శృంగార మధనం – Part 46 25

Telugu Boothu Kathalu – ఆమె అన్న మాట నాలో ఉత్సాహాన్ని నింపేసింది..

“నా గురించి తెలుసుకోవా?? అప్పుడే వెళ్లిపోతున్నావ్ అన్నది ఆమె మాట”..

నేను లోలోపల ఆనందపడి,మీరే అన్నారు గా నేను చెప్పేవరకు అడగొద్దు అని,అందుకే కామ్ గా వున్నా లేకుంటే విసిగించి మరీ తెలుసుకునేవాన్ని అన్నా నవ్వుతూ..

హ్మ్మ్ విసిగిస్తావా??ఎలా విసిగిస్తావ్?? ఆమె కళ్ళు ఎగరేస్తూ..

నాకు ఏమి సమాధానం చెప్పాలో అర్థం కాలేదు,అదీ ఎలా అంటే … అంటూ నసుగుతున్నా..

నా బాధ అర్థం చేసుకున్న ఇంద్రాణి,సరే నువ్వు తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ముందు ముందు జరిగే సంఘటనలు గురించి,అందుకే చెప్పాలి అనుకుంటున్నా .

హబ్బా అదేదో ముందే చెప్పుండొచ్చు గా అండీ,ఇంత సేపు నన్ను టెన్షన్ పెట్టాల్సిన అవసరం ఏముంది అన్నా.

హ్మ్మ్ ముందే చెప్తే,టెన్షన్ తో పారిపోతావని చెప్పలేదు అంది కాస్త నవ్వుతూ.

నేను అలాంటోన్ని అయితే ఇంతవరకు రాను ,భయపడే టైప్ కాదు అన్నా నవ్వుతూ.

సరే అవి ఎందుకు ఇప్పుడు,ఇలా కూర్చో అని చెప్పేసరికి ఆమె కు ఎదురుగా కూర్చొని వినడం మొదలుపెట్టా..

“నేను నువ్వు అనుకొనే సువర్ణా వాళ్ళ అమ్మ కి స్వయానా కూతురిని”.

ఆమె మాటకి ఆశ్చర్యపోయి,మరి అదేంటీ “సువర్ణా” ఎవరు???

ఆ విషయం తర్వాత చెప్తా ముందు నా గురించి విను..

12 సంవత్సరాల ముందు పూజ జరగలేదు కదా,ఆ విషయం గుర్తుందా నీకు??

హా గుర్తుంది,మా ఊరి కొండా రెడ్డి మనుషులు ఏదో ఇబ్బంది చేసి పూజ జరగకుండా చేసారు అని విన్నా.

హ్మ్మ్ నిజమే,కానీ ఆ పూజ లో నేనే ఆ కన్య ని,అయితే ఆ పూజ జరగలేదు దురదృష్టవశాత్తు.

అవునా,జరగకపోతే మరి మీరెందుకు ఇలా బయట వున్నారు??బయట బ్రతికే అవకాశం మీకు లేదు గా??

అవును మేము బయట ఉండటానికి అవకాశం లేదు,కానీ ఒక మా వంశపు ఆడ మనిషి ప్రాణ త్యాగం చేస్తే కన్య అయిన అమ్మాయి బయటికి వెళ్లొచ్చు.

అదేంటీ,కన్య బయటికి వచ్చేస్తే నెక్స్ట్ పూజ కి కన్య ఉండాలి గా,అదెలా సాధ్యం??? అన్నా.

ప్రతి 12 సంవత్సరాలకు ఒక పుష్పవతి అయిన కన్య ఎలా వస్తుంది అన్నదే గా నీ సందేహం,అదీ చెప్తా విను..

ప్రతి పూజ కీ ఒక కన్య మా వంశంలో అందుబాటులో ఉంటుంది, అది పూజ మధనుడి తో జరిగినా ,జరగకపోయినా..

హబ్బా కన్ఫ్యూజింగ్ గా ఉందండి,మధనం జరగకపోతే అమ్మాయి ఎలా పుడుతుంది అన్నా..

నిజమే కానీ,మా పూజ కి ఆటంకం కలగకుండా మాకు ఒక వరం ఉంది, దాని వల్లే ప్రతి 12 సంవత్సరాల కి ఒక కన్య తప్పక ఉంటుంది అందుబాటులో..

