కామదేవత – Part 13 73

నీదే ఆలస్యం సుందరం.. దా.. అందుకో అంటూ చీరపైటని సుందరం చేతికి అందించింది శారద .. శారద అందించిన చీరపైటపట్టుకుని దుశ్శాశనుడు ద్రౌపది చీర పట్టుకులాగినట్లు సుందరం శారద చీరపైటపట్టుకుని లాగేడు.

కావాలంటే శారద వున్నచోటునించీ కదలకుండా చీరవిప్పదీసి సుందరంతో దెంగించుకోవొచ్చు. కానీ మల్లికని సుందరం దెంగడంచూసి చాలా వేడెక్కిపోయివున్న శారద మంచి మూడ్లో వుండడంవలన సుందరాన్ని మరింతగా వెర్రెక్కించాలని సుందరం శారద వొంటిమీద చీరలాగుతుంటే ఓ బంతి దొర్లినట్లు శారద గదిలో పరిచిన పరుపులమీద దొర్లసాగింది, మరోపక్క సుందరం తనచేతిలో చీరని పట్టిలాగసాగేడు.. గదిలో పరిచిన పరుపులమీద శారద ఈచివరనించీ ఆ చివర గోదావరకూ దొర్లుకుంటూ వెళ్ళిపోయేప్పటికి శారద వొంటిమీది చీర సుందరం చేతిలో వుంటే.. శారద జాకెట్ లోలంగాతో గదిలో గోడదగ్గరకి చేరింది. కానీ శారద పరుపులమీద పొర్లుతూ దొర్లుతూ వెళ్ళడంవలన శారదవొంటిమీది లోలంగా మోకాళ్ళనిదాటి తొడలమధ్యవరకూ పైకి జరిగిపోయింది. శారద సుందరం కళ్ళలోకి చూస్తూ వొక్కటొక్కటిగా తన జాకెట్ హుక్కులు విప్పదీస్తూ లేచిగోడకి జార్లపడి కూర్చుంటూ.. తొడలని దూరంగా విచ్చదీస్తూ కసిగా.. కైపుగా.. మత్తుగా.. కౌవ్విస్తూ.. చూపుడువేలుతో దా.. ఇలా దా.. అన్నట్లు సుందరాన్ని కసిగా పిలిచింది.

శారదచేసిన కసెక్కించే సెక్సీ ప్రదర్శన చూస్తే ఎలాంటి మగాడైనా గింగిరాలుతిరుగుతూ నిగిడిన మొడ్డని పట్టుకుని నిలువునా ఆ ఆడదాని మీద విరుచుకుపడిపోవలసిందే.. సుందరమేమీ అందుకు అతీతుడు కాదు.. పోనీ సుందరమంటే మగాడు.. కానీ చిత్రంగా గదిలొవుండి శారదచేస్తున్న సెక్సీ విన్యాసాలని చూస్తున్న మాధవి, సుశీలలుకూడా శారదచేసినపనితో కోరికతో కసెక్కిపోయేరు.

ఒక్క క్షణం ఆలస్యమైవుంటే సుందరం ఒక్క అంగలో శారదమీద పడిపోయేవాడే.. కానీ.. ఇందాకలా తాను సుందరం మొడ్డనోట్లోపెట్టుకుని సుందరాన్ని మీదెక్కించుకోబోతుంటే శారద అడ్డంపడి ఒక్కమాట అంటూ సుందరాన్ని బయటకి తీసుకుపోయిన సంగతి మర్చిపోని మాధవి.. మధ్యలో కల్పించుకుంటూ.. అయ్యా సుందరంగారూ మీ అనుగ్రహంకోసం చాలారోజులుగా ఇక్కడ మరోప్రాణంకూడా ఎదురుచూస్తున్నాది.. కాస్తంత ఆవిడని కూదా కనికరించండి.. అంటూ మాధవి సుందరం దృష్టిని సుశీల మీదకి మళ్లించింది. హమ్మ ఎంతపని జరిగింది.. శారద నన్ను బయటకి తీసుకువెళ్ళి చెప్పిందే, సుశీలని పట్టించుకోమని.. ఇదేంటి నేను ఇలా శారద వైపు వెళ్ళిపోతున్నాను.. ఇంకా నయం మాధవి హెచ్చరించకుండా ఉంటే చాలా పెద్దప్రమాదమే జరిగేది అనుకుంటూ.. తన మనసులోని భావాలని బయటకి తెలియనివ్వకుండా.. అదేమీలేదు.. శారద చీరపైట అందించిందని చీరలాగేనే కానీ వరసలో ముందు మాఆవిడే.. అంటూ సుశీలవైపు అడుగేసి సుశీల చీరపైటపట్టుకుని నువ్వు సిద్దమేనా? అని అడిగేడు సుందరం.

