ఎవరికీ తెలియదు అనుకుంది కాని అక్కకు మొదటి నుండి తెలుసు… తానూ ఎప్పుడు గమనిస్తూనే ఉంది అనిపించగానే అదోలా అనిపించింది.
ఫుడ్ కొంచెం తీసుకొని నోట్లో పెట్టుకోగానే ఉప్పగా అనిపించి వాష్ బేసిన్ దగ్గరకు పరిగెత్తి ఊసేసి నీళ్ళతో నోటిని కడుక్కున్నా నోటి పై ఆ ఫీలింగ్ ఇంకా పోలేదు.
సడన్ గా క్రిష్ మీద జాలి వేసింది అలాగే నవ్వు కూడా వచ్చింది “చచ్చాడు వెధవ.. ” అనుకుని నవ్వుకుంది.
ఇంతలో ఫోన్ మోగింది ఎదో మెసేజ్ వచ్చినట్టు, ఫోన్ చూడగా క్రిష్ నుండి… “ఫుడ్ ఆర్డర్ పెట్టాను.. తినేసేయ్… జాగ్రత్త… మీ అక్క వండిన వంట పారెయ్… అడిగితే తిన్నా అని చెప్పూ…” అని ఉంది.
క్రిష్ కి రిప్లై పెట్టింది “ఎందుకు క్రిష్… ఫుడ్ బాగానే ఉంది కదా..”
క్రిష్ “బాగుందా…. వండేటపుడు నేను పక్కనే ఉన్నాను.. నేను ఏదైనా చెబుతుంటే… సైలెన్స్ అని నా నోరు మూయించింది” అని పెట్టాడు.
ఆ రిప్లై కి నిషా నవ్వుకొని “ప్రేమతో చూడు క్రిష్.. ఫుడ్ ఎంత బాగుందో…” అని పంపింది.
క్రిష్ “ప్రేమగానే నీకూ నాకు మాత్రమే వండింది, తను మాత్రం ఆఫీస్ లో తింటుంది అంట…” అని పంపాడు.
నిషా “ప్రేమ ఉంటే… ఉప్పగా ఉన్నా తియ్యగానే ఉంటుంది”
క్రిష్ “నువ్వు ఆల్రెడీ టేస్ట్ చూసావ్ అని అర్ధం అయింది… మూసుకొని ఆర్డర్ పెట్టింది తిను…”
నిషా నాలుక కరుచుకొని “ఓకే బాయ్…” అని పెట్టింది.
క్రిష్ “ఒక్క వారం ఎక్కడికైనా వెళ్దామా.. ఫ్రెష్ ఎయిర్… మనసు ప్రశాంతంగా ఉంటుంది.. ఆలోచించు..” అని పంపాడు.
అయిదు నిముషాలు అయినా రిప్లై రాలేదు.
నిషా ఆ ఫోన్ లో మెసేజ్ చూసుకుంటూ “నన్ను ఇష్టపడుతున్న వాళ్ళను వదిలేసి నేనంటే అసలు ఇష్టమే లేని వ్యక్తుల గురించి ఆలోచించడం వేస్ట్” అనుకుంటూ పైకి లేవగానే క్రిష్ ఆర్డర్ పెట్టిన ఫుడ్ వచ్చింది.
నిషా అది తీసుకొని తినేసి, పేపర్ వెస్ట్ బయట పడేసింది. సోఫాలోనే నిద్ర పోయింది.
కళ్ళు తెరవగానే ఎదురుగా కాజల్ కోపంగా తననే చూస్తుంది. వెనక క్రిష్ సైగ చేస్తున్నాడు. ఫుడ్ పడేయలేదు అని…. నిషా అబ్బా అనుకుంది.
కాజల్, నీ కోసం కష్ట పడి వండితే… తిన కుండా ఇలా ఉంటావా…. ఇలా అయితే ఎలా… అని అరుస్తూ మధ్య మధ్యలో ఎంత బాగా వండాను అని తనని తాను పోగుడుకుంటూ అంటూ క్రిష్ వైపు చూసింది.
ఆ గోడ మీద పిల్లి లాగా క్రిష్ ఎక్సలెంట్ గా ఉంది నీ వంట అంటూ ధమ్స్ అప్ సింబల్ చూపించాడు. కాజల్, నిషాని తిట్టినా తిట్టు తిట్టకుండా తిడుతూనే ఉంది. నిషా కోపంగా క్రిష్ వైపు ఉరిమి చూసింది… క్రిష్ తల దించుకున్నాడు.
నిషా విసుగ్గా బెడ్ రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకుంది. కాజల్ బయట అరుస్తూనే ఉంది. నిషా మంచం పై పడుకుని అలానే కళ్ళు మూసుకుంది.
కాసేపు తలుపు కొట్టి కాజల్ విసుగ్గా వెళ్ళిపోయింది.
రాత్రి ఎప్పటికో మెళుకువ వచ్చి చూసింది. బయటకు వెళ్లి చూస్తే… డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ ఉంది. చూస్తూ ఉంటే హోటల్ నుండి తెప్పించి నట్టు అనిపించింది.
కాని ఇప్పుడు తినాలని కాదు తాగాలని అనిపిస్తుంది.
113. ప్లాంట్
క్రిష్ “హేయ్…. ష్… ష్… ష్… ”
కాజల్ “ఏమయింది?”
క్రిష్ “మీ చెల్లి ఒక్కతే కూర్చొని బీర్ తాగుతుంది”
కాజల్ “దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా…. ఏంటి ఇది టైం కాని టైం లో…”
క్రిష్ “ఎదో బాధ పడుతుంది…”
కాజల్ “హా… అవునూ… చూస్తూ ఉంటే అలానే ఉంది”
క్రిష్ నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు.
కాజల్ చిన్నగా “ఎక్కడికి వెళ్తున్నావ్…. దాని జోలికి వెళ్తే నమిలి తినేస్తుంది” అంది.
క్రిష్ నడుచుకుంటూ వెళ్లి, నిషా పక్కనే కూర్చొని తన చేతిలో ఉన్న బీర్ తీసుకొని కొంచెం తాగి దించాడు.
కాజల్ కూడా వచ్చి, నిషాకి మరో వైపు కూర్చొని అదే బాటిల్ ని తీసుకొని కొంచెం తాగింది.
ఎవ్వరు ఏం మాట్లాడడం లేదు.
జస్ట్ మార్చుకొని మార్చుకొని బీర్ తాగుతున్నారు. బాటిల్ అయిపోగానే మరొకటి ఓపెన్ చేస్తూ నాలుగు బాటిల్స్ అవ్వజేశారు.
కాజల్ “ఎందుకే అలా బాధ పడతావ్… నిన్ను మిస్ అయినందుకు వాడు బాధపడాలి… ఎంత బాగుంటావ్… ఎంత హాట్ గా ఉంటావ్… నువ్వు నా మీద లెస్బియన్ ఫీలింగ్స్ ఉన్నాయి అనగానే ఎగిరి గంతు వేసా… ఆహా…. దీన్ని అందాలను పిండి పిప్పిచేయాలని అనుకున్నా… ఐ లవ్ యు నిషా… నువ్వు నా గుండెల్లో ఉన్నావ్….” అంటూ సైడ్ నుండి హాగ్ చేసుకుంది.
నిషా “అవునా…. అయితే వీడు ఎక్కడ ఉన్నాడు” అంది.
కాజల్ తాగిన మత్తులో “మీ అక్కని చూడు రెండు ఉన్నాయ్…” అని రెండు సళ్ళు ఎత్తి చూపిస్తూ ఒక దాంట్లో నువ్వు, ఇంకో దాంట్లో నా క్రిష్ అంటూ నవ్వింది.
నిషా నవ్వు ఆపుకుంటూ “అవి గుండెలు కాదు… సళ్ళు” అంది.
కాజల్ “ఏమో నాకు తెలియదు, నాకు మాత్రం మీ ఇద్దరూ రెండు సళ్ళు” అంది.