ఏంటా వరం???

దాని గురించి బ్రీఫ్ గా చెప్తా విను, ఒక వేళ పూజ జరిగి మధనుడి వల్ల సంతానం కలిగితే పర్లేదు,అలా పుట్టిన సంతానం కి నెక్స్ట్ పూజ వచ్చేసరికి 11 సంవత్సరాలు మాత్రమే వస్తాయి,కానీ 11 సంవత్సరాలకే పుష్పవతి అయ్యే అవకాశం లేదు ఆ బిడ్డ కి..ఇంకో విషయం ఏంటంటే కచ్చితంగా పుష్పవతి అయిన కన్య మాత్రమే పూజ లో పాల్గొనాలి..

మొదట మా వంశం లో పూజ సమయం వచ్చినప్పుడు ఆ కన్య పుష్పవతి కాలేదు,అందువల్ల పూజ ఆగిపోయింది..

ఇలా జరిగితే పూజ ఒక్కసారి కూడా జరగదు అని తెలుసుకున్న మా వంశస్థులు దేవుడిని ,ఆ శాపం పెట్టిన బ్రాహ్మణుడి తరపున ప్రసన్నం చేసుకొని, ప్రతి పూజకీ ఒక పుష్పవతి అయిన కన్య ఉండేలా వరం పొందారు..

దాని వల్ల మా వంశంలో ప్రతి పూజ సమయానికి,ఒక కన్య సిద్ధంగా ఉంటుంది అంది..

అది సరే ,ఒకవేళ పూజ జరగకపోతే అసలు సంతానమే ఉండదు కదా?అలాంటప్పుడు ఏమి చేస్తారు అన్నా..

అదీ నిజమే,దానికీ పరిష్కార మార్గం ఆ బ్రాహ్మణుడే చెప్పారు..

“మీకు సంతానం లేకున్నా తొమ్మిది సార్లు మాత్రమే కన్యలు ని ప్రసాదించే అవకాశం లభిస్తుంది, ఆ తర్వాత మీ వంశంలో సంతానం కలగదు,అందులోనూ తొమ్మిది సార్లు పూజ ఆగినట్లు అవుతుంది,ఇక అక్కడితో మీ వంశం అంతం అవుతుంది అని సెలవిచ్చారు ఆ బ్రాహ్మణుడు”.

హ్మ్మ్ ఇప్పుడు అర్థం అయ్యిందా??

హా ఎనిమిది సార్లు పూజ ఆగింది,ఇక ఆగితే అంతమే..అలాగే సువర్ణా తొమ్మిదవ కన్య మీకు ఉన్న వరం ప్రకారం.

ఇక పూజ జరిగింది కాబట్టి ఇబ్బంది లేదు,నెక్స్ట్ సంతానం అయితే కలుగుతుంది మరి పూజ జరిగింది గా ఇక ఇబ్బంది ఎందుకు అన్నా..

పూజ కి ఇబ్బంది లేదు ప్రస్తుతానికి,కానీ ఈసారి ఏదో ఒక ఆటంకం వస్తే మా అంతం తప్పదు గా,ఇంకా ఇప్పుడు జరిగిన పూజ కి ఒక విశిష్టత ఉంది ఎందుకంటే ఇది 1000 సంవత్సరాల తర్వాత జరుగుతున్న పూజ,మా వంశ చరిత్ర ప్రకారం 1000 సంవత్సరాల తర్వాతనే మాకు శాప విమోచనం ఉన్నట్లు ఉంది,అదీ గాక ఈ పూజ తర్వాత ఏమి జరుగుతుందో కూడా చెప్పలేము,ఒక రకంగా మా శాప విమోచనం కి ఈ ప్రయత్నం లాస్ట్ ది అనుకోవాలి.. అంది బాధగా.

హ్మ్మ్ మీరు చెప్పింది నిజమే,నాకు చెప్పిన ప్రకారం మగ సంతానం కలిగే వరకు ఈ పూజ కొనసాగుతూనే వుంటుంది,ఒకవేళ ఈసారీ ఆడ పిల్ల పుడితే మళ్లీ జరగాలి పూజ, ఆ పూజ జరుగుతుంది అన్న నమ్మకం ఎవ్వరిలో లేదు..ఒక రకంగా మీరు అన్నట్లు ఇది చివరి ప్రయత్నమే అని అన్నా.

