నీది పూర్తిగా దూరిందా నా లోపల? 1 547

రొటీన్ ప్రశ్నలు కొన్ని అడిగింది…జవాబులు రాసుకుంది. ‘మీరు రామలింగం కంపెనీ లో చాలా కీలకం అని విన్నాను’ అంది సుధ ఒక రాయి విసిరినట్టు. ‘అవును. నేను లేకపోతె..వాడి కంపెనీ లేదు. వచ్చే నెలలో ఒక టెండర్ ఉంది. అది గనక కాంపెటీటార్ కి వెళ్లిందంటే రామలింగం గాదు బోడి లింగం అయిపోతాడు. అది చాలా సీక్రెట్. అటువంటివన్నీ నేనే చూసుకుంటాను’ మందు మత్తులో ఏవేవో మాట్లాడుతున్నాడు అతను. ‘ష్…చాలా ఉక్కగా ఉంది కదూ…’ అంటూ షర్ట్ పై రెండు గుండీలు విప్పింది సుధ. అతని కళ్ళు ఆమె సల్లనే చూస్తున్నాయి. ‘చెప్పండి, ఏంటా టెండర్?’ అడిగింది సుధ. ‘థిస్ ఇస్ ఆఫ్ ది రికార్డ్…ఒకే’ అన్నాడు అతను. సుధ పెన్ పక్కన పెట్టేసింది. అతను టెండర్ వివరాలు పూసా గుచ్చినట్టు చెబుతున్నాడు. సుధ సుతారంగా షర్ట్ లోపల కి చెయ్యి పెట్టి, పాలిండ్ల పైభాగాన్ని రాసుకొంతోంది.

అతను చెప్పడం పూర్తి అయ్యాక లేచి, ‘ఐ వాంట్ తో సక్ యువర్ బూబ్స్’ అన్నాడు. ఆమె కాస్త ఆశ్చర్య పోయినా, లేచి, అతని దగ్గరికి వెళ్ళింది. బాగ్ లో ఉన్న కెమెరా కి అడ్డు లేకుండా జాగ్రత్తపడింది. అతను ఆమె షర్ట్ బటన్స్ విప్పి, ఆమె సళ్ళను ఆబగా చీకడం మొదలెట్టాడు. ఆమె చీకనిచ్చింది. ఆమె అతను ఇంకా ఏమైనా చేస్తాడేమో అనుకుంది గానీ అతను మందు మత్తులో తూలిపోయాడు. అతన్ని అలాగే టేబిల్ మీద పడుకోబెట్టి, ఆమె షర్ట్ సర్దుకుని, బాగ్ తీసుకుని బయలుదేరింది
ఆమె కిందకి రాగానే లక్కీ స్టీల్ కంపెనీ అధినేత లక్కీ సింగ్ కి ఫోన్ చేసింది. టెండర్ వివరాలు ఉన్నాయి, కలవాలి అని చెప్పింది. అతను ముందు నమ్మలేదు. కానీ సుధ చెప్పిన విషయాలను విన్న తరువాత అతను అరగంట లో కలుద్దామన్నాడు. అనుకున్న టైం కంటే ముందుగానే అతను కలిసాడు, ఒక కాఫీ షాప్ లో. సాదా సీదా గా ఉన్నాడు సింగ్. సుధ టెండర్ వివరాలు కావాలంటే యాభై లక్షలు కావాలంది. అంతా అన్నాడు సింగ్. కానీ అతనికి తెలుసు, ఒక వేళ టెండర్ తను దక్కించుకుంటే తన కంపెనీ దేశం లో టాప్ ఔతుంది, తన ప్రత్యర్ధి నాశానమౌతాడు. అతను బేరం మొదలెట్టాడు — ఇరవై అయిదు లక్షలు. ఆమె తగ్గడం లేదు..’సారీ సింగ్ జీ…నేనే తక్కువ అడిగాను. మీకు తెలుసు కదా దీని వలన మీరెంత లాభం పొందుతారో. నా లెక్క ప్రకారం ఇట్ షుడ్ బి నతింగ్ లెస్ దాన్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ‘. ఆమె లెక్కలకి విస్తు పోయాడు సింగ్. నిజానికి అంతకంటే ఎక్కువే లాభం వస్తుంది. పైగా తన కంపెనీ స్ట్రాంగ్ ఔతుంది.

ఓకే, ఫిఫ్టీ ఈజ్ యువర్స్’ అన్నాడు. ‘ఫస్ట్ మనీ’ అంది సుధ, షర్ట్ లోపల చెయ్యి వేసి రుద్దుకుంటూ. ఆ పోజ్ సింగ్ కి లింగం లో జిల పుట్టించింది. ‘ఓకే, అందుకు నువ్వు నాతొ రావలసి ఉంటుంది. ఇప్పుడు కాష్ లేదు, చెక్ బుక్ కూడా లేదు’ అన్నాడు, ఒక చాన్స్ తీసుకుందామని. ఓకే అంది సుధ. ఇద్దరూ అతని కార్లో అతని గెస్ట్ హౌస్ కి బయలుదేరారు. దారిలో అతను ఎవరికో ఫోన్ చేసాడు యాభై లక్షలు తీసుకురమ్మని. గెస్ట్ హౌస్ కి రాగానే ఇద్దరూ రూం లో కి వెళ్లి కూర్చున్నారు. ఇంతలో ఒక బాగ్ తీసుకుని ఒకతను వచ్చాడు. ఆ బాగ్ సుదకి ఇచ్చి, నౌ టెల్ మీ అబౌట్ ది డీల్’ అన్నాడు. డబ్బు తీసుకుని సుధ మొత్తం వివరాలు చెప్పింది. వెంటనే సింగ్ అతని అసిస్టంట్ కి ఫోన్ చేసి టెండర్ ఎలా, ఎంతకు వెయ్యాలో చెప్పాడు. అయిదు నిమిషాలలో మళ్ళీ అతని నుండి కన్ఫర్మేషన్ కాల్ వచ్చింది. సింగ్ రిలాక్స్డ్ గా ఒళ్ళు విరుచుకున్నాడు. ఈ దెబ్బతో రామలింగం అవుట్. సుధ వైపు చూసాడు. సుధ కూడా హాపీ గా ఫీల్ అయింది. ఈ దెబ్బతో రామలింగం అవుట్. ‘లెట్ అజ్ సెలెబ్రేట్ డాళింగ్’ అని లేచి, ఖరీదైన మద్యం బాటిల్ తీసాడు సింగ్. షర్ట్ విప్పడం ప్రారంభించింది సుధ.