నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది 1 405

బుజ్జి వివాహం కోసం చీరలు కొనడానికి వారు సిటీ కి వెళుతున్నారు అని మీరా చెప్పింది

ఎందుకు ప్రభు మా దుకాణం లో దొరకవని అంతా దూరం వేెలుతున్నారా

మీరా నేను అదే అడిగాను మీరు అదే అన్నారు అంది మీరా

లేదు శరత్ పెళ్లి కొడుకు తరుపు వారు సిటీలో కొనాల్సిందే అని పట్టుబట్టారు అన్నాడు

కొద్ది సేపు మాట్లాడుకున్నాక ప్రభు తన ఇంటికి బయలుదేరి వెళ్లిపోయాడు

అతను వెళ్లి పోగానే మీరా ఇంటిలోపలికి వెళ్లింది

నేను కాసేపు ఉండి బయటపని ఉంటే వెళ్లలానుకున్నాను బండి తీసి కాస్త ముందుకు వెళ్లేసరికి రోజు పూలు అమ్మే ఆవిడా ఇప్పుడు పూలమ్మా పూలు అంటూ అరుస్తూ
నా ఇంటికి అమ్మేందుకు వస్తుంది

మొదటిసారి నా నా మనసులో అసౌకర్యమైన భావన ఏర్పడింది

మరుసటిరోజు ప్రభు సిటీకి వెళ్లాడు కానీ నా మనసులో గందరగోళం మొదలైంది నామనసులో కల్లోలన్నీ తగ్గించుకోవడానికి నేను ఉదయాన్నే ఆ దేవుడి గుడిని ఆశ్రయించాల్సి వచ్చింది గుడిలో నాకు ప్రశాంతతా లభించింది నా గందరగోళ ఆలోచనలు ఆ గుడిలో నాకు ఒక దారికి వచ్చాయి

నేనేందుకు ఇంకో రకంగా ఆలోచిస్తున్నా ఒకవేళ ప్రభు మీరా కోసం పువ్వులు కోని తెచ్చుంటే అందులో తప్పేంటి
అతను మీరా పుట్టినరోజు సందర్భంగా కొని ఉండవచ్చు
ప్రభు ఒకవేళ తప్పు ఉద్దేశంతో కొన్నట్లు అయితే లేదా మీరా తప్పు ఉద్దేశంతో తీసుకుంటే మీరా ఎందుకు నా ముందు పెట్టుకుని ఉండేది మీరా దాచడానికి ప్రయత్నించేది కధ నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను
అని నన్ను నేనే మనసులో తిట్టుకున్నాను ఈ అనవసరమైన గందరగోళానికి ఎందుకు గురయ్యాను
నేను ఇప్పుడు అనుభవిస్తున్న ఈ బాధ ఎవరి వల్లా వచ్చింది అనుకుంటున్నాను నేను ఎవరిని అనుమానిస్తున్నారు నా కష్టాలు అన్నిటికి అండగా నిలిచిన నా భార్య మీరా నా

నేను దుకాణానికి వెళ్లాను కాసేపు గడిచాక నా పనివాడిని దుకాణాన్ని అప్పగించి నేరుగా ఇంటికి వెళ్లాను అప్పటికి సమయం 11:00 గంటలు ఆ సమయానికి ఇంటికి వచ్చిన నన్ను చూసి మీరా ఆశ్చర్యపోయింది

మీరా మాట్లాడే లోపు ఆమె పెదవులను నా పెదవులతో కలిపేసా నేను మీరా ను నేరుగా పడకగదిలోనీ మంచానికి తీసుకెళ్లాను

2 Comments

  1. Vijayraj Nuthalapati

    So bad,mana teeganu vere vaadu meetite chala badhaga untundi

  2. Story concept chala bagundhi and mee narration to story super but chappatappudu oka daniki okati sambandham ladhu story loo eam aindhi ani 1st sarath taravata mera asalu ela jarigindhi ani oohinchukunnatu chappi unte inka bagunda de.eppudu asalu akkada eam jaruguthundhi ani ardam avvadam ladhuu kotha story varakuuu denni mali ala raste matram nenu chadivina vatilo top 10 loo kachitam ga untundii

Comments are closed.