హాట్ అండ్ స్పైసీ Part 37

ఆదివారం రాత్రి వెళ్లిన పని చూసుకుని కంపెనీ నుండి తిరిగి వచ్చేసరికి సమయం 2:00 దాటింది. మేడం ఫరీదా గారి ఇంటికి వెళ్తానని చెప్పారు కాబట్టి తాళం తీసుకుని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్లేసరికి ఇంట్లో లైట్లు వెలుగుతూ ఉన్నాయి. సోఫా దగ్గరికి వచ్చేసరికి టేబుల్ మీద మేడం ఫోన్ కనబడింది. అయ్యో మేడం మొబైల్ మర్చిపోయి వెళ్ళిపోయినట్టున్నారు అని అనుకున్నంతలో మధ్యాహ్నం ఫరీదా గారు విప్పేసిన డ్రెస్సు ఇంకా అలాగే నేల మీద దొర్లుతోంది. అంతేకాకుండా సోఫా పక్కన పెట్టిన ఫరీదా గారి హ్యాండ్ బ్యాగ్ కూడా అక్కడే ఉంది. ఇదేంటి బట్టలు, బ్యాగు అన్ని ఇక్కడే ఉన్నాయి కొంపతీసి ఇద్దరు అలాగే ఒంటి మీద బట్టలు లేకుండా వెళ్లిపోయారా ఏంటి? ఛ ఛ,,, అలా వెళ్ళుండరులే,,, బహుశా వేరే డ్రెస్సులు వేసుకొని వెళ్ళుంటారు అని నాకు నేనే సర్ది చెప్పుకుని ఆ డ్రెస్సు తీసి మడత పెట్టి బ్యాగుతో పాటు ఓ పక్కన పెట్టాను.

పొద్దున్నుంచి మందు పార్టీ పైగా ఇప్పుడు వెళ్లి కంపెనీ దగ్గర బాగా కష్టపడి రావడంతో అలసటగా ఉండి తొందరగా ఫ్రెష్ అయ్యి మంచం ఎక్కేసి ముసుగుతన్నాను. వర్షం అప్పుడప్పుడు గ్యాప్ ఇస్తూ మళ్లీ పెరుగుతూ దోబూచులాడుతోంది. ఇంత వర్షంలో కంపెనీకి వెళ్లి చేసే పని ఏమీ లేదు కాబట్టి పొద్దున్న కొంచెం లేటుగా నిద్ర లేచాను. మేడమ్ ఉండుంటే ఈ పాటికి టీ రెడీ చేసి ఇచ్చేవారు అని అనుకుంటూ లేచి వంట గదిలోకి వెళ్లి టీ పెట్టుకున్నాను. మేడం ఎప్పుడు వస్తారో కనుక్కుందామంటే మొబైల్ ఇక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఒకసారి ఫరీదా గారికి ఫోన్ చేసి చూద్దాం అని ఫరీదా గారికి కాల్ చేయగా ఆ ఫోన్ కూడా ఇక్కడే మోగుతుండడంతో వెతుకుతూ వెళ్లి ఆమె హ్యాండ్ బ్యాగ్ లో చూడగా అది అందులో ఉంది.

ఇద్దరూ ఫోన్లు వదిలేసి వెళ్లడం ఏంటి? అని కొంచెం సందేహంగా అనిపించినప్పటికీ వెళ్ళింది రాత్రే కదా సాయంత్రం వరకు చూద్దాం మేడం ఫోన్ చేస్తారేమో అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను. మధ్యాహ్నం నుంచి వర్షం కొంచెం తెరిపి ఇవ్వడంతో నిన్న తడిచిపోయిన దుప్పటి ఉతికేసి లోపల మండువాలో ఆరబెట్టి క్యాంటీన్లో బోంచేద్దామని మళ్లీ కంపెనీకి వెళ్ళిపోయాను. మేడం ఇంట్లో లేరు కాబట్టి ఈరోజు అక్కడే ఉండిపొమ్మని మా భాస్కర్ గాడు చెప్పినప్పటికీ మేడం సాయంత్రం ఇంటికి వచ్చేస్తే ఒక్కరే ఉండాల్సి వస్తుందని తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేసాను. మేడం వచ్చే జాడ కనబడకపోవడంతో రాత్రి తినడానికి వండుకునే పనిలో పడి మేడం కనీసం ఫోన్ అయినా చేస్తే బాగుండు అని అనుకున్నాను.

