సరదాకి Part 10 113

కరెక్టుగా చేప్పాడు వాడేవడో కానీ అందుకే ఈరోజు షాపింగ్ చేయించాడని తీసుకెళ్తున్న మనం మంచి డ్రస్ కొనాలి నీ కొసం ఎప్పుడూ ఆ చీరలు ఆ కాటన్ నైటీలు
తప్పా వేరే ఏవి చూడలేదు నీ ఒంటి మీద

అయినా నాకెందుకు రా డ్రెస్ చక్కగా ఒక చీర కొని పెట్టు చాలు

అదేం కుదరదు నిన్ను మంచి మంచి ఫ్యాన్సీ డ్రెస్సులు చూడాలని వుంది నాకు అలాగే ఆ ఒంటికి అతుక్కుని ఉంటే రబ్బరు నైటీలు ఉంటాయి గా అవి కూడా తీసుకోవాలి ఒక నాలుగు

ఉమ్ బాగున్నాయి రా నీ కోరికలు అంతేనా ఇంకా ఉన్నాయా

ప్రస్తుతానికి ఇంతే ఇంకా ముందు ముందు చేప్పలేం
సరే కానీ ఇంతకీ మీరు ఎక్కడ చెస్తారు షాపింగ్

1234567 షాపింగ్ మాల్ లో

ఓ అదా అంటూ ఎదో ఆలోచిస్తూ ఉన్నాడు

అంతలోనే నేను చెప్పిన షాపింగ్ మాల్ వచ్చింది
అందు లోకి వెళ్లి మోడ్రన్ డ్రెస్సులు ఉండే ఒక పెద్ద షాపులో కి వెళ్ళాం వాన్ని చూస్తూ నీకు నేను ఎలా కనిపించాలో అలాంటివి సెలెక్ట్ చేసుకో అని వాడికే సెలక్షన్ వదిలేశా

వాడు ఓ అరగంట సేపటి నుండి ఫ్లోర్ అంతా అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు కానీ ఒక్కటి సెలక్షన్ చేయలేదు
ఏంట్రా నీ బాధ మరి ఆడవాళ్ల కన్నా దారుణంగా ఉన్నాం
ఇంత సేపైనా ఒక్కటి సెలక్షన్ చేయలేదు అన్నా

అది అది బంగారు అదేంటంటే అంటూ నసుగుతున్నాడు

రేయ్ ఏంట్రా నసుగుతున్నాం సూటిగా చెప్పు ఏ డ్రెస్ అన్ని
బాగాలేవ పద వేరే షాప్ కి వెళ్దాం అన్నా

అదేం లేదు బంగారు అన్ని బాగున్నాయి కానీ నా దగ్గర వీటిని కొనే అంతా డబ్బు లేదు ఒక పది వేలు ఉంటాయి అంతే

నాకు నవ్వొంచింది వాడి ముఖం చూసి రేయ్ ఇది చాలా పెద్ద షాప్ రా నా పిల్లలకి కూడా మా వారు ఇక్కడే తేస్తారు
అన్ని మోడ్రన్ డిజైన్స్ డ్రస్ లే ఉంటాయి చాలా కాస్ట్ కూడా ఆ పది వేలతో ఏం కొందాం అని వచ్చావు అన్నా

వాడు ఎదో మార్కెట్ పేరు చెప్పాడు నేను ఎప్పుడూ వినలేదు అక్కడ వెళ్దాం అనుకున్నా

రేయ్ నువ్వు ఎప్పుడన్నా ఆడవాళ్ళ బట్టలు షాపింగ్ చేసావా

లేదు బంగారు నీకే మొదటి సారి

సరే సరే ముందు వెళ్లి నీకేం నచ్చాయో అన్ని తీసుకో
ఊరికే టైం వేస్ట్ చేయకు ఇదేదో ముందే చెప్పచ్చుగా
ఇదిగో కార్డ్ ఇది ఉంచు అంటూ వాడి షర్ట్ పాకేట్ లో ఉంచా

వద్దు బంగారు నా డబ్బుతో కొనాలనుకున్న ఎలాగైనా డబ్బు సేవ్ చేసి కొంటాను పద మరి ఇంకొసారి వాద్దాం

అయ్య దొరగారు మీ నచ్చింది తీసుకొండి చాలు నీ డబ్బు నా డబ్బు అంటూ తేడాలు పెట్టకండి

అది మీ వారి డబ్బు కధ అందుకే

మరి నేను ఎవరిని మా వారి సొత్తును కానా

ఇప్పుడు నువ్వు వేసుకోచ్చినా కారు ఎవరిది

మా వారి కారు కావాలి పెళ్లాం కావాలి కానీ డబ్బు వద్దా
నీకు

అది కాదే పిచ్చదాన నేనంటూ ఎదో కొనివ్వాలి అనుకుంటే .

అలాగేలే అదేదో మార్కెట్ పేరు చెప్పేవుగా అక్కడే కొందువు కాని

నీకు నచ్చినవి ముందు ఇక్కడ డబ్బు గురించి ఆలోచించకుండా అన్ని తీసుకో సరేనా

అలా అయితే సరే అంటూ ఎవేవో డ్రస్లు సైలేంట్ చేసాడు
అలాగే నా సైజులు అడిగి మరి అవి కూడా రకరకాలు తీసుకున్నాడు

అన్ని తీసుకుని కారు డిక్కీ లో పెట్టీ

ఆ తరువాత ఇద్దరం అక్కడే రెస్టారెంట్ లో లంచ్ చేసి
వాడు తెచ్చిన సేఫ్టీ పిల్స్ వేసుకున్నా

ఆ తరువాత మా వారికి ఫోన్ చేసి నేను పక్కనే చిన్న షాపింగ్ కు వచ్చానని
మీరు బయటనే భోజనం చేయండి అని చెప్పి
అలాగే వాడు చెప్పిన మార్కెట్ కి బయల్దేరాము