పెద్దమ్మ Part 20

అక్కయ్యా – చెల్లీ …… వచ్చినందుకు లవ్ యు లవ్ యు – బామ్మా …… తోడుగా వచ్చినందుకు డబల్ లవ్ యు అంటూ చేతులతో ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టాను .
లవ్ యు లవ్ యు బామ్మా అంటూ అక్కయ్య – చెల్లి ఇద్దరూ బామ్మను చెరొకవైపు హత్తుకున్నారు .
బామ్మ : ఆటమధ్యలో మీకు దప్పిక వేస్తుందని నీళ్లుకూడా తీసుకొచ్చారు .
అక్కయ్య : అయ్యో …… ముందు నీళ్లు తాగండి అంటూ బాటిల్ అందించారు .
అవును ఫీల్డింగ్ చేసి చాలా దప్పికవేస్తోంది అంటూ తమ్ముడు తాగిన తరువాత తాగి ఆఅహ్హ్ …… లవ్ యు అక్కయ్యా – చెల్లీ …….

అంతలో ఫ్రెండ్స్ అందరూ రావడంతో తమ్ముడూ నెమ్మదిగా రా అంటూ పరుగునవెళ్లి ఫ్రెండ్స్ లో జాయిన్ అయ్యాను .
వినయ్ : మహేష్ ……. తక్కువ స్కోర్ అని మన కెప్టెన్ నిరాశలో ఉన్నాడు అంటూ అందరమూ నవ్వుకున్నాము .
కెప్టెన్ : మహేష్ …… ఆ తక్కువ స్కోర్ కూడా నువ్వే వెళ్లి 5 ఓవర్లలో ఫినిష్ చేసెయ్యి త్వరగా ఇంటికివెళ్లిపోదాము . నెక్స్ట్ మ్యాచ్ నుండి మీ ఇద్దరికీ ఫైనల్ ఓవర్స్ లోనే బౌలింగ్ ఇచ్చేది .
కెప్టెన్ ……. నా బదులు తమ్ముడిని పంపిస్తే హ్యాపీ …….
కెప్టెన్ : ఇద్దరూ వెళ్లండి , విక్రమ్ …… బ్యాటింగ్ వచ్చుకదా …… , బౌలింగ్ వచ్చుకదా అని అడిగి ఇచ్చాను మహేష్ కంటే అద్భుతంగా బౌలింగ్ చేసాడు – బ్యాటింగ్ కూడా అలానే చేస్తాడేమో ……..
విక్రమ్ పరుగునవచ్చాడు – విషయం తెలుసుకుని , అన్నయ్యతో కలిసి బ్యాటింగ్ ……. థాంక్యూ థాంక్యూ కెప్టెన్ .
కెప్టెన్ : తమ్ముడూ ……. 5 ఓవర్స్ లోపు ఫినిష్ చేసేయ్యాలి .
విక్రమ్ : అన్ని ఓవర్స్ ఎందుకు కెప్టెన్ ? .
కెప్టెన్ తోపాటు నేనూ అవాక్కయ్యాను . ఇద్దరమూ బ్యాట్స్ అందుకుని వెళుతుంటే అక్కయ్య – చెల్లి చప్పట్లతో , బామ్మ అయితే ఏకంగా విజిల్ వేసి All the best చెప్పి ఆనందిస్తున్నారు .

