శృంగార మధనం – Part 47 23

Telugu Dengudu Kathalu ఆ మెరుపు ని గమనించిన నేను తన వైపు చిలిపిగా చూస్తూ,నాకొక సందేహం అన్నా..

ఆమె ఆతృతగా ఏంటి అంది నన్ను కళ్ళతోనే ప్రశ్నిస్తూ..

మీరు కన్య గానే ఉన్నారు కదా,మరి మీ పైకి ఆ “దండసేనుడు” దాడి చేసి లొంగదీసుకుంటే వాడి పని అయిపోతుంది గా అన్నా.

సరిగ్గా చెప్పావు,కానీ వాడి ప్రయత్నం ఫలించదు నా పైన దాడి చేసినా.

అదేంటి మీరు కన్యే గా??మీ వంశ చరిత్ర ప్రకారం కన్య ని చంపేస్తే వాళ్ళకి జయమే గా.

అవును నేను కన్య నే,కానీ పూజ లో పాల్గొన్న కన్య నే చంపాలి,లేకుంటే వాళ్ళకి అంతం తప్పదు,అందుకే ఆ ప్రయత్నం దండసేనుడు చేయడు..

హ్మ్మ్ అర్థం అయ్యింది ఇప్పుడు..

సంజయ్,వాడు దాడి నా పైన దాడి చేయడానికి ఇంకొక మార్గం ఉంది..

ఏంటి చెప్పండి..

ఏంటంటే,మామూలుగా పూజ లో పాల్గొన్న తర్వాత కన్య కాస్తా కన్నెరికం పోగుట్టుకుంటుంది..

అది తెలిసిన విషయమే కదండీ..

అవును ,కానీ ఇందులో ఒక తిరకాసు ఉంది..

ఏంటి??

పూజ లో పాల్గొనకపోతే, పూజ చేయించుకోవాల్సిన కన్య యొక్క కన్నెరికం ఆ మూడు రోజుల్లో గాల్లోకి కలిసిపోతుంది..మా చరిత్ర ప్రకారం ఆ కన్నెరికం పోగొట్టుకున్న కన్య కి మళ్లీ కన్య తనం తీసుకొచ్చేలా ఒక మార్గం ఉంది..

ఆ మార్గం వల్ల తిరిగి కన్య గా మారినంత మాత్రాన మీకు కలిగే ప్రయోజనాలు ఏంటి అన్నా సూటిగా..

ఆ ప్రయోజనం ఒక 1000 సంవత్సరాల ఆయుష్షు ని ఇస్తుంది మా వంశానికి..

ఏంటీ మరో 1000 సంవత్సరాల ఆయుష్షు మీకు వస్తుందా???

అవును అందులో సందేహం లేదు సంజయ్.

మరి మీకు కన్యతనం తెప్పించి ఆ దండసేనుడు మిమ్మల్ని హతమార్చొచు గా.

అలా చేస్తే వాడికే నష్టం కాబట్టి చేయడు..

మరి మీ వంశం లో ఎవరూ ఆ పని చేయలేదా???

చేయలేదు,ఎందుకంటే ఆ కన్యతనం తిరిగి రప్పించాలంటే మళ్లీ 12 సంవత్సరాల తర్వాత జరిగే పూజ లో పాల్గొనే మధనుడి వల్లే అవుతుంది..

మరి అలా ప్రయత్నం చేసుంటే ఫలితం వచ్చేది కదా మీకు..

చేయాలన్న ఆలోచన నాకు ఉండేది నువ్వు పూజ కి వెళ్ళినప్పుడు, కానీ మా ప్రయత్నాలు బెడిసికొట్టాయి..

హ్మ్మ్ మరి ఇప్పుడు చేయలేమా??(ఎందుకో చిన్న ఆశ ఆమె కి కన్యతనం ప్రసాదించి మళ్లీ ఆయుష్షు ని పెంచుదామని).

చేయొచ్చు,కానీ ఆ ప్రయత్నం మా రాజప్రాసాదం లో నే జరగాలి…

ఇంకేమి వెళ్దాం పదండి,మీ నివాసానికి..

హ హ్హా ఒక్కసారి అక్కడ నుండి బయటికి వచ్చాక,లోపలికి వెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేయాలి సంజయ్,అది అంత ఈజీ కాదు..

కష్టమో,నష్టమో ముందు ప్రయత్నిద్దాం.. ఫలితం వస్తే మరో 1000సంవత్సరాల పాటు మీ పూజ నిరాటంకంగా జరుగుతుంది.. ప్రస్తుతం ఉన్న ఇబ్బందికర పరిస్థితులలో కనీసం ఇలా చేయడం ఒక రకంగా మేలే కదా అండి..

