జీవిత ప్రయాణం Part 3

హర్ష : సరే ప్రియా నువు తోడుగా వుంది చూసుకో కొంచెం

ప్రియా : సరే రా మీరు జాగ్రత గ వెళ్ళండి మిస్ యు

హర్ష: మిస్ యు

అక్కడ నుండి ఇద్దరు బైల్దేరుతారు బస్సు లో hyderabad కి

బస్సు విజవాడ నుండి బైల్దేరుతుంది

సింధు : చాల బాధ గ వుంది హర్ష రాజ్ ప్రియా లు కూడా ఉంటే బాగుండేది కదా అమెరికా కి

హర్ష : అవును సింధు కానీ ఇలా అవుతుంది అని అనుకోలే కదా అందరం వెళ్లి ఉంటే హ హ్యాపీ నీ వేరు ఉండేది

సింధు : అవును

హర్ష : నువు బాధపడకు ఎం కాదు వాళ్ళ అమ్మకి బనే అవుతుంది లే

సింధు : హ ఓకే సరే ఇప్పుడు మనం అక్కడ వెళ్లి ఎన్ని డేస్ ఉండాలి

హర్ష : 7 డేస్ పడుతుంది అని వర్క్స్ కంప్లీట్ అవటం కి యూ డోంట్ వర్రీ అంత నేను చూసుకుంటా లే

సింధు : నువు వున్నావ్ అనే ధైరం గ వున్న అక్కడ నేను ఎం అయినా మాట్లాడాల్సి ఉంటుంది హ

హర్ష : అంత నేను మేనేజ్ చేస్తా లే కాకపోతే నువు మన company సీఈఓ కదా సో కొంచెం మేనేజ్ చేయాలి అంతే మిగతాది నేను చూసుకుంటా

సింధు : ఎం అన్నావ్ నేను సీఈఓ నా మన company నిజం గ నా

హర్ష : అవును సింధు మేము ముందే అనుకుందాం అంత ఓకే అయ్యాక నిన్ను సీఈఓ చేయాలి అని కానీ ముందే అయ్యావ్ ప్రియా లేదు కాబట్టి

సింధు : అంటే నా ప్లేస్ ప్రియా అమెరికా వచ్చి చేదాం అనుకుంది హ ఓకే పాపం తనకి రిజెక్ట్ అవటం వాళ్ళ మిస్ అయ్యింది ఐ అం హ్యాపీ

హర్ష : సీఈఓ అంటే ఇలా ఉంటే సరిపోదు కొంచెం స్టైల్ మార్చాలి అమెరికా లో అక్కడ ల ఉండాలి

సింధు : అది ఎంత పని అలాగే ఉందాం నువు వున్నావ్ గ చూసుకోవటం కి ఎం ఎం కావాలో నువు ఏ చూసుకో

హర్ష : సరే సీఈఓ మేడం గారు అలాగే తమరి ఆజ్ఞ

ఆలా 6pm కి hyderabad లో దిగారు క్యాబ్ తీసుకోని ఇంటికి వెళ్లారు

హర్ష : ఫాస్ట్ ఫాస్ట్ గ బాగ్స్ సర్దుకో టైం లేదు మనకి laptops అవి అన్ని పెట్టు

సింధు : సరే నేను సర్దుతా లే నువు imp documents అన్ని మర్చిపోకుండా పెట్టు

హర్ష : ఓకే డన్ నాది అయిపొయింది సర్దటం నువు అన్ని పెట్టావా బట్టలు పెట్టుకుంటావా అక్కడ తీసుకుంటావా

సింధు : కొన్ని పెట్టుకుంటా లే

హర్ష : శారీస్ పెట్టుకో ఒక రెండు మూడు అక్కడ కట్టుకుందువు బాగుంటాయి

సింధు : సరే సర్ పెట్టుకుంటున్న

హర్ష : సరే పద వెళ్దాం హ ఇంకా

సింధు : సరే పద

హర్ష : tq రూమ్ చూపిస్తారా

మేనేజర్ : సరే సర్ రూమ్ సర్వీస్ పంపిస్తా లక్ష్మి సర్ కి రూమ్ చూపించండి

హర్ష: ఓహ్ తెలుగు వాళ్లేనా

మేనేజర్ : అవును సర్ ఇది మన తెలుగు వాళ్ళ హోటల్ ఏ

హర్ష: ఓకే సింధు పద వెళ్దాం

ఇద్దరు వెళ్లారు రూమ్ లో కి ఒకటే బెడ్ రూమ్ okkate బాత్రూం (గ్లాస్ బాత్రూం)

హర్ష: మనం ఇక్కడే రెండు రోజులు ఉండాలి నీకు ఓకే నా సింధు లేకుంటే చేంజ్ అవుదాం

సింధు : తప్పదు లే adjust అవుదాం ఎందుకు మనీ వెస్ట్

హర్ష : నీ ఇష్టమే నా ఇష్టం సింధు

సింధు : హ్మ్మ్

బాగ్స్ పక్కన పడేసి పక్కన వున్న సోఫా లో కూర్చున్నారు ఇద్దరు

రూమ్ service వాళ్ళు టీ పంపించారు తాగుతూ కాసేపు ముచ్చట్లు చెప్పుకుంటున్నారు

సింధు : ఈ ప్లేస్ బాగుంది కదా

హర్ష : అబ్బో చాల ఇలా నువు పక్కన ఉంటే ఇంకా బాగుంది

హర్ష : చాల బాగుంది రొమాన్స్ చేద్దామా

సింధు : ఏంటి ఎం అన్నావ్

హర్ష : అది అది రూమ్ కి వెళ్దామా అంటున్న

సింధు : ఓహ్ ఓకే నాకు వేరేలా వినపడింది లే

హర్ష : ఎలా వినపడింది

సింధు kopm తో వెళ్దామా

హర్ష : సరే సీఈఓ మేడం గారు

రూమ్ కి వచ్చాక

హర్ష : రేపు సండే ఎక్కడకి వెళ్దాం సింధు చెప్పు

సింధు : నే ఇష్టం హర్ష ఇక్కడ నాకు ఎం తెలుసు

హర్ష : ఇక్కడ దగరలో ఒక చిన్న ఐ ల్యాండ్ వుంది వెళ్దామా చాల బాగుంటుంది

సింధు : ఐ ల్యాండ్ హ నిజం గ బాగుంటుంది హ

హర్ష : చాల నీకు లగే బాగుంటుంది

సింధు సిగ్గు పడుతూ అబ్బో చాల్లే ఇంకా ఆపు అని అంటుంది

హర్ష : నీకు అక్కడ మసాజ్ కూడా దొరుకుతుంది మంచి ఫుడ్ unlimited ఫన్ ఉంటుంది నో restrictions

సింధు : అవునా సరే వెళ్దాం మరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *