సింధు : అవును నీకు ఎలా తెలుసు
లక్ష్మి : నేను కూడా ఐలాండ్ కి వచ్చా అండి ఇందాక చూసా మీరా కదా అని కాల్ చేశా
సింధు : అవునా ఎక్కడ వున్నావ్ నువు
లక్ష్మి : నేను ఇక్కడ కేఫ్ దగ్గర వున్నా మీరు మీరు హ కనిపించారు వస్తున్న
సింధు : ఓకే ఇక్కడ ర ఒక్కదానివే వచ్చావా
లక్ష్మి : అవును అండి ఈరోజు నాకు కూడా హాలిడే అందుకే ఇటు వచ్చా ఒక్కదాని ఎలా ఎంజాయ్ చేయాలా అనుకుంటూ వచ్చా మీరు కనిపించారు చాల హ్యాపీ
సింధు : ఓకే bf లేదా నీకు ఒక్కదానివే వచ్చావ్
లక్ష్మి : ఒకపుడు ఉండేవాడు ఇపుడు లేడు అండి
సింధు : ayyo ఎం అయ్యింది బ్రేక్ up హ
లక్ష్మి : అది పెద్ద స్టోరీ అండి తరువాత చెప్తా లే అండి అవును మీ బాయ్ఫ్రెండ్ ఓర husband ఎక్కడ
సింధు : నాకు పెళ్లి అయ్యింది హస్బెండ్ ఇండియా లో వున్నారు కొని కారణాల వల్ల రాలేకపోయారు
లక్ష్మి : అదేంటి హర్ష గారు మీ హస్బెండ్ కాదా నేను హర్ష గరే మీ bf ఓర hubby అనుకున్న అండి సారీ
సింధు : ayyo కాదు తాను na ఫ్రెండ్ అంతే
లక్ష్మి : అవునా ఓకే ఓకే అండి
సింధు : అండి వద్దు లే అక్క అను లేకుంటే సింధు అని పిలువు
లక్ష్మి : సరే అక్క కాంటెస్ట్ లో participate చేస్తున్నారా
సింధు : దాని గురుంచే వెళ్ళాడు వస్తునాడు
హర్ష: హలో లక్ష్మి మీరు ఏంటి ఇక్కడ
లక్ష్మి : హాయ్ సర్ హాలిడే సర్ అందుకే వచ్చా కాంటెస్ట్ వుంది అని తెలిసింది మీరు రిజిస్టర్ చేయించారు
హర్ష : ఫుల్ అయ్యిపోయాయి అంటున్నారు నెక్స్ట్ వీక్ రమంటున్నారు
సింధు : మన బాడ్ లక్ హర్ష మంచి ఛాన్స్ మిస్ అయ్యింది
లక్ష్మి : డోంట్ వర్రీ ఆల్రెడీ నేను రిజిస్టర్ చేయించ లే names తరువాత ఇవ్వచ్చు
హర్ష అండ్ సింధు : నిజంగా నా లక్ష్మి ఎలా
లక్ష్మి : అది vadilyandi మీరు పార్టిసిపేట్ chestunaru అంతే ఎలాగో ఈ కాంటెస్ట్ లో నాకు జోడి ఎవరు లేరు సో మీరు అయినా పోటీ పడి గెలవండి చాలు
హర్ష : అంటే నీకు దీని గురుంచి ముందే తెలుసా ఎలా ఏంటి అని త్రీ మెంబెర్స్ పార్టిసిపేట్
చేయలేమా
లక్ష్మి : నాకు తెలుసు ఒక్కసారి మేము వచ్చాము బట్ ఓడిపోయాం ఆలా తెలుసు త్రీ మెంబెర్స్ కూడా చేయవచ్చు కాకపోతే ఒక చిన్న చిక్కు వుంది
హర్ష అండ్ సింధు : ఏంటి అది
లక్ష్మి : ఒకరు నీకు లవర్ or వైఫ్ ఇంకొకరు సిస్టర్ అయ్యి ఉండాలి ఆలా అని ప్రూఫ్స్ ఏమి అడగరు లే డోంట్ వర్రీ
హర్ష : అయితే ఇంకేం మనం చేయవచ్చు అయితే ఎం అంటావ్ సింధు
సింధు : అంటే ఇప్పుడు నేను నీకు లవర్ ల ఆక్ట్ చేయాలా
హర్ష : అంతే కదా మనకి ప్రైజ్ మనీ కావాలి సో నువు లవర్ లక్ష్మి సిస్టర్/friend అంతే కదా లక్ష్మి లేకుంటే ఫ్రెండ్
సింధు : ఓకే నాకు
లక్ష్మి : అంతే హర్ష కానీ రిజిస్టర్ చేయించింది నేను కాబట్టి వాళ్ల రూల్స్ ప్రకారం నేను నీకు లవర్ or వైఫ్ గ తీసుకుంటారు
హర్ష : అవునా అంటే సింధు మరి
సింధు : నేను ఫ్రెండ్ ల వస్తా ఎం అంటావ్ లక్ష్మి
లక్ష్మి : ఆలా అయితే ఓకే నాకు
హర్ష : నాకు డన్
సింధు : సరే పద రూమ్ కి వెళ్దాం రా లక్ష్మి
లక్ష్మి : రూల్స్ ఏంటి అంటే