నిషా “సళ్ళు కాదు కళ్ళు అంటారు”
కాజల్ “ఏమో నాకు తెలియదు… నాకు మాత్రం సళ్ళే” అంది.
నిషా పెద్దగా నవ్వేసింది.
కాజల్, నిషా తో “అది… ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉండు” అంటూ బుగ్గలు రెండు పట్టుకొని లాగుతుంది.
కొద్ది సేపటి తర్వాత కాజల్ నిద్ర పోతూ ఉంటే దుప్పటి కప్పి, నిషా వచ్చి కుర్చోగా… క్రిష్ మరో బాటిల్ ఓపెన్ చేసి తాగుతూ నిషా చేతికి ఇచ్చాడు.
నిషా తీసుకొని తాగి తిరిగి క్రిష్ చేతికి ఇస్తూ “బ్లాక్ అవుట్ లా ఉంది” అంది.
క్రిష్ “హుమ్మ్…”
నిషా కన్నీళ్ళు పెట్టుకుంటూ “ఎవరో నన్ను లాక్కొని వచ్చి, బలంగా భూమిలోకి తొక్కేసి నట్టు. గాలి ఆడకుండా…. వెలుతురూ కనపడక… ప్రాణం పోక… నరకంలా… బ్రతికి ఉండగానే పూడ్చిపెట్టినట్టు…. ఉంది” అంది.
క్రిష్ సైలెంట్ గా బాటిల్ ఎత్తి దించుతూ “హుమ్మ్” అన్నాడు.
నిషా “నీకూ ఎలా అనిపించింది రా.. నాలుగు బ్రేక్ అప్ లు అయ్యాయి కదా…” అంది.
క్రిష్ నవ్వేసి “ఓహ్… నేనిపుడు సీనియర్ ని కదా” అన్నాడు.
నిషా కూడా నవ్వింది.
క్రిష్ బీర్ బాటిల్ పైకెత్తి తాగి కిందకు దించి, ఎదురుగా ఉన్న ఖాళీ బాటిల్స్ ని చూస్తూ “ఈ బాటిల్స్ లో ఉన్న బీర్ మొత్తం ఒకటే కానీ ప్రతి ‘బ్రేక్ అప్’ డిఫరెంట్ గా ఉంటుంది. ఒకరిది ఇంకొకరితో మ్యాచ్ అవ్వదు…. అలాగే ఒకరికే జరిగిన రెండూ కూడా మ్యాచ్ అవ్వవు” అన్నాడు.
నిషా చిన్నగా నవ్వి బాటిల్ ఎత్తి కొంచెం తాగి కిందకు దించింది.
క్రిష్ “కానీ…” అన్నాడు.
నిషా “హుమ్మ్… కానీ….”
క్రిష్ “లైఫ్ అనేది… ‘బ్రేక్ అప్’ తర్వాతే మొదలు అవుతుంది అంటారు. ఎందుకంటే సక్సెస్ ఎప్పుడూ ఏ పాటం నేర్పదు…. ఇంకా మనిషిని సోమరి పోతులను చేస్తుంది… పొగరుబోతులను, అహంకారులను చేస్తుంది…. కాని ఫెయిల్యూర్…. లైఫ్ లెసన్ నేర్పిస్తుంది” అన్నాడు.
నిషా “అవునా…. ఏం నేర్పిస్తుందో…” అంది.
క్రిష్ “అది నువ్వే వెతకాలి…. ఎందుకంటే ఇది నీ లైఫ్…”
నిషా సైలెంట్ గా బీర్ తాగి, క్రిష్ చేతికి ఇస్తూ “నాకు కూడా నిద్ర వస్తుంది… వెళ్తున్నా గుడ్ నైట్” అంది.
క్రిష్ పైకి లేచి “నిషా….”
నిషా “హుమ్మ్…”
క్రిష్, నిషా ఎదురుగా నిలబడి “నువ్వు పూడ్చి పెట్టబడలేదు…. నాట బడ్డావు… ఒక విత్తనంలా నాటబడ్డావు…” అని తమ గదిలోకి వెళ్తున్నాడు.
