కామదేవత – Part 10 103

అక్కడితో వాళమ్మ రాత్రంతా తనతోనే వుంటుందన్న ఆనందంతో మల్లిక వాళ్ళమ్మని వొదిలేసి వాళ్ళమ్మ తలనిమురుతూ కూర్చున్నది. ఇంటికి చేరేలోపులో ఆ 10/15 నిమిషాలలోనె మాధవి ఆ ఆటోలోనె చిన్న కునుకుతీసేసింది.

ఆటో కాలనీలోకి ప్రవేశించడంతో సుందరం మల్లిక నిద్దరలేపడంతో మాధవి నిద్రలేచి చీర సవరించుకుని సర్దుకునేప్పటికి ఆటో సుందరం ఇంటి గుమ్మం ముందు ఆగింది.
ఆటోఅతను ఆటోలోని సామానులనీ సుందరం ఇంట్లో పెట్టడానికి సుందరానికి సాయం చేసేడు. మల్లిక మాధవి సుందరానికి వాళ్ళ ఇంట్లోవాళ్ళకీ బాయ్.. చెప్పి తన బట్టల సంచీలు పట్టుకుని తన ఇంటికివెళ్ళబోతుంటే., ఆటోఅతను చొరవగా మల్లిక చేతుల్లో కొత్తబట్టల సంచీలు అందుకుంటూ మీకెందుకమ్మ మీరు వెళ్ళండి నేను తీసుకువొస్తాను అన్నడు.

దానితో మల్లిక ఆ బట్టల సంచీలన్నీ అతని చేతికి అందించి తన ఇంటికి వెళ్ళిపోయింది. ఇంతలో మాధవి సుశీలకీ సుందరానికీ వెళ్ళొస్తాను అని చెపుతుంటే., ఆటోఅతను మీరు వుండడమ్మా.. నేను మీ సామానులుపట్టుకుని మీకు తోడుగా మీ ఇంటిదగ్గర దిగబెడతాను అన్నాడు. ఈలోపులో సుందరం ఆటోఅతనికి 500 రూపాయలు చేతిలోపెట్టి సరిపోతాయా నువ్వు హేపీనే కదా? అని అడిగేడు. ఆటోఅతను ముఖం నిండా నవ్వు పులుముకుని మరొక్క 50 రూపాయలు ఇప్పించండయ్యా అన్నడు. సుందరం నవ్వుతూ 100 రూపాయలు చేతిలోపెట్టి సామానులని జాగ్రత్తగా వాళ్ళ ఇంట్లోపెట్టేసి వెళ్ళిపో.. అన్నాడు.

ఆటోఅతను నమస్కారం పెట్టి మాధవి వాళ్ల సామానులని చేత్తోపట్టుకుని మీరు పదండమ్మా అన్నడు వినయంగా..
మాధవీ ఆటోఅతను రోడ్డుమీదకి రాగానే., ఆటోఅతను మాధవికి మాత్రమే వినపడేలా.. ఆటోలో మీరు ఆయన అలా ఇదైపోతుంటే ఆయన మీవారేనేమో ఇంట్లో ఏకంతం దోరకక ఆటోలో ఎదో ఇదైపోతున్నారనుకున్నాను. తీరాచూస్తే ఆయన మీ పక్కింటాయనని ఇప్పుడే అర్ధమయ్యింది. మీ గుట్టు గుట్టులా వుండాలంటే రేపు నన్ను ఏ టైం కి మీ ఇంటికి రమ్మంటారో చెప్పండి.. మీరు చెప్పిన టైం కి వొచ్చి గుట్టుచప్పుడు కాకుండా నా పని ముగించుకుని వెళ్ళిపోతాను అన్నాడు.

అప్పటివరకూ ఎంతోవినయంగా వున్న ఆటోఅతను అలా అనేప్పటికి మాధవి బిక్కచచ్చిపోయి రోడ్డు మధ్యలో అలా నిలబడిపోయింది. వీధిలైటు వెలుగులో ఆటోవాడి ముఖంలోకి చూసింది. అతనికి సుమారుగా ఓ 27/28 ఏళ్ళు వుంటాయి. అతను మరీ అంత రఫ్ గా కూడా ఎమీ లేడు. చూడబోతే బాగా చదువుకున్నవాడిలాగే అనిపించేడు.

ఒక్కక్షణం అలా అతని ముఖంలోకి చూసిన మాధవి.. తన మనసులో ఏమనుకున్నాదో ఎమో.. కానీ తన ప్రమేయం లేకుండానే.. తన నోటివెంట.. ఈ రెండుమూడు రోజులు చాలా పనులు వున్నయి.. నాలుగురోజులు తరువాత రా.. అప్పటిపరిస్తితిని బట్టీ.. నాకు ఎప్పుడు కుదురుతుందో చెపుతాను అనేసింది.

అందమైన మాధవి రూపాన్ని చూస్తూ లొట్టలువేసుకుంటున్న ఆ ఆటోఅతను.. మాధవి దగ్గరనించీ అలాంటి సమాధానాన్ని వూహించనేలేదు. ఒక్కసారి అడగగానే మాధవి వొప్పేసుకోవడంతో వుబ్బి తబ్బిబ్బైపోతూ.. అంతటి అందగత్తె అడగగానె ఆలా వొప్పేసుకున్న ఆనందంలో గాలిలో తేలిపోతూ మాధవి దారిచూపిస్తుండగా తన సామానులని వాళ్ళగుమ్మలో పెట్టేసి.. ఆనందంగా ఈలవేసుకుంటూ వెళ్ళిపోయేడు.

1 Comment

  1. Rajubairagoni71@gmail.com

    Next post please

Comments are closed.