కారులో క్రిష్ డ్రైవ్ చేస్తూ ఉంటే, కాజల్ తన పక్కనే ఉండి తననే చూస్తూ ఉంది.
కాజల్ “నిజంగా నీకూ గుర్తు లేదా… ఏం చెప్పవో…”
క్రిష్ “నిజం…. నాకేం గుర్తు లేదు.. అసలు నేను హ్యాపీ గా ఫీల్ అవుతున్నా…”
కాజల్ “ఎందుకు?”
క్రిష్ “పోయిన సారిలా కానందుకు…”
కాజల్ “పోయిన సారి ఏంటి?”
క్రిష్ “అదే పోయిన సారి నువ్వు అనుకోని తనని…. ని…. ని….” అని ఆగిపోయాడు.
కాజల్ కూడా గుర్తు వచ్చి “అచ్చా…. తమరు ఆ మూడ్ లో ఉన్నారా…. తాగి నువ్వు నన్ను అనుకోని నా చెల్లిని దెంగావు కదా ఆ డ్రీం లో ఉన్నావా” అంటూ కోపంగా అంది.
క్రిష్ అప్పటికే ఆఫీస్ కి వచ్చారు.
క్రిష్ “బే… బే… బే… బేబి…. సారీ….”
కాజల్ “ఎందుకు సార్.. సారీ… మీ కల మీ ఇష్టం…. హుం…. ఎవరినీ కావాలని అనిపిస్తే వాళ్ళను కనండి” అని వెళ్ళిపోయింది.
క్రిష్ “అది కాదు బేబి….”
కాజల్ “ఇన్ని రోజులుగా నీతో దెంగించుకుంటున్నా అది గుర్తుకు రాదు… నా చెల్లి మాత్రం గుర్తుకు వస్తుంది. అసలు ఎవరైనా ఆడది కనపడితే చాలు చుసేస్తావ్….. కుక్క వి రా నువ్వు…. హా… మర్చి పోయా… తమరికి నచ్చే యాంగిల్ కూడా అదే కదా…. కుక్క” అని వెళ్లి పోయింది.
క్రిష్ “అబ్బా..” అనుకుంటూ తల కొట్టుకున్నాడు.
మరో వైపు క్యాబ్ లో నిషా కూర్చొని రేసుం చూసుకుంటూ ప్రిపేర్ అవుతూ ఉంది.
రాత్రి తనకు వచ్చిన మెసేజ్ చూసుకుంది. తన కాలేజ్ సీనియర్ పంపింది.
“నువ్వు నాకు తెలుసు…. నా జూనియర్ నువ్వు…. నా దగ్గర ఓపినింగ్ ఉంది, జస్ట్ ఫార్మల్ ఇంటర్వ్యూ ఒక సారి వచ్చి కలువు… నీకూ నచ్చితే మనం కలిసి పనిచేద్దాం” అనే మెసేజ్ మళ్ళి మళ్ళి చూసుకుంది.
రిసెప్షన్ లో కలిసి ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళింది.
తన సీనియర్ అని అక్కడ ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. గతంలో ఆ ముగ్గురు తనని ర్యాగింగ్ చేసిన ఘటన గుర్తుకు వచ్చి నవ్వొచ్చింది.
ఇంటర్వ్యూయర్ 1 “ఎలా ఉన్నావ్ నిషా”
నిషా “బాగున్నాను మేడం…”
ఇంటర్వ్యూయర్ 1 “హుమ్మ్…. రాత్రి నీ మెసేజ్ చూశాను…. అప్పుడే రిప్లై పంపితే బాగోదు అనుకున్నాను… కాని ఏం చేస్తావో చూడాలని అనిపించి పంపాను…. నువ్వు వెంటనే ఓకే పంపి… ఫస్ట్ రౌండ్ పాస్ అయ్యావ్” అంది.
ఇంటర్వ్యూయర్ 2 “నీకూ ఈ జాబ్ ఎంత ఇంపార్టెంట్ అనేది మాకు అర్ధం అయింది”
నిషా “అవునూ మేడం”
ఇంటర్వ్యూయర్ 1 “నీ రేసుం యివ్వు”
నిషా “సారీ మేడం ఇదిగోండి”
ఇంటర్వ్యూయర్ 3 “ఫీల్ ఫ్రీ… రిలాక్స్ గా ఉండు”
నిషా “చిన్నగా నవ్వింది”
ఇంటర్వ్యూయర్ 1 “ఇదిగో చూడు… నువ్వు సింగిల్ అని పెట్టావ్… నీకూ పెళ్లి అయింది కదా”
నిషా “మేడం అదీ.. డైవర్స్ అయింది… ఇంకా కేసు నడుస్తుంది..”
