కామదేవత – Part 16 106

మంచి పిల్లని చూసి పెళ్ళిచేసేస్తాను.. అప్పుడు నీతో నాకు ఈ ఇబ్బందులు వుండవు” అని అంటూ కాఫీపోసిన 5 గ్లాసులని స్టీలు కంచంలోపెట్టిన కంచాన్ని మధు చేతిలోపెట్టి పద ముందుగదిలో నాన్నా చెల్లెళ్ళూ అందరికీ ఈ కాఫీలు అందివ్వు అని అంటూ స్టీలు కంచాన్ని మధుచేతిలో పెట్టింది. మధు ఆ స్టీలు కంచాన్ని పట్టుకుని ముందుగదిలోకి వెళ్ళడానికని వెనక్కి తిరిగేప్పటికి.. సుశీల మధు గడ్డం కింద చెయ్యవేసి మధు ముఖాన్ని పక్కకి తిప్పి.. అమ్మ తిట్టడంతో ముఖం చిన్నబుచ్చుకున్న మధు బుగ్గమీద ముద్దుపెట్టింది..

అంతలోనే తిట్టి.. అంతలోనే ముద్దాడిన అమ్మ మనసు అర్ధంచేసుకోలేక.. పూర్తిగా గందరగోళంలో పడిపోయిన మధు.. పోనీలే ముందు తిట్టినా ఆఖరుగా ముద్దు పెట్టినందుకు సంబరపడిపోతూ.. కాఫీ గ్లాసులతో వున్న కంచాన్ని పట్టుకుని ముందుగదిలోకి అడుగుపెడుతూ అక్కడున్న నాన్న సుందరానికి చెల్లెళ్ళు పద్మజకీ, సీతకీ కాఫీలు అందించి తనుఓ గ్లాసుతీసుకుని వెళ్ళి సోఫాలో చిన్నచెల్లి సీతపక్కన కూర్చున్నాడు. ఇంతలో బాత్రూంకివెళ్ళిన పవన్‌వొచ్చి తన కాఫీగ్లాసు తీసుకుని వెళ్ళి వాడి పెద్దక్క పద్మజ పక్కన కూర్చున్నాడు..

వీళ్ళు కాఫీలు తాగి వూరిలో తాతగారి అమ్మమ్మగారి కబుర్లు చెప్పుకోవడం పూర్తిఅయ్యేప్పటికీ శారద, వాళ్ళ ముగ్గురు కూతుళ్ళూ (రాధిక, రమణి, దీపికలు) బిలబిలా ఇంట్లోకి జొరబడ్డారు. యవ్వనపు పొంకాలతో, మిసమిసలాడిపోతున్న శారద, రాధిక, రమణి, దీపికల అందాలని చూసి మధు పవన్‌లు కళ్ళుతిప్పుకోలేకపోయేరు.. ఒక్కనిమిషం పాటు మధుకీ, పవన్‌కీ మతిపోయి బుర్రపనిచెయ్యడం మానేసింది. అన్నదమ్ముల ఇద్దరిమనసులోనూ ఒకే ఆలోచన. మేము వూరెళ్ళకముందు మన రెండు కుటుంబాలలో అమ్మ సుశీల, అత్త శారదలతో పాటుగా ఆడవాళ్ళెవ్వరివొంట్లోనూ ఇంత మిసమిసలూ, వయసు పొంగులూ, పిటపిటలూ లేవు.. మేము వూరెళ్ళిన ఈ 3/4 వారాలలో ఎంమాయేజరిగిందో, లేక ఏదేవతన్న వరమే ఇచ్చిందో కానీ మొత్తం రెండుకుటుంబాల ఆడవాళ్ళలోనూ మగాడు కళ్ళుతిప్పుకోలేనంత అందం పొటమరించి మగాళ్ళని వెర్రెక్కించి పిచ్చెక్కించేలా వీళ్ళు ఎలా తెయారయ్యారబ్బా..? అని మధు, పవన్‌లు ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టి ఇంట్లో ఆడాళ్ళందరి అందాలనీ గమనించసాగేరు.

శారద మధు, పవన్‌లని పలకరిస్తూ మధుపక్కనున్న సీతని లేవమని చొరవగా మధు పక్కన కూర్చుంటూ తన కుడిసన్నుని మధు భుజానికి వొత్తిపట్టి అదుముతూ.. ఎరా మధు.. ఈ అత్తయ్య గుర్తున్నాదా? వూరినించీ ప్రొద్దున్ననగా దిగేవు.. కనీసం ఈ అత్తయ్యని పలకరించాలని కూడా అనిపించలేదా? అంటూ మధుని పలకరించంది. శారద అలా తన సన్నుని తనకొడుకు భుజానికి ఒత్తిపెట్టి మాట్లాడ్డం సుశీల గమనించింది. హమ్మనీ.. ఇంట్లోఅడుగుపెడుతూనే పెద్దవాడిని లైన్ లో పెట్టేపనికి శ్రీకారం చుట్టేసేవుటే? హమ్మో.. నేనుకానీ తొందరపడకపోతే ఇదో లేకపోతె మాధవో పిల్లాడిని వల్లోవేసేసుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది అని సుశీల అనుకోకుండా వుండలేకపోయింది.

ఇల్లంతా అలా ఆడవాళ్ళతో నిండిపోవడంతో సుదరం లేచి సరే ఇప్పుడు మన రెండుకుటుంబాలవాళ్ళకీ మన మధు, పవన్‌లే హీరోలు.. మీరంతా మాట్లాడుకోండి నేను అలా బ్రహ్మం, రమణల దగ్గరకివెళ్ళి వెళ్ళి ఆఫీసు విషయాలు కన్నుకుని వొస్తాను అని అంటూ సుందరం అక్కడనించీ లేచి బ్రహ్మం ఇంటికి వెళ్ళిపోయేడు.

కామదేవత – 32వ భాగం – 4వ అంకం
అబ్బే.. అదేంలేదత్త, రాత్రంతా మీరు నిద్రపోకుండా ఎదోపూజలో వున్నారంటకదా? అదీకాక మీఇంటితలుపులుకూడా వేసివున్నాయి. అసలు మనరెండు కుటుంబాల ఇంటితలుపులూ వేసివుండడం ఎప్పుడన్నా చూసేమా? ఇక్కడ అమ్మా, నాన్నా ఒకటే నిద్దరతీస్తున్నరు. మాక్కూడా బస్సులో వెనకాలసీటుదొరికింది. అందువల్ల బస్సులో కుదుపులవల్ల మాకుకూడా రాత్రంతా నిద్దరలేదు.. అందువల్ల ఇంటికివొస్తూనే స్త్నానాలు చేసి ఎదో ఇంత తిన్నామనిపించి వొళ్ళుతెలియకుండా నిద్దరపోయేము.. ఇప్పుడే పద్మజ, సీతలు స్కూల్నించీ వొచ్చి తలుపులు కొట్టినాకకానీ ఇంట్లో ఎవ్వరం నిద్దరలేవలేదు.. ఇదిగో.. ఇప్పుడే కాఫీలు తాగడం అయ్యింది ఇంతలో మీరొచ్చేరు అన్నాడు మధు..

1 Comment

  1. Rajubairagoni71@gmail.com

    VERY INTERESTING
    PLEASE ENLARGE THE EPISODE

Comments are closed.