నైట్ షిఫ్ట్ 7 279

సాగర్ ఎంతైంది ఇప్పటి వరకు అన్నాను. సాగర్ కౌంట్ చేసుకుని ఇది కాకా 270000 అన్నాడు. 
సో కార్డు ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది కదా అన్నాను. హ నేను చెప్పినట్టు ఈ రింగ్ నా డబ్బులతో నీకు గిఫ్ట్ గా ఇస్తున్నాను. ఇంకా 30000 ఉన్నాయి కార్డులో అన్నాడు.  

నేను ఇప్పుడు చాల్లే. తర్వాత చూద్దాం అన్నాను. సరే అంటూ అతనికి బై చెప్పి బిల్ పే చేసి బయటకు వచ్చాము. 

అప్పటికి 3pm అవుతుంది. బేబీ రెస్టారెంట్ వెల్లి లంచ్ చేద్దాం అన్నాడు. నేను కూడా ఆకలేస్తుంది పదా అన్నాను. వెల్లి అక్కడే ఉన్న రెస్టారెంట్ లో బిర్యానీ ఆర్డర్ చేసుకుని తిని జ్యూస్ తాగేసి అక్కడే కాసేపు కూర్చున్నాం. 

ఇంకా ఏముంది కొనేది అన్నాడు. కొన్ని మెడికల్ ఐటమ్స్ తీసుకోవాలి. తర్వాత ఇంటికి వెళ్లడమే అన్నాను. బేబీ నైట్ డిన్నర్ ఎం ప్రిపేర్ చేస్తావు రెస్టారెంట్ నుండి పార్సెల్ తీసుకెళ్దాం. ఇక్కడే 4pm దాటింది అన్నాడు. 

నిజమే సాగర్ ఇంత టైం పడుతాడనుకోలేదు. సరే పద అని అక్కడి నుండి జనరల్ కం మెడికల్ స్టోర్ లోకి వెల్లి ఇక్కడే వెయిట్ చేయంటూ సాగర్ కు చెప్పి నేను కౌంటర్లు చూస్తూ 3, 4 ఫ్లేవర్ కండోమ్స్ ప్యాక్స్, ఆలివ్ ఆయిల్, మసాజ్ ఆయిల్, హెయిర్ వాక్స్, వీట్, ఉమెన్స్ షేవింగ్ కిట్, బాడీ స్ప్రే, రూమ్ ఫ్రెషనర్స్ తీసుకున్నాను. 5000 బిల్ పే చేసేసి అక్కడినుండి బయటకు వెళ్ళాం. 

పక్కనే మొబైల్ సిమ్స్ స్టోర్ కనిపించింది. సాగర్ సిం కావాలి అని అక్కడ రెండు సిమ్స్ సాగర్ ప్రూఫ్స్ మీద తీసుకున్నాను. సాగర్ కి ఆ నెంబర్లు ఏంటో కూడా తెలీకుండా జాగ్రత్త పడ్డాను. టీవీ, A.C, డైమండ్ రింగ్ తీసుకుని కారులో బయలుదేరాం. 

అప్పటికే 5pm అయిపోయింది. సాగర్ త్వరగా నడుపు. ఆయన కోపడతారు అసలే లేట్ అయిపోయింది అన్నాను. సరే బేబీ 30-40మినిట్స్ లో ఇంట్లో ఉంటాం అన్నాడు. 

ఇదిగో ఈ డైమండ్ రింగ్ నీ దగ్గరే పెట్టుకో. రాత్రి తీసుకుంటాను ఆయనకీ అనుమానం రాకుండా అన్నాను. అది సరే మరి ఇంత ఖరీదైనవి కొన్నావు కదా లక్ష లోపే అన్నాడు కదా నీ మొగుడు. బ్యాంకు అకౌంట్ లో లక్ష కాకుండా 70వేలు ఎక్కువయ్యాయి కదా ఏమని చెప్తావు అన్నాడు. 

హ నా బాయ్ ఫ్రెండ్ ఇప్పించాడు అంటాను అని కోపంగా చెప్పాను. అసలే నాకూ ఎం చెప్పాలో తెలీక ఆలోచిస్తున్నాను నువ్వు నన్ను ఇంకింత టెన్షన్ పెడుతున్నావు. 

4 Comments

  1. Very beautiful intrast story

    1. నైట్ షిఫ్ట్ 8 యెప్పుడు అప్‌లోడ్ చెస్తరు

  2. Its so sexy. Super duper sexy story.
    Pls continue…

  3. Very interesting please upload with sex images and sex gifs superrrrrrr superrrr superrrr

Comments are closed.