నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది 11 54

అందుకే నాతో ఏమీ మాట్లాడకుండా నను విడి వెళ్లిపోయాడు ప్రభు నా నుండి కోరుకున్నదంతా పొందాడు అతనికి నా శరీరం పైన విసుగు చెందాడు

అది నిజం కాదు మీరా మనసు పలికింది
కలిసిన చివరి రోజు కూడా ప్రభు ఏం అన్నాడు
మీరా నీ ఆకలి తీరితే చెప్పు అప్పుడు నేను నిన్ను వీడతాను ప్రభు మీరాను చాలాసార్లు సంభోగించడని మీరా ప్రభును ఇంకా మీ ఆకలి తీరలేదా అని అడిగినందుకు ఇలా ప్రభు ఇలా ప్రతిస్పందించాడు

మీ ఆకలి నాకు ఇంకా సంతృప్తి కలిగించలేదు
మీరా గుర్తు చేయాలి అనుకుంది
ఇంకా నన్ను అతను ఎందుకు విస్మరించడో తెలుసుకోవాలి నేను అతనిని కలవాలి
ఎందుకో తెలుసుకొవాలి కానీ ఎలా……‌….

పెద్దలు ఎలా చేయమని చెప్పినట్లు ప్రభు అలా చేస్తున్నాడు
దాని కోసం మృతదేహం చుట్టూ కూర్చుని ఉన్న వారు కొంచెం వెనక్కి వెళ్ళవలసి వచ్చింది
ప్రభు పైకి లేచి చుట్టూ చూడవలసి వచ్చింది
ఒకటి లేదా రెండు సార్లు మీరా ప్రభుల కళ్లు
కలుసుకున్నాయి వారి మధ్య విద్యుత్ ప్రవాహం
ప్రవహించి దాటినట్లుగా ఉంది

ప్రభు త్వరగా కదిలి మీరా కళ్ళు దాటిపోయాడు
ఇది చాలా క్లుప్త పాటు చర్య అది ఎవరు గమనించి ఉండరు
కానీ ఒక జత కళ్ళు గమనించాయి
అవి శరత్ కళ్ళు ఎందుకంటే ఇది సాధారణం అని
అందరూ అనుకోవచ్చు కానీ
ఇది వీరికి భిన్నంగా ఉంది