శృంగార ప్రయాణం 3 250

అప్పటికి తొమ్మిది అవటానికి ఇంక ఐదే నిముషాలు వుంది. ఒక చిన్న నల్ల పర్స్ లో తన సెల్ ఫోన్, ఇంకా కొన్ని అత్యవసరమైన వస్తువులని తీసుకుని నీలిమ రూం బయట పడి రెస్టారంట్ వైపు బయల్దేరింది.వాతావరణం మార్పుల్లు వాళ్ళ రాణి కి కొంచం వొంట్లో బాగోక ఆ పార్టీ కి వెళ్ళడం కుదరలేదు అందుకే నీలిమ ఒక్కర్తే బయల్దేరింది

లిఫ్ట్ వైపు నడుస్తున్న నీలిమ కి కారిడార్ లో తారస పడ్డ ఒకరిద్దరు ఆసక్తి గా తనవైపు ఒక చూపు చూసి మర్యాద గా తల తిప్పుకోవటం గమనించింది. “ఎస్, నీ లో ఇంకా విషయం వుంది, నీలిమ ” అని మనసు లోనే అభినందించుకుంది. లిఫ్ట్ లో ఇద్దరు కుర్రాళ్ళు . వాళ్ళ కళ్ళల్లో ఆరాధన తో కూడిన చిరునవ్వు నీలిమ కి కనిపించింది. ఒక్కడు ఆమె “చాలా అందం గా వున్నావు నువ్వు” అంటూ పొగిదాడు కూడా.

జాన్ గెస్ట్ హౌస్ చేరుకుంది నీలిమ గార్డెన్ వైపు నడుస్తుంటే, మగ, ఆడ, ప్రతి ఒక్కరూ తన వైపే పరిశీలన, ఆసక్తి తో చూస్తున్నట్టు అనిపించింది నీలిమ కి. ఐతే ఈ చూపులు నీలిమ కి కొత్త కాదు. ఎప్పుడో కాలేజి రోజుల్లో తను కురచ బట్టలు వేసుకునేది. దాని ద్వారా వచ్చే అటెన్షన్ ఆనందించేది. వర్క చెయ్యటం మొదలెట్టాక, ప్రొఫెషనల్ గా డ్రెస్ అవటం మొదలెట్టింది. ఇంత లా ఒళ్ళు కనిపించే డ్రెస్ వేసుకుని చాల కాలం అయింది .

ఈ అటెన్షన్ నీలిమ లో ఒక కొత్త ధైర్యం లాంటి ఫీలింగ్ ని తెచ్చి పెట్టింది. తన శరీరం గురించి అభద్రతా భావం నీలిమ కి ఎప్పడూ లేదు. ఇంటి గొడవల్లో పడి పోయి ఇన్నాళ్ళూ డ్రెస్ అయ్యే విధానం అప్పుడప్పుదన్నా సెక్సీ గా ఉంటోందా లేదా అన్న ఆలోచననే రాలేదు. బాగా డ్రెస్ అయ్యేది. కానీ సెక్సీ గా డ్రెస్ అవటం మాత్రం , బెడ్రూం కే పరిమితం అయ్యేది.

గార్డెన్ లో అడుగు పెట్టే సరికి ఎదురు గా జాన్ , పక్కనే వాడి ఫ్రెండ్ ఇంకో తెల్లవాడు . హెయిర్ జెల్, గ్రే షర్టు, బ్లాకు జీన్స్ లో చాలా హాట్ గా కనిపించాడు. ఎప్పుడూ వేసుకునే ప్యాంటు షర్టు ల మీద బ్లేజార్ – కొత్తది అనుకుంటా. ఎప్పడి లాగే అందం గా వున్నాడు. .

ఇద్దరి కళ్ళూ నీలిమ మీదే నిలిచి పోయాయి. డ్రెస్ ని, చూస్తూ జాన్ ముఖం వెలిగి పోయింది. వాడి ఫ్రెండ్ మైక్ నీలిమ వైపు చూసి తలూపాడు. నీలిమ కూడా నవ్వుతూ అతని పక్క వెళ్లి నిలబడింది.

“వావ్.. నీలిమ… చాలా అందం గా వున్నావు.”

అది మైక్ గొంతు. నోరు తెరుచుకుని నాలిక బయటికి జారిండా అన్నట్టు గుడ్లేసుకుని చూస్తున్నాడు నీలిమ వైపు. నీలిమ గుండెల మీదకి సారించిన చూపు వేరే వైపు మరల్చాలనే ఆలోచన ఏమీ లేనట్టు చూస్తున్నాడు. నీలిమ కి వాడి మీద అసహ్యం ముంచుకు వచ్చింది.

మర్యాద కోసం “థాంక్స్” చెప్పి నీలిమ జాన్ వైపు తిరిగింది.

“డివైన్.. ఏబ్సోల్యౌట్లే డివైన్” అంటూ జాన్ ఆరాధన గా ముందుకు వంగి నీలిమ చెక్కిలి మీద ఒక పెకింగ్ కిస్ ఇచ్చాడు. జాన్ పెదాలు చెక్కిలి తాకగానే, తను రాసుకున్న సెంటు వాసన ముక్కు కు సోకటం తో నీలిమ బుగ్గలు సిగ్గు తో ఎరుపెక్కాయి.

జాన్ నీలిమ ని ఒక అర్ధ చంద్రాకారం లో వుండే టేబిల్ దగ్గరి కి తీసుకు పోయాడు. నీలిమ , వెనకాలే వచ్చారు జాన్,మైక్ . వెనక నించి జాన్చూ పులు తన పిరుడులని తడుముతున్నాటు అనిపించింది నీలిమ కి. .

1 Comment

  1. Continue please

Comments are closed.