ఇంటర్వ్యూయర్ 2 “అరె ఇక్కడ ఏంటి? డిగ్రీ పెట్టావ్… నువ్వు MBA కదా…”
నిషా చిన్నగా నవ్వి “MBA కాదు మేడం… నేను డిగ్రీ….”
ఇంటర్వ్యూయర్ 3 “MBA కాదా….”
ఇంటర్వ్యూయర్ 1 “రిలాక్స్ గర్ల్స్ తను MBA నే….”
నిషా “లేదు మేడం… కావాలంటే నేను పార్ట్ టైం లో కోర్సు చేస్తాను. దాని బదులు నాకు ఎక్సపీరియన్స్ ఉంది”
ఇంటర్వ్యూయర్ 2 “నీకూ ఉంది, ఆ విషయం తెలుస్తుంది” అంది.
ఇంటర్వ్యూయర్ 1 “నువ్వు MBA నే…. పార్ట్ టైం కాదు ఫుల్ టైం…”
నిషా “మేడం….”
ఇంటర్వ్యూయర్ 3 వెకిలిగా నవ్వుతూ “MBA అంటే మ్యారీడ్ బట్ అవాల్యబుల్… నువ్వు MBA నే కదా….”
నిషా షాక్ గా “వాట్…”
ఇంటర్వ్యూయర్ 1 “మా దగ్గర అదే జాబ్ ఉంది… నువ్వు మా క్లయింట్ దగ్గర పడుకొని మాకు ఆ ప్రాజెక్ట్ తెప్పించాలి” అంది.
నిషా మొహం చిరాగ్గా పెట్టి పైకి లేచింది.
ఇంటర్వ్యూయర్ 1 “నీకూ ఎక్కడ జాబ్ రానివ్వను…. నువ్వు ఇలాంటి దానివి అని అందరికి చెబుతా”
నిషా బాధ పడి “ఎందుకు నాతో ఇలా మాట్లాడుతున్నారు” అంది.
ఇంటర్వ్యూయర్ 1 “అప్పట్లూ మా జూనియర్ వి నువ్వూ… మా మీద కంప్లయింట్ ఇచ్చావ్… అందుకే నిన్ను పిలిచి ఆడుకుందాం అని ప్లాన్ చేశాం” అని నవ్వింది.
ఇంటర్వ్యూయర్ 2 “నీ మొహానికి జాబ్ ఎవడూ ఇస్తాడే…. పిచ్చి దానా…. వెళ్లి ఏదైనా లంజల కొంపలో ట్రై చెయ్…. బాగా గిరాకి వస్తుంది” అంది.
నిషా పైకి లేచి వాళ్ళ వైపు చిరాగ్గా చూసి బయటకు వెళ్లి పోయింది.
ఇంటర్వ్యూయర్ 1 “ఓయ్ ఆగూ…. మాట్లాడనివ్వు…” అని అంటూ ఉండగానే నిషా బయటకు వెళ్ళిపోయింది.
తనకు చాలా బాధగా ఉంది. జీవితంలో తోలి సారి మారాలని అనుకుంటే ఇలా జరగడం బాధగా అనిపించింది.
115. బయట ప్రపంచం
నిషా అక్కడే ఉండి అవమాన పడలేక బయటకు వచ్చేసింది. లోపల నుండి ఇంటర్వ్యూయర్ కూడా అదే వేగంగా వచ్చి నిషా చేయి విసురుగా పట్టుకొని “ఎక్కడికే వెళ్తున్నావ్… ఆఫర్ లెటర్ ఇస్తా అందుకోవె…” అంది.
నిషా నొప్పికి “ఆహ్” అని అరుస్తూ ఇంటర్వ్యూయర్ తో “వదులు” అని అడిగింది. ఇంటర్వ్యూయర్ చేతులు గట్టిగా పట్టుకోవడంతో నిషా చేతి గాజులు పగిలి గుచ్చుకున్నాయి.
బాధగా అనిపించి “అమ్మా” అని అరిచింది. తన చేతిలోని సర్టిఫికెట్స్ కింద పడ్డాయి. అవి తీసుకుంటూ ఉంటే… కొన్నింటి పై ఇంటర్వ్యూయర్ కాలు పెట్టి తొక్కింది.
అది చూస్తూ ఉంటే…. కళ్ళ వెంట నీళ్ళు తిరిగాయి.
ఆఫీస్ లో అందరూ వాళ్ళను చూస్తూనే ఉన్నారు. ఎవరూ ముందుకు రావడం లేదు.