నిషా, క్రిష్ చెప్పిన మాటలు ఆలోచిస్తూ ఉంది.
క్రిష్ “యు ఆర్ నాట్ బురీడ్… యు ఆర్ ప్లాంటెడ్…” అని తమ గదిలోకి వెళ్లి డోర్ క్లోజ్ చేశాడు.
నిషా, క్రిష్ చెప్పిన మాటలను ఆలోచిస్తూ ఉంది. ఎప్పుడు గుండెల మీద మోసే తన సమస్య ఇప్పుడు ఎందుకో చాలా చిన్నగా అనిపిస్తుంది.
తన దారిలో సాత్విక్ ఒక మైల్ స్టోన్…. మానసికంగా తను అక్కడే ఉండిపోయింది. తోలి సారి ఆ మైల్ స్టోన్ ఎక్కి నిలబడి మిగిలిన ప్రపంచం చూడసాగింది.
ఫోన్ తీసుకొని యాప్ ని తిరిగి ఇన్స్టాల్ చేసుకొని ఫ్రెండ్స్ అందరికి మెసేజ్ చేసింది.
“హాయ్ ఫ్రెండ్స్…. నేను నిషా…. మీ అందరికి గుర్తు ఉండే ఉంటాను…. నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. గతంలో మార్కెటింగ్ ఫీల్డ్ లో పని చేసిన అనుభవం ఉంది…. ఏదైనా జాబ్ చేయాలనీ అనుకుంటున్నాను… ఏదైనా పర్లేదు…. సాలరీ ఎంత అయినా పర్లేదు… మీ దగ్గర ఏదైనా ఓపినింగ్స్ ఉంటే… ప్లీజ్ నాకు చెప్పండి”
114. MBA = మ్యారీడ్ బట్ అవాల్యబుల్
నిషా హ్యాపీగా వచ్చి, క్రిష్ మరియు కాజల్ ఇద్దరినీ నిద్ర లేపి, “నాకు జాబ్ ఆఫర్ వచ్చింది, ఇప్పుడు ఇంటర్వ్యూ కి రమ్మన్నారు” అంది.
కాజల్ నిద్ర మత్తు వదిలిపోయి నిషాని హత్తుకొని “ఓహ్… కంగ్రాట్స్…. ఇంతకీ ఎప్పుడు అప్లై చేశావ్….” అంది.
క్రిష్ కూడా నిద్ర లేచి ఇద్దరినీ చూస్తూ ఉన్నాడు.
నిషా “ఇదంతా క్రిష్ వల్లే… ”
క్రిష్ “నాకేం తెలియదు….. నేనేం చేయలేదు… రాత్రి తన జోలికి కూడా వెళ్ళలేదు… తాగాక వచ్చి నీ పక్కనే పడుకున్నా… నిషా నిజం చెప్పూ…” అని కంగారు పడ్డాడు.
నిషా నవ్వేసింది.
కాజల్ “ఆ డాన్స్ చేయడం ఆపి… చెప్పింది వినూ…. నిషా కి జాబ్ ఆఫర్ వచ్చింది”
నిషా “అవునూ…. రాత్రి నువ్వు చెప్పిన ఫిలాసఫీ నన్ను ఆలోచించేలా చేసింది…” అని అంది.
కాజల్ సర్ప్రైజ్ గా క్రిష్ ని చూస్తూ ఉంది.
క్రిష్ తల గోక్కుంటూ “అయితే మాట్లాడానా…. ఏం చేయలేదు కదా.. హమ్మయ్యా…”
నిషా “నేను ఇప్పుడు జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నా…. సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా తిరిగి ప్రయత్నిస్తూనే ఉంటా… ” అని హాగ్ చేసుకుంది.
కాజల్ “ఏం చెప్పావ్ రా…. రాత్రి…”
క్రిష్ “ఏమో గుర్తు లేదు…” అని చేతులు తిప్పాడు.
అందరూ రెడీ అయి బయటకు వెళ్ళారు.
నిషా క్యాబ్ లో ఇంటర్వ్యూ లొకేషన్ చూసుకుంటూ క్యాబ్ ఎక్కింది.