మేలే కానీ ఇది జరగాలంటే ఈ అమావాస్య లోపు మళ్లీ ఇంకొక పూజ జరగాలి..

ఇంకొక పూజా??ఎవరితో??

అవును ఇంకో పూజ జరగాలి,ఎవరితో అంటే ఆ పూజ నాతోనే.

హ్మ్మ్ అర్థం అయ్యింది,సరే పూజ జరగాలంటే ఫస్ట్ మీరు కన్య అవ్వాలి అంతేగా..

అవును సంజయ్..

సరే ఆ విధానం ఎలాగో చెప్పండి,మనం త్వరపడితే ఏదైనా ప్రయోజనం ఉంటుంది గా..

నువ్వు చెప్పింది నిజమే సంజయ్,కానీ నీకు శత్రువులు నుండి అపాయం ఉంది, ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈ ప్రయత్నం చేయడం అంత శ్రేయస్కరం కాదు..

చూడండి ఇంద్రాణి గారూ, ఇప్పుడు జరిగిన పూజ యొక్క కార్యాన్ని నేను పూర్తి చేస్తానో లేదో పక్కాగా తెలీదు,అలాంటప్పుడు ఈ ప్రయత్నం చేసి మీకు 1000 సంవత్సరాల ఆయుష్షు ని నా వల్ల పెరిగేటట్లు చేస్తే నాకు చాలా సంతోషం..మీ వంశం అంత త్వరగా అంతం అవ్వడం నాకు ఇష్టం లేదు.కనీసం ఈ పనైనా సక్రమంగా చేసి మీకు ఆయుష్షు ని పెంచితే ఒకవేళ నేను పూజ ని పూర్తి చేయలేకపోయినా,ఒక 1000 సంవత్సరాల ఆయుష్షు పెంచానన్న తృప్తి అయినా నాకు దొరుకుతుంది . దయ చేసి ఎలాగో చెప్పండి చేద్దాం అన్నా..

నువ్వు అన్నది సబబే,కానీ ఈ ప్రయత్నం లో నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను అంది..

నా ప్రాణం పోయినా ఇబ్బంది లేదు,మీకు ఆయుష్షు వస్తుంది అంటే నా ప్రయత్నం నేను శక్తి వంచన లేకుండా చేస్తాను అన్నా..

నా మాటలకు ఆమె కళ్ళల్లో నుండి నీళ్ళు జలజలా కారిపోయాయి.ఆనందంతో ఆమె నుండి మాటలే రావట్లేదు..

మాట్లాడండి ఇంద్రాణీ గారూ, దయచేసి ఆ ప్రయత్నం ఏంటి??

కాసేపటికి తేరుకున్న ఆమె,సంజయ్ మొదట మన ముందు ఉన్న మార్గాలు చెప్తాను విను.దాన్ని బట్టి ఎలా ముందుకు పోవాలో ఆలోచిద్దాం..

1. నీ వల్ల సువర్ణా కి కొడుకు పుట్టి,నువ్వు పూజ కార్యాన్ని సంపూర్ణంగా చేస్తే మాకు విముక్తి..ఒక వేళ కూతురు పుట్టి నువ్వు కార్యాన్ని చేసేసినా మళ్లీ కొడుకు పుట్టేవరకూ సువర్ణా తో మధనం జరగాలి అలాంటప్పుడే నువ్వు చేసిన కార్యానికి ఫలం ఉండేది.నువ్వు పూజ కార్యాన్ని పూర్తి చేసినా మా వంశం లో కొడుకు పుడితేనే అప్పుడే మాకు శాప విమోచనం..

2. సువర్ణా కి కొడుకు పుట్టినా, కూతురు పుట్టినా,నువ్వు కార్యం చేయకపోతే మాకు అంతం..

3. ఈ పూజ విజయవంతం కాకపోతే మా అంతాన్ని మరో 1000 సంవత్సరాల పాటు ఆపడానికి నేను కన్య ని అయ్యి పూజ చేస్తే సరిపోతుంది.

ముందు మార్గాల గురించి వదిలేయండి,నాకొక సందేహం ఉంది..

ఏంటి??

ఇప్పుడు సువర్ణా కి కూతురు పుట్టి నేను పూజ ని పూర్తి చేసాను అనుకోండి,అలాంటప్పుడు మళ్లీ కొడుకు పుట్టేవరకూ మధనం జరగాలంటే మళ్లీ 12 సంవత్సరాల వరకూ ఆగాలా???

