ఏంటి నువ్వంటోంది సువర్ణా??మా అత్త,వదిన, పవిత్ర లకి ఇందులో సంబంధం ఏంటి???వాళ్ళు సామాన్య మానవులు కదా??ఇంతకీ మీ అమ్మ,మంజులా దేవి ల పరిస్థితి ఏంటి??? అని ప్రశ్నల వర్షం కురిపించాను…
ఆశ్చర్యపోవడానికి ఏమీలేదు ఇందులో,ముందు ముందు ఆ చరిత్ర అంతా మీకు అర్థం అవుతుంది… ఇక మంజులాదేవి మన యజ్ఞంలో ఒక తురుపుముక్క..యజ్ఞ ఫలితం మనకు అనుకూలంగా ఉంటే తనకి ఆయుష్షు లభిస్తుంది… ఇక నువ్వన్నట్లు సంపూర్ణ(సువర్ణ, ఇంద్రాణి ల ప్రస్తుత అమ్మ) మా తల్లి కాదు,తను మా సంరక్షకురాలు మాత్రమే..మేము శ్రీదేవి పుత్రికలు అన్నది ఇప్పటికే నీకు తెలిసి ఉంటుంది.(నిజమే పుస్తకంలో ఉన్న సమాచారం ప్రకారం సువర్ణ, ఇంద్రాణి లు శ్రీదేవి పుత్రికలే)..సంపూర్ణ కి వచ్చిన నష్టం ఏమీ లేదు…మీరు నిశ్చింతగా ఉండొచ్చు..
అలాగే సువర్ణా,ఇంతకీ వీళ్ళందరికీ ఎలా ఆయుష్షు లభిస్తుందో సెలవివ్వు..
అందులో ఏమీలేదు మధనా,ఇదిగో ఇప్పుడు నా ఆయుష్షు ఎలా లభించిందో అలాగే మధనం వల్ల మాత్రమే మిగిలిన వారికి లభిస్తుంది.. ఇందులో ఒక చిన్న జాగ్రత్త ఏంటంటే ఒక్క పవిత్రతో మాత్రమే నువ్వు నేరుగా మధనం చేయాలి..మిగిలిన వారి ఆయుష్షు వాళ్ళతో నేరుగా మధనం చేస్తే లభించదు అన్నది గుర్తుపెట్టుకో..
హ్మ్మ్ సరే,కానీ ఎవరితో మధనం చేస్తే ఈ పని పూర్తవుతుంది అన్నది నాకు తెలియాలి గా సువర్ణా..
నిజమే,ఆ విషయంలో చింత అవసరం లేదు మధనా,పరిస్థితులు అన్నీ నీకు అనుకూలంగా వస్తాయి వాటంతట అవే…ప్రసన్న ,ప్రియాంక లతో మధనం చేసినా ఫలితం రాదు,ఎందుకంటే వాళ్లిద్దరూ ఆ మాయావి యొక్క మాయలకు లోనయినందునే అలా జరుగుతుంది…
అలాగే సువర్ణా, ఇక నా పనిలో నేనుంటాను,సెలవివ్వు…
అలాగే మధనా,విజయోస్తు.. ఈ కార్యంని వీలైనంత త్వరలో పూర్తి చేయాలి,ఆ మాయావి పూర్తిగా మేల్కొనేలోపే..
అలాగే అంటూ సువర్ణ కి సెలవు చెప్పాను…సువర్ణా కూడా అదృశ్యం అయ్యేసరికి రాజీ మత్తుగా లేచింది రేయ్ సంజూ అంటూ..
హా చెప్పు రాజీ అని అనేలోపే,నా పెదాల్ని మూసేసి మళ్లీ యుద్ధానికి దిగింది…ఇంకో మూడు సార్లు ఆ రాత్రంతా రాజీ కి స్వర్గం చూపించి గజిబిజి మనసుతో ఇంటి వైపు బయలుదేరాను తెల్లవారుఝామున..
ఫ్రెష్ గా స్నానం చేసి తిని,పంకజం అత్త ఇంటికి వెళ్ళాను..అప్పటికే వదిన కూడా ఉండటంతో నా మనసులోని మాటని చెప్పబోయాను..
మరిదీ మాకు అంతా తెలుసు,నీ పని సక్రమంగా జరిగేలా చూసే బాధ్యత నీదే అంటూ వదిన చెప్పింది..
ఆమె మాటలకి చిర్రెత్తుకొచ్చింది నాకు,ఒసేయ్ మీ అందరికీ అన్నీ తెలిసినా ఎంత ప్రశాంతంగా ఉన్నారో చూడు..నేనే అన్నీ టెన్షన్స్ తో చస్తున్నాను ఏమి జరుగుతుందో ఏమో అని…మళ్లీ ఇప్పుడు ఇంకొక సమస్య మీ అందరికీ ఆయుష్షు తీసుకురావాలి అంట అంటూ కోపంగా మాట్లాడాను..
