శృంగార ప్రయాణం 2 197

తన కింద ఒక PA కూడా అప్పాయింట్ చేసింది కంపెని . ఆమె పేరు రాణి , తన కి పెళ్లి అయ్యింది కానీ ఇంకా పిల్లలు లేరు .రాణిది తెలుపు, పసుపు కలిసిన రంగు. నడుము దాటి పిరుదులు తాకే వత్తైన జుట్టు..మత్తుగా చూసే పెద్ద కళ్ళు..చెక్కినట్టు వుండే ముక్కు..లేత ఎరుపు రంగు లో ఊరించే పెదాలు.. ఆమె శరీరoలో ఏవి ఎక్కడ ఎలా ఉండాలో అల ఉండేలా చేసాడు ఆ దేవుడు ….మగాళ్ళ చూపులు..కొంత మంది చేసే పచ్చి కామెంట్స్ ఆమె ఎంత అందంగా వుంటుందో తెలియజేస్తాయి.

ఒక రోజు సడన్ గా తను రమేష్ తో చేసిన AD ట్రయిల్ షూట్ సక్సెస్ అయ్యి ఆ కంపెనీ వాళ్ళు ఫ్రాన్స్ వచ్చి తమతో అగ్రిమెంట్ చేసుకోమని , అంతే కాకుండా ఇంకా ఏమైనా ఇన్నోవేటివ్ థాట్స్ వుంటే ప్రెసెంట్ చెయ్యమని ఆహ్వానిoచారు .

కంపెని లో ఈ వార్త మారుమ్రోగి పోయింది.నీలిమకి చాలా మంచి పేరు వచ్చింది .నీలిమ తన PA రాణితో కలిసి నెల రోజులు ఫ్రాన్స్ టూర్ కి బయలుదేరింది .

నీలిమ తన వెంట రాణి ని తీసుకొని వెళ్ళడానికి కారణం వుంది రమేష్ ద్వారా తను తెల్సుకున్న విషయo ఏమిటంటే , అక్కడ జాన్ అనే ఫోటోగ్రఫేర్ ఇండియన్ అమ్మాయలు అంటే పడి చచిపోతాడు అని వాడిని లొంగ దీసుకుంటే పనులు చాలా తొందరగా అవుతాయి అని తెలిసింది .వాడికి రాణి ని ఎరగా వేసి తన పని చక్క బెట్టుకోవాలి అని అనుకుంది నీలిమ