మొదటి సారి అనుభవం 3 85

నేను సర్లే ఒక రాయి వేద్దాం అని”టిఫిన్ ఎందుకులే రాజీ నేను అసలే మోహం కూడా కడుక్కోలేదు” అన్నాను.
“అహా.. నాకు బాగా ఆకలి వేస్తుంది. పద బ్రష్ చేసుకో” అంది.
“పద నేను స్నానం కూడా చెయ్యలేదు కానిచ్చేద్దాం” అన్నాను తన చెయ్యి పట్టుకుని లాగుతూ.
తను సిగ్గుతో అక్కడే నిలబడిపోయింది.
నేను నవ్వుతూ “కంగారు పడకు అన్నీ చేసే వచ్చాను.” అన్నాను.
నవ్వుతూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి పక్కపక్కన కుర్చీలు వేసుకుని కూర్చున్నాం.
చపాతీ చేసి ఉంది వేడి వేడిగా. పక్కనే ఫ్రిడ్జ్ నుంచి తీసి వేడి చేసిన మటన్ కూర ఉంది.
ఇద్దరం ప్లేట్లలో పెట్టుకుని తింటున్నాం.
తను నన్ను తినమని చపాతీ తినిపిస్తుంది.
తన సన్నని వేళ్ళ చివర ఉన్న మటన్ గ్రేవీ నాకుతుంటే కళ్ళు అరమోడ్పులు అవుతున్నాయి.
పక్కపక్కన ఉన్న కుర్చీలు ఎదురుబదురు అయిపోయాయి.
నేను కూడా తనకి తినిపిస్తున్నానూ..
ముక్క నోట్లో పెడుతుంటే తను నా వేలు పట్టుకుంది.
తను అలా చిలిపిగా నవ్వుతూ వేలుని కొరుకుతూ ఉంటే నాలో ప్రేమ రసం పొంగి కారిపోతుంది.
అప్రయత్నంగా నా రెండో చెయ్యి తన బుగ్గని సుతారంగా నిమురుతుంది.
నా బొటనవేలికి తన ముక్కు పుటాల్లో నుంచి వెచ్చగా వస్తున్న శ్వాస తగులుతుంది.
ఇంక ఆగలేక దాని మెడ మీద చెయ్యి వేసి దగ్గరికి లాక్కుంటూ ముద్దు పెట్టడానికి సిద్ధమయ్యాను.
తను కూడా ఏమీ కాదు అనకుండా మెల్లిగా cooperate చేస్తుంది.
ఇంతలో…

డోర్ బెల్ మోగింది.
తను చేస్తున్న పని గుర్తొచ్చి గబగబా వెళ్ళి తలుపు తీసింది.
ఎదురుగా వాటర్ బాయ్ వాటర్ టిన్ పట్టుకుని నిలబడ్డాడు.
టిన్ లొపల పెట్టించి వాడికి డబ్బులు ఇచ్చి పంపేసింది.

మళ్ళీ ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. ఒక్కసారిగా ఆ వాటర్ టిన్ గాడి మీద పిచ్చ కోపం వచ్చింది.
ఆ నా కొడుకుని బొలెరో బుక్ చేసి గుద్దించేద్దామా అనిపించింది.
సర్లే కాలేజీకి టైం అవుతుంది అని బయలుదేరి వెళ్దాం అనుకున్నాను.
తను” అదేంటి ఉండు “అంది.
“నాకు ఈవెనింగ్ వరకు బోర్ కొడుతుంది. ప్లీజ్ ఉండవా..?” అనేసరికి మంత్రం వేసినట్టు ఆగిపోయాను.
“కూర్చో, బాత్ చేసి వస్తాను” అని లోపలికి నడిచింది.
చేసేదేమీ లేక అక్కడే కూలబడ్డాను.

తను టవల్ తీసుకుని లోపలికి వెళ్తూ.. “లోపలికి చూడకు” అనేసి వెళ్లిపోయింది.
దీనెమ్మా అనుకుంటూ తననే చూస్తున్నా.
అలా చిలిపి కళ్లతో నవ్వుకుంటూ వెళ్లిపోయింది.

అసలే అందమైన ముస్లిం కళ్ళు, ఆపైన నల్లని కాటుక కళ్ళు.
ముక్కుకి పక్కన ముక్కెరతో,
బుగ్గకి పడే సొట్టతో
ఆ వంటి నిగారింపు చూస్తుంటే తేనెలో ముంచి బయటకి తీసిన తేగ ముక్కలా ఉంది.
దీనిని కదా రసం మొత్తం పీల్చి పిప్పి చేసి వదిలితే నా మొడ్డ శాంతించేది.

1 Comment

  1. Superb ,bcuz story +sex రెండూ సమపాళ్లలో ఉన్నాయి.

Comments are closed.