తనివి తీరిందా? – Part 5 88

బాత్ రూం లొకి వెళ్ళి చల్లటి నీళ్ళతో మొహంకడుక్కుని, బ్రెష్ చేసుకుని హాల్ లోకి వచ్చికూర్చుని ఎదురుగా ఉన్న న్యూస్ పేపర్ తీసి తొరగేస్తున్నా. కొంచెం కాఫీ కలిపిస్తే బాగుండని ఒక సారి కిచెన్ వైపు చూసి అక్కడ అత్త అలికిడి లేక పోయేసరికి ఊరుకున్నా. బాగా ఆకలేసి కిచెన్ లోకి వెళ్ళి కొంచెం బ్రెడ్ కి జాం రాసుకుని తిన్నాక కొంచెం శక్తి వచ్చినట్టైంది. ఏమయ్యారూ వీళ్ళిద్దరూ అని ఒక సారి ఇల్లంతా చూసా.

అత్త బెడ్ రూం లోకి వెళ్ళాక చిన్నగా నవ్వులు వినబడ్డాయి. సందేహం లేదు అత్త,అంకల్ బాత్రూంలోఉన్నారు. పిల్లిలా అడుగులేస్తూ టాయ్ లెట్ తలుపుదగ్గర నుంచుని విన్నా.

“అబ్బా….అంకల్ ఒదలండీ, .పొద్దున్నేనా…….నిన్నేగా ఒక గ్లాసుడు కార్చారూ….చాల్లేదా….నన్ను స్నానం చెయ్యనీయండి ప్లీజ్…..బైటికి వెళ్ళండి..”

అది అత్త గొంతే, అంటే ఇద్దరూ లోపలే ఉన్నారన్న మాట, నిన్న రాత్రి అంత జరిగాక ఇక తనెందుకూ సిగ్గు పడడం. పైగా తనంటే అంకల్ కి పిచ్చి, ఆ విషయం రాత్రే అర్ధం అయ్యింది తనకు ఎందుకంటే రాత్రంతా అంకల్ తన చను ముచికలని నోట్లో పెట్టుకునే పడుకున్నాడు, మెలకువ వచ్చినప్పుడల్లా చనుమొనలని చీకుతూ నన్నుదగ్గరగా వాటేసుకున్నాడు.

కొంచెంగా బాత్ రూం తలుపుని తోసా, నెమ్మదిగా చప్పుడు చెయ్యకుండా తెరుచుకుందది. లోపల రసవత్తరమైన దృశ్యం, అత్త బాత్ టబ్ లో పడుకుని ఉంది అంకలేమో బాత్ టబ్ అంచుల మీద కట్ డ్రాయర్తో కూర్చుని ఉన్నాడు. కొంచెం ముందుకి వంగి అత్త వంటి మీద నీళ్ళు జల్లుతున్నాడు. టబ్ లో నీళ్ళు అత్త పిరుదుల సగానికి ఉన్నాయి, బహుసా అప్పుడే టబ్ లోకి నీళ్ళు వదిలుండవచ్చు.

వెనక నుంచి అంకల్ వీపు మీద నల్లగా వెంట్రుకలు చిత్రంగా మెరుస్తున్నాయి అత్త మాత్రం పూర్తి నగ్నంగా ఉంది. లంజ మొగుడిబాస్ ముందు బొసిమొలతో బాగానే సరసాలాడుతోంది, దీని వాలకం చూస్తుంటే మా మావయ్య చెప్పినందుకు కాదు, దీనికే బాగా గులగా ఉండి దెబ్బమీదదెబ్బకి సరే అని ఉంటుంది. నిన్న అంకల్ చూపెట్టిన బిళ్లదెబ్బ కి ఏఆడదైనా మళ్ళీ తొడలు తెరవాల్సిందే.