నైట్ షిఫ్ట్ 17 168

అప్పటికే 7:00PM అవుతుండటంతో క్రిష్ వెళ్లి రమ్య ని లేపాడు. లేచి ఫ్రెష్ అవ్వమని చెప్పాడు. రమ్య లేచి బాత్రూం లోకి వెళ్ళింది. వెళ్లి 10నిమిషాలకు వచ్చింది. వాచ్మాన్ కి ముందుగానే చెప్పడంతో డైనింగ్ టేబుల్ మీద అన్ని సర్ది ఉంచాడు. NIRI వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్నాడు రావడానికి ఇంకా అరగంట పడుతుందన్నారు. దాంతో రమ్య క్రిష్ ఇద్దరు తినేద్దామని డైనింగ్ హాల్ లోకి వెళ్లారు. వాచ్మాన్ ఎప్పుడెప్పుడు కనిపిస్తుందా అని కళ్ళు కాచేలాగా రమ్య కోసం ఎదురు చూస్తూ నిలబడ్డాడు.

ఇంతలో తన అదృష్టం కొద్దీ రమ్య క్రిష్ ఇద్దరు బయటకు వచ్చారు. రమ్య నైటీలో ఎద మీద ఎలాంటి చున్నీ లేకుండా నడుస్తూ వస్తుండటం లోపల బ్రా లేకపోవడంతో సళ్ళు చిన్నగా ఊగడం దాంతో వాచ్మాన్ గూటం చిన్నగా పెద్దదవడం ఒకేసారి అయ్యాయి. రమ్య కళ్ళు నేరుగా వాచ్మాన్ ప్యాంటు మీద పడింది. అది చాలా ఎత్తుగా ఉబ్బి కనిపించింది. రమ్య చూపు పాంటు మీద ఉంటె వాచ్మాన్ చూపు రమ్య ఎదపొంగుల మీద, అలాగే తొడలు కలిసే చోటు దగ్గర ఉన్నాయి. కింద పాంటీ కూడా లేకపోవడంతో నైటీ కాళ్ళ మధ్యలో ఇరుక్కుని ఉంది. క్రిష్ చూపు కూడా వాచ్మాన్ కళ్ళ మీద, వాడి గూటం మీద ఉంది. పాపం రమ్యని నైటీలో చూస్తేనే అంతలా లేపుకున్నాడు. ఇంకా లోపలి అందాలు చూస్తే చచ్చిపోతాడేమో అనుకున్నాడు క్రిష్ మనుసులో. ఇద్దరం వెళ్లి పక్కపక్కన చైర్స్ లో కూర్చున్నాం.

రమ్య క్రిష్ కి వడ్డించి తను వడ్డించుకుని కలిసి తింటున్నారు. వాచ్మాన్ వాళ్లనే చూస్తున్నాడు. అధిగమనించిన క్రిష్ నీ పేరేంటి అని అడిగాడు. రాజ్ కుమార్ సార్ అన్నాడు. ఓహ్! చాలాబాగుంది నీ పేరు. సరే ఇంకో ఇద్దరు గెస్ట్ వస్తున్నారు. వాళ్లకు వడ్డించి తర్వాత నీవు కూడా తినేసి వెళ్లి నీ రూమ్ లో పడుకో అన్నాడు. సరే సార్ అన్నాడు. ఇప్పుడు ఇక్కడ నీతో పనిలేదు కాసేపు బయట వెయిట్ చెయ్ వాళ్ళు వచ్చే టైం అయింది. గేట్ ఓపెన్ చేసి పెట్టు అన్నాడు. సరే సార్ అంటూ రమ్యవంక అదోలా చూస్తూ వెళ్ళిపోయాడు.

వాచ్మాన్ వెళ్ళాక ఇందాక క్రిష్ తో వాచ్మాన్ మాట్లాడిన విషయాలు రమ్యకి చెప్పాడు. పాపం నీ మీద చాలా మోజుతో ఉన్నాడు. కనీసం నిన్ను తాకే అదృష్టం ప్రసాదించు అన్నాడు. అవునా నువ్వేం అన్నావు మరి. నిన్ను అడిగి చెబుతా అన్నాను. ఓహో! సరే తిన్నాక ఆలోచిద్దాము అంటూ తింటున్నారు ఇద్దరు. అలా ఇద్దరు 10నిమిషాల్లో వాళ్ళ డిన్నర్ ముగించేసి లోపలి వెళ్లారు. ఇంతకీ ఎక్కడ రాత్రి ప్రోగ్రాం ఇదే రూమ్ లోన లేక వేరే రూమ్ లోన అడిగింది రమ్య.

