భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్ 10 95

ఇప్పుడే వస్తాను అంటూ పైకి వెళ్ళింది అక్క. అయిదు నిముషాలు తర్వాత అక్క కిందికి వచ్చింది. ఇదిగో 3లక్షలు. అడ్వాన్స్ ఒక లక్ష కట్టేసి మిగిలినది బ్యాంక్ లో వేసుకో. ఎప్పుడు కట్టాలో అప్పుడు కట్టేయి. ఇదిగో 50వేలు. ఇప్పుడు నువ్వు ఇంకా ఫ్యాషన్ గా కనపడాలి. వీటితో షాపింగ్ చేసి మంచి డ్రెస్సెస్ కొనుక్కో.
అయ్యో అక్క 3లక్షలు చాలు. ఇవి ఎందుకు అక్క వొద్దు.
చూడు ఇందాకే సొంత అక్క కంటే ఎక్కువ అన్నావు. ఇప్పుడు నేను ఇస్తే వద్దంటున్నావ్. అంటే నన్ను సొంత అక్కలాగ భావించట్లేదు నువ్వు.
అక్క అలా కాదు.
అయితే ఏం మాట్లాడకుండా తీసుకో.
అయితే నువ్వు కూడా నాతో పాటు షాపింగ్ కి రావాలి. చాలా రోజులైంది మనం కలిసిస్ షాపింగ్ చేసి. నీ టేస్ట్ చాల బాగుంటుంది అక్క .
సరే వస్తాను.
సరే అక్క ఉమ్మా… థాంక్ యు.
పద లంచ్ చేద్దాం.

అక్క నేను మళ్ళీ తర్వాత వస్తాను. ఇప్పుడు నేను ఫీజు పే చేయాలి. వెళ్తాను.
వెల్దువు, ఎంత సేపు… పది నిమిషాల్లో తినేసి వెళ్ళు.
సరే అక్క. నువ్వు ఏం చెప్పిన కాదనను.
బయట నుండి బిర్యానీ ఆర్డర్ వచ్చింది. ముందుగానే అక్క ఆర్డర్ చేసినట్టు ఉంది. అక్క, బావ, నేను ముగ్గురం కలిసి మాట్లాడుకుంటూ లంచ్ చేసేసాం. రెడ్డి బావ నన్ను తినేటప్పుడు చాలాసార్లు చూసాడు. నేను మాములుగా పట్టించుకోలేదు.
సరే అక్క, ఇక వెళ్తాను నేను మళ్ళీ వచ్చినప్పుడు ఒకరోజు ఉండేటట్టు వస్తాను. బాయ్.. ఉమ్మా… లవ్ యూ.. అంటూ అక్కని హాగ్ చేసుకుని… బాయ్ బావగారు అని చెప్పి ఇన్స్టిట్యూట్ బయలుదేరాను.

2 Comments

Comments are closed.