తమ్ముడిని స్ట్రైక్ పంపించి రన్నర్ దిగాను . తమ్ముడు అన్నట్లుగానే ఫస్ట్ బాల్ నే సిక్స్ కొట్టేసాడు .
Wow గుడ్ షాట్ గుడ్ షాట్ అంటూ మా టీం మరియు అక్కయ్యావాళ్ళు అయితే నాతోపాటు షాక్ లో అలా చూస్తుండిపోయారు .
నోరుతెరిచి షాక్ లోనే వెళ్లి తమ్ముడిని అభినందించాను – తమ్ముడూ ……. సూపర్ , అల్ రౌండర్ అన్నమాట …….
నెక్స్ట్ బాల్ క్లాసీ ఫోర్ ………
Wow wow ………
నెక్స్ట్ బాల్ బ్యూటిఫుల్ కవర్ డ్రైవ్ ఫోర్ …….
డబల్ – డబల్ – లాస్ట్ బాల్ మిడ్ ఆన్ మీదుగా సూపర్ ఫోర్ ……. మొదటి ఓవర్లోనే 22 రన్స్ ……..
తమ్ముడూ సూపర్ సూపర్ అంటూ వెళ్లి అభినందించాను .
ఫ్రెండ్స్ : మహేష్ ……. నీకంటే సూపర్ బ్యాట్స్ మ్యాన్ మన టీం లోకి వచ్చాడు అంటూ విజిల్స్ – కేకలతో ఎంజాయ్ చేస్తున్నారు .
విక్రమ్ : sorry అన్నయ్యా …….
నో నో నో చాలా చాలా ఆనందంగా ఉంది తమ్ముడూ …… , చూస్తున్నావుకదా అక్కయ్య – చెల్లి – బామ్మ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో , సూపర్ సూపర్ బ్యాటింగ్ తమ్ముడూ …….

నెక్స్ట్ ఓవర్ ఫస్ట్ బాల్ సింగిల్ తీసి తమ్ముడికి స్ట్రైక్ ఇచ్చాను .
విక్రమ్ : అన్నయ్యా …… నాకోసమే కదా …….
అక్కయ్య – చెల్లితోపాటు నేనూ …… నీ బ్యాటింగ్ ఎంజాయ్ చెయ్యాలి కమాన్ కమాన్ తమ్ముడూ …….
అంతే మరొక రెండు ఓవర్లలో సిక్స్ లు ఫోర్ లతో విజయాన్ని చేర్చేసాడు .
బ్యాట్ వదిలి పరుగునవెళ్లి తమ్ముడిని పైకెత్తేసాను – మా టీం మెంబర్స్ వచ్చి చుట్టూ చేరి విజయ సంబరాలు చేసుకున్నారు .
కెప్టెన్ : ఐదు ఓవర్లా …… ? అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది did a మిస్టేక్ – did a మిస్టేక్ అంటూ అభినందించి నవ్వుకున్నారు .
మురళి వచ్చి ఇప్పటినుండీ ఇద్దరూ …… ఒక్కొక్క టీం వైపు ఉండేలా – ఎవరు ఏ టీం వైపు అని టాస్ వేసి ఆడుదాము – రేయ్ మహేష్ ……కిట్స్ తెచ్చెయ్యి అనిచెప్పి వెళ్ళిపోయాడు .
ఫ్రెండ్స్ : అవునవును అప్పుడు మ్యాచ్ మరింత సూపర్ గా ఉంటుంది – సూపర్ ఐడియా రా మురళీ ఉండరా అందరమూ కలిసివెళదాము అని వెనుకే వెళ్లారు .

తమ్ముడూ ……. నువ్వు అక్కయ్యా వాళ్ళ దగ్గరికి వెళ్లు అని వికెట్స్ – బ్యాట్స్ కలెక్ట్ చేస్తున్నాను .
విక్రమ్ : మా అన్నయ్యకు నేనూ హెల్ప్ చేస్తాను .
అంతలో అక్కయ్యా వాళ్లే వచ్చి కంగ్రాట్స్ ముద్దులుపెట్టి అక్కడక్కడా పడినవన్నీ తీసుకుని కిట్స్ బ్యాగులో ఉంచారు .

