రొమాంటిక్ చర్చ్నింగ్ 15 71

ఏంటీ మరో 1000 సంవత్సరాల ఆయుష్షు మీకు వస్తుందా???

అవును అందులో సందేహం లేదు సంజయ్.

మరి మీకు కన్యతనం తెప్పించి ఆ దండసేనుడు మిమ్మల్ని హతమార్చొచు గా.

అలా చేస్తే వాడికే నష్టం కాబట్టి చేయడు..

మరి మీ వంశం లో ఎవరూ ఆ పని చేయలేదా???

చేయలేదు,ఎందుకంటే ఆ కన్యతనం తిరిగి రప్పించాలంటే మళ్లీ 12 సంవత్సరాల తర్వాత జరిగే పూజ లో పాల్గొనే మధనుడి వల్లే అవుతుంది..

మరి అలా ప్రయత్నం చేసుంటే ఫలితం వచ్చేది కదా మీకు..

చేయాలన్న ఆలోచన నాకు ఉండేది నువ్వు పూజ కి వెళ్ళినప్పుడు, కానీ మా ప్రయత్నాలు బెడిసికొట్టాయి..

హ్మ్మ్ మరి ఇప్పుడు చేయలేమా??(ఎందుకో చిన్న ఆశ ఆమె కి కన్యతనం ప్రసాదించి మళ్లీ ఆయుష్షు ని పెంచుదామని).

చేయొచ్చు,కానీ ఆ ప్రయత్నం మా రాజప్రాసాదం లో నే జరగాలి…

ఇంకేమి వెళ్దాం పదండి,మీ నివాసానికి..

హ హ్హా ఒక్కసారి అక్కడ నుండి బయటికి వచ్చాక,లోపలికి వెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేయాలి సంజయ్,అది అంత ఈజీ కాదు..

కష్టమో,నష్టమో ముందు ప్రయత్నిద్దాం.. ఫలితం వస్తే మరో 1000సంవత్సరాల పాటు మీ పూజ నిరాటంకంగా జరుగుతుంది.. ప్రస్తుతం ఉన్న ఇబ్బందికర పరిస్థితులలో కనీసం ఇలా చేయడం ఒక రకంగా మేలే కదా అండి..

మేలే కానీ ఇది జరగాలంటే ఈ అమావాస్య లోపు మళ్లీ ఇంకొక పూజ జరగాలి..

ఇంకొక పూజా??ఎవరితో??

అవును ఇంకో పూజ జరగాలి,ఎవరితో అంటే ఆ పూజ నాతోనే.

హ్మ్మ్ అర్థం అయ్యింది,సరే పూజ జరగాలంటే ఫస్ట్ మీరు కన్య అవ్వాలి అంతేగా..

అవును సంజయ్..

సరే ఆ విధానం ఎలాగో చెప్పండి,మనం త్వరపడితే ఏదైనా ప్రయోజనం ఉంటుంది గా..

నువ్వు చెప్పింది నిజమే సంజయ్,కానీ నీకు శత్రువులు నుండి అపాయం ఉంది, ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈ ప్రయత్నం చేయడం అంత శ్రేయస్కరం కాదు..

చూడండి ఇంద్రాణి గారూ, ఇప్పుడు జరిగిన పూజ యొక్క కార్యాన్ని నేను పూర్తి చేస్తానో లేదో పక్కాగా తెలీదు,అలాంటప్పుడు ఈ ప్రయత్నం చేసి మీకు 1000 సంవత్సరాల ఆయుష్షు ని నా వల్ల పెరిగేటట్లు చేస్తే నాకు చాలా సంతోషం..మీ వంశం అంత త్వరగా అంతం అవ్వడం నాకు ఇష్టం లేదు.కనీసం ఈ పనైనా సక్రమంగా చేసి మీకు ఆయుష్షు ని పెంచితే ఒకవేళ నేను పూజ ని పూర్తి చేయలేకపోయినా,ఒక 1000 సంవత్సరాల ఆయుష్షు పెంచానన్న తృప్తి అయినా నాకు దొరుకుతుంది . దయ చేసి ఎలాగో చెప్పండి చేద్దాం అన్నా..

నువ్వు అన్నది సబబే,కానీ ఈ ప్రయత్నం లో నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను అంది..

నా ప్రాణం పోయినా ఇబ్బంది లేదు,మీకు ఆయుష్షు వస్తుంది అంటే నా ప్రయత్నం నేను శక్తి వంచన లేకుండా చేస్తాను అన్నా..

నా మాటలకు ఆమె కళ్ళల్లో నుండి నీళ్ళు జలజలా కారిపోయాయి.ఆనందంతో ఆమె నుండి మాటలే రావట్లేదు..

మాట్లాడండి ఇంద్రాణీ గారూ, దయచేసి ఆ ప్రయత్నం ఏంటి??

కాసేపటికి తేరుకున్న ఆమె,సంజయ్ మొదట మన ముందు ఉన్న మార్గాలు చెప్తాను విను.దాన్ని బట్టి ఎలా ముందుకు పోవాలో ఆలోచిద్దాం..

1. నీ వల్ల సువర్ణా కి కొడుకు పుట్టి,నువ్వు పూజ కార్యాన్ని సంపూర్ణంగా చేస్తే మాకు విముక్తి..ఒక వేళ కూతురు పుట్టి నువ్వు కార్యాన్ని చేసేసినా మళ్లీ కొడుకు పుట్టేవరకూ సువర్ణా తో మధనం జరగాలి అలాంటప్పుడే నువ్వు చేసిన కార్యానికి ఫలం ఉండేది.నువ్వు పూజ కార్యాన్ని పూర్తి చేసినా మా వంశం లో కొడుకు పుడితేనే అప్పుడే మాకు శాప విమోచనం..

2. సువర్ణా కి కొడుకు పుట్టినా, కూతురు పుట్టినా,నువ్వు కార్యం చేయకపోతే మాకు అంతం..

3. ఈ పూజ విజయవంతం కాకపోతే మా అంతాన్ని మరో 1000 సంవత్సరాల పాటు ఆపడానికి నేను కన్య ని అయ్యి పూజ చేస్తే సరిపోతుంది.

ముందు మార్గాల గురించి వదిలేయండి,నాకొక సందేహం ఉంది..

2 Comments

  1. Em swamy story రాసేది koncham speed ga rai ledante dengey…endi sodi

  2. Bro next part kuda complete cheya bro

Comments are closed.