హ్మ్మ్ అవును సంజయ్,మా ప్రాణాలన్నీ,మా వంశం అంతా నీ చేతుల్లో ఉంది . మా ఆశలన్నీ నీ పైనే ఉన్నాయి..మమ్మల్ని ముంచుతావో,లేక తేలుస్తావో అంతా నీ ఇష్టం అంది విషాద వదనంతో.

అయ్యో మీరు బాధ పడకండి నా శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాను అన్నా ఆమె కి ధైర్యం చెప్తూ..

నేను వెంటనే మరి మీరెందుకు బయటికి వచ్చేసారు అన్నా..

దానికి ఆమె సమాధానం చెప్తూ, నాకు జరగాల్సిన పూజ జరగకపోయేసరికి శత్రువులు అందరూ చాలా సంతోషంగా ఉన్న సమయంలో మాకు అనుకోని ముప్పు ఎదురైంది..

ఏంటా ముప్పు??

చెప్తా విను, ప్రతి పూజ జరిగే పౌర్ణమి రోజు తర్వాత ఒక అమావాస్య వస్తుంది..ఆ అమావాస్య రోజు శత్రువులు కి అధిక బలం ఉంటుంది.

ఆ అమావాస్య రోజు మా శత్రువులకు మా పైన విజయం కలగడానికి రెండు మార్గాలు ఉన్నాయి.

1… పూజ లో పాల్గొన్న మధనుడి ని నిర్వీర్యం చేయడం..
2…పూజ లో పాల్గొన్న కన్య ని చంపడం…

ఈ రెండింటిలో ఏది చేసినా,మా వంశం కి అంతం తప్పదు..అందుకే ఈ భయం..

హ్మ్మ్ సరే, మరి మీరెందుకు బయటికి వచ్చారు??

నాకు జరగాల్సిన పూజ జరగలేదు,అదే సమయానికి 15 రోజుల తర్వాత అమావాస్య వచ్చింది.. పూజ కి రావాల్సిన మధనుడు రాకపోయేసరికి నా పైన దాడి చేసి హతమార్చడానికి శత్రువులు వచ్చారు..

ఈ అపాయాన్ని పసిగట్టిన మా అమ్మమ్మ తను ఆత్మార్పణం చేసుకొని,నన్ను బయటికి పంపించేసింది నువ్వు భయపడుతున్న ఆ ముసుగు మనిషి సహాయం తో..అలా నేను బయటికి వచ్చేసి ఇక్కడే బ్రతుకుతున్నా మా వంశాన్ని బ్రతికించడానికి ప్రయత్నాలు చేస్తూ..

హ్మ్మ్ ఇప్పుడు బాగా అర్థం అయ్యింది ఇంద్రాణి గారూ,అయితే ఈ అమావాస్య గండం గట్టెక్కితే మనకు అంతా శుభం కదా అన్నా..

అవును సంజయ్,ఈసారి మన శత్రువులు చాలా గట్టిగా ఉన్నారు నువ్వు చేసే ప్రయత్నం చూసి భయపడి..

అర్థం కాలేదు అన్నా..

ఇంత వరకూ ఏ మధనుడూ ఇంత కార్యాన్ని చేయలేదు,పూజ జరిగిన తర్వాత వచ్చే అమావాస్య కి ఎలాగోలా అపాయం కలిగించి దెబ్బ కొడుతూ వస్తున్నారు..అందులోనూ ఇది 1000సంవత్సరాల తర్వాత జరుగుతున్న పూజ కాబట్టి మాకు శాప విమోచనం కలుగుతుందేమో అన్న సందేహం ఒక వైపు,ఇంకో వైపు నీ తెగువ చూసి భయపడి ఈసారి బలంగా ప్లాన్ వేసినట్లు సమాచారం అందింది మాకు..

అయినా మీ గురించి వాళ్ళకి ఎలా తెలుస్తుంది అన్నా..

నీ దగ్గర ఉన్న ఆ వంశ చరిత్ర పుస్తకం వాళ్ళ దగ్గరా ఉంది,మంత్రాలతో ఆ పుస్తకాన్ని వశపరుచుకొని మా గురించి అంతా తెలుసుకుంటున్నారు శత్రువులు అంది..

