రాములు ఆటోగ్రాఫ్ – Part 27 76

రాము : అబ్బా….మిమ్మల్ని చూస్తుంటే చాలా తొందరగా ఉన్నారు…..మేము వేసిన నాటకం 3rd prize వచ్చింది….నేను డైరెక్ట్ చేసిన దానికి ఫ్రైజ్ వచ్చింది….ఇది విన్న మీ ఇద్దరికి చాలా సంతోషంగా ఉన్నది కదా…(అంటూ రాము వాళ్ళిద్దరిని ఇంకా రెచ్చగొడుతూ నవ్వుతున్నాడు.)
మహేష్, రవి ఇద్దరు ఒకరిని ఒకరు ఒక్క సెకను చూసుకుని మళ్ళీ రాము వైపు చూసారు.
ఇక మహేష్ తన కోపాన్ని ఆపుకోలేకపోయాడు.
మహేష్ : నీయబ్బా…..మాకు నువ్వు వేసిన నాటకం గురించి తెలుసుకోవాలని అసలు ధ్యాసే లేదు….మేమిద్దరం నీకు జరీనా మేడమ్ కి మధ్యలో ఏంజరిగిందో…..గుద్ద మూసుకుని extras వేయకుండా చెప్పు……
మహేష్ కోపం చూసి రాము తనలో తాను నవ్వుకున్నాడు.
వాళ్ళిద్దరి ఆత్రం చూసి ఉదయం నుండి ఎంత అసహనంగా, ఓపగ్గా తన కోసం ఎదురుచూస్తున్నారో అర్ధం చేసుకున్నాడు.
రాము : ఓహ్ జరీనా మేడమ్ గురించా….దాని గురించి మీరు బాధపడొద్దు….ఏం జరగలేదు….నేను వేసుకున్న ప్లాన్ వర్కౌట్ అవలేదు…..అక్కడ జనాలు మరీ ఎక్కువగా ఉన్నారు……(అంటూ తన మొహాన్ని దిగులుగా పెట్టాడు.)
రాము అలా దిగులుగా తన కళ్ల చివర్లలో నుండి రవిని, మహేష్ ని చూసాడు.
వాళ్ళిద్దరూ తాను ఏం జరగలేదు అనేసరికి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని ఒకరిని ఒకరు చూసుకుని నవ్వుకోవడం గమనించాడు.
మహేష్ : నేను ఇంతకు ముందే చెప్పా కదా…..అందమంది జనంలో కష్టంరా అని…..
రవి : ఈసారి మంచి ప్లేసు చూసుకుని ప్లాన్ వెయ్యి…..
మహేష్ : సరె…సరె…అప్పుడు డప్పుడు ఇటువంటివి జరుగుతుంటాయి…..ఇదే నీ మొదటి ప్లాన్ కదా…ఇక ఆమెను ఎలా లొంగదీసుకోవాలో నేను చూపిస్తాను…..(అంటూ నవ్వుతూ రాము, రవి వైపు చూసాడు.)
మహేష్, రవి ఇద్దరు ఏంజరగలేదని నిబ్బరంగా ఉన్నారు.
రవి : సరెలేరా….ముందు లోపలికి రా….మనం ముగ్గురం కూర్చుని ఎలా వర్కౌట్ చేయాలా అని డిస్కస్ చేద్దాం….పదండి….
దాంతో ముగ్గురూ రవి వాళ్ళింట్లోకి వచ్చారు…..రవి వాళ్ళిద్దరిని తన రూమ్ లోకి తీసుకెళ్ళాడు.
అలా రూమ్ లోకి వచ్చిన తరువాత రాము బెడ్ మీద కూర్చుంటూ వాళ్ళిద్దరి వైపు పెద్దగా నవ్వుతూ చూసాడు.
రాము : హలో….మీ ఇద్దరు చాలా నిబ్బరంగా ఉన్నారే…..ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి…..
దాంతో రవి, మహేష్ మళ్ళి రాము వైపు వీడు మళ్ళీ ఏదో బాంబు పేల్చుతున్నాడు అన్నట్టు చూసారు.
రాము బెడ్ మీద నుండి లేచి వాళ్ళిద్ద దగ్గరకు వచ్చి వాళ్ళ చెవుల్లో చిన్నగా…..
రాము : నేను నా ప్లాన్ వర్కౌట్ కాలేదంటే నిజంగా నమ్మారా…..అదీ నేను ఫెయిల్ అయ్యారంటే ఎలా నమ్మారు…..
రాము అలా అనగానే రవి, మహేష్ ఇద్దరు చలనం లేకుండా రాము ఏం చెబుతున్నాడో అర్ధం కాక అతని వైపు అలాగే చూస్తుండిపోయారు.
వాళ్ళిద్దరు బొమ్మల్లా తన వైపు చూస్తుండే సరికి రాముకి నవ్వాగలేదు…..
రాము : ఈరోజు ఏం జరగలేదనుకుంటే మీ ఇద్దరు తప్పుగా అనుకున్నట్టె….నా గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నారు…మీ ఇద్దరికి ఇవ్వాళ ఏం జరిగిందో తెలియదు కదూ…..ఇవ్వాళ నేను జరీనాతో చేసినది చెబితే మీ ఇద్దరూ మూర్చ పోవడం గ్యారెంటి.
రాము చెప్పేది వింటున్న రవి, మహేష్ మొహాల్లో ఏ విధమైన expression లేకుండా అతని వైపు చూస్తున్నారు.

