తనివి తీరిందా? – Part 4 107

“హెల్లో….సమీర్ గారూ…..బాగున్నారా… చాలా రొజులైంది మిమ్మల్ని చూసి, ఎప్పుడొ మా పెళ్ళికి కలిసాము…నన్ను బాగానే గుర్తు పట్టారే..”

దగ్గరగా వెళ్ళిపలకరించింది అత్త, నిజానికి అతన్ని కౌగిలించుకుని పలకరిస్తుందని అనుకున్నాడేమో అతని లగేజ్ కింద పెట్టి మరీ విష్ చేసాడు. అత్త మాత్రం అతని ఎదురుగా నుంచుని షేక్ హాండ్ మాత్రం ఇచ్చి ఊరుకుంది. సమీర్ చూపులు నా మీద పడ్డాయి.

“హేయ్…కస్తూరీ….ఎవరీ అమ్మాయి…నీ సిస్టరా..?”

ఆయన నా నడుము వంక దొంగ చూపులు చూస్తున్నారు, అత్తది కొంచెం నలిగిన నడుము, నాది ఫ్రెష్ అది ఆయన కళ్లకి బాగనే అర్ధం అయ్యింది.

“కాదు సమీర్ గారూ..ఇది నా మేనకోడలు, పేరు కావ్య. మీకో విషయం తెలుసా, ఇది ఆయనకి కూడా మేనకోడలే. అయనకేమో అక్క కూతురు నాకేమో అన్నయ్య కూతురూను.”

సమీర్ నన్ను నవ్వుతూ పలకరించాడు. నేనూ ఒకడుగు ముందుకేసి ఆయన చేతిలో చెయ్యి కలిపాను. నాకు షేక్ హాండ్ ఇస్తూ..

“నువ్వు కూడా మీ అత్త లాగే అందంగా ఉన్నావు….యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అండ్ లవబుల్”

అని నన్ను ఒకసారి పైనుంచి కిందదాకా చూసి నవ్వారు, పెద్దగా వంకరగా కనబడలేదు కానీ ఎందుకో సమీర్ కొంచెం తేడాగానే కనబడ్డాడు. ముగ్గురం పార్కింగ్ ఉన్న చోటకి వెళ్ళగానే మేము మాట్లాడుకున్న టాక్సీ వచ్చి మా ముందు ఆగింది. మొదట సమీర్ లోపలికి వెళ్ళి కూర్చున్నాడు, వెంఠనే అత్త లోపలికి ఎక్కింది.

1 Comment

  1. Lanja ninnu dengalani undi phone no.ivvu

Comments are closed.