ఈరోజు సార్ కూడా ఫోన్ చేయలేదు ఆయన ఎప్పుడు వస్తారో ఏంటో? అనుకుంటూ భోజనం చేసి సోఫాలో రిలాక్స్ అయ్యాను. మళ్లీ వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది బహుశా మేడం అందుకే ఉండిపోయి ఉంటారు అనుకుంటూ నిన్న జరిగిన పార్టీ గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. ఎంతైనా నా దేవత నా జీవితంలో జరిగిన ఒక అద్భుతం. తను ఎంజాయ్ చేయడమే కాకుండా నన్ను కూడా అందులో భాగస్వామిని చేయడం నా అదృష్టం అని చెప్పాలి. ఇంతకుముందు సన, మన్నులతో ఎంజాయ్ చేస్తే నిన్నటి రోజున ఫరీదాతో కూడా ఎంజాయ్ చేసే అవకాశం వచ్చింది. మేడం ఎప్పుడూ తన సంతోషం మాత్రమే కాకుండా తన వాళ్ల అందరి సంతోషం కోసం ఆలోచిస్తారు అనడానికి ఇదే పెద్ద నిదర్శనం.

కొంత కాలం క్రితం నా బతుకేంటి మేడం దగ్గరికి చేరిన తర్వాత నా బతుకేంటి? నేను కలలో కూడా ఊహించని ఆనందాలు సంతోషాలు సరదాలు సుఖాలు అన్నిటినీ అనుభవిస్తున్నాను. అంతకుమించి సార్ దయవల్ల ఎప్పుడూ చూడని డబ్బు చూడగలుగుతున్నాను. ఈ ఇద్దరి దంపతుల ప్రేమ ఆప్యాయతలు నాకు ఒక స్థాయిని హోదాని ఇచ్చి నా జీవితాన్ని పూర్తిగా మార్చేసాయి. ఏమిచ్చి వీళ్ళ రుణం తీర్చుకోగలను? అని వారిని తలచుకుంటూ మనసు భావోద్వేగంతో నిండిపోయింది. కొద్దిసేపటి తర్వాత మేడంతో సరదాగా గడిపిన క్షణాలు గుర్తొస్తుంటే మనసు కొంచెం తేలికపడింది. నిద్ర రాకపోవడంతో ఫ్రిడ్జ్ లో నుంచి ఒక బీరు బాటిల్ తెచ్చుకొని తాగుతూ నా ఫోన్లో ఉన్న మేడం ఫోటోలు చూస్తూ ఆ సందర్భాలను గుర్తు చేసుకుని చాలాసేపటి తర్వాత నిద్రలోకి జారుకున్నాను.

ఈరోజు కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉండడంతో చాలా లేటుగా నేను నిద్ర లేచాను. వర్షం తగ్గితే కంపెనీకి వెళ్లొచ్చు అని బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని టీ చేసుకుని తాగి ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నాను. సరిగ్గా 11:00 సమయానికి మేడం ఫోన్ మోగడంతో తీసి చూడగా ఆ కాల్ సార్ దగ్గర నుంచి కావడంతో వెంటనే లిఫ్ట్ చేసి, హలో సార్ గుడ్ మార్నింగ్,, అని పలకరించాను. …. మున్నా?? నువ్వా,, మీ మేడం ఎక్కడ? నిన్న సాయంత్రం కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు అని అడిగారు. …. ఆదివారం నైట్ నేను కంపెనీకి వెళ్ళిన తర్వాత మేడం ఫరీదా గారి ఇంటికి వెళ్లారు. కానీ మొబైల్ మర్చిపోయి వెళ్ళిపోయారు. నేను కూడా మేడం ఫోన్ చేస్తారని ఎదురు చూస్తున్నాను అని చెప్పాను. …. ఓహ్ సరేలే,, నేను వచ్చేసాను ఇంకో గంటలో ఇంట్లో ఉంటాను ఆ విషయం చెబుదామనే ఫోన్ చేశాను అని చెప్పి కాల్ కట్ చేశారు.