వాళ్ళిద్దరు బొమ్మల్లా తన వైపు చూస్తుండే సరికి రాముకి నవ్వాగలేదు…..
రాము : ఈరోజు ఏం జరగలేదనుకుంటే మీ ఇద్దరు తప్పుగా అనుకున్నట్టె….నా గురించి చాలా తక్కువ అంచనా వేస్తున్నారు…మీ ఇద్దరికి ఇవ్వాళ ఏం జరిగిందో తెలియదు కదూ…..ఇవ్వాళ నేను జరీనాతో చేసినది చెబితే మీ ఇద్దరూ మూర్చ పోవడం గ్యారెంటి.
రాము చెప్పేది వింటున్న రవి, మహేష్ మొహాల్లో ఏ విధమైన expression లేకుండా అతని వైపు చూస్తున్నారు.
రాము : అయితే నేను చెప్పేది మీ ఇద్దరు జాగ్రత్తగా వినండి….అక్కడకు వెళ్ళిన తరువాత ఏం జరిగిందో తెలుసా…ఈ రోజు నా జీవితంలో మరిచిపోలేని అందమైన రోజు….మన జరీనా మేడమ్ ఇవ్వాళ నాకోసం నడుం పైనుండి బట్టలు లేకుండా నిల్చున్నది.

ఆ మాట వినగానే రవి, మహేష్ మొహాలు పాలిపోయినట్టు కళా హీనంగా మారిపోయాయి.

రాము చెప్పించి వాళ్ళిద్దరికి నమ్మబుధ్ధి కావడం లేదు.

రాము చెప్పింది విని వాళ్ళిద్దరికి నిజంగానే కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించి వెంటనే తమను తాము కంట్రోల్ చేసుకున్నారు.

రవి, మహేష్ : ఏమంటున్నావురా నువ్వు…..నువ్వు చెప్పేది నిజమేనా…..

ఇద్దరు ఒకేసారి కొంచెం గట్టిగానే అడిగారు.

వాళ్ళకు రాము చెప్పింది ఇంకా నమ్మబుద్ధికావడం లేదు.

అది విన్న తరువాత ఇద్దరి గొంతుల్లో తడారిపోయింది….నుదురు మీద చెమట పడుతున్నది.

వాళ్ళిద్దరిని ఆ స్థితిలో చూసి రాము నవ్వుకుంటూ రూమ్ లోనుండి బాల్కనీలోకి వచ్చాడు.

