దొంగ – Part 1 572

సరే ఇదేదో బాగుందిలే అనుకుని ఆవిడ చెప్పినట్టే రైల్ ఎక్కి పోదాం అనుకున్నా
మరి కుక్కలు మనిద్దరం కలిసిన విషయం కనిపెట్టేస్తే అన్నాను అవి కనిపెట్టేవరకూ ఎందుకూ నేనే చెప్పేస్తాను నన్ను చంపుతాను అని బెదిరించి దెంగేసావ్ అని తరవాత నగలు డబ్బు తీసుకుని వెళుతూ వెళుతూ మీకు ఫోన్ చేయ్యమన్నడు కూడా అని చెపుతా ఇప్పుడే చేశాం కదా అప్పుడు ఎందుకు చెప్పలేదు అంటాడు లేకపోతే అంది
అమ్మ నీయమ్మా నేను పిల్ల దొంగనే రాబాబూ ఇది పెద్ద గజ దొంగ లా ఉంది గా అనుకున్నా
ఆవిడే నన్ను రైల్ ఎక్కించింది
మళ్ళి వచ్చినప్పుడు మీ ఆయన ఉంటే అన్నాను నాకు తెలుసుగానీ అతనికి నువ్వు ఎవరో తెలియదు కదా అంది
ఓహో ఇదీ పోఇంటే అనుకుని చక్కగా రైల్ ఎక్కి వేరే ఊరు వెళ్ళి అక్కడ నుండీ మళ్ళీ రైల్ ఎక్కి మా ఊరు వచ్చా

అలా జరిగింది నా మొదటి దొంగతనం
సుఖానికి చెప్పలేనంత సుఖం
డబ్బుకి డబ్బు
బంగారానికి బంగారం మొత్తం దొరికేశాయ్.

నిజంగా నాకు కాళీ లేక వేరేపని మీద చాలా బిజీగా ఉండి అప్డేట్ ఇవ్వలేక పోయాను ఇప్పుడు సైట్ ఓపెంచేస్తే ఒకతను చాలా చిరాకు పడుతున్నారు.

నిజమే మీ చిరాకుకి అర్దం ఉంది కానీ…

నేను రోజూ అప్డేట్ పెట్టినప్పుడు మీరు ఎందుకు ఎంకరేజ్ చెయ్యలేదు????? కనీసం బాగుంది అని ఎందుకు అనలేదు??

మీకు కనీసం బాగుంది అని చిన్నా మెసేజ్ పెట్టడానికి కుదరదు కానీ మా పనులు మానుకుని మీకోసం కనీసం 2 లేక మూడు గంటలు కూర్చుని అప్డేట్ మాత్రం పెట్టెయ్యాలి అంతేగా??

ఇదేమి న్యాయం అండీ?? మీరే చెప్పండి

నేను చాలా స్టోరీస్ చదివాను చూశాను మన తెలుగు రీడర్స్ ఆ కద రైటర్కి చిరాకు దొబ్బి రాయడం మానేసే వరకూ ఒకనీసపు ఎంకరేజ్మెంట్ కూడా ఇవ్వరు ఏదో పని మీద ఒక మూడు నాలుగు రోజులో లేక అంతకన్న ఎక్కువ టైమో కద రాయడం ఆపితే మాత్రం ఇదిగో ఇలా రడీ ఐపోతారు తిట్టడానికి

ఆపేసిన తరవాత తిట్టడానికి రడీఅయ్యేదానికటే ఆ కద రన్నింగ్ లో ఉన్నాపుడూ బాగుంది అని ఒక చిన్నా మెసేజ్ మెడితే కనీసం ఈయనన్న రోజూ మెసేజ్ పెడుతున్నాడు అని రైటర్కి కొంచెం త్రుప్తి ఉంటుంది ఆయన వేస్ట్ చేసుకునే టైం కి

మీకు ఒక విషయం తెలిసినట్టు లేదు

ఈ సైట్ లో ఉన్నా అన్ని కదలూ వేరే వేరే సొంత బ్లాగ్ల్స్ లోనూ సైట్స్ లోనూ కాపీ చేసుకుని పెట్టేసుకుని యాడ్స్ తో మనీ సంపాదించుకుంటున్నారు చాలా మంది.

ఈ సైట్ లో కద రాసినందుకు సింగిల్ పైసా కూడా ఇవ్వరు టైం బొక్క పెట్టుకుని కరెంట్ బిల్ల్ బొక్క పెట్టుకుని కద రాసి ఇదిగో ఏదో పని మీద నో లేక టైం దొరకకో కొంచెం లేట్ ఐతే మాత్రం ఇదిగో ఇలా అతిగా ఆవేశపడిపోతారు కొంతమంది.

ప్లీజ్ అర్దం చేసుకోండి
ఒక్క పైసా ఉపయోగం లేకపోయినా ఇక్కడ కద రాసి అప్లోడ్ చేసేది ఎందుకూ?? మీ అందరు దానిని చదివి ఎంజాయ్ చెస్తారు అనేకదా

మాకొకళ్ళకే టేలెంట్ ఉంది అని మేము అనడం లేదు ప్రతీ ఒక్కళ్ళకీ ఉంటుంది ట్యాలెంట్ దానిని బయటకి తీయ్యడమే చాలా మందికి కుదరదు అంతే

నేనేమి గొప్పవాడిని కాదు

ఎవ్వరినైనా నొప్పించి ఉంటే క్షమించండి తెలుగు రైటర్స్ ని ఆదరించండి అభిమానించండి ఎంకరేజ్ చెయ్యండి