ఆంటీ కొంచెం నీరసంగా ఉంది 2 189

ఇక్కడ నేర్పిస్తా ‘అని మెసేజ్ పెట్ట.

తాను”నా దగ్గర రాకెట్ లేదు’అంది.

నేను’ఎం పర్లేదు రా,నువ్వు వచ్చే అని,’మెసఁగె పెట్ట.

తాను సరే గుడ్ నైట్ ర నాని అని మెసేజ్ పెట్టింది.

నేను కూడా గుడ్ నైట్ అని మెసేజ్ పెట్టి పడుకున్న.

మార్నింగ్ ఫైవ్ థర్టీ అలారమ్ కి లేచి మా అన్న (పెద్దమ్మ కొడుకు) తో పాటు జిమ్ కి వెళ్లి సెవెన్ కి రిటర్న్ ఇంటికి వచ్చేసరికి ప్రియా ఇంకా శ్రావణి మా ఇంటి అరుగు మీద కుర్చీలో కూర్చుని ఉన్నారు.

శ్రావణి;ఎక్కడికి వెళ్ళావ్ నాని,

ప్రియా;హీరో గారు మార్నింగ్ లేచి జిమ్ కి వెళ్తారు శ్రావణి

ప్రియా;హీరో గారు ప్రతి రోజు జిమ్ కి వెళ్తారు శ్రావణి.
శ్రా;అబ్బో,చాలా విశేషాలు ఉన్నాయ్ రా నీలో
నేను;ఇంకా ఆపుతావా,అవును దీనిని ఎందుకు తీసుకొచ్చావ్
ప్రియా;ఏమి రా ,నేను రాకూడదా మీ ఇంటికి
శ్రావణి;నేను జాగింగ్ చేసుకుంటూ వస్తుంటే ,ఇది అప్పుడే లేచి బయటికి వచ్చి,ఎక్కడికి అని అడిగింది.మీ ఇంటికి అని చెప్పగానే వెళ్లి జాగింగ్ డ్రెస్ వేసుకుని వచ్చింది.
నేను;ఇంతే (ప్రియా)ఇప్పుడు నీకు కూడా నేర్పించాలా
ప్రియా;హా
నేను;సరే మీరు ఇంటి వెనక్కి వెళ్ళండి,నేను బ్యాట్స్ తీసుకొస్తా.

వాళ్లిద్దరూ ఇంటి వెనక్కి వెళ్లి చూసారు,చాలా ఖాళీ స్థలం ఉంటుంది,డైలీ నేను అక్కడే ఎక్సర్సైస్ అండ్ మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తా.

నేను బాడ్మింటన్ రాకెట్స్ అండ్ కాక్స్ ,నెట్ తీసుకొచ్చా.సో ఇప్పుడు బాడ్మింటన్ కోర్ట్ రెడీ చేయాలి.రెండు కర్రలు చెరో సైడ్ నిలబెట్టి నెట్ దానికి కట్టి ,ముగ్గు తెచ్చి లైన్స్ వేసి వాళ్ళకి ముందు ఎక్సర్సిస్స్ చెయ్యమని చెప్పి,
నేను మార్షల్ ఆర్ట్స్ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేస్తున్న.నేను షర్ట్ తీసేసి ఓన్లీ బనియన్ లోనే ఉన్న.లాంగ్ పోల్ లా ఒక కర్ర ఉంటుంది,దానికి హాంగర్లు తగిలించుకునేటట్టు కొన్ని చిన్న చిన్న కర్రలు అడ్డదిడ్డంగా ఉంటాయి.వాటితో ప్రాక్టీస్ చేస్తుంటేయ్ వాళ్ళు నా వంక వింతగా చూస్తున్నారు.