భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్ 12 90

నేను కూడా చాతి మీద చేతితో తడుముతున్నాను. ఇప్పుడు చెప్పండి అంకుల్ ఇంకా కావాలని ఉందా? లేక చాలా?

ఇందాకే చెప్పను కదా రమ్య…. నాకు ఇంకా చాలా రాత్రులు కావలి నీతో.
సరే అయితే నేను ఓ డీల్ చెబుతాను మరి. అది ఓకే అంటే మనం మన రంకు కొనసాగిద్దామా వొద్దా అనేది నిర్ణయించుకుందాం.
చెప్పు రమ్య నీ అందాలకు నేను దాసుడిని అయ్యాను. నీ పూకు బానిసను చేసుకున్నావు. రోజుకు నీకెంత కావాలో చెప్పు.

డీల్ డిస్కషన్ :

చుడండి, నేను ఈ రంకు మీతో ఒక ఆరునెలల వరకు చేస్తాను. మా ఆయనకు తెలీకుండా మనం సుఖపడుదాం. అలా అని రోజు కుదరదు. ఇప్పుడంటే మన అపార్ట్మెంట్ లో జనాలు లేరు కాబట్టి మనం హాయిగా రెండు రోజులు కలిసాం. రేపు శిల్ప వస్తుంది. ఇంకొన్ని రోజులైతే రూప వస్తుంది. తర్వాత మీ భార్య ఇంకా కళ్యాణి అందరు వచ్చేస్తారు.
మన బాగోతం ఎవ్వరికి తెలీకుండా ఉండాలి. అప్పుడే మనకు మంచి మర్యాద అనేది ఉంటుంది.

అవును రమ్య నువ్వు నిజమే చెబుతున్నావు. సరే చెప్పు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నావు?
హా…డార్లింగ్ అదే చెబుతున్నాను. ఈ ఆరునెలలలో మనం హాయిగా స్వర్గ సుఖాలు చూద్దాం. వారానికి ఒకసారి కలుద్దాం. అది గంటన, రెండు గంటల లేక రాత్రి మొత్తమా కుదిరితే రోజు మొత్తమా అనేది మన సిట్యుయేషన్ బట్టి.
సరే చెప్పు.

అది ఇక్కడ లేదా మా ఇంట్లో నా లేక బయట ఎక్కడైనా అనేది కూడా సిట్యుయేషన్ బట్టి ప్లాన్ చేద్దాం.
సరే రమ్య.

నాకు ఒకటి చెప్పండి. ఇప్పుడు మీ వెంచర్స్ ఎక్కడ ఎక్కడ నడుస్తున్నాయి.
ఎక్కడంటే ఎం చెప్పను. మొత్తం 4వెంచర్లు నడుస్తున్నాయి… సిటీ కి కాస్త దూరం లో.
ఓహో…అయితే సిటీ లోపల ఎక్కడ జరగట్లేదా?
ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాం. మెయిన్ హైవే లో.
అవునా? ఎన్ని ప్లాట్స్ కడుతున్నారు. ఎంత మంది పార్టనర్స్ మీరు అందులో…?

సిటీ కి కాస్త దూరం లో కడుతున్న దానిలో నా ఫ్రెండ్స్ పార్టనర్స్ నాతో కలిపి 5 మంది.
మెయిన్ హైవే లో కడుతున్న దానిలో మేము మొత్తం 4 పార్ట్నర్స్. అంత కొత్తవాళ్లే. నాకు తెలిసిన వాళ్ళ నుండి వాళ్ళ కాంటాక్ట్ దొరికింది అందుకే వాళ్లకు సమానంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను. వాళ్ళు 30 – 35 వయసువాళ్ళు ఉన్నారు. చాలా పెద్ద కాంప్లెక్స్ అది. దాదాపుగా 5ఫ్లోర్స్ కడుతున్నాం.
ఒక్కోదానిలో 10 ఫ్లాట్స్ అవుతున్నాయి. మొదటి రెండు ఫ్లోర్స్ ఆ ప్లేస్ ఓనర్ తీసుకుంటాడు. మిగిలిన త్రీ ఫ్లోర్స్ మేము పంచుకుంటాం. ఒక్కొక్కరికి 7 – 8 ప్లాట్స్ వస్తాయి.

అవునా. ఎంత వరకు ఉంటుంది దాని వాల్యూ.
కమర్షియల్ ఏరియా అది. అందుకే బిజినెస్ వాళ్ళ కోసం కడుతున్నాం ఆ కాంప్లెక్స్ మొత్తం. ఒక్కో ప్లాట్ 300 గజాలు ఏరియా ఉంటుంది. ప్రతి ఫ్లోర్ లో ఒక్క ఫ్లాట్ 350గజాలు పెద్దగా వస్తుంది. ఎంత కాదన్నా దాని విలువా ఒక కోటి రూపాయలు ఉంటుంది మొత్తం కట్టేసరికి.

OMG …అవునా…!
అవును బేబీ… 4నెలల్లో పూర్తవుతుంది కట్టడం. ఇంకో 6నెలల్లో దాని వాల్యూ ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. ఇదంతా ఎందుకు అడుగుతున్నావు రమ్య.

నేను ఛాతీమీద ఉన్న వెంట్రుకలను వేళ్ళతో చుట్టుతూ నేను కూడా త్వరలో చిన్న ఇన్స్టిట్యూట్ లాంటిది పెట్టాలని అనుకుంటున్నాను డియర్. ఎలాగో నేను కూడా 6నెలల్లో మోడలింగ్ కోర్స్ కంప్లీట్ చేసేటను కదా. అప్పుడు మంచి ఏరియా లో ఇన్స్టిట్యూట్ పెడితే బాగుంటుందని అనుకున్నాను.
ఓహో మంచి ఆలోచనే.
అందుకే నాకు డబ్బులు వొద్దు డియర్. అందులో ఒక ప్లాట్ నాకు రాసిస్తే చాలు.