మరి అయితే ఇప్పుడు “సువర్ణా” కి అపాయమే గా వాళ్ళతో?

అవును,కానీ ఈసారి “హోమం” చేస్తున్నారు మా వాళ్ళు ఆ ప్రభావం మమ్మల్ని కాపాడుతుంది,ఇంకా నిన్ను కాపాడిన “సివంగి” ని ఎదిరించి వాళ్ళు ముందుకు వెళ్లడం అసాధ్యం..

ఈ మంత్రాలు వచ్చే వాళ్ళతో ఆ “సివంగి” ఎలా పోరాడుతుంది అండీ ..

సివంగి సామాన్యమైన ఆడది కాదు,సకల మంత్రాలు,విద్యలు తెలిసిన పిల్ల.

మరి అయితే సివంగి ని ఇక్కడికి పిలిచి మనల్ని కాపాడమని చెప్పొచ్చు గా.

అది జరగదు,మాకున్న కట్టుబాట్లే వాళ్ళకీ ఉన్నాయి,అడవి దాటి బయటకు రాకూడదు.

మరి ఆ వంశమే అని చెప్పుకున్న “రంగీ” బయటే వున్నింది గా..

వాళ్ళని వెలేసారు,అందుకే పగతో మాకు ఇబ్బందులు సృష్టించారు..

హ్మ్మ్ అయితే అటువైపు “సువర్ణా” కి భయం లేదు, ఇక మనకే ఇబ్బంది అంతా అన్నా.

అవును వాళ్ళకి ఉన్న ఒకే ఒక మార్గం,నిన్ను నిర్వీర్యం చేయడం..

ఆమె మాటలకి భయపడి ఎలా చేయాలి ఇప్పుడు అన్నా..

భయపడకు, ఆ ముసుగు మనిషి మనకు ఉన్నాడు ఆయన అడుగుజాడల్లో నడిస్తే మనము బయటపడే ఛాన్స్ ఉంది..

ఇంతకీ ఆ ముసుగు మనిషి ఎవరు??

సివంగి వాళ్ళ “నాన్న”..

నాకు ఆశ్చర్యం ఎక్కువైంది, ఏంటీ సివంగి వాళ్ళ నాన్న నా??

అవును..

మరి సివంగి వాళ్ళ నాన్న చనిపోయాడు అని చెప్పిందే,.

అవును అలాగే చెప్పాలి లేకుంటే చాలా కష్టం,అందుకే అలా చెప్పాల్సి వచ్చింది అర్థం చేసుకో..ఆ సివంగి కి కూడా తెలీదు వాళ్ళ నాన్న బ్రతికి ఉండాడు అని.

అలాగే అండీ,మరి మీ అంతం కోరుకుంటున్న ఆ శత్రువులు కి ఏమి లాభం ఇలా చేస్తే..

ఇలా చేస్తే వాళ్ళ తరతరాల పగ చల్లారుతుంది,ఇంకా విశ్వ అధినేత లు అయ్యే ఛాన్స్ ఉంది వాళ్ళకి..

మీకూ, వాళ్ళకి పగ ఏంటి??విశ్వాధినేతలు అయ్యే అవకాశం ఉందా???

అవును, ఈ పూజ ని అంతం చేస్తే వాళ్ళకి అపార ధనముతో పాటూ,అంతేలేని శక్తి లభిస్తుంది.. ఆ శక్తి దేవతలతో సమానం.ఆ క్రూరులకు ఆ శక్తి వస్తే ఇక వాళ్ళ ఇష్టారాజ్యంగా చెలరేగిపోతారు..

హ్మ్మ్ మరి మీ పగ ఏంటి?? ఎవరా శత్రువులు???

“సేన” వంశపు మహారాజులు, ఇప్పుడు వాళ్ళ వంశం లో వున్నవాడు “మహా దండ సేనుడు”..

ఆ దండసేనుడు గురించి ఇప్పుడెందుకు,ఇంతకీ మీరు కన్య లాగా అలాగే మిగిలిపోయారా??(తనని సూటిగా చూస్తూ).

హ్మ్మ్ అవును నేను కన్య గానే ఉన్నాను(తన కళ్ళల్లో ఏదో మెరుపు)

1 Comment

  1. Hi sir ur story is very Nice pls send 85 part also…my request

Comments are closed.