దానికి క్రిష్ పైన పెద్ద మంచము ముగ్గురు నలుగురు కలిసి పడుకునే అంత పెద్దది ఉంది. రూమ్ కూడా చాలాబాగా ఉంటది. నువ్వెళ్ళి అందులో రెడీ అయ్యి వెయిట్ చేస్తుండు నేను వాళ్ళు వచ్చాక తినిపించి పైకి తీసుకుని వస్తాను అన్నాడు. సరే అంటూ తల ఊపి ఇంతకీ ఎం వేసుకోను డ్రెస్ అని అడిగింది. వాళ్ళు ముందుగానే క్రిష్ కిచెప్పడంతో షాపింగ్ చేసి ఇదిగో కవర్ , ఇందులో వాళ్ళు చెప్పినవి అన్ని ఉన్నాయి అంటూ కవర్ ఇచ్చి నువెళ్ళు. నేను వాచ్మాన్ తో పూలబుట్ట పంపిస్తాను కొన్ని మంచం మీద చల్లి నీవు కొన్ని పెట్టుకుని రెండు మూరలు వాళ్ళకోసం ఉంచు అన్నాడు. సరే కానీ ఈ తాళిని ఇకపై నీవు, నా మొగుడు నన్ను ఎక్కేటప్పుడే వేసుకుంటాను అంటూ మెడలో నుండి తాళి తీసేసి తన హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని పైకి వెళ్ళింది.

కాసేపటికి ఎవరికోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు రానే వచ్చారు. వాచ్మాన్ గేట్ ఓపెన్ చేసి కార్ లోపలి రాగానే వాళ్ళను లోపలి తీసుకుని వచ్చాడు. రాధాకృష్ణ వాళ్ళను వెల్కమ్ అంటూ విష్ చేసి హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్పి వాళ్ళను డైనింగ్ టేబుల్ మీదకు ఆహ్వానించాడు. వాచ్మాన్ వాళ్లకు కావాల్సినవి ప్లేట్స్ లో వడ్డించాడు. రాధాకృష్ణ వాచ్మాన్ కి చెప్పి పైకి తీసుకుని వెళ్ళమని చెప్పాడు. NRI వాళ్ళను నేను చూసుకుంటా అన్నాడు. వాచ్మాన్ మొహం వెలిగిపోయింది. సరే సార్ అంటూ పూల బుట్ట తీసుకుని పైకి వెళ్ళాడు.

(కాసేపటికి ఎవరికోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు రానే వచ్చారు. వాచ్మాన్ గేట్ ఓపెన్ చేసి కార్ లోపలి రాగానే వాళ్ళను లోపలి తీసుకుని వచ్చాడు. రాధాకృష్ణ వాళ్ళను వెల్కమ్ అంటూ విష్ చేసి హ్యాండ్ వాష్ చేసుకోమని చెప్పి వాళ్ళను డైనింగ్ టేబుల్ మీదకు ఆహ్వానించాడు. వాచ్మాన్ వాళ్లకు కావాల్సినవి ప్లేట్స్ లో వడ్డించాడు. రాధాకృష్ణ వాచ్మాన్ కి చెప్పి పైకి తీసుకుని వెళ్ళమని చెప్పాడు. NRI వాళ్ళను నేను చూసుకుంటా అన్నాడు. వాచ్మాన్ మొహం వెలిగిపోయింది. సరే సార్ అంటూ పూల బుట్ట తీసుకుని పైకి వెళ్ళాడు.)

అప్పటికే రమ్య బాత్రూం లోకి వెళ్లి టాయిలెట్ పోసుకుని, ఫ్రెష్అప్ అయి వచ్చింది. అప్పుడే వాచ్మాన్ కూడా తలుపు కొట్టడంతో వెళ్లి డోర్ తీసింది. రమ్యను అంత దగ్గరగా చూసి మురిసిపోతూ లోపలికి వచ్చాడు. మేడం పూలు అన్నాడు. నేను నవ్వుతు రాజకుమార్ కదా నీ పేరు. అవును మేడం అన్నాడు. సరే కొద్దిగా మంచం మీద పరుపు సర్ది కొన్ని పూలు దాని మీద చల్లమని చెప్పింది. రమ్య అద్దం ముందు ఉన్న టేబుల్ మీద కూర్చుని కురులను దువ్వుకుంటూ ఉంది. వాచ్మాన్ పరుపు సర్దుతూ రమ్యను దొంగ చూపులు చూస్తున్నాడు. అలా చూస్తున్నాడని రమ్యకి కూడా అర్థమైంది. లోలోపల నవ్వుకుంటూ జుట్టును దువ్వుకుంటూ లూస్ గా జెడ అల్లుకుంటుంది.