రొమాంటిక్ చర్చ్నింగ్ 15 70

సరే గానీ మీ దగ్గర ఇంత బలమైన రాజన్న ఉండగా ఎందుకు ఎప్పుడూ భయపడుతున్నారు అన్నా..

మా వంశం లో భయానికి చోటు లేదు,చావు ముందున్నా మా కళ్ళల్లో భయం వుండే ప్రసక్తే లేదు…కానీ మా బలానికి తగ్గ ప్రతిఫలం ఒక్క పూజ కి వచ్చిన “మధనుడి” రూపంలోనే కలుగుతుంది, మధనుడు లేకుండా మా ప్రయత్నాలు ఏవీ సఫలం కావు అందుకే ఈ వెనకడుగులు..

హ్మ్మ్ అయితే మధనుడి సహాయం తో నే ఏమైనా చేయగలరా?

నిస్సందేహంగా సంజయ్,మా అదృష్టవశాత్తూ నువ్వు దొరికావ్ ,మాకు నమ్మకం కలిగింది నీ రూపంలో..ఇది విజయానికి సంకేతమే అని నాకూ అనిపిస్తోంది, లేకుంటే నువ్వు ఇంత ఆసక్తి గా ఈ కార్యం చేయమని అడగవు..

చేద్దాం అండి, ఫలితం ఏదైనా పర్లేదు..ఇక నా ఆసక్తి ఏంటంటే మీ విడుదల అంతే అందుకే ఈ ప్రయత్నం.

హ హ్హా మా పైన ఆసక్తి కంటే “సువర్ణా” పైన ఎక్కువ వుందే??(చిలిపిగా)

అలా అనిపించిందా మీకు,అయితే మీ పైన కూడా ఆసక్తి పెరిగింది లే అన్నా(అంతే చిలిపిగా).

ఆహా,నా పైన ఎందుకో ఆ ఆసక్తి(తన కళ్ళు ఎగరేస్తూ).

ఏమో ఈ ప్రయత్నం సఫలం అయితే మీతోనే గా “పూజ”(నేనూ కళ్ళెగరేసా).

హ్మ్మ్ అవును,అందానికి తగ్గ సరసుడివే మధనా..

హ హ్హా సరసం అందరి దగ్గరా చూపించలేము గా,ఏదో మీలాంటి వాళ్ళ దగ్గరే ఈ కళలు అన్నీ..

పర్వాలేదు లే,మనసుకు నచ్చిన మధనుడు ఏమి సరసం చేసినా ఆనందమే…(తన కళ్ళల్లో ఆ మెరుపు మళ్లీ).

ఆమె మాటకి చిరునవ్వే సమాధానం అయ్యింది నా నుండి..

అలా మా మధ్య సాయంత్రం దాకా మాటలు జరిగాయి..

తర్వాత కిందకి వచ్చి స్నానం చేసేసరికి,ఇంద్రాణీ కూడా స్నానం చేసొచ్చి అందరమూ డిన్నర్ చేసేసాము..

ఇంద్రాణీ గారు,అవ్వా మీ మనవడు కాస్త వీక్ గా వున్నాడు చదువులో ఈరోజు రాత్రి కాస్త ట్యూషన్ చెప్పనా??

అవునా ఇంద్రాణీ, ఒరేయ్ నువ్వూ చదువు లేని గాడిద లాగా అయిపోకు. అమ్మా నువ్వు వీడి ముక్కు పిండైనా వీడిని దారిలో పెట్టు అంటూ పెద్దగా సపోర్ట్ ఇచ్చింది ఆమె కి.

సరే అవ్వా అలాగే చేస్తాను,తర్వాత పంపించండి సంజయ్ ని అంటూ పైకి వెళ్ళిపోయింది.

కాసేపు అమ్మమ్మ తో మాట్లాడి పైకి వెళ్లిన నేను కళ్లముందర కనిపించిన దృశ్యం చూసి షాక్ అయ్యా

నాకు ఎదురుగా ఒక అందాల దేవత తెల్లటి దుస్తులతో..చేతులు కట్టుకొని ఠీవిగా నా వైపు చూసింది..

ఆ అందాన్ని చూస్తూ,ఇంద్రాణీ వైపు చూసి ఎవరు అన్నా..

ఆ దండసేనుడి కుమార్తె సంజయ్…

మళ్లీ ఆమె మొహం లోకి చూసాను,తన మొహంలో కించిత్ భయం కూడా లేదు.

ఒక వైపు రాజన్న చేతులు కట్టుకొని నిలుచున్నాడు..

కాసేపు ఎవ్వరి మధ్యలో మాటలే లేవు..నేనైతే పూర్తి షాక్ లో పడిపోయా,ఈ రాజన్న నిజంగానే తీసుకొచ్చాడు,అదీ ఒక అందాల రాశి ని అని..

తను మాత్రం ఠీవిగా మా వైపు చూస్తోంది భయం అన్నదే లేకుండా.

మా నిశ్శబ్దాన్ని చీల్చుతూ ఆ అందాల రాశి,ఎవరు మీరు??నన్నెందుకు తీసుకొచ్చారు???

నేను సంజయ్ ని,ఒక చిన్న పని ఉండబట్టి తీసుకొచ్చాము ..

పని అంటే మాట్లాడాలి కానీ ఇలా తీసుకొస్తారా ఒక ఆడ పిల్లని??మీదేమి సంస్కారం?? (తన కళ్లల్లో కోపం ఎగిసింది)..

వెంటనే ఇంద్రాణి ఏంటమ్మా సంస్కారం గురించి “దండసేనుడి” కుమార్తె మాట్లాడుతోందా అంది కోపంగా.

ఎవరి కుమార్తె అయితే ఏంటి సంస్కారం గురించి మాట్లాడటానికి,అయినా మా నాన్న కి సంస్కారం లేదనటానికి నీకెన్ని గుండెలు???ఒక్కసారి మా నాన్న కి చెప్పానంటే మీ శాల్తీలు లేచిపోతాయ్ జాగ్రత్త..

2 Comments

  1. Em swamy story రాసేది koncham speed ga rai ledante dengey…endi sodi

  2. Bro next part kuda complete cheya bro

Comments are closed.