అర్థమయింది సంజయ్ నీ సందేహం, 12 సంవత్సరాల వరకు ఆగాల్సిన అవసరం లేదు..ఒకవేళ కూతురు పుట్టి,నువ్వు పూజ ని పూర్తి చేసినా మాకు శాప విమోచనమే కానీ సంపూర్తి గా కాదు,కొడుకు ఉంటేనే సంపూర్ణంగా శాప విమోచనం..ఒక్కసారి నువ్వు పూజ ని పూర్తి చేసి వస్తే చాలు మనకు ఇబ్బందులు పోయినట్లే,కొడుకు పుట్టేవరకూ నువ్వు నిరభ్యంతరంగా సువర్ణా తో సంభోగించొచ్చు.కొడుకు పుట్టిన తర్వాత చిన్న పూజ చేస్తే సంపూర్ణంగా మాకు శాప విమోచనం..

హ్మ్మ్ అర్థమైంది ఇప్పుడు, కొడుకు కంపల్సరీ అన్న మాట..ఇంకో విషయం ఏంటంటే కూతురు పుట్టి పూజ ని ఫినిష్ చేసినా ఇబ్బంది లేదు.నిదానంగా కొడుకు పుట్టిన తర్వాత అంతా శుభం అంతే గా.

హా అంతే, ఇక రెండవ మార్గం అస్సలు మనకు అక్కరకు రాదు…

ఇక మూడవ మార్గం ఆలోచించు సంజయ్..

కాసేపు సీరియస్ గా ఆలోచించిన నేను,ఇంద్రాణీ గారూ ఆ పూజ కార్యం పూర్తి అవ్వడం,కాకపోవడం పక్కన పెట్టండి. ప్రస్తుతానికి మూడవ మార్గం నాకు ఉత్తమం అనిపిస్తోంది.ఈ మూడవ మార్గం సఫలం అయితే చాలు ఇంకో వెయ్యి సంవత్సరాల పాటు మీరు ఉంటారు.. ఇంకో విషయం ఏంటంటే ప్రస్తుత పూజ పూర్తి కాకున్ననూ తర్వాత వచ్చే మధనుల వల్ల మీ శాప విమోచనం కి అవకాశం ఉంది కదా బాగా ఆలోచించండి అన్నా.

కాసేపు ఆలోచించి నువ్వన్నది నిజమే సంజయ్,ఈ పూజ పూర్తి కాకపోయినా మూడవ మార్గం సఫలం అవ్వడం వల్ల మరో వెయ్యి సంవత్సరాల ఆయుష్షు ఉంటుంది మాకు, ఆ తర్వాత అంతా ఆ దేవుడి దయ..మూడవ మార్గాన్ని మనం ఎంచుకుందాం అని చెప్పింది.

వెంటనే నేను,చెప్పండి ఇంద్రాణీ గారూ ఎలా చేయాలి ఆ ప్రయత్నం..

ముందుగా నాకు “కన్యతనం” సిద్దించాలి,ఆ తర్వాతే ఏ ప్రయత్నం అయినా.

సరే మీకు “కన్యతనం” వచ్చే మార్గం ఏంటో సెలవివ్వండి..

అదెలా అంటే,నాకు కన్యతనం పోగొట్టిన ఆ “సేన” వంశం లోని ఒక కన్య మనకు దొరకాలి..

ఆ “కన్య” తో పనేంటి?మనకు..

అవును ఆ కన్య వల్లే నాకు “కన్నెతనం” సిద్ధిస్తుంది..

అర్థం కాలేదు ఇంద్రాణీ గారూ, వివరంగా చెప్పండి.

హ్మ్మ్ ఆ “సేన” వంశపు కన్య యొక్క కన్యతనం నీ వల్ల నాశనం అవ్వాలి ,అలా జరిగితే నాకు కన్యతనం సిద్ధిస్తుంది..

ఆశ్చర్యం తో, మీకెలా సిద్ధిస్తుంది ఆ కన్య వల్ల.

అదంతా తర్వాత చెప్తాను,నువ్వు సిద్ధమేనా???

అంటే ఆ కన్య ని బలాత్కారం చేయాలా??

అది నీ ఇష్టం, బలాత్కారం చేస్తావో లేక ఒప్పించి చేస్తావో..

కాసేపు ఆలోచించి,ఈ అమాయకపు మనుషులకు మంచి చేయాలన్న ఉద్దేశ్యం తో నేను సిద్ధమే అండీ అన్నా..