ఇద్దరూ నా చెరొక వైపున కూర్చొని,ఒరేయ్ అల్లుడూ నువ్వు లేకపోతే మా బ్రతుకులు ఉండవు అన్నది మాత్రం గుర్తుపెట్టుకో రా..ఇందులో మా తప్పేమీ లేదు,ఎప్పుడూ మా హద్దులు దాటి మేము ప్రవర్తించకూడదు అన్నది నియమం,కాస్తా అర్థం చేసుకో అంటూ దీనంగా మాట్లాడింది..
అత్తా అది కాదే నా బాధ,నేనొక్కడినే ఇలా కష్టపడే బదులు మీరూ సాయం చేయొచ్చుగా అన్నదే నా అభిమతం..అంత తప్ప ఇంకేమీ లేదు..
నిజమే అల్లుడూ,కానీ పరిస్థితులు అలా ఉన్నాయి…ఈ మహా యజ్ఞం నీ ఒక్కడి వల్లే పూర్తి అవుతుంది అందుకే నీకు ఇన్ని కష్టాలు..నిన్ను చూస్తుంటే ఒక వైపు ఆనందం,ఇంకో వైపు బాధ రెండూ వస్తున్నాయి ,కానీ తప్పదు ఇది జరగాలి అదే దైవాజ్ఞ…
సరేలేవే,డైరెక్ట్ గా నాకు సహాయం చేయలేకున్నా నన్ను ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తోంది మీరే,ఆ మాయావి యొక్క మాయలతో అందరినీ ఏమార్చాడు.ఇక వాడికి అంతం దగ్గరయ్యింది మీరేమీ బాధపడకండి అంటూ ధైర్యం చెప్పాను…
ప్రేమగా ఇద్దరూ నన్ను చెరొక వైపు హత్తుకొని సేదతీరారు నా ఛాతీ పైన…కాసేపు అలా వాళ్ళ దగ్గర ఉన్నాను… ఇక బయలుదేరుతానే అసలే కొత్త బాధ్యతలు ఎక్కువయ్యాయి,అన్నింటికీ ఈ మధనం తోనే ముడిపెట్టారు…ఏంటో అర్థమే అవ్వడంలేదు అని అన్నాను…
ఇదొక “శృంగార మధనం” మరిదీ,అన్నీ మధనం తోనే పూర్తవుతాయి,నీ పనిలో నువ్వుండు,మాకు పూర్తిగా నీ పైన నమ్మకం ఉంది అంటూ ధైర్యం చెప్పింది అర్చన…
ఇది బయలుదేరుతుండగా ఆ మాయావి గాడి మాటలు ప్రతిధ్వనించాయి మేమున్న ప్రదేశంలో హ హ్హా హ్హా అంటూ.
ఒరేయ్ రాజసింహా,అప్పుడే ఏమైంది రా నీ పని??మురిసిపోతున్నావ్ అతి త్వరలో నీ చావుకు ముహూర్తం పెట్టాను కాచుకో అంటూ అవహేళనగా మాట్లాడాడు…
కోపం చిర్రెత్తుకొచ్చి,ఒరేయ్ జ్యోతిరాదిత్యా ఇప్పటికే తెలిసుంటుంది గా నా వీరత్వం ఏంటో??ఇప్పటికే నీ శరీర భాగాలు పోగొట్టుకొని ఇలా దొంగచాటుగా పబ్బం గడుపుతున్నావ్,నువ్వు కాదు నేనే త్వరలో నీకు చావు ముహూర్తం పెడతాను కాచుకో దమ్ముంటే అంటూ ప్రతిసవాల్ వదిలాను..
హ హ్హా హ్హా,చూసావ్ గా నా మాయలు??నన్ను అంతం చేసే శక్తి నీకు లేదు రా అంటూ మళ్లీ అవహేళనగా మాట్లాడాడు..
చూసాను రా నీ మాయలు,నా శరీరంలోకి ప్రవేశించే దమ్ము లేక నీ మాయలు నా పైన ప్రయోగించి సాధ్విలకి నీవే మహారాజువని నమ్మించి చేసిన ద్రోహం,ఇక నీ మాయలు నా పైన ప్రయోగించు అప్పుడు చూద్దాం నీ శక్తి ఏంటో అని అన్నాను పౌరుషంగా(ఇక్కడ గమనించాలి పాఠకులారా,ఇంతకు ముందు ఎపిసోడ్స్ లో జ్యోతిరాదిత్యుడే అసలైన రాజు అని నమ్మిన సాధ్విలు,రాజన్న ల విషయం)..
ప్రయోగిస్తాను రా అతి త్వరలో నా మాయాబలం ఏంటో, హ హ్హా భలే నమ్మారు రా నేనే రాజు అని,కానీ నా ప్రయత్నం ని అక్కడా విఫలం చేసావ్,నిన్ను అతి కిరాతకంగా వదించకపోతే నేను సకల ప్రపంచంలో మాయావి రాజు నే కాదు ఇదే నా ప్రతిజ్ఞ అంటూ సవాల్ విసిరాడు…
Sir meeru allredy chadivina episodes malli pedutunnaru