థాంక్స్ మామయ్య 1 407

నాకు ఒక తమ్ముడు, నానా ఒక ప్రభుత్వ ఉద్యోగి…అమ్మ ఇంటి దగ్గరే ఉండేది…నాకు నా తమ్మునికి 6 ఇయర్స్ తేడా …నేను ఎప్పుడు చదువులో ఫస్ట్ వచ్చేదానిని…దానికి మా అమ్మ నన ఏంటో మెచ్చుకొనేవాళ్లు…మా తమ్ముడు చదువులో అంత అంత మాత్రమూ…దానితో మా పేరెంట్స్ ఎప్పుడు నాతొ కంపేర్ చేసవాళ్లు…..వాని తిట్టేవాళ్లు..దానితో వాడు ఏడిస్తే నేను తట్టుకునే దానిని కాదు…ఎందుకంటె వాడు నా ముద్దుల తమ్ముడు…కాబట్టి…నా మాటకు ఎప్పుడు అడ్డు చెప్పాడు వాడు..
వాడికి నేను ఎప్పుడు స్పెషల్ .. వాడు ఎప్పుడు మా అమ్మ తరువాత నన్ను అమ్మలాగా చూసేవాడు…
నేను భాస్కర్ ప్రేమించి మా ఇంట్లో కూడా చెప్పకుండా వచ్చిన 1 ఇయర్ కి మా అమ్మ నాన ని ఒప్పించి మా ఇంటికి తీసుకొచ్చాడు వాడు…అప్పటి నుంచి రాక పోకలు జరిగేవి…
అలాంటిది ఈ రోజు వాడు ఇలా చూసి ఏమనుకున్నాడో తెలియదు…నన్ను ఒక క్యారెక్టర్ లేని దానిలాగా చూస్తాడని భయమే నన్ను చంపేస్తోంది…
ఆలా యెంత సేపు ఉన్నానో తెలియదు…తరువాత లేచి స్తానం చేసి మా అయన కోసం వెయిట్ చేస్తున్నాను…ఎలాగైనా మా ఆయన కి ఈ విషయం చెప్పి తనని ఇంట్లో కెళ్ళి వేళ్ళ గొట్టాలి….అని బయటికి రాగానే మా బెడ్ చిందరవందరగా ఉన్న బెడ్ షీట్ ని వాటి పైన మరకలు చూసేసరికి నేను ఇక ప్రతివ్రత ను కాను అని….మోఖం మీద కొట్టినట్టు అయ్యింది…వాటిని మడతపెట్టి వేరే బెడ్ షీట్ వేసాను…
పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్లకి స్నాక్స్ ఇచ్చి ఆడుకోమని చెప్పను…నాకు వాలాను ఆడించే ఓపిక లేక…ఒకసారి మా మామ గారి రూమ్ వైపు చూసాను…డోర్ క్లోజ్ చేసి ఉంది…
సమయం 7 అవుతుంది…ఇంకా మా వారు రావడానికి అర్త గంట ఉంది..నేను వెళ్లి మా బెడ్ రూమ్ లో కూర్చున్న….అప్పుడు మా మామా గారు డోర్ తెరుచుకొని లోపలి వచ్చారు…వచ్చి రాగానే నా కాళ్ళ మీద పడిపోయారు…ఏంటిది లేవండి అని నా కాలను బెడ్ పైకి పెట్టుకున్నాను…తానూ దానికి ప్లీజ్ వీణ నన్ను క్షమించు…ఏదో తప్పు జరిగిపోయింది…నాకు మీరు తప్ప ఎవరున్నారు..ఇప్పుడు నీవు గని ఈ విషయం వాడికి చెపితే వాడు నాకు దూరం అవుతాడు…మీ అత్తయ్య చనిపోయినప్పటి నుంచి ఏదో శవం లాగా బతుకుతున్నాను… నీకు ఇష్టము లేక పొతే రేపే ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను…అని నా రూమ్ నుంచి వెళ్లిపోయారు ..
అదేంటి అంత పొగరు ఉన్న వీడు నా ముందు అమాయకుడు ల బయపడిపోతున్నాడు…నేను ఇప్పుడు చెప్పాలా వద్ద అని ఆలోచనలో పడిపోయాను…ఇంతలో భాస్కర్ వచేసాడు..
వాచీ రాగానే వాలా నాన ఎక్కడ అని అడిగాడు…రూమ్ లో ఉన్నాడు అని చెప్పను..ఒకే అని…భాస్కర్ స్నానికి వెళ్ళిపోయాడు..నేను డైనింగ్ టేబుల్ సద్దడం స్టార్ట్ చేశాను…ఇంతలో భాస్కర్ వాలా నానని పిలమని నాకు చెప్పాడు…
ఇక ఏమి చేయాలో తెలియాక నేవే పిలువు నేను కొంచెం పని ఉంది అని కిచెన్ లోకి పోయాను…భాస్కర్ వెళ్లి పిలిచాడు కానీ తాను నాకు ఆకలిగా లేదు…రాను అన్నాడు..నేను తరువాత తింటాను అని అన్నాడు…
దానితో నేను నిజంగ బాధపడుతున్నాడు అని…నాకు అనిపించింది…నేను ఏమి అనకుండా…మా అయన కి పిల్లలకి భోజనం పెట్టాను…వాలు తినేసి వెళ్లిపోయారు…తరువాత నేను తినేసి మా రూమ్ లోకి పోయాను…చెబుతామా… వద్ద అని…
ఇంతలో మా అయన మా నాన ని ఒక్కసారి వెళ్లి అడుగు తినమని …అని ఏదో బుక్ చదువుతున్నాడు…
ఇక నాకు తప్పుడు అని…వెళ్లి డోర్ మీద కొట్టాను…దానితో ఆతను వచ్చి డోర్ తెరిచాడు…నేను వచ్చి అన్నం తినండి అని అన్నాను మోఖం వేరే సైడ్ కి పెట్టి…దానితో ఆతను…ప్లీజ్ భాస్కర్ కి జరిగింది చెప్పకు అని..న వైపు చూసాడు…దానితో నేను సైలెంట్ గ ఉండి…మల్లి వచ్చి అన్నాం తినండి అన్నాను…దానితో నా రూమ్ లోకి అన్నం తీసుకురా అని అన్నాడు…