ఆమ్మో…నీ ఆలోచన చాలా పెద్దది అయిపోతుంది రమ్య. అంత వాల్యూ చేసే ప్లాట్ మీదే కన్నేసావా.
చూడు…అందుకే ముందే చెబుతున్నాను… డీల్ ఓకే అయితేనే మనం ఆరునెలల వరకు కలుద్దామని చెప్పను. నీకు నా డీల్ నచ్చితేనే అన్నాను కదా.
ముందు ఇది చెప్పండి… నా అందాలకు గంట లెక్కన ఇప్పుడు ఎంత ఇవ్వగలరు.

నీ మొగుడి తర్వాత నేనే నీ రంకు మొగుడిని అయ్యాను కాబట్టి గంటకు 2లక్ష – 3లక్షలు వరకు ఇస్తాను.
మరి రాత్రి మొత్తం కావాలంటే ఎంత ఇస్తారు?
6-7 లక్షలు ఇస్తాను.

అయినా ఒకసారి ఆలోచించండి. ఒక్క రాత్రికే పాతిక లక్షలు ఇచ్చావు. ఎంతైనా మీరు చూడని రుచులు కాబట్టి. ఇప్పుడు ఎలాగో ఎంగిలి చేశారు కాబట్టి రాత్రికి 6-7 లక్షలకు పడిపోయింది నా విలువ. అలాంటిది నేను ఆరునెలలు పడుకుంటాను అంటున్నాను. అంటే వారంలో ఒకరాత్రి కచ్చితంగా ఎలాగోలా మనం కల్సుకునేలా. అంటే దాదాపు వారం లెక్కన అనుకుంటే ఆరునెలలు లో 27వారాలు ఉంటాయి.

ఎంత కాదన్నా మనం 30సార్లు కలుస్తాము. రోజుకి కనీసం 3-4లక్షలు అనుకున్న మీ వాల్యూ చేసే ఫ్లాట్ కంటే ఎక్కువే కదా!
ఏంటి ఎం ఆలోచిస్తున్నారు. ఓహో ఒకసారి రుచి చూసి వదిలేసారు కదా..అని ఆలోచిస్తున్నారా.

లేదు రమ్య… నువ్వన్నట్టు 3లక్షలు గంటలో సంపాదించగలవు. అలాంటిది ఒక్క రాత్రి 3-4లక్షలు అడిగిన కూడా ఫ్లాట్ వాల్యూ అంత అవుతుంది. నువ్వు చెప్పినట్టు నాకు నీ పరువాలు కావలి.
కాకపొతే నీకు 3rd ఫ్లోర్ లో మాత్రం కొద్దిగా కష్టం దొరకడం. కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ప్రతి ఫ్లోర్ లో ఒక్క ఫ్లాట్ పెద్దగా వస్తుంది. నీకు 4th ఫ్లోర్ లో ఆ ప్లాట్ బుక్ చేస్తాను. సరేనా.

లేదు డార్లింగ్ నాకు 3rd ఫ్లోర్ లో పెద్ద ఫ్లాట్ కావలి. ఎంత ఎక్కువ ఉంటుంది చెప్పు.
కోటి పాతిక లక్షలు పైగా అమ్ముడుపోతుంది రమ్య. మా పార్ట్నర్స్ ఒప్పుకోరేమో. నేను మాత్రమే అది కావాలంటే.

మేము ముందు ఏమనుకున్నాం అంటే మిగిలిన అన్ని ఫ్లాట్స్ అమ్ముడు పోయాక ఇంకా కొన్ని నెలలు ఆగి దానికి బాగా డిమాండ్ వచ్చాక అమ్మిన దానిలో లాభాలను సమానంగా పంచుకుందామని. ఇప్పుడు నేను 3rd ఫ్లోర్ లో ఆ ఫ్లాట్ అడిగితే అసలే ఒప్పుకోరు.
అబ్బహ్…డియర్ నాకోసం అంత చేయవా?
అయినా ఎలాగో అమ్మడానికి కదా. ఎవరు కొంటె ఏముంది చెప్పు. అది కాక మనం ఇప్పుడే మొత్తం డబ్బులు ఇచ్చేస్తామని చెప్పేయ్. ఇంకా పూర్తి కావడానికి నాలుగు నెలలు పడుతుంది అన్నావు కదా. నాలుగు కాస్త ఆరు నెలలు కూడా పట్టచ్చు.
ముందుగా డబ్బులు ఇస్తామంటే ఎవరు ఒప్పుకోరు చెప్పు?
అది నిజమే. అడిగి చెబుతాను.

చెప్పడమేంటీ….నా పేరు మీద రిజిస్టర్ చేసి డాకుమెంట్స్ రెడీ చేయండి. ఇదే ఫిక్స్.
ఇంకా పాతిక లక్షలు ఎలా? నేను ఇచ్చింది ఇస్తావా?
ఇప్పుడే వేరే ఆప్షన్ లేదు కదా డియర్. నా దగ్గర నువ్విచ్చిన డబ్బులే ఉన్నాయి.
నేను అదే ఆలోచిస్తున్నాను బేబీ. ఈ డబ్బులు ఇలాగె ఉండేలా నీకు ఉపయోగపడేలా.
మరి ఎలా క్రిష్?
కావాలంటే ఒకటి చేయొచ్చు?

Updated: December 20, 2020 — 5:02 pm

2 Comments

Comments are closed.