తను వెంటనే కళ్ళు మూసుకొని ఏదో మంత్రం జపించింది,..

ఒక్క నిమిషం తర్వాత ముసుగు మనిషి మా ముందు ప్రత్యక్షం అయ్యాడు ఒక్కసారిగా..

నాకు కాస్త ఆశ్చర్యం, భయం కలిగి అలాగే చూసాను ఇద్దరి వైపు..

ఆ ముసుగు మనిషి వినయంగా వంగి “మహారాజు” గారికి దండాలు అన్నాడు..

నాకు ఆశ్చర్యం వేసింది “మహారాజు” అంటాడేంటీ ఇతను అని..

నేనూ నమస్కరించి,ఏంటండీ ఈయన నన్ను “మహారాజు” అంటున్నాడు అన్నా.

ఆమె తత్తరపడి, అబ్బే ఏమీలేదు సంజయ్, ఈ “రాజన్న” కి నీ పైన అభిమానం అంతే అందుకే అలా అన్నాడు అంటూ ఆయన వైపు కోపంగా చూసింది..

సరే లే అని నిట్టూర్చి ఆ ముసుగు మనిషి ని చూసా.. ఆశ్చర్యం గా ఇప్పుడు ఆయన మొహం ప్రశాంతంగా, ఎంతో వినయపూర్వకంగా ఉంది.. మాట కూడా మృదువుగా ఉంది, వామ్మో ఏంటో ఇంత చేంజ్ ఈయనలో అనుకొని ఇంద్రాణీ గారు ఈయనని ఎందుకు పిలిచారు ఇప్పుడు అన్నా..

వెంటనే,రాజన్నా ఆ “సేన” వంశంలో కన్య లు ఎవరైనా ఉన్నారా??

ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు తల్లీ, కన్యలు నో కాదో తెలియదు. ఇప్పుడు వాళ్ళతో మనకు అవసరం ఏంటి తల్లీ??

ఆ కన్య తో సంభోగం జరిపించి నా “కన్యతనం” తిరిగి పొందడానికి రాజన్నా..

లెస్స పలికితివి తల్లీ అంటూ విపరీతమైన ఆనందంతో, సెలవిప్పించండి “మహారాజా” అంటూ మళ్లీ సంభోదించి నా ఆదేశం కొరకు వేచి చూస్తున్నాడు ఆ రాజన్న..

నాకు మళ్లీ ఆశ్చర్యం వేసి ఇంద్రాణీ వైపు చూసా.

తను వెంటనే హబ్బా రాజన్నా, సంజయ్ ని మహారాజు అని అనకు అంటూ ఆదేశం ఇవ్వమని నా వైపు చూసింది.

సరే రాజన్నా ,నువ్వొకడివే ఎందుకు నేనూ వస్తా అన్నా..

మీకెందుకు శ్రమ “మహారాజా”, నేనొక్కడినే చాలు అంటూ కంటికి కనిపించకుండా వెళ్ళిపోయాడు రాజన్న..

నాకెందుకో రాజన్న “మహారాజు” పిలుపు మనసులో నాటుకుపోయింది, ఆ కళ్ళల్లో అంత వినయం,సంతోషం..

నా ఆలోచనలు పసిగట్టిన ఇంద్రాణీ, అంత ఆలోచించకు సంజయ్ ఆ రాజన్న ఎవరినైనా అలాగే పిలుస్తాడు అంది.

సరేలే అని తలూపి,ఇంతకీ రాజన్న తీసుకొస్తాడా ఆ “సేన” వంశపు అమ్మాయి ని??

సందేహం వద్దు, ఈ రోజు రాత్రికో ,రేపు ఉదయానికో మన దగ్గర ఉంటాడు భయపడకు అంటూ నమ్మకంగా చెప్పింది..

అలా అయితే సంతోషం,అదీ ఆ దండసేనుడు బలవంతుడు అంటున్నారు అందుకే భయంగా ఉంది అన్నా..

ఆ “దండసేనుడు” బలాన్ని ఎదుర్కొనే వంశం వాళ్ళది,భయపడకు అంది..

అంత బలం వున్నప్పుడు ఆ ఇబ్బందులు సృష్టిస్తున్న “సేన” వంశాన్ని తుడముట్టించొచ్చు గా ఇంద్రాణీ గారూ..

నిజమే నువ్వన్నది, కానీ ప్రతి దానికీ ఒక సమయం ఉంటుంది,అప్పటి వరకూ ఆగక తప్పదు అంది..