హాసిని : అన్నయ్యా …… మొత్తం బ్యాటింగ్ అన్నయ్యకే ఇచ్చేసారు , నేను – అక్కయ్య ఫీల్ అయ్యాము , కనీసం ఒక్క ఫోర్ అయినా కొట్టొచ్చుకదా …….. , మాకోసం కాదు మీ దేవతకోసమైనా కొట్టొచ్చుకదా …….
దేవత కూడా వచ్చారా …….. ? అంటూ సంతోషంతో చుట్టూ చూసాను .
అక్కయ్య : ఇక్కడకు రాలేదు పేపర్స్ కరెక్షన్ చేస్తూనే మొబైల్లో మ్యాచ్ మొత్తం ఎంజాయ్ చేశారు – కనీసం ఫోర్ అయినా కొట్టలేదని నిరాశతో – చిరుకోపంతో కట్ చేసేసారు .
అవునా చెల్లీ …… wow , అదికాదు అక్కయ్యా – చెల్లీ ……. తమ్ముడి బ్యాటింగ్ స్టైలిష్ – టెక్నిక్ గా ఉంది అందుకే నేనూ ఎంజాయ్ చేసాను . సూపర్ బ్యాటింగ్ తమ్ముడూ భలేగా ఎంజాయ్ చేసాను అంటూ సంతోషంతో పైకెత్తి చుట్టూ తిప్పాను.
అక్కయ్య : సంతోషించి కిందకు దించగానే లవ్ యు తమ్ముడూ అంటూ చేతితో ఇద్దరికీ ముద్దులుపెట్టారు – అవును మేము కూడా కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయాము కానీ నీ దేవత రియాక్షన్ ఎలా ఉంటుందో ……..
దేవత కోపంతో కొడితే ఎంత బాగుంటుంది – కొట్టి రెండు రోజులు అవుతోంది ప్చ్ ……….

అక్కయ్య – చెల్లితోపాటు బామ్మకూడా సంతోషంతో నవ్వుతున్నారు .
అక్కయ్య : నీ దేవత కాదు నేను – చెల్లి కొడతాము అంటూ ఇద్దరూ చెరొకవైపున నా చేతులపై కొడుతున్నారు .
లవ్ టు లవ్ టు అక్కయ్యా- చెల్లీ ……. , కానీ రీజన్ ఏమిటో చెప్పి ఇలా నెమ్మదిగా కాకుండా గట్టిగా కొడితే ఫుల్ హ్యాపీ …….
అక్కయ్య : Ok …… , అలారం చప్పుడు లేవగానే మా దగ్గరికివచ్చి ఏమిచేశావు .
నా ప్రాణమైన అక్కయ్యకు – చెల్లికి మరియు మరియు దేవతకు గుడ్ మార్నింగ్ కిస్సెస్ పెట్టాను .
అక్కయ్య : మా ఇద్దరికీ ఎన్ని ముద్దులు పెట్టావు ? .
ఒక్కొక్క ప్రాణమైన అక్కయ్యా ……
అక్కయ్య : మరి నీ దేవతకు ? .
విషయం అర్థమైపోయి ఒక్కటే అంటూ అపద్దo చెప్పాను .
అక్కయ్య : అలారం చప్పుడుకు మేమూ లేచాము అంటూ మళ్లీ దెబ్బల వర్షం కురుస్తోంది .
రెండు ముద్దులు రెండు ముద్దులు ………
అక్కయ్య – చెల్లి : చూసారా బామ్మా ……. ఎంత పక్షపాతం అంటూ ఇద్దరూ బుంగమూతిపెట్టుకున్నారు .
నవ్వుకుని , Sorry లవ్ యు లవ్ యు లవ్ యు అక్కయ్యా – చెల్లీ ……. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటూ రెండుచేతులతో ఇద్దరి పెదాలపై ముద్దులవర్షం కురిపిస్తూనే ఉన్నాను .
ఇప్పుడు satisfied అంటూ ఇద్దరూ చిరునవ్వులు చిందిస్తూ లవ్లీ గుడ్ మార్నింగ్ తమ్ముళ్లూ – అన్నయ్యలూ …… అంటూ మా ఇద్దరికీ ముద్దులుపెట్టారు .
బామ్మ : అంతేలే మీరు మీరు మాత్రమే ………
అందరమూ ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నాము – గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బామ్మా …… అంటూ ఏరియా మొత్తం వినిపించేలా కేకలువేసి బామ్మను హత్తుకున్నాము .
బామ్మ : నా ప్రపంచం మీరే లవ్ యు లవ్ యు గుడ్ మార్నింగ్ అంటూ ప్రాణంలా హత్తుకున్నారు . అయ్యో చిట్టితల్లులూ …… మీ మమ్మీ వచ్చి తొందరగా రెడీ అవ్వండి టిఫిన్ చేసి బయలుదేరాలి అనిచెప్పారుకదా …….
హాసిని : అన్నయ్యలూ …… డాడీ చెప్పిన సర్ప్రైజ్ దగ్గరికి , తొందరగా రెడీ అవ్వాలి.
సర్ప్రైజ్ ఏమిటో చెప్పారా చెల్లీ ……..
హాసిని : నాకు కూడా చెప్పనేలేదు డాడీ ……
చిరునవ్వులు చిందిస్తూ మాట్లాడుకుంటూ దేవత ఇంటికి చేరుకున్నాము .