రవి, మహేష్ కూడా రాము వెనకాలే బొమ్మల్లా అనుసరిస్తూ బాల్కనీలోకి వచ్చారు.

వాళ్ళిద్దరిని అలా చూస్తుంటే రాముకి చాలా ఆనందంగా ఉన్నది…..మళ్ళీ అక్కడ నుండి రూమ్ లోకి వచ్చాడు.

రవి, మహేష్ లకు రాము ఇచ్చిన షాక్ నుండి తేరుకోవడానికి దాదాపు పది నిముషాలు పట్టింది.

రాము ఇచ్చిన షాక్ నుండి తేరుకోగానే వాళ్ళిద్దరూ బాల్కనీలో ఉన్నామని గ్రహించి వాళ్ళు కూడా రూమ్ లోకి వచ్చారు.

రూమ్ లోకి వచ్చిన వాళ్లకు రాము కనిపించకపోయే సరికి బాత్రూమ్ కి వెళ్ళాడని అనుకుని అక్కడే బెడ్ మీద కూర్చుని రాము కోసం ఎదురుచూస్తున్నారు.

మహేష్ : ఏంటిరా…..వాడు చెప్పేది నిజమేనా….నువ్వు నమ్ముతున్నావారా రవి…..

రవి : ఏమోరా….నాకు మాత్రం నమ్మబుధ్ధి కావడం లేదు……

మహేష్ : వాడు నిజం చెబుతున్నాడని నీకు అనిపిస్తుందా…..

రవి : ఒకవేళ వాడు చెప్పింది నిజం అయితే మనం వెధవలం అయినట్టే……

మహేష్ అసహనంగా తల మీద చేత్తో కొట్టుకున్నాడు.

రవి : నాకు మాత్రం వాడు మనతో వేళాకోళాలు ఆడుతున్నాడనిపిస్తున్నది……

మహేష్ : ఒకవేళ వాడు నిజం చెబితే……

రవి : వాడు నిజం చెప్పినా….అబధ్ధం చెప్పినా మనమేం చేయలేం కదా…..

దాంతో మహేష్ ఏమీ మాట్లాడకుండా మెదలకుండా ఉండిపోయాడు…..వెంటనే రవి వైపు చూస్తూ

మహేష్ : అంతేలే….మనమేం చేయలేం కదా…..ఒకవేళ వాడు చెప్పింది నిజమైతే వాడికి congrats చెప్పడం తప్పించి ఏమీ చేయలేం…..

రవి : ఏదేమైనా….వాడు మన ఫ్రండ్….ఇప్పుడు మనం వాడి మీద అసూయపడి మనం పోటీని పాడు చెయ్యొద్దు…

మహేష్ : అవునురా…..ఏం జరిగినా సరె….స్పోర్టివ్ గా తీసుకోవాలి….రాము ఇవ్వాళ వాడు అనుకున్నది సాధించాడు …మనం కూడా మన ప్రయత్నాలు ఇక ఇంకా స్పీడుగా చేయాలి.

రవి : అవునురా….నువ్వు చెప్పింది నిజం….మనం కూడా ఇక సీరియస్ గా ట్రై చేయాలి.

మహేష్ : ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉన్నది….ఇక రాము వచ్చిన తరువాత ఏం జరిగిందో విందాం…..కాని నాకు కొంచెం టెన్షన్ గా ఉన్నదిరా….వాడు ఏం చెబుతాడో ఏంటో….

మహేష్ అలా టెన్షన్ పడటం చూసి రవి చిన్నగా నవ్వుకున్నాడు…..

3 Comments

  1. Pukulaa undhi story dont continue

  2. Aa bhaskar gadini end cheira lanja kodaka avasarama niku inka vadu,cheste lanja ni chesei danni mottam lekapote vadilei anthe kani sagam sagam enduku raastunav aa ramu gadito..Bhaskar ni tiseyyu iga

  3. Flashback family gurinchi rayi

Comments are closed.