రాములు ఆటోగ్రాఫ్ – 38 110

“సరే…సరే…ఐదు నిముషాల్లో రెడీ చేస్తాను…ఈ లోపు నువ్వు రెడీ అవు,” అంటూ వార్డ్ రోబ్ లోనుండి టవల్ తీసి రాముకి ఇచ్చి బాత్ రూమ్ లోకి నెట్టింది.
రాము బాత్ రూమ్ లోకి వెళ్ళి తలుపు వేసుకోగానే ఇంతకు ముందు రాము కార్చిన రసాలు తన తొడల మీదకు కారడంతో టవల్ తీసుకుని తుడుచుకుని నైటీ వేసుకుని….అద్దం ముందు నిల్చుని మానస రేగిపోయిన తన జుట్టుని సరి చేసుకుని కిచెన్ లోకి కాఫీ పెట్టడానికి వెళ్ళింది.

ఇంతలో రాము ఫ్రెష్ అయి వచ్చి ప్యాంటు వేసుకుని టీ షర్టు భుజం మీద వేసుకుని కిచెన్ లోకి వచ్చాడు.
కాఫీ కలుపుతున్న మానస దగ్గరకు వెళ్ళి వెనుకనుండి వాటేసుకుని, “లైఫ్ లాంగ్ మర్చిపోలేనంత సుఖాన్ని ఇచ్చావు…థాంక్స్ మానసా,” అంటూ ఆమె బుగ్గ పై ముద్దు పెట్టి తన వైపు తిప్పుకున్నాడు.
రాత్రి మొత్తం రాముతో బెడ్ మీద బట్టల్లేకుండా నిద్ర పోయినా…..ఇప్పుడు రాము ని అలా షర్ట్ లేకుండా ప్యాంటు లో చూసేసరికి మానసకి అదో రకంగా అనిపించి సిగ్గు పడుతూ తన చేతులతో రాముని చుట్టేసి గట్టిగా కౌగిలించుకుని అతని ఛాతీ మీద తల పెట్టి కళ్ళు మూసుకున్నది.
అలా కొద్దిసేపు ఉన్న తరువాత మానస కాసేపటిలోనే తేరుకుని, “రాము….కాఫీ చల్లగా అయిపోతుంది….తీసుకో,” అంటూ కాఫీని కప్పులో పోసి రాముకి ఇచ్చింది.
రాము హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుని కాఫీ తాగిన తరువాత షర్ట్ వేసుకుని, “సరే మానసా…వెళ్ళొస్తాను…నాకు ఎప్పుడు వీలైతే అపుడు ఫోన్ చేస్తాను…ఈ లోపు నీకు వీలైతే ఫో చేయ్,” అంటూ రాము ఇంట్లో చుట్టూ చూస్తూ, “ఇంకా నీ మొగుడు వచ్చినట్టు లేడు…రెస్ట్ తీసుకొ…రాత్రంతా నిద్ర లేదు కదా,” అంటూ మానసని గట్టిగా వాటేసుకుని ఒక్కసారి ఒళ్ళంతా పిసికేసి…పెదవులను ముద్దు పెట్టుకుని అక్కడ నుండి అతి కష్టం మీద బయటకు వచ్చి కార్లో కూర్చుని మెయిన్ డోర్ దగ్గర నిలబడి తన వైపు చూస్తున్న మానసకు చేయి ఊపి బై చెబుతూ కారు స్టార్ట్ చేసి తన ఇంటి వైపు పోనిచ్చాడు.
**********
ఇక్కడ కాఫీ షాప్ నుండి ప్రసాద్ ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు.
కాలింగ్ బెల్ కొట్టిన రెండు నిముషాలకు తులసి వచ్చి తలుపు తీసింది.

తులసి వైపు చూసి చిన్నగా నవ్వుతూ ప్రసాద్ లోపలికి వచ్చి….ఇల్లంతా నిశబ్దంగా ఉండటంతో తన భార్య వైపు చూసి, “ఏంటి…ఇంట్లో ఎవరూ లేరు,” అనడుగుతూ సోఫాలో కూర్చున్నాడు.

తులసి డోర్ గడి వేస్తూ, “మీ అన్నయ్యకు నైట్ డ్యూటి ఉన్నదని మిల్ కి వెళ్లాడు….రాశి అక్క ఫ్రండ్స్ తో పాటు షాపింగ్ కి వెళ్ళింది,” అంటూ ప్రసాద్ దగ్గరకు వచ్చి కసిగా అతని కళ్ళల్లోకి చూస్తూ, “ఇంట్లో ఇంత అందమైన పెళ్ళాన్ని ఉంచుకుని ఎవరి గురించో అడుగుతావేంటిరా…నేను ఉన్నా కదా,” అంటూ ప్రసాద్ ఒళ్ళో కూర్చుని అతని షర్ట్ పై రెండు బటన్స్ తీసి చేతిని లోపలికి దూర్చి ఛాతీని నిమురుతూ పెదవులను ముద్దు పెట్టుకున్నది.