తమ్ముడి చేతిలోని మరొక కిట్ అందుకుని , అక్కయ్యా …… నేను ఔట్ హౌస్ లో రెడీ అయ్యి వచ్చేస్తాను , బట్టలన్నీ అక్కడే ఉన్నాయి .
అక్కయ్య : తమ్ముడూ అంటూ గట్టిగా హత్తుకున్నారు – బామ్మా …… అందరమూ కలిసి ఒకే ఇంట్లో ఎప్పుడు ఉండబోతున్నాము అని బాధపడుతూ అడిగింది .
బామ్మ : అంతా మన దైవం పెద్దమ్మ దయ చిట్టితల్లీ ……. , త్వరలోనే ఆరోజు రావాలని అందరమూ కలిసి ప్రార్థిద్దాము .
వెంటనే హాసిని , హాసినిని చూసి ఉమ్మా అంటూ అక్కయ్య , అక్కయ్యను చూసి పెద్దమ్మ – విక్రమ్ ……. ప్రార్థించారు .
సంతోషంతో ఎదురుగా ఉన్న బిగ్గెస్ట్ బిల్డింగ్ వైపు ఆశతో చూస్తున్నాను . ఆ బిల్డింగ్ ఎదురుగా ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ నుండి కమిషనర్ సర్ మొత్తం చూస్తున్నట్లు నేనున్నానుకదా అంటూ గుండెలపై చేతినివేసుకున్నారు .
పెదాలపై చిరునవ్వులతో అక్కయ్య – చెల్లి బుగ్గలపై ముద్దులుపెట్టి , త్వరగా రెడీ అయ్యివచ్చేస్తాను అంటూ రెండు చేతులలో రెండు కిట్స్ పట్టుకుని పరుగున మురళి ఇంటికి వెళ్ళాను . సెక్యురిటి రూమ్ లో కిట్స్ జాగ్రత్తగా ఉంచి ఔట్ హౌస్ చేరుకుని , పెద్దమ్మా …… అక్కయ్య – చెల్లి కోరిక త్వరగా తీరేలా చూడండి అంటూ ప్రార్థించి బాత్రూమ్లోకి వెళ్లి రెడీ అయ్యివచ్చిచూస్తే బెడ్ పై కొత్త డ్రెస్ ……..
అందుకుని సంతోషంతో పెద్దమ్మకు బోలెడన్ని థాంక్స్ లు చెప్పి వేసుకున్నాను . పెద్దమ్మా ……. సర్ప్రైజ్ కోసం సర్ , నన్నుకూడా రమ్మన్నారు – వెళ్లి వచ్చేన్తవరకూ ఇక్కడ ఎటువంటి సమస్యా లేకుండా చూసుకోండి ప్లీజ్ ప్లీజ్ అని ప్రార్థించి భయపడుతూనే మెయిన్ గేట్ వరకూ చేరుకుని , హ్యాపీగా దేవత ఇంటికి చేరుకున్నాను .

