రొమాంటిక్ చర్చ్నింగ్ 15 70

అవునవును మా శాల్తీలు లేచిపోతాయ్ మీ నాన్న దెబ్బకి,లేచిపోయేంత సీన్ ఉంటే నిన్నెందుకు కాపాడలేకపోయాడు మీ నాన్న?? ఇంద్రాణీ కోప్పడుతూ.

అవన్నీ నాకు అనవసరం,నన్నెందుకు తీసుకొచ్చారు అది చెప్పండి ముందు(అసహనంగా)..

ఏమీ లేదు,నీ కన్యత్వాన్ని ఈ సంజయ్ కి కానుకగా ఇద్దామని..

ఏంటీ తమాషా చేస్తున్నారా??నా కన్యత్వాన్ని ఆయన కి ఇవ్వడం ఏంటి???

అవును నువ్వు విన్నది నిజమే , నీ కన్యత్వాన్ని పోగొట్టుకోవాలి ఇప్పుడు,లేకుంటే మాకు నష్టం అంది ఇంద్రాణీ..

తను ఆశ్చర్యం గా,ఇంతకీ ఎవరు మీరు??

నేను “ఇంద్రాణి”,పేరు వినే వుంటావ్ అనుకుంటా..

తను నొసలు ముడిచి ఆశ్చర్యం తో,”మట్లి” రాజుల వంశమా మీది?

అవును సరిగ్గా చెప్పావ్, ఇంతకీ నీ పేరేంటి??

నేను “పద్మలత”,మీ గురించి విన్నాను.

ఏమి విన్నావ్???

మీరు మా శత్రువులు అని,ఇంకా మా నాన్న మీ అంతం కోసం ప్రయత్నిస్తున్నాడని..

హ్మ్మ్ శత్రువులు మే, అందులో సందేహం లేదు.కానీ మంచి చెడ్డలు నీకు తెలియవా???

తెలుసు,కానీ అవన్నీ నా చేతుల్లో లేవు గా ఇంద్రాణీ గారు..

మీ నాన్న వల్ల మాకు అపార నష్టం జరిగింది ఆ విషయం తెలుసా నీకు పద్మాలతా??

తెలుసు,మీ చరిత్ర అంతా చదివాను సంపూర్ణంగా..

అంత చదివాక ఏమి అర్థమైంది??ఎవరు ఎవరికి ద్రోహం చేశారు??

ఒక మనసున్న ఆడడానిగా చెప్తున్నా,మా నాన్న చేసేది నాకు నచ్చలేదు అంది.

సంతోషం,అంత క్రూరమైన దండసేనుడి కి ఒక మంచి పుత్రిక ఉందని వినడానికి..

ధన్యవాదాలు ఇంద్రాణీ గారు,నాకు ముందున్న మార్గం ఏంటో సెలవివ్వండి..

పద్మ లత అంత త్వరగా లొంగుతుందని నేను అనుకోలేదు,అందులోనూ శత్రువుల గొప్పదనాన్ని మెచ్చుకోవడం ఆమె మంచితనాన్ని తెలుపుతోంది..ఎందుకో ఆమె పైన అపారమైన గౌరవం కలిగింది నాకు.

చూడు పద్మ లతా, నీకు అంతా తెలుసు మా గురించి..ఇప్పుడు నువ్వు సహకరిస్తే మా వంశానికి మేలు జరుగుతుంది. అవన్నీ మనసులో పెట్టుకొని సహకరిస్తే నీకు చాలా మేలు అంది ఇంద్రాణీ..

నిజమే,కానీ నా ఇష్టం లేకుండా నన్ను అనుభవిస్తే ఆ పాపం ఊరికే పోదు మీకు.అది కూడా గుర్తుపెట్టుకోండి.

నిన్ను బలవంతం చేయాలంటే ఎంత సేపు పడుతుంది మాకు,ఒక్కసారి ఆలోచించు..మంచి చెడ్డలు తెలిసిన వాళ్ళము మేము అందుకే ఈ మాటలు నీతో..

అర్థమవుతుంది మీ మాటల బట్టి,కానీ నా నుండి రెండు షరతులు ఉన్నాయి ఈ పని నేను చేయడానికి..

ఏంటో చెప్పు పద్మలతా..

1. మా నాన్న గారిని చంపకూడదు.
2. నాతో రమించే ఈ సంజయ్ తో నా వివాహం జరగాలి..
అలాంటప్పుడు మాత్రమే నేను సిద్ధం,లేకుంటే ఇక్కడే ఆత్మార్పణం చేసుకుంటా నేను..

అంత పని చేయకు పద్మలతా,నీ షరతులు కి కాస్త సమయం ఇవ్వు..

అలాగే తీసుకోండి అంటూ నా వైపు చూసింది తను..తన కళ్ళల్లో ఏదో తెలియని తన్మయత్వం స్పష్టంగా కనిపిస్తోంది.. నేను మాత్రం ఆ అందాల సుందరిని నా కళ్ళతోనే ఆరాధిస్తున్నా.. కానీ తన షరతులు కి ఒక్కసారిగా నాలో విపరీతమైన అభద్రతాభావం కలిగింది.. అదే సమయంలో ఆమె ఆడతనం కి ఇచ్చే విలువకి ఆమె పైన ఒక మంచి భావం కలిగింది..

కాసేపు ఆలోచించిన ఇంద్రాణీ, సరే పద్మలతా నీ షరతుల లో మొదటి దానికి నీకు నేను అభయమిస్తున్నా,కానీ రెండవది నా చేతుల్లో లేదు,అది సంపూర్ణంగా సంజయ్ ఇష్టం.. ఆ విషయాన్ని అతడినే అడుగు..

2 Comments

  1. Em swamy story రాసేది koncham speed ga rai ledante dengey…endi sodi

  2. Bro next part kuda complete cheya bro

Comments are closed.