ఫ్రెండ్స్! 3 147

తాను మొదటి సారి అనగానే నాకు ప్రవీణ గుర్తుకు వచ్చింది.

అంతే నేను బెడ్ దిగి ఇ యామ్ సారి నేను ఇది చేయలేను అని బట్టలు వేసుకోవడం మొదలు పెట్టాను.

లావణ్య నన్ను పిచ్చి వాణ్ణి చూసినట్లు చూసింది.

ఏంటి శ్రీ.. ఎం జరిగింది,

నచ్చలేదా,ఇంకా బాగా ఇస్తాను రా నువు ఎలా అంటే అలాగే చేస్కో నన్ను అంది.

నేను తల అడ్డంగా ఊపుతూ.. నీలాంటి భార్య ఉంటే మగాడికి ప్రతి రాత్రి విందు భోజనమే..

కానీ..నేను ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాను,

ఇప్పటి వరకు నేను చాలా తప్పు చేసాను,

కానీ తాను నన్ను చాలా ప్రేమిస్తుంది అని చెప్పి నా మొత్తం ప్రేమ కథ,ఏ రోజు మేము కలుసుకోబోతున్నది చెప్పాను.

కానీ తాను ఎవరనే పేరు మాత్రం చెప్పలేదు.

తాను బేడీషీట్ ని తన ఒంటికి చుట్టుకొని లేచి నా దగ్గరకు వచ్చి, ఈ రోజులల్లో కూడా ఎలాటి వాడు వున్నాడు అంటే

నిజం గా ఆ అమ్మయి అదృష్టవంతురాలు అని నన్ను దగ్గరకు తీస్కొని నన్ను నా నుదుటిన ముద్దు పెట్టుకుంది.

ఒక్క నిముషం ఉండు రా అంటూ బాత్రూమ్ లోకి వెళ్లి స్నానం చేసి వచ్చింది,

నా ఎదురు గానే చీర కట్టుకొని నా దగ్గరకు వచ్చి నన్ను గట్టిగా హత్తుకొని,

నీలాంటి వాణ్ణి నేను పొందలేక పోయాను అని నా ఆహం దెబ్బ తింటుంది రా,

కానీ అది నీ ప్రేమ ముందు ఓడిపోయింది,

Leave a Reply

Your email address will not be published.