ఆడవారి మాటలకూ అర్దాలు వేరులే…. 246

�అయ్యో� ఎందుకండీ అంత కోపం� చెప్పటానికేకదా వచ్చింది� అన్నాను కూల్ గా… �అయితేచెప్పండి ఏం మాట్లాడారు మావారితో� నేనంటే భయమో� కోపమో మంజు మోఖంలో రెండూకనిపిస్తున్నాయి… �చెప్తాను ముందుమీరోకటి చెప్పాలి� అన్నాను ఊపిరి కొంచెం గట్టిగా తీసుకుంటూ… ఏంటన్నట్టు చూసింది మంజు. �ఉదయం ఎందుకండీ అంత కోపంగా మాట్లాడివెళ్లారు?�అన్నాను �మీరు చేస్తున్నది ఏమన్నాబావుందా?� అలా అడుగుతున్నప్పుడు మంజు కోపంతో ముక్కుల్లో నుంచి వేగంగా శ్వాస తీస్తూకళ్ళు రెండూ పెద్దవి చేయటం గమనించాను… మొత్తానికి నామీద పీకల దాకా కోపమున్నట్టుంది� అందం టెక్కుతోపాటు పతివ్రతా లక్షణాలు ఎక్కువే ఉంటాయనిపిస్తోంది తనని చూస్తుంటే… �నేనేం చేసానండి?� అన్నాను… �మీరు అంతకు ముందులా లేరు� మావారి ఫ్రెండు, కొలీగు,ఇరుగుపొరుగు అని అనుకున్నాను� కొద్దిరోజులనుంచి మీరు కానీ, మీ చూపు కానీ ఒకపద్దతిగా లేదు� మావారికి చెపితే గొడవవుతుందని చెప్పలేదు� అలా మీకుఅలుసైపోయాను. ఇపుడు నేరుగా వచ్చి ఇలాఅడుగుతున్నారు� మీకు సిగ్గనిపించటం లేదూ� అంటూ ఆగిపోయింది… �అయితే ఇప్పుడేం చేద్దామంటారు?� అన్నాను… �ఇంతటితో వదిలేయండి� మావారికి నేనేమిచెప్పలేదు� అంది మంజు �ఇప్పుడే మీవారికి ఫోన్చేస్తాను, మాట్లాడండి� ఏం చెప్పాలనుకుంటే అదే చెప్పండి� అంటూ మంజు జవాబు కోసంఎదురు చూడకుండా నా చేతి మొబైల్ నుంచి ఫోను చేయబోతుంటే �ఏం మాట్లాడాలి?� అందికంగారుగా… �మీరు తనకి ఏం చెప్పాలనుకుంటేఅదే చెప్పండి� అంటూ డయల్ చేసిన నంబర్స్ నుంచి మంజు భర్త నంబరు నొక్కాను… ఏం జరుగుతుందో అర్థం కాలేదు మంజుకి….

ఇంతలో రింగు వెళ్లటం� మంజు భర్త లిఫ్టు చేయటంజరిగిపోయాయి… స్పీకరు ఆన్ చేసి �హలో��అన్నాను. �హా� చెప్పరా� అన్నాడు. �ఇప్పుడు మీ ఇంట్లోనే ఉన్నాను, మీ ఆవిడ నీతోఏదో చెప్పాలంటుంది� అన్నాను. ఇదంతా వింటున్నమంజుకి కంగారెక్కువైపోయింది. �ఏది� ఇవ్వుతనకి� అన్నాడు. నవ్వుతూ తన చేతికి మొబైల్ఇవ్వకుండా దగ్గరగా పెట్టి మాట్లడమన్నట్టు చూసాను. మరోదారి లేక �హలో� అంది. �హా�చెప్పు, ఏంమాట్లాడాలి� అన్నాడు. �మీఫ్రెండుతూ ఇందాక మాట్లాడారా� అంది. �అవును�మాట్లాడాను, నేను లేను కదా ఎమన్నా అవసరం అనిపిస్తే తనని అడుగు� వాడేమనుకోడు�అన్నాడు. వెంటనే నేను �మీ ఆవిడ ఏదోకంప్లైంటు చేస్తున్దిరా ఏంటో అదడుగు� అన్నాను. �కంప్లయంటా� ఏం కంప్లయంటే� అన్నాడు. బిత్తరపోయింది మంజు. ఏం చెప్పాలోతెలియలేదు. వెంటనే �అదేం లేదండి�ఒక్కరోజే కదా ఇంతలో మీరు కూడా వస్తారు, ఇంతలో ఏం అవసరం వుంటుంది మీ ఫ్రెండునిఅడగటానికి� అంది. �నేను అన్నది కూడా అదే,ఎమన్నా అవసరమైతే అని� అన్నాడు. నా ముందుఇంకేం మాట్లాడటం ఇష్టం లేదేమో �సరే� మీఇష్టం� అని మంజు నాకేసి కోపంగా చూసి మొఖం టీవీవైపు తిప్పుకుంది. నేను మంజు భర్తతో �ఇంకేంటివిశేషాలు� బాగా ఎంజాయ్ చేస్తున్నావా?� అన్నాను… �పెళ్లి కదా ఫ్రెండ్స్ అందరం కలిసాం� ఏదో షాపింగ్ వెళ్ళాలని అంటున్నారు�మరి ఉంటాను� అన్నాడు. �ఓకే� బై� అని ఫోనుకట్ చేశాను. మంజు కేసి చూస్తే తన కళ్ళల్లోనీరు రావటం కనిపించింది… మంజు బాగా హర్టయినట్టుంది. మొఖం కిందకి దించుకుని కుర్చీలో అలానేకూర్చుండిపోయింది.