కామదేవత – Part 34 99

అదేమిటి, కామదేవత అనుగ్రహం పొందిన రమణని ఇంట్లోపెట్టుకుని నన్ను పిలిచేవు..? రమణ వల్లనే పని కాకపోతే ఇంక నావల్ల పనేలా అఔతుంది అన్నాడు సుందరం.

సుందరం అన్న మాటకి శారద సమాధానం చెపుతూ రమణ చెయ్యవేస్తే కాదనే ఆడది వుండదన్న సంగతి నాకుకూడా తెలుసు, కానీ రమణ కన్న ముందు సుబద్రని బ్రహ్మమే చెయ్యలన్నది నా కోరిక. మన బ్రహ్మం సంగతి నీకు తెలుసుకదా..? ఆయనతట ఆయనగా ఆయన చొరవ చెయ్యలేడు. నువ్వో రమణో ఎదోవోకటిచేసి కొత్త ఆడవాళ్ళని దారిలోపెడితే మాత్రం ఆయన రెచ్చిపోతాడు. ఆసంగతి నీకు కూడా తెలుసుగా..? అన్నాది శారద..

సుందరానికి విషయం అర్ధమయ్యింది. దానితో సుందరం నవ్వుతూ దానిదేముంది సుబద్ర చూస్తుండగా రమణ నీతో చెయ్యవొచ్చుగదా..? నువ్వు రమణ చేసుకోవడం చూస్తూ మీఆయన సుబద్ర మీద చేతులెస్తే పని సులువుగా ఐపోతుంది కదా..? అడిగేడు సుందరం

నిజమే కానీ.. నాకు సుబద్ర మూడు రంద్రాలలో మీరు ముగ్గురూ దిగబడిపోవడం చూడాలని వుంది.. అందుకే నిన్ను పిలుచుకొచ్చంది అని శారద అంటూ.. ఓపని చేద్దం.. ఇప్పుడు మనమిద్దరం గదిలోకి వెళ్ళి వాళ్ళు ముగ్గురూ చూసేలా మనపని మనం మొదలుపెడదాం నువ్వు నేనూ వాళ్ళ ఎదురుగా రెచ్చిపోవడం చూసి వాళ్ళిద్దరూ సుబద్ర మీద పడతారు ఏమంటావు అనడిగింది శారద.

సుందరం శారద చెప్పినదానికి వొప్పుకుంటూ.. అంతకన్న అదృష్టమా..? ముందుగా నిన్ను చేసే భాగ్యం మామూలుగా దొరుకుతుందా చెప్పు..? అన్నాడు..

సుందరం అన్న మాటకి శారద ముద్దుగా సుందరం చెవి మెలిపెట్టి పట్టుకుని ఈమాటలే మాట్లాడొద్దనేది.. నీఅంతట నువ్వుగా ఎప్పుడన్నా నాన్ను దగ్గరగా తీసుకున్నావా..? నువ్వు నన్ను దెగ్గరకి తీసుకుంటే నేను ఎంత ఇష్టంగా నీతో చేయించుకుంటానో నీకుతెలియదూ..? అంటూ.. ఎంతసేపూ నీ కళ్ళు ఆ మాధవి మీదనో.. లేకపోతే మల్లికమీదనో వుంటాయి, ఇంక నేనెక్కడ నీ కళ్ళకి కనిపిస్తాను..? అన్నాది శారద సుందరం మీద అలకపూనుతూ..

సుందరం శారదని చొరవగా దగ్గరకి తీసుకుంటూ.. అవేమి మాటలు శారదా..? నువ్వంటే నాకెంత యిష్టమో నీకు తెలీదూ..? మాటి మాటికీ నీమీదపడితే బ్రహ్మం ఏమనుకుంటాడో అనే నేను నిన్ను ఎక్కువగా దగ్గరకి తీసుకునే ప్రయత్నం చెయ్యను. స్నేహితుడు చనువిచ్చేడుకదా అని నేను ఆ స్నేహాన్ని దుర్వినియోగంచేసి తన భార్యని లొగదీసుకున్నానన్న అపప్రద నాతలకెత్తుకోవడం నాకు ఇష్టం లేకపోవడం ఒక కారణమైతే మిత్రద్రోహం అన్న మాట బ్రోహ్మం నోట వింటే నేను తట్టుకోలేను, అలాంటి మాట బ్రహ్మం నోట వినడం కన్న చచ్చిపోవడమే మేలు అన్నాడు సుందరం వుద్వేగంగా..

సుందరం భావోద్వేగానికి లోనవ్వడం చూసి శారద సుందరం పెదవులమీద ముద్దుపెట్టి.. నువ్వు చాలా మంచివాడివి సుందరం అందుకే నువ్వంటే నాకూ మాఅయన అదే నీస్నేహితుడికీ అంత ఇష్టం .. ఇంతకీ నీకుతెలియని ఒక రహస్యాన్ని ఇప్పుడు నీకు చెప్పనా..? అన్నాది శారద

అబ్బో మీఇద్దరివిషయంలో నాకు తెలియని రహస్యాలు కూడా వున్నాయా..? అన్నాడు సుందరం.

ఆ.. వున్నాయి.. ఆవిషయం నాకుకూడా మొన్నీమధ్యనే తెలిసింది.. అదేమిటంటే.. నీస్నేహితుడు చూస్తుండగా నన్ను ఎవరన్నా చేస్తే నీస్నేహితుడు పెచ్చెక్కిపోతాడు తెలుసా..? అన్నాది శారద..

3 Comments

  1. Super sex story. Don’t deviate main story track.pl send remining parts immediately

  2. Stop this kamadevatha

  3. Send web address

Comments are closed.