లోపలికివెళ్లి చూస్తే అక్కయ్య …… కొత్త డ్రెస్ లో – దేవత …… కొత్త సారీలో …….. , బామ్మలుకూడా …….. wow …….
అక్కయ్య : తమ్ముడూ కొత్త డ్రెస్ లో సూపర్ గా ఉన్నావు .
అక్కయ్యా ……. మీరు డబల్ సూపర్ – దేవతకూడా అంటూ చిన్నగా గుసగుసలాడాను .
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ …….
అక్కయ్యా ……. నిన్న ఇక్కడకు వచ్చేటప్పుడు కొత్త డ్రెస్సెస్ తీసుకొచ్చారా ? .
అక్కయ్య : బామ్మ ఇచ్చారు వేసుకున్నాము .
బామ్మా ……. ? .
బామ్మ : నీ బెడ్ పై ఎలా అయితే కొత్త డ్రెస్ ఉందో అలానే ఇక్కడ అందరికీ కొత్త బట్టలు ఉన్నాయి బుజ్జిహీరో …….
పెద్దమ్మ ……..
బామ్మ : ఖచ్చితంగా పెద్దమ్మే …… , చూడు మీ మేడం …… దేవతలా – మీ అక్కయ్య …….. దేవకన్యలా ఉన్నారు కొత్త బట్టలలో – ఇక మా బుజ్జిహీరో అయితే ……..
అక్కయ్య : బుజ్జిదేవుడిలా ఉన్నాడు అంటూ ప్రాణంలా కౌగిలించుకుని బుగ్గపై ఘాడమైన ముద్దుపెట్టారు .
లవ్ యు అక్కయ్యా ……. , బామ్మ చెప్పినట్లు దేవకన్య అంటే మా అక్కయ్యాలానే ఉంటుందేమో ………
అక్కయ్య : బ్యూటిఫుల్ అంటున్నావా తమ్ముడూ అంటూ నన్నే కొత్తగా చూస్తూ అందమైన సిగ్గుతో బామ్మ గుండెలపైకి చేరారు – దేవత అంటే మా అక్కయ్యే కదూ ……..
అవునవును అంటూ పెదాలను కదిల్చి గదిలో పేపర్స్ కరెక్షన్ చేస్తున్న దేవతవైపు తొంగి తొంగి చూస్తున్నాను .

అంతలో ఏదో గుర్తుకొచ్చినట్లు బామ్మా …… చెల్లీ – తమ్ముడికి కొత్త డ్రెస్సెస్ లేవా ? .
బామ్మ : ఇదిగో ఇచ్చి రావడానికి వెళుతున్నాను అంతలో నువ్వు వచ్చావు – నువ్వే ఇచ్చిరా బుజ్జిహీరో …… – బుజ్జిహీరో …… మిస్సెస్ కమిషనర్ కు కూడా …….
అక్కయ్య : అక్కయ్య సారీ నాకు ఇవ్వండి , తమ్ముడితోపాటు నేనూ వెళ్లి ఇస్తాను .
అక్కయ్య ……. సారీ – నేను …… డ్రెస్సెస్ అందుకుని చిరునవ్వులు చిందిస్తూ కమిషనర్ సర్ ఇంటికి చేరి కాలింగ్ బెల్ నొక్కాము .

