రాములు ఆటోగ్రాఫ్ – Part 28 94

అనిత : అవును….రెండు రోజుల క్రితం చెప్పావు కదా…..నాలుగు రోజులు కదా….
రాము : హా….రెండు రోజులు అన్నారు…..
అనిత : రెండు రోజులు నిన్ను చూడకుండా ఉండాలా….
రాము : ఏంటే….మరీ అంత చూడలేకుండా ఉన్నావా……
అనిత : లేదు రాము…నువ్వు ఎదురుగా ఉంటే నాకు చాలా హాయిగా….ధీమాగా ఉంటుంది.
రాము : మరి నేను పరిచయం అయిన మొదట్లో నేనంటే అసలు ఇష్టం ఉండేది కాదు….నేను కనబడితే చాలు మొహం కోపంతో ఎర్రబడేది…..
అనిత : అది నీ గురించి తెలియనప్పుడు…ఇప్పుడు నువ్వు నామీద…ముఖ్యంగా నా పిల్లల మీద నువ్వు చూపిస్తున్న ప్రేమకు నువ్వంటే చాలా ప్రేమ పెరిగింది…నా మొగుడు నీ ఫ్రండ్‍కి చేసిన ద్రోహానికి అతనంటే ఇష్టం తగ్గిపోయింది… కాని ఎంతైనా నాకు తాళి కట్టిన మొగుడు…అదీ కాక యాక్సిడెంట్ ముందు వరకు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు….కాని జరిగినవి తెలిసిన తరువాత నీ మీద ప్రేమ చాలా పెరిగింది…ఎంతంటే…నా మొగుడి కంటే నువ్వే ఎక్కువగా నచ్చుతున్నావు…
రాము : సరె…పొద్దున్నే వెళ్ళాలి కదా…ఇక పడుకుందాం….
దాంతో అనిత రాము ఛాతీ మీద తల పెట్టి, చేతిని పొట్ట మీద వేసి, తన కాలిని రాము తొడ మీద వేసి పట్టుకుని పడుకున్నది.
ఉదయాన్నే నిద్ర లేచిన తరువాత టిఫిన్ చేసి రాము కాలేజీ దగ్గరకు వచ్చాడు.
రాము బయలుదేరుతూ అనితను దగ్గరకు లాక్కుని ఆమె పెదవుల మీద ముద్దు పెడుతూ, “ఇక వెళ్ళొస్తాను…నేను ట్రిప్ నుండి వచ్చిన తరువాత….మనం శ్యామల వదిన వాళ్ళీంటికి షిఫ్ట్ అవుదాం…..” అన్నాడు.
దానికి అనిత కూడా సరె అంటూ రాము పెదవులను కసిగా ముద్దు పెట్టుకున్నది.
ఇక రాము ఆమెను వదిలి బైక్ స్టార్ట్ చేసి కాలేజీ వైపు బయలుదేరాడు.

***************

ఈ రెండు రోజులు అందరూ ట్రిప్ కి వెళ్ళడానికి చాలా టెన్షన్ తో ఎదురుచూస్తున్నారు.
వచ్చే వాళ్లలో చాలా మంది అబ్బాయిలు జరీనా వస్తుందని ఒప్పుకుంటే, అమ్మాయిలు మాత్రం తమ కాలేజీ లైఫ్ లో ఇదే లాస్ట్ ట్రిప్ అని వాళ్ళు కూడా బయలుదేరడానికి రెడీ అయ్యారు.