తులసి అలా తన ఛాతీని నిమురుతుండే సరికి ప్రసాద్ కూడా ఒక చేతిని తన భార్య చుట్టూ వేసి దగ్గరకు లాక్కుని నడుముని నిమురుతూ ఇంకో చేత్తో ఆమె భుజం మీద నుంది పైటని కిందకు తోసేసి బంగినపల్లి మామిడిపళ్ళలాంటి తులసి జాకెట్ లో ఎత్తిపెట్టుకుని కనిపిస్తుంటే వాటిని అలాగే కసిగా చూస్తూ వాటిల్ని పట్టుకుని కసిగా పిసుకుతున్నాడు.
ప్రసాద్ ఆత్రం చూసిన తులసి చిన్నగా నవ్వుతూ, “నువ్వు వెళ్ళి బెడ్‍రూమ్‍లో ఫ్రెష్ అవుతాఉండు…నేను తలుపు గడి వేసి వస్తాను,” అన్నది.
ప్రసాద్ సరే అని తల ఊపి మేడ మీద తన బెడ్‍రూమ్‍ లోకి వెళ్తున్నాడు.
మెట్లు ఎక్కి వెళుతున్న ప్రసాద్ వైపు అలాగే చూస్తూ ఉన్న తులసి….అతను బెడ్‍రూమ్ లోకి వెళ్ళగానే తలుపు గడి వేసి ఫ్రిజ్‍లో అంతకు ముందే కొని పెట్టిన మల్లెపూలు పెట్టుకుని పైకి వచ్చింది.
తులసి బెడ్‍రూమ్ లోకి వచ్చే సరికి ప్రసాద్ డ్రస్ మార్చుకుని బాత్‍రూమ్‍లో ఫ్రెష్ అవుతున్నాడు.
దాంతో తులసి బెడ్ మీద కూర్చుని ప్రసాద్ రాక కోసం ఎదురుచూస్తున్నది.
ఐదు నిముషాల తరువాత ప్రసాద్ బాత్‍రూమ్ నుండి బయటకు వచ్చి తులసి వైపు చూసి చిన్నగా నవ్వుతూ, “డోర్ లాక్ చేసి వచ్చావా,” అంటూ దగ్గరకు వచ్చాడు.
“హా….ఏం…ఎందుకలా అడుగుతున్నావు,” అనడిగింది తులసి.
“ఏం లేదు….మా వదిన వచ్చుద్ది కదా…” అంటూ ప్రసాద్ తన తలని తులసి పెట్టుకున్న మల్లెపూల మీద పెట్టి గట్టిగా వాసన పీలుస్తూ, “మల్లెపూల వాసన చాలా….మత్తుగా ఉన్నది,” అన్నాడు.
“పూలు ఇందాకే తీసుకున్నా…అయినా పక్కన పెళ్ళాన్ని ఉంచుకుని…నా పని చూడకుండా అస్తమానం వదినా అని కలవరిస్తావేంటి,” అంటూ తులసి తెచ్చిపెట్టుకున్న కోపంతో ప్రసాద్ వైపు చూసింది.

“అదేం లేదు తులసి…నాకు నీకన్నా ఎక్కువ ఎవరూ కాదు…మనం మంచి మూడ్‍లో ఉండగా కాలింగ్‍బెల్ మోగిందనుకో…చిరాగ్గా ఉంటుంది….అందుకని అడిగాను,” అంటూ ప్రసాద్ ఒక చేతిని తులసి నడుము మీద వేసి చిన్నగా నిమురుతున్నాడు.
ప్రసాద్ చెయ్యి తన నడుము మీద పడేసరికి తులసి ఒళ్ళు ఒక్కసారిగా జల్లుమన్నది.
“నీకు ఈ మధ్య బాగా కవరింగ్ చేయడం బాగా అలవాటయింది,” అంటూ ప్రసాద్ వైపు చూసి, “అక్క దగ్గర స్పేర్ కీ ఉన్నదిలే…నువ్వేం కంగారుపడకు,” అన్నది తులసి.
తులసి అలా అనగానే ప్రసాద్ తన చేతిని ఆమె నడుము మీద నుండి పైకి జరిపి పైట కింద నుండే సళ్ళను చిన్నగా నిమురుతూ, “అదేంటి తులసి అలా అంటావు….నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా,” అన్నాడు.
“నాకు అంతా తెలుసు…మీ వదినని నా పాత మొగుడు కుమార్ బారి నుండి బయట పడేయడానికి నన్ను ఎలా ట్రాప్ చేసావో నాకు బాగా తెలుసు…” అన్నది తులసి.

1 Comment

  1. Inka enni parts rastav bro stop chey.chala,lag and boring.start new one.please

Comments are closed.