కమింగ్ అంటూ మిస్సెస్ కమిషనర్ వచ్చి చూసి వెంటనే మా చేతులను అందుకుని లోపలికి లాగేశారు . అమ్మో …… మీరు కాలింగ్ బెల్ నొక్కడం మీ చెల్లి చూసిందంటే ఇక అంతే …….
అవునవును ఎలాగో పైన ఉన్నారుకాబట్టి సరిపోయింది అంటూ కమిషనర్ సర్ కూడా ఊపిరిపీల్చుకున్నారు .
మిస్సెస్ కమిషనర్ : ఇది మన ఇల్లు చెల్లీ – బుజ్జిహీరో …… , ఎప్పుడైనా నేరుగా లోపలికివచ్చి ఏ రూంలోకైనా వెళ్ళవచ్చు .
లవ్ యు మమ్మీ ……. , అన్నయ్యా – అక్కయ్యా ……. కొత్త డ్రెస్సెస్ సూపర్ ……
లవ్ యు లవ్ యు ……. , చెల్లీ – తమ్ముడూ ……. బామ్మ , మీకోసం కూడా తీసుకొచ్చారు అంటూ అందించాను .
హాసిని – విక్రమ్ : లవ్ యు బామ్మా ….. అంటూ అందుకుని మురిసిపోతున్నారు .
మిస్సెస్ కమిషనర్ : గమనించనేలేదు ఎందుకంటే ఏ డ్రెస్ లోనైనా మా చెల్లి – బుజ్జిదేవుడు సూపర్ గానే ఉంటారు .
అక్కయ్య : లవ్ యు అక్కయ్యా …… మీకోసం కూడా తీసుకొచ్చారు అంటూ అందించారు .
మిస్సెస్ కమిషనర్ : నాకోసం …… , లవ్ యు బామ్మా అంటూ అందుకుని చూసి బ్యూటిఫుల్ ……. , ఇప్పుడే కట్టుకుంటాను .
పిల్లలు : మేముకూడా అన్నయ్యా ……..
కమిషనర్ సర్ : బుజ్జిహీరో – కావ్యా ……. మరి నాకు లేదా కొత్త డ్రెస్ ? .
అక్కయ్య – నేను ఒకరినొకరం చూసుకున్నాము .
మిస్సెస్ కమిషనర్ : మీరు ఎలాగో ఒకే డ్రెస్ ఖాకీ డ్రెస్ వేసుకుంటారు కాబట్టి తీసుకురాలేదేమో ……..
హాసిని : అవును డాడీ , మీరు ఖాకీ డ్రెస్ వేసుకోండి మేము కొత్త డ్రెస్సెస్ వేసుకుంటాము అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి అన్నయ్యా – అక్కయ్యా …… మన గదిలోకి వెళదాము రండి అని లాక్కునివెళ్లారు .

ఖాకీ డ్రెస్ మాత్రమే అన్నారుకదా శ్రీమతిగారూ …… కొత్త డ్రెస్ వేసుకునే అదృష్టం నాకెలాగో లేదు కాబట్టి నా సెక్సీ శ్రీమతి కొత్త సారీ మార్చుకోవడమైనా కనులారా తిలకించి మోక్షము పొందుతాను అంటూ అమాంతం రెండుచేతులతో ఎత్తుకుని పెదాలపై ముద్దుపెట్టారు కమిషనర్ సర్ ……..
తమ్ముడూ – చెల్లీ …… ఒక్క నిమిషం అంటూ ఆగి , అక్కయ్యా …… సూపర్ అంటూ స్టెప్స్ మీద నుండే మొబైల్లో క్లిక్ మనిపించారు అక్కయ్య .
చెల్లీ ……. నో నో నో , శ్రీవారూ శ్రీవారూ కిందకు దించండి సిగ్గేస్తోంది – చెల్లి ఫోటోలు కూడా తీస్తోంది అంటూ చేతితో కళ్ళుమూసుకున్నారు మిస్సెస్ కమిషనర్ .
అక్కయ్య : నో నో నో లవ్లీ లవ్లీ సర్ – అలానే గదిలోకి తీసుకెళ్లండి – ఇక ఫోటోలు అంటారా ……. అక్కయ్యకు చూయించాలికదా అంటూ ముసిముసినవ్వులతో పైకి వెళ్ళాము .

