నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది 9 55

అవును నొప్పి ఒక్కరోజు మాత్రమే ఉంది ఇంట్లో ఉండటం నిరాశగా ఉంది అంతేకాదు ఇప్పుడు నేను సమయం గడపటానికి నేను పోగ తాగడం కూడా లేదు
ప్రభు మీరాకు తను చేసినా గట్టి వాగ్దానం గుర్తు చేస్తున్నాడు
అతని వాగ్దానం ఉట్టి మాటలు కాదు అని మీరాకు వాగ్దానం చేసినట్లు ధూమపానం మానేసాడు అని
అది మీరాకు సూదిలాగా గుచ్చుతూ గుర్తుచేస్తున్నాడు

మీరా ప్రభుకు చురక అంటిస్తూ ఊహూ అలాగా మీరు ఎప్పుడైనా పొగతాగాలనపిస్తే మా ఇంటి వెనక వైపుకు రావచ్చు అంటూ ముఖం మీద కొంటే చిరునవ్వుతో చెప్పింది

మీరు తమాషాగా అన్న అది నేను మీకు ఇచ్చిన ఒక వాగ్దానం అది
మీకు ఇచ్చిన ఏ వాగ్దానాలను నేను ఎలా విచ్చిన్నం చేయగలను

అతను మీరాను చూస్తున్నా తీరును మీరా గుర్తించింది

ఇది స్నేహం అభిమానం లేకా మరేదైనా ఉందా ప్రభు రూపంలో మీరాను కలత పెట్టే అనుభూతి సృష్టించింది

ఆ మానసిక స్థితిని తొలగించడానికి మీరా ప్రభుతో మీ చేతిలో ఏమిటవి అని అడిగింది

ఓ ఇవి నేను ఈ రోజు కొన్న సినిమా పత్రిక అని ప్రభు బదులిచ్చాడు

ఓహ్ నిజంగా నేను చూస్తాను అని ఉత్సాహంగా
అడిగింది మీరా

మీరా పత్రిక తెరచి చూడటం ప్రారంభించింది
ప్రభు మెల్లిగా తన దగ్గరగా కూర్చువడానికి కదిలినట్లు గ్రహించింది
తరువాత మీరా తో కలిసి ప్రభు పత్రిక పేజిలు చూస్తున్నాడు

మీరా దూరంగా కదలాల వద్దా అని ఆలోచిస్తూ తనకి దగ్గరగా ఉన్న ప్రభు ఉనికిని మీరా మనసును కలవర పెట్టింది కానీ అదేసమయంలో ఆహ్లాదకరంగా కూడా ఉంది
కొన్ని పేజీలు తిరగేసిన తరువాత ప్రభు ఒక నిర్దిష్ట పేజీ దగ్గర ఆపి

ఇప్పుడు ఇది మీకు ఎవరిని గుర్తు చేస్తుంది అని అడిగాడు
ఆ పేజిలో ఒక అందాల నటి యొక్క పెద్ద చిత్రం
ఉంది (ఆమె ఎనభైలలో ఒక ప్రముఖ అందాల కథానాయిక) ఆ నటితో తనకి పోలిక ఉందని ఆ నటి తన అభిమాన కథానాయికి అని ఒకసారి ప్రభు మీరా తో వ్యాఖ్యానించాడనీ మీరాకు తెలుసు

మీరా ఉద్దేశపూర్వకంగా తెలియనట్లు అజ్ఞానాన్ని చూపుతూ ఆడటానికి ప్రయత్నించింది