చూడబోతే అయ్యగారు మంచి జోరుమీదున్నట్లున్నారు.. నేను ఎప్పటినించో సిద్దంగానే వున్నాను.. అయ్యగారే కాలయాపన చేస్తున్నది.. బహుశా వెంటవెంటనే రంగంలోకి దిగడానికి దమ్ములేక.. ఇలా కాలయాపనచేస్తూ రెండో రౌండుకి సిద్దమౌతున్నట్లున్నారు.. అని సుందరాన్ని దెప్పిపొడిచింది. (సుశీల పన్నాగం ఏమిటంటే.. దెంగుడుకీ దెంగుడుకీ మధ్య సరిపడే విరామం ఇవ్వకుండా ఒకళ్ళని దెంగిన వెంటనే సుందరాన్ని మరోకళ్ళని దెంగడానికి ప్రేరేపిస్తే, విరామలేకుండా వరస దెంగుళ్ళు దెంగలేక సుందరం నీరసపడిపోయి ఇంక నా వల్ల కాదు అని జావకారిపోయేలా చేసి తనకీ సుందరానికీ మధ్య జరిగిన పందెంలో సుందరాన్ని ఓడించాలని సుశీల చూస్తున్నాది. అందుకే సుశీల ఇలా రెచ్చగొట్టె మాటలతో సుందరంలో వుండే ఇగో దెబ్బతినేలా మాట్లాడసాగింది).

ఎప్పుడైతే సుశీల అలా రెచ్చగొట్టేట్లు మాట్లాడిందో.. దానితో సుందరం ఇగో దెబ్బతిని.. ఆహా.. నేనేమన్న అంత తొందరగా జావగారిపోతాననుకుంటున్నావా? ఐతే ఇదిగో చూడు నా ప్రతాపం అంటూ శారద వొంటిమీదనించీ చీరని లాగినట్లే సుశీల వొంటిమీదనించీ కూడా చీరని బరబరా లేగేసేడు. సుశీల కూడా శారద లాగానే దొర్లుతూ వొంటిమీద చీరమొత్తం విప్పేసి.. లోలంగా బొందుముడివిప్పి నడుం పైకిలేపి లోలంగాని విప్పి పక్కనపడేస్తూ ఆసరికే రసాలూరి చెమరించిపోయిన పూకుని సుందరానికి చూపిస్తూ రారా మొగుడా.. నీ మొడ్డదెంగుడుకోసం నా పూకుబిళ్ళ ఆకలిగా ఎదుర్చూస్తున్నది అంటూ చాలా మత్తుగా కైపెక్కిన స్వరంతో సుందరాన్ని పిలిచింది (సుశీల మనసులో ఒక్కటే కోరిక.. సుందరాన్ని సాధ్యమైనతగా వెర్రెక్కించి వేడెక్కించి సాధ్యమైనంత తొందరగా సుందరం జావగారిపోయేట్లు చెయ్యడమే. అందుకే ఎప్పుడూ తాను ప్రవర్తించనంత పచ్చిగా ప్రవర్తిస్తూ సుందరాన్ని రెచ్చగొట్టసాగింది).

1 Comment

  1. Very Very interesting. Outstanding sex story. Please send next parts immediately.

Comments are closed.