ఫ్రెండ్స్! 3 161

మిట్ట మధ్యాహ్నం కావొస్తుంది,

కింద చెప్పులు సరిగా లేక నడవడం సరిగా కుదరడం లేదు,

నా పాత చెప్పులతో ఇన్ని రోజులు మేనేజ్ చేశా,

నేను చెప్పులు ప్రవీణ వాళ్ళ ఇంట్లోనే మర్చిపోయా అనే విషయం గుర్తుకొచ్చింది,

వెంటనే మా ఇంటికి వెళ్ళాను,

నాన్న దగ్గర డబ్బులు తీసుకొని ఊర్లో వున్నా ఒకే ఒక ఫుట్వెర్ షాప్ కి వెళ్ళాను,

నాకు నచ్చిన చెప్పులు కొన్నుకొని ప్రవి వాళ్ళ ఇంటి వైపు వెళ్ళాను,

ఇంటికి అప్పుడే తాళం వేసి అందరు కార్ లో వెళ్తున్నారు,

ప్రవి కాసేపటికి రా అన్నట్లు సైగ చేసింది.

నేను ఇంకా తినే పడుతుందా అనుకుంటూ ఇంటికెళ్లి భోజనం చేసి కాసేపు పడుకున్న.

సాయంత్రం 4 కాగానే మెలకువ వచ్చింది,

వెంటనే ఫ్రెష్ అయి,ప్రవి వాళ్ళ మామిడి తోటకు వెళ్ళాను.

నా అదృష్టం కాబోలు,నేను ఆ దార్లో వెళ్ళగానే నన్ను ప్రవి చూసింది.

బావి దగ్గరకు రా అన్నట్లు సైగ చేసింది.

నేను వెళ్లి అక్కడ తనకోసం వెయిట్ చేయసాగాను,

ఇంతలో ఎవరో అటువైపు వస్తున్నట్లు అనిపిస్తే పక్కనే వున్నా గడ్డి వాము వెనక్కి వెళ్లి దాక్కున్నాను,

ఎవరా అని తొంగి చూసాను

వచ్చింది ప్రవి నే,

పరిగెత్తుకుంటూ వెళ్లి తనను గట్టిగ హత్తుకున్నా,

ఎందుకో ఆ రోజు కౌగిలిలో ఎదో తెలియని తీయని అనుబంధం,

ప్రవి కూడా నన్ను గట్టిగ హత్తుకొని శ్రీ నేను నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నారా,

నువ్వంటే నాకు అంత ఇష్టంరా అంటూ హత్తుకుంది.