జీవిత ప్రయాణం Part 3

హర్ష : సరే వెళ్లి పడుకోపో నేను పాడుకోవాలి మేము రేపు వీసా అప్లై చేయాలి 4days లో అమెరికా వెళ్ళాలి

సింధు : అమెరికా నా మరి నేను

హర్ష : వెళ్తే త్రీ or 2 మెంబెర్స్ కె ఛాన్స్ అందులో వీసా కంఫర్మ్ అయితే నే వెళ్ళగలం

సింధు : అవునా సరే మీరు వెళ్లి రండి ప్రాజెక్ట్ success అయితే అందరం వెళ్దాం ఈసారి

హర్ష : సరే సింధు వెళ్లి పడుకో గుడ్ నైట్

సింధు : గుడ్ నైట్

నెక్స్ట్ డే విస్సా కోసం వెళ్లారు హర్ష కి రాజ్ కి వీసా వస్తుంది ప్రియకి వీసా రిజెక్ట్ అవుతుంది

ప్రియా చాల disappointed గ ఉంటుంది చాల ఫీల్ అవుతుంది. ఇంతలో హర్ష రాజ్ ప్రియా దగ్గరికి వచ్చి అసలు ఎందుకు ఇలా అయ్యింది నీకు వచ్చి ఉంటే ముగ్గురం రేపు బైల్దేరేవాళ్ళం cha అని ఫీల్ అవుతుంటారు.

ప్రియా : సరే లే రా మీకు ఓకే అయింది కదా మీ ఇద్దరు వెళ్లి successful గ రండి

హర్ష : నువు ఓకే కదా అయినా ఇద్దర్ని కచ్చితంగా రావాలి అన్నారు కదా నేను రాజ్ వెళ్తాము కంప్లీట్ చేసుకొని vatsam ఏ ఓకే నా

priya : నాకు ఓకే నేను మన లో ఎవరు వెళ్లిన అది మన కోసమే కదా నో prb ఎలాగో సింధు వుంది కదా నాకు తోడుగా

రాజ్ కి వాళ్ళ విల్లగె నుండి ఫోన్ వస్తుంది వాళ్ళ అమ్మ గారికి హెల్త్ బాలేదు అని పక్కకి వెళ్లి కంగారుగా serious గ మాట్లాడుతుంటాడు

ప్రియా/హర్ష : ఎం అయ్యింది ఎవరు ఫోన్

రాజ్ : అమ్మ కి బాలేదు అంట urgent గ village రమంటున్నారు hospital జాయిన్ చేయించాలి అంట

ప్రియా: ఇప్పుడు ఎలా రా అయితే నువు vellu మరి

హర్ష : సరే నువు వెళ్లి అమ్మ కి చూపించు మనం తరువాత వెళ్దాం అమెరికా ఫస్ట్ మనకి మన వాళ్ళు కావాలి తరువాత ఏ ఏది అయినా

ప్రియా : అవును రా హర్ష వాళ్ళకి ఎదో ఒకటి చెప్పుకుంటాడు లే టైం అడుగుతాడు లే

హర్ష : నేను వాళ్ళని అడుగుతా లేదు అంటే నేను ఒక్కడినే వస్తున్న అని reqst చేసుకుంటా లే బ్రో నువు వేళ్ళు

రాజ్ : లేదు బ్రో నా వాళ్ళ మన ప్రాజెక్ట్ ఆగకూడదు వాళ్ళు మనకి టైం ఇవ్వరు

ప్రియా : ఎలా రా మరి అమ్మ ని ఎవరు చూస్తారు పోనీ నేను సింధు వెళ్ళామా మీ village కి

రాజ్ : అదేం వద్దు లే హర్ష తో సింధు ని పంపుదాం తనకి ఎలాగో పాస్పోర్ట్ వీసా వుంది

హర్ష : పిచ్చ నీకు తాను ఎలా వస్తుంది ఈ టైం లో తాను నీ పక్కన ఉండాలి

రాజ్ : తనతో నేను మాట్లాడుతా నువు తీసుకోని వెళ్లి successful గ ప్రాజెక్ట్ ఓకే చేసుకొని రండి

ఆలా రాజ్ సింధు ని ఎదో ల convince చేసి ఒప్పిస్తాడు సింధు కూడా ఒప్పుకుంటుంది హైదరాబాద్ నుండి అందరు ap లో ఒక village కి వెళ్లి వాళ్ళ అమ్మ ని హాస్పిటల్ లో జాయిన్ చేసి అక్కడే రాజ్ ఉండిపోతాడు రాజ్ తో ప్రియా కూడా తోడుగా ఉంటుంది

రాజ్/ప్రియా : మీరు బైల్దేరండి హైదరాబాద్ కి నైట్ 9 కి ఫ్లైట్ వుంది కదా వెళ్లి లగేజ్ పెట్టుకోవాలి కదా

2 Comments

  1. Hot and spicy, mahirey(maridi) and Jeevitha prayanam all these three stories had come by another title. Why the writers are reposting i don’t understand.

  2. Bro please bro teacher kosam story continue chei broo please atleast na mail ki iena send chei broooo plssss

Comments are closed.