నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది 8 52

సరే అయితే వేంటనే తిరిగి రండి మళ్ళీ మీరు చదువుకోవాలి ఇంకా (హోం వర్క్ )ఇంటి పనిని పూర్తి చేయాలి

సరే అమ్మా ఖచ్చితంగా అంటూ ఇద్దరు పిల్లలు
ఆ చోటు వదిలి పరిగేత్తుకూ వెళ్లి పోయారు

కంటిచూపు మేర నుండి పిల్లలు అదృశ్యమవడంతో ప్రభు మీరా చిరునవ్వుతో ఒకరినొకరు చూసుకున్నారు

ఇక్కడ ఉండటానికి ప్రభువు యొక్క ఉద్దేశం వాస్తవానికి మీరాను చూడడానికి కాదని మీరాకు ఎందుకు నిరాశ భావణ కలిగిందో మీరాకు అర్థం కాలేదు

కొరుకున్న ఆరాధించబడిన భావణ అనుభూతి
ఒక మంచి కారకాన్ని ఇస్తుందని ఆమెకు అర్థం కాలేదు

ప్రశంశ తాలూకు మాటలు సరసాలడుటా మెదడులో ఒకరకమైన రసాయనాలను విడుదల
చెస్తుందని అర్థం చేసుకోవడానికి ఆమెకు విద్య ఆ స్థాయిలో లేదు ఆ అనుభూతి కోసం ఎవరైనా మళ్ళీ ఆరాటపడతారు

మీరా నేల మీద నలిపి వేసిన సిగరేట్ మొగ్గలవైపు చూసింది ఉమ్ ఇందుక మీరు ప్రశాంతంగా పోగ తాగడానకి ఈ ప్రదేశానికి వచ్చింది

మీకు ఇంతకీ సిగరేట్ లో ఏమీ ఆనందం కనుగొంటారో తెలిదు నా భర్తకు కూడా అపమని
చెబుతూనే ఉన్నాను కానీ అతను వినడు అని మీరా కాస్త విచారంగా చెప్పింది

మేము మా పాఠశాల రోజుల నుండి ఈ అలవాటును ప్రారంభించాము ఇప్పుడు దానిని వదులుకోవడం కష్టంగా ఉంది
నేను నిష్క్రమించడానకీ ప్రయత్నిస్తున్నాను కానీ
ఇప్పటి వరకు విఫలమయ్యాను

మీ పురుషులు బలహీనులు దీనిని కూడా వదులుకోలేరు అని మీరా చురక అంటిస్తూ చెప్పింది

మీరు దీనికి వ్యతిరేకంగా మీరు ఎందుకు ఉన్నారు ????అని ప్రభు అడిగాడు

మీరా భర్త లేనప్పుడు మీరాను వదినా అని పిలవడం ప్రభు మానేశాడు

4 Comments

  1. Bro teacher kosam rayandi madyalo apesaru

  2. Brother ee story chadava taniki asalu baledu

    1. Bro first 3 parat bagunai tharuvutha bagalevu rayaku

  3. Yenduku ante story editing asalu baledu

Comments are closed.