అక్కయ్యా …… నేను బయటే ఉంటాను చెల్లిని బ్యూటిఫుల్ గా రెడీ చెయ్యండి .
అక్కయ్య : చెల్లీ …… Is it ok to you ? .
హాసిని : నో నో నో ……. నన్ను బట్టలు లేకుండా చూడబోయేది మా అందరి ప్రాణం కంటే ఎక్కువైన అన్నయ్యే కాబట్టి నో ప్రాబ్లమ్ – రండి అన్నయ్యా …… అంటూ లాక్కునివెళ్లి బెడ్ పై కూర్చోబెట్టింది .
అక్కయ్య : లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ చెల్లీ …… , ఇలాంటి అదృష్టం నాకెప్పుడు కలగబోతోందో అంటూ నావైపు ఆశగా చూస్తున్నారు .
ఏమిటి అక్కయ్యా …… అంత ప్రేమతో చూస్తున్నారు ? .
అక్కయ్య : మా బుజ్జిదేవుడిని ఎంతసేపు ఎలా చూసినా తనివితీరదు నాకు అంటూ నా రెండు బుగ్గలపై ముద్దులుపెట్టి , చెల్లీ …… రా అంటూ నా వెనుకకు తీసుకెళ్లి డ్రెస్ చేంజ్ చేశారు .
తమ్ముడి కొత్త డ్రెస్ అందుకుని టాగ్స్ వేరుచేసి ఇవ్వడంతో చకచకా వేసుకుని , అన్నయ్యా …… ఎలా ఉన్నాను ? అని అడిగాడు .
నా డ్రెస్ కంటే సూపర్ గా ఉంది తమ్ముడూ …….
విక్రమ్ : లేదు లేదు మా అన్నయ్య డ్రెస్సే సూపర్ గా ఉంది .
లేదు
లేదు
లేదు
లేదు …….. అని చిరునవ్వులు చిందిస్తూ వాదులాడుకుంటుండగానే అక్కయ్యతోపాటు చెల్లి మా ముందుకువచ్చింది .
బుజ్జి పరికిణీలో చెల్లి ……. , అక్కయ్య …… దేవకన్య అయితే చెల్లీ …… నువ్వు బుజ్జి దేవకన్యలా ఉన్నావు .
హాసిని : అక్కయ్యే రెడీ చేశారు అన్నయ్యా ……. , లవ్ యు అంటూ నా ప్రక్కనే వచ్చి కూర్చుంది .
అయితే ముద్దులన్నీ అక్కయ్యకే ……..
అక్కయ్య : అంటున్నావు కానీ ఒక్క ముద్దైనా పెట్టడం లేదు .
చెల్లీ – నేను ఒకరినొకరం చూసుకుని , ఇద్దరమూ లేచి అక్కయ్యను మా మధ్యలో కూర్చోబెట్టుకుని వన్ టు త్రీ ……. అంటూ బుగ్గలపై ముద్దులుకురిపిస్తూనే ఉన్నాము – అక్కయ్య పెదాలపై చిరునవ్వులు పెరుగుతూనే ఉన్నాయి .
అక్కయ్య : లవ్ యు లవ్ యు అంటూ మా ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టి చిరునవ్వులు చిందిస్తూనే , విక్రమ్ …… నువ్వు మీ అక్కయ్య కంటే సూపర్ గా ఉన్నావు .
విక్రమ్ : లేదు లేదు అన్నయ్యే సూపర్ అనడంతో అందరమూ నవ్వుకున్నాము .
అక్కయ్య : Lets take సెల్ఫీస్ అంటూ నలుగురమూ ముద్దులుపెట్టుకుంటూ బోలెడన్ని సెల్ఫీలు తీసుకున్నారు .

చెల్లీ – బుజ్జిహీరో – తల్లీ ……. సర్ప్రైజ్ టైం అవుతోందని బయటి నుండే టిఫిన్ తెప్పించాము కమాన్ కమాన్ …… బామ్మలు – అవంతిక కూడా వస్తున్నారు అంటూ మిస్సెస్ కమిషనర్ చిలిపినవ్వులతో రూంలోకివచ్చారు .
అక్కయ్య : అక్కయ్యా …… మీ నవ్వుల్లోనే కింద ఏమిజరిగిందో తెలిసిపోతోందిలే …….. – పట్టుచీర కట్టుకోవడంలో సర్ హెల్ప్ చేసినట్లున్నారు – బ్యూటిఫుల్ …….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *