ఆడది రంకు చెయ్యలి అనుకుంటే – 3 88

వాళ్ళ ఇంటిలో సొంత మనిషిలా కలిసిపోయీ అన్ని పనుల్లోనూ నేనే కనిపిస్తుంటే లక్ష్మి వాళ్ళ చుట్టాలలో ఒక పెద్దావిడ ఈవిడ ఎవరూ అని లక్ష్మి అని అడిగితే మా ఊరు నుండీ వచ్చారు మా ఇంటిపక్కనే ఉంటారు అంది. అవునా మన చుట్టాలలో ఎవరన్నా నేమో అనుకున్ననమ్మా ఏమి అనుకోకు అంది నాతో ఆవిడ ఆయ్యో బలేవారే మీరు ఎలా పిలవాలంటే అలా పిలవండి మీ చుట్టాలలో ఒకదానినే అనుకోండి ఇప్పుడేమయ్యింది అన్నాను. సరే ఐతే నిన్ను కోడలా అని పిలుస్తాను నీకేం అబ్యంతరం లేదుకదమ్మా అన్నారు ఆవిడ మీకు అబ్బాయిలు లేరు కదండి అన్నాను ఆవిడ పక పకా నవ్వి లేరులే అమ్మా అంది ఈలోపు లక్ష్మి కలిపించుకుని అదేంటి పిన్ని అన్నయ్య నీకు కొడుకు అవుతాడుకదా?? అంది. ఆ అవును అమ్మా నేను వీడి సంగతే మరచిపోయా ఏమీనుకోకమ్మా అంది ఆ పెద్దావిడ పరవాలేదులేండి మీరు కోడలా అని పిలవాలనుకున్నారు అలాగే పిలవండి ఇప్పుడేమయ్యింది అన్నాను. బంగారు బొమ్మలా ఉన్నావ్ బాగా ఉన్నవాళ్ళు అనుకుంట నగలన్ని దగ దగ మెరిసిపోతున్నాయ్ అంది నేను నవ్వి ఊరుకున్నాను.అలా ఆరోజు అంతా వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ ఆరోజంతా హడావిడిగా గడిచిపోయింది ఫంక్షన్ పూర్తి అయ్యింది. ఆ పెద్దావిడ మా ఊరు మీ ఊరి దగ్గరలోనే నన్ను కార్లో దిపుతున్నారు నువ్వు నాతో వచ్చేస్తావా కోడలా అంది. ఆవిడ అలా అన్నాకా నాకు మదిలో ఒక ఆలోచన వచ్చింది ఇంకొంత కాలం ఈయనగారిని ఏడిపించడానికి మనకి ఒక అవకాశం దొరికింది అనుకుని సరే అండి నాతో ఇంకో ఆవిడ కూడా ఉంది మేమిద్దరం వచ్చాం అండీ అన్నాను పర్లేదు లేమ్మా నేను ఒక్కదానినే కదా మీరు ఇద్దరున్నా సరిపోతుంది లే వచ్చేయండి అంది ఆవిడ సరిపోతుంది అంటున్నారు గా ఐతే వచ్చేస్తాం అన్నాను. ఇంకో గంటలో బయలుదేరదాం అంది. సరే మా బ్యాగ్గులు రూం దగ్గర ఉండిపోయాయి ఐతే వెళ్ళి తెచ్చేసుకుంటాం అన్నాను సరే తెచ్చుకోండి అంది ఆవిడ. నేను బయటకి వచ్చి ఇది రూం కి గాని వెళ్ళిందా మద్యానం నుండీ కనిపించనేలేదు అనుకుని నెతుకుతుంటే ఈలోపు ఆయనగారు కనిపించారు మీ పిన్నిగారు మమల్నీ తీసుకుని వెళతాను అంటున్నారు మేము కూడా ఇంక బయలుదేరతాం అండీ అన్నాను.