వాళ్ళందిరితో పాటు రాము, మహేష్, రవి కూడా ట్రిప్ లో తమకు జరీనాని పడేయటానికి వచ్చే అవకాశాలను ఉపయోగించుకుని ఆమెను పక్కలోకి లాక్కోవడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయడానికి రెడీగా ఉన్నారు.
ఎవరికి వారు ముగ్గురూ విడిగా కన్నా ట్రిప్ లో అయితేనే ఎక్కువ ఛాన్స్ లు వస్తాయని ట్రిప్ కి వెళ్ళడానికి రెడీ అయ్యి ఉన్నారు.
ఇలా ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండగానే ట్రిప్ కి వెళ్ళాల్సిన రోజు వచ్చింది.
పొద్దున్నే అందరు కాలేజీ దగ్గరకు వచ్చి రెడీగా ఉన్నారు.
జరీనా మేడమ్ ని ఆమె భర్త అయూబ్ వచ్చి దింపి వెళ్ళాడు.
జరీనా మనసులో మాత్రం ఈ ట్రిప్ కి తన కొడుకు ఆదిని వదిలి రావడం అసలు ఇష్టం లేదు.
కాని ప్రిన్స్ పాల్ తనతో కొత్తగా జాయిన్ అయ్యి ఉండటంతో ఈ ట్రిప్ కొత్తగా ఉంటుందని బ్రతిమలాడటంతో ఇక తప్పనిసరి అయ్యి బయలుదేరింది.
జరీనా లైట్ బ్లూ కలర్ చీర, అదే కలర్ జాకెట్ వేసుకుని చాలా ఆందంగా కనిపిస్తున్నది.
ఆమె రాగానే ప్రతి ఒక్కరు విష్ చేస్తూ అలాగే కన్నార్పకుండా చూస్తున్నారు.
జరీనా చేతిలో ఒక బ్యాగ్ ఉన్నది.
ఆమె రావడం చూసిన రాము వెంటనే ఆమె దగ్గరకు వచ్చి జరీనా వద్దంటున్నా ఆమె చేతిలో బ్యాగ్ తీసుకుని బస్సులోకి ఎక్కి ఆమె కూర్చునే సీట్ పైన పెట్టాడు.
రాము జరీనాతో అంత క్లోజ్ గా ఉండటం చూసి మిగతా వాళ్ళందరు అతని వైపు కోపంతో, అసూయతో చూస్తున్నారు.
కాని జరీనా మాత్రం డ్రామా కాంపీటీషన్స్‍లో జరిగిన సంఘటన తరువాత రాముతో చాలా ఫ్రీగా ఉంటున్నది.
రవి, మహేష్ కూడా జరీనా దగ్గరకు వచ్చి విష్ చేసారు….
మహేష్ : హాయ్ మేడమ్….
వాళ్ళిద్దరిని చూసి జరీనా కూడా నవ్వింది….
జరీనా : హాయ్ రవి, మహేష్…..ట్రిప్ గురించి చాలా ఉత్సాహంగా ఉన్నారే…..
మహేష్ : అవును మేడమ్….చాలా…..
అంతలో రాము జరీనా లగేజీ ఆమె సీట్ పైన పెడుతుండటం చూసి వాడికి వాళ్ళీద్దరు హెల్ప్ చేసి జరీనాని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నారు.
రవి : హే రాము….నేను కూడా వస్తున్నాను ఉండు….పైన సరిగా పెట్టకపోతే మళ్ళి జర్నీ మధ్యలో కింద పడుద్ది…. నువ్వు నా అంత స్ట్రాంగ్ కాదు కదా….
ఆ మాట వినగానే రాముకి కోపం వచ్చింది.
దాంతో రాము రవి వైపు సీరియస్ గా చూసాడు.
రాము : ఇక ఆపరా…నీకన్నా నేనే బలంగా ఉన్నాను…ఈ బ్యాగ్ తో పాటు నేను నిన్ను కూడా మోయగలను…. చూస్తావా…
అంతలో జరీనా వాళ్ళను ఆపింది.
జరీనా : మీ ఇద్దరు నా బ్యాగ్ గురించి పోట్లాడుకోవద్దు…..రాము నా బ్యాగ్ నాకిచ్చెయ్….నేను పైన పెడతాను.
రాము : లేదు మేడమ్….మా ఇద్దరికి ఇది మామూలే…..సరదాగా మాట్లాడుకుంటాము…..నేను పైన పెట్టేస్తాను….
అంటూ రాము రవి వైపు కోపంగా చూసాడు….కాని రవి రాము వైపు కన్నింగ్ గా నవ్వాడు.
అంతలో ట్రిప్ కి వచ్చేవాళ్లందరు బస్సులోకి ఎక్కి కూర్చున్నారు.
జరీనా బస్సు మొదట్లో అమ్మాయిల పక్కన ఒక సీట్లో కూర్చున్నది.
అబ్బాయిలు అంతా వెనక వైపు కూర్చున్నారు.
బస్సు బయలుదేరిన తరువాత కొద్దిసేపు సినిమా చూసారు.
అది అయిపోయిన తరువాత బస్సులోనే చిన్న చిన్న గేమ్స్ ఆడారు.
తరువాత అందరు రాత్రి దాబాలో భోజనం చేసి బస్సు ఎక్కి ఎవరికి నిద్ర వచ్చినప్పుడు వాళ్ళు నిద్ర పోయారు.
కాని రాము, రవి, మహేష్ లకు మాత్రం జరీనాని ఇంప్రెస్ చేసే అవకాశం ఒక్కటి కూడా రాలేదు.
దానికి తోడు జరీనా ఆ రోజు ఎక్కువగా అమ్మాయిలతోనే గడిపింది.
తరువాత రోజు ఉదయం 5.15 కి వాళ్ళు coorg చేరారు.
అందరు నిద్ర మత్తులోనే బస్సులో నుండి దిగేసారు.
బస్సులో నుండి బయటకు అడుగుపెట్టగానే వాతావరణం చలిగా ఉండే సరికి….చలికి అందరికి నిద్ర మత్తు ఎగిరిపోయింది.
అందరు చలిని తప్పించుకోవడానికి రిసార్ట్ రిసిప్షన్ రూం లోకి వెళ్ళారు.

Updated: June 25, 2021 — 5:13 am

1 Comment

  1. Stori stop cheyara

Comments are closed.