హ్మ్మ్ నాకు ఒకటి అర్థం అయ్యింది ఇంద్రాణీ గారూ.

ఏంటి సంజయ్??

ఆ దండసేనుడు మీకు కన్యతనం తెప్పించే మార్గం ఎందుకు చేయలేదో అన్నది.

ఏమి అర్థం అయ్యింది నీకు??

ఏంటంటే మీకు కన్యతనం తెప్పించాలంటే, వాడి వంశపు కన్య ని పోగొట్టుకోవాలి కదా అందుకే వాడు చేయలేదు.

హ్మ్మ్ అవును..

సరే గానీ మీ దగ్గర ఇంత బలమైన రాజన్న ఉండగా ఎందుకు ఎప్పుడూ భయపడుతున్నారు అన్నా..

మా వంశం లో భయానికి చోటు లేదు,చావు ముందున్నా మా కళ్ళల్లో భయం వుండే ప్రసక్తే లేదు…కానీ మా బలానికి తగ్గ ప్రతిఫలం ఒక్క పూజ కి వచ్చిన “మధనుడి” రూపంలోనే కలుగుతుంది, మధనుడు లేకుండా మా ప్రయత్నాలు ఏవీ సఫలం కావు అందుకే ఈ వెనకడుగులు..

హ్మ్మ్ అయితే మధనుడి సహాయం తో నే ఏమైనా చేయగలరా?

నిస్సందేహంగా సంజయ్,మా అదృష్టవశాత్తూ నువ్వు దొరికావ్ ,మాకు నమ్మకం కలిగింది నీ రూపంలో..ఇది విజయానికి సంకేతమే అని నాకూ అనిపిస్తోంది, లేకుంటే నువ్వు ఇంత ఆసక్తి గా ఈ కార్యం చేయమని అడగవు..

చేద్దాం అండి, ఫలితం ఏదైనా పర్లేదు..ఇక నా ఆసక్తి ఏంటంటే మీ విడుదల అంతే అందుకే ఈ ప్రయత్నం.

హ హ్హా మా పైన ఆసక్తి కంటే “సువర్ణా” పైన ఎక్కువ వుందే??(చిలిపిగా)

అలా అనిపించిందా మీకు,అయితే మీ పైన కూడా ఆసక్తి పెరిగింది లే అన్నా(అంతే చిలిపిగా).

ఆహా,నా పైన ఎందుకో ఆ ఆసక్తి(తన కళ్ళు ఎగరేస్తూ).

ఏమో ఈ ప్రయత్నం సఫలం అయితే మీతోనే గా “పూజ”(నేనూ కళ్ళెగరేసా).

హ్మ్మ్ అవును,అందానికి తగ్గ సరసుడివే మధనా..

హ హ్హా సరసం అందరి దగ్గరా చూపించలేము గా,ఏదో మీలాంటి వాళ్ళ దగ్గరే ఈ కళలు అన్నీ..

పర్వాలేదు లే,మనసుకు నచ్చిన మధనుడు ఏమి సరసం చేసినా ఆనందమే…(తన కళ్ళల్లో ఆ మెరుపు మళ్లీ).

ఆమె మాటకి చిరునవ్వే సమాధానం అయ్యింది నా నుండి..

అలా మా మధ్య సాయంత్రం దాకా మాటలు జరిగాయి..

తర్వాత కిందకి వచ్చి స్నానం చేసేసరికి,ఇంద్రాణీ కూడా స్నానం చేసొచ్చి అందరమూ డిన్నర్ చేసేసాము..

ఇంద్రాణీ గారు,అవ్వా మీ మనవడు కాస్త వీక్ గా వున్నాడు చదువులో ఈరోజు రాత్రి కాస్త ట్యూషన్ చెప్పనా??

అవునా ఇంద్రాణీ, ఒరేయ్ నువ్వూ చదువు లేని గాడిద లాగా అయిపోకు. అమ్మా నువ్వు వీడి ముక్కు పిండైనా వీడిని దారిలో పెట్టు అంటూ పెద్దగా సపోర్ట్ ఇచ్చింది ఆమె కి.

సరే అవ్వా అలాగే చేస్తాను,తర్వాత పంపించండి సంజయ్ ని అంటూ పైకి వెళ్ళిపోయింది.

కాసేపు అమ్మమ్మ తో మాట్లాడి పైకి వెళ్లిన నేను కళ్లముందర కనిపించిన దృశ్యం చూసి షాక్ అయ్యా