పల్లవి 1367

టైం చూసుకున్న రవి గబగబా తయారయ్యి వాళ్ళ టిఫిన్ బాక్స్ తీసుకుని వెళ్ళిపోయాడు

అలా రవి వెళ్ళిన గంట సేపటి తరువాత ,పల్లవి కి రవి కి ఆక్సిడెంట్ జరిగింది అని పరిస్థితి సీరియస్ గా వుంది అని వెంటనే కేర్ హాస్పిటల్ కి రమ్మని ఫోన్ వచ్చింది …..

పల్లవి కి ఒక నిముషం తను ఫోన్ లో ఏమీ విందో అర్ధం కాలేదు, వెంటనే, “ఏమిటీ? ఏమి మాట్లాడుతున్నారు? ” అని అడిగింది .

“మేడం, ఏమీ అర్ధం కావట్లేదు�మీరు వెంటనే హాస్పిటల్ కి వచ్చేయండి.” అని చెప్పాడు అవతలి వ్యక్తీ

దాంతో పల్లవి ఎలా వుందో అలానే హాస్పిటల్ కు పరిగెతెతింది , అప్పుడు పల్లవి ఒక పాత చీర కట్టుకుని వుంది .

హాస్పిటల్ కు వెళ్ళిన తరువాత రవితో , పనిచేసే వారితోటి మాట్లాడితే, “ఆఫీసు ముందు ఆక్సిడెంట్ జరిగింది అని ట్రక్ రవి ఫై నుండి వెళ్ళింది అని కాళ్ళు బాగా దెబ్బ తినాయ్యి , అని ,” అన్నారు.

రవి పరిస్థితి సీరియస్ గా వుంది అని తెల్సింది. డాక్టర్ వచ్చి 48 గంటలు లో ఆపరేషన్ చేయాలి అని లేకపోతే రవి లైఫ్ లో లేచి తిరగలేడు అని చెప్పాడు .

పల్లవి కి ఒక్కసారిగా తన భూమి కింద వున్న నేల కప్పించింది . అంత డబ్బు ఇంత తక్కువ టైం లో ఎలా తీసుకొని రావాలో అర్ధం కాలేదు పల్లవి కి .

తన నగలు అని అమ్మినా 5 లక్షలుకి మించి రాలేదు . ఇంకో 5 లక్షలు కోసం తెల్సిన వాళ్ళకి ,చుట్టాలకి ఫోన్ చేసింది . రవి ఆఫీసు లో వాళ్ళకి తన ఫ్రెండ్స్ కి అందరికి ఫోన్ చేసింది ,అందరు ఒక్కటే సమాధానం ,ఇప్పటికిప్పుడు అంత డబ్బు తమ దగ్గర లేదు అని .

కానీ రవి ఆఫీసు ఫ్రెండ్ రాజేష్ ఒక లక్ష రూపాయలు ఇచ్చాడు . అంతే కాకుండా తమ మేనేజర్ జగదీష్ తలచుకుంటే డబ్బు చాలా సులభంగా ఇవ్వగలడు అని చెప్పాడు . వెళ్లి తనని కలవమని చెప్పాడు .

5 Comments

  1. With a great difficulty you are writing/posting the sex stories I will appreciate but most of the stories were left incompletely. I have already posted my request but you are not taking into consideration of my request. You are simply leaving. Then what for you are seeking the comments.yoy should give some respect to our comments.

  2. You are taking long time for updating/posting continuation or new story anyhow you are not completing leftover stories.

  3. All most all the stories are incomplete then what is the use when not wrote complete. The purpose of the writing the story is meaningless. Pl think

  4. ఇక్కడ కథలు వ్రాయడం ఎలా
    నేను కొన్ని కథలు వ్రాసినాను అవి ఎలా పంపాలి

  5. నేను చదివిన చాలా కధల లో ఇది చాలా బాగుంది, ఎంత బాగుంది అంటే చెప్పలేనంత గ..

Comments are closed.