ఏమండీ పాలు – Part 1 1011

రాజా శరీరమే కాదు… మడ్డ కూడా తియ్యగా మూలిగింది. మట్టి లేని స్వర్గ ద్వార ప్రవేశం చేపించమని అల్లరి చెయ్యటం మొదలు పెట్టింది. మరో ముద్దు కోసం రాజా ముందుకొస్తుంటే గీత ఇంకొంచెం దగ్గరకొచ్చి సహాయం చేసి.. రాజా నాలుకతో యుద్దానికి సై అంది. పనిలో పనిగా రాజా చెయ్యి గీత నడుమనే వీణని మీటటం మొదలుపెట్టింది.

ఆ గిలిగింతల మత్తైన స్పర్శకు గీత కామనాడులు ప్రకోపించాయి
ఇప్పటివరకు కూర్చొని జరుగుతున్న పెదవుల యుద్దాన్ని వారికి తెలియకుండానే పడుకుని చెయ్యడం మొదలయ్యింది
రాజా మీద గీత దే “పై” చెయ్యి… కాదు కాదు “పై” పెదవి అయ్యింది. ముద్దుల పోరాటం అద్భుతంగా సాగుతుండగా… అకస్మాత్తుగా గీత నడుము కు కింద ఎదో బలంగా తగిలింది. కళ్లు మూసుకుని తియ్యని తేనేపట్టును ఆస్వాదిస్తున్న ఇద్దరూ ఒక్కసారిగా కళ్లు తెరిచి ఒకరి కళ్ళలోకి మరొకరు చూసుకున్నారు, కళ్లు నవ్వుతూ ఉన్నాయి.

ఎర్రని కామజీరలతో… గీతకి తెలియకుండానే తన చెయ్యి అదేంటో అని పట్టుకుంది… కొంచెం మెత్తగా గట్టిగా తగిలిన ఆ భాగాన్ని సున్నితంగా వత్తిడి కి గురి చేసింది. ఈ వత్తిడి వల్ల రాజా దాడి లో ఉదృతి పెరిగి, గీత చనుగుబ్బలను కొంచెం గట్టిగా పిసికాడు
గీత మత్తులో నుంచి బయటకు వచ్చి జరిగింది గ్రహించి రాజా కు లొంగిపోయింది.

గీత నుంచి ఎలాంటి పోరాటం లేకపోవటం తో తన దండయాత్రకు కొద్దిగా విరామం ఇచ్చి గీత వైపు చూసి ఏమయ్యింది అని అడిగాడు.
నొప్పిగా ఉంది అని గొణిగింది గీత జాకెట్టు లో కప్ప బడిన గీత సళ్లు… రాజా గుండెల్ని చీల్చుతాయేమో అన్నంత బలంగా బరువెక్కిపోయాయి.
నేనేమైనా తక్కువా అని రాజా మడ్డ ఇంకొంచెం బలంతో గీత లో వేడి ని పెంచింది. కొద్ది క్షణాల క్రితం వరకు ప్రశాంతంగా ఉన్న ఆ గది.. గీతారాజేంద్ర ల ఉచ్ఛ్వాస నిశ్వాసలకు వేడెక్కిపోయింది. వారిద్దరి శరీరం మీద ఉన్న బట్టలు… తామిక ఉండలేమని గగ్గోలు పెడుతున్నాయి, స్వాతంత్ర్యం కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాయి.

రాజా మెల్లిగా చీరను వేరు చేసే ప్రయత్నానికి గీత సాయం కూడా దొరికింది. చీర లేని గీత ను చూసి కసెక్కిపోయాడు రాజా
ఎంతో వేగంగా కౌగలించుకొని గీత అణువణువు ని పిసుకుతూ ఎదో తెలియని ఆనందాన్ని… ఒకరికొకరు పంచుకుంటున్నారు.
మదన జ్వరంతో ఏమి చెయ్యాలో తెలియని రెండు శరీరాలు ఎదో చెయ్యాలి అనే తపనతో వేడెక్కి కొట్టుమిట్టాడుతున్నాయనే విషయాన్ని ఇద్దరూ గ్రహించారు. రాజా మెల్లిమెల్లిగా గీత సళ్లు పిసుకుతూ బొడ్డు మీద ఒక చిన్న ముద్దు తో మొదలు పెట్టి… బొడ్డులో నాలుక తో గీత స్వర్గ ద్వారానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు.

రాజా చూపించే ఆ మాత్రం సుఖానికే తాపాన్ని తట్టుకోలేక రాజా ను బలంగా పైకి లాక్కొని … రాజా మొహమంతా ముద్దులు పెట్టసాగింది
మెల్లిగా రాజా ఒంటిమీద నుంచి వస్త్రాన్ని వేరు చేసింది. ఏ మాత్రం ఆచ్ఛాదనం లేని రాజ్ గుండెల మీద పడుకుని ఆ చిన్ని పెదవులతో మత్తెక్కించే ముద్దు పెట్టింది. కొద్ది క్షణాలు ఇద్దరూ ఒకరినొకరు ప్రేమతో అలాగే కౌగలించుకొని పడుకున్నారు. జీవితంలో అలా ఇద్దరికీ

మొదటిసారి కావటంతో.. ఎంతో ప్రశాంతంగా, ఇంకెంతో హాయిగా అనిపించింది. ఇద్దరూ స్వచ్ఛమైన ప్రేమ దొరికిందని బరపడిపోయారు.
కొద్ది సేపు మాత్రం కామం పై… ప్రేమ దే పైచేయి అయ్యింది.

ఈ సారి గీత నిశ్శబ్దాన్ని బద్దలుకొడుతూ… ఏమండీ… అన్న పిలుపుకు “మాట్లాడు గీత… నువ్వు నన్ను ఏమని పిలుస్తావో అని మన పెళ్లయిన క్షణం నుంచి ఎదురుచూస్తున్నాను” అని స్పందించిన భర్త ను ఇంకొంచెం గట్టిగా హత్తుకొని… “మీరు నా పతిదేవుడు, ఏమండీ.. అని కాకుండా, ఇక ఏమని పిలవొచ్చు శ్రీవారు” అన్న గీత మాటకు… ఇద్దరూ ఒకేసారి నవ్వులు పూయించారు.

“మేము మీకు ఏ మాత్రం సరితూగము, అయినా ఎందుకు మామయ్య గారు మా ఇంటికి వచ్చి సంబంధాన్ని కలుపుకున్నారు” అన్న ప్రశ్న కు… నాన్న గారు ఎప్పుడూ చెప్తుండేవారు, డబ్బు కంటే గుణం ముఖ్యం అని… అందుకే ఇలా చేసుండొచ్చు, అయినా నేను నీకు నచ్చలేదా… ఇలా ఆడిగావు, అయితే ఇప్పుడే వెళ్లిపోతా అని కదులుతున్న రాజ్ ను ఇంకొంచెం బలంగా తన బిగి కౌగిలిలో బంధించి… ఇప్పుడు వెళ్ళండి అన్న గీత ప్రతి చర్యకు మురిసిపోయిన రాజ్ ఆ కౌగిలిని ఇంకొంచెం వేడెక్కించటానికి… తన చేతులతో గీత లెహంగా పైకి లాగుతుండగా… ఛీ మీకసలు సిగ్గులేదు అని తను కూడా సహకరించడం మొదలు పెట్టింది.

1 Comment

Comments are closed.