కాలేజ్ అమ్మాయి నుంచి కాల్ గర్ల్ గా 155

అక్క రూంలో మనమిద్దరం మే కదే ఎందుకు సిగ్గు ఐనా నువ్వు కూడ ఆ బాత్రూం లో ఇబ్బంది పడే బదులు ఇక్కడే డ్రెస్ మార్చుకో అనేది. కానీ నాకు చాలా సిగ్గు వలన బాత్ రూంలోనే డ్రెస్స్ వేసుకొని వచేదాన్ని. అక్క మా బెడ్స్ కూడ కలిపేసింది. ఇద్దరం పక్క పక్కనే పడుకునేవాళ్ళం.

అక్క దగ్గర అన్ని వెస్ట్రన్ డ్రెస్సులే, బ్రా ప్యాంటీ లు కూడ మంచి కాస్ట్లీ వి వేసేది. నా దగ్గర చుడీదార్స్, బ్రా, ప్యాంటీ లు కూడా పాత మోడల్ లాగానే ఉండేవి. అక్క పక్కన నేను పల్లెటూరు అమ్మాయి లాగా కనిపించేదాన్ని.

అలా కాలేజీ కి వెళ్లడం, సరదాగా మాట్లాడుకోవడం పల్లవి నాకు సొంత అక్క లాగా అనిపించేది. ఒక సండే రోజు అక్క రెడీ అవ్వవే బయట కు వెళ్దాం, షాపింగ్ చేసి బయటే తినేసి వద్దాం అంది. నేను నా దగ్గర వున్నా ఒక మంచి చుడిదార్ వేసుకొని రెడీ అయ్యా, అక్క జీన్స్, టీషర్ట్ వేసుకొని చాలా స్టైల్ గా రెడీ ఇంది. అక్క నన్ను చూసి నిన్ను చాలా మార్చాలె అని ఇద్దరం కలిసి హాస్టల్ నుండి బయట కు వచ్చి ఆటో ఎక్కి ఒక షాపింగ్ ఏరియా లో దిగాం. ఒక షాపులో వెళ్లి అక్క కొన్ని డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుంది.నాతో నువ్వు కూడ తీసుకోవే అంది. నేను నా దగ్గర డబ్బులు లేవక్క అన్న, దానికి అక్క నేనడిగాన అని నేనే సెలెక్ట్ చేస్తాలే అని నాకోసం రెండు జీన్స్ ప్యాంట్స్, టీ షర్ట్స్ కొంది.

షాప్ నుండి బయట కు వచ్చి అలా నడుచుకుంటూ వెళ్తుంటే బ్యూటీ పార్లర్ కనిపిస్తే పార్లర్ లోకి తీసుకెళ్లి అక్కడ వున్నా అమ్మాయి తో నాకు హెయిర్ స్టైల్, అలాగే ఫేసియల్ చెయ్ మంది.

నాకు ఆ అమ్మాయి హెయిర్ స్టైల్, ఫేసియల్ చేసింది అద్దంలో చూసుకుంటే చాలా అందంగా, స్టైల్ గా తయారయ్య అక్క ఆ అమ్మాయి తో డ్రెస్ చేసుకొనేకి రూమ్ వుందా అని అడిగింది. ఆ అమ్మాయి రూమ్ చూపించింది. నన్ను ఆ రూంలోకి తీసుకెళ్లి నా కోసం కొన్న జీన్స్, టీషర్ట్ ఇచ్చి వేసుకో అంది. నేను అక్క ముందరే నా చుడిదార్ విప్పేసి అక్క ఇచ్చిన డ్రెస్స్ వేసుకున్న అక్కడ వున్నా అద్దం లో చూపిస్తూ చూడు నువ్వు నాకంటే ఎంత అందం గా ఉన్నావో అంది. నేను ఎందుకు అక్క ఇవ్వన్నీ అన్న. అక్క నువ్వు నా చెల్లీ లాంటి దానివే, లాంటి ఏంటి నువ్వు నా చెల్లి వే అంది. ఆ మాత్రం నా చెల్లి కోసం చేయకపోతే ఎలా అంది. నాకు చాలా ఫీల్ కలిగి అక్క ని హాగ్ చేసుకున్న, అక్క సరే ఇక వెళ్దాం అని బిల్ పే చేసి దార్లో ఒక రెస్టారెంట్ లో భోజనం చేసి హాస్టల్ కి వచ్చాము. హాస్టల్ లో కొంతమంది అమ్మాయి లు చూసి వావ్ పూజ చాలా స్టైల్ గా తయారయ్యావ్ అని అన్నారు. నేను స్మైల్ ఇచ్చి అక్క తో పాటు రూంలోకి వచ్చేసా

అక్క తన దగ్గర వున్నా డ్రెస్సెస్ లో కొన్ని డ్రెస్సెస్ తీసి పూజ ఇవి నాకు టైట్ అవుతాయి నీకు సరిపోతాయి. నీకు అభ్యంతరం లేకపోతే వేసుకో అంది. నేను ఏంటక్కా నువ్వు ఇపుడే చెల్లి అన్నావ్. అక్క డ్రెస్సెస్ మీద చెల్లికే రైట్స్ ఉంటాయి కదా అని తీసుకున్న. అక్క కాలేజీ కి ఇవే బట్టలు వేసుకో బాగుంటాయి అంది.

3 Comments

  1. Me phone number msg cheyyu plz..

Comments are closed.