మేడం చూస్తే ఇంకా రాలేదు సార్ ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్నారు మరి ఆయనకి భోజనం ఎలా? అని ఆలోచించి నేనే ఏదో ఒకటి వండేద్దామని అనుకుని మళ్లీ ఆ ప్రయత్నం విరమించుకుని భాస్కర్ గాడికి ఫోన్ చేసి అర్జెంటుగా క్యాంటీన్ నుంచి భోజనం పట్టుకుని రమ్మని చెప్పాను. సార్ వచ్చే ఐదు నిమిషాల ముందు భాస్కర్ గాడు బండిలో వచ్చి భోజనం పార్సిల్ అందించి వెళ్లిపోయాడు. మేడంకి ఈ విషయం తెలియజేయడం బెటర్ అనిపించి వెంటనే బిల్లు గాడికి కాల్ చేసి మేటర్ చెప్పాను. వాడు ప్రస్తుతం చత్తర్పూర్ గెస్ట్ హౌస్ లో ఉన్నానని నేను ఎలాగోలా మేటరు ఉందేటట్టు చూసి నీకు కాల్ చేయమని చెప్తానని చెప్పి పెట్టేసాడు. సార్ వచ్చిన తర్వాత నేను ఆయన కోసం వేడినీళ్లు రెడీ చేయగా బయట బాగా వర్షం కురుస్తుండడంతో అక్కడే మండువాలోని గట్టుమీద స్నానం చేస్తున్నారు.

సరిగ్గా అదే సమయానికి ఒక గుర్తు తెలియని నెంబర్ నుంచి నా మొబైల్ కి కాల్ రావడంతో లిఫ్ట్ చేయగా అటు నుంచి మేడం ఆదుర్ధాగా మాట్లాడుతూ, ఏమైందిరా మున్నా అర్జెంటుగా కాల్ చేయమని చెప్పారట? అని అడిగారు. …. మేడం గొంతు వింటుంటే ఇప్పుడే నిద్ర లేచినట్టు అనిపిస్తుంది. మరేం లేదు మేడం సార్ ఇంటికి వచ్చేసారు ఆ విషయం చెబుదామని ఫోన్ చేశాను అని చెప్పగా మేడం ఇంకా కంగారు పడిపోతూ, వస్తున్నట్లు నాకు కనీసం ఫోన్ కూడా చేయలేదు లేదంటే నిన్ననే వచ్చేసేదాన్ని కదా? అని అన్నారు. …. సార్ కాల్ చేశారట కానీ మీ మొబైల్ మీ దగ్గర లేదు కదా అని అనడంతో, ఓహ్ షిట్,,, నా మొబైల్ నా దగ్గర లేదన్న విషయమే మర్చిపోయాను. సరే ఇంతకీ నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావ్? అని అడిగారు. …. నేను ఇంట్లోనే ఉన్నాను సార్ స్నానం చేస్తున్నారు అని చెప్పగా, సరే అయితే నువ్వు వెంటనే కారేసుకుని ఇక్కడికి వచ్చెయ్ నేను లొకేషన్ షేర్ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేశారు.

సార్ విషయంలో మాత్రం మేడం ఎప్పుడూ అలసత్వంగా ఉండరు. సార్ వచ్చేటప్పటికి ఇంట్లో లేనందుకు చాలా ఫీల్ అయిపోతున్నారు అని నవ్వుకుని, సార్,,, మేడం రమ్మని కాల్ చేశారు నేను వెళ్లి తీసుకొస్తాను అని చెప్పి ఫరీదా గారి మొబైల్ గుర్తుకు రావడంతో ఆమె హ్యాండ్ బ్యాగ్ మరియు బట్టలు కూడా పట్టుకొని బయలుదేరాను. మేడం పంపిన లొకేషన్ చేరుకుని ఇంటి గేటు ముందు కారు ఆపగా ఫుల్ లగ్జరీస్ తో కూడిన ఇల్లు లాగా కనబడింది. నేను కాల్ చేసిన వెంటనే ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ డోర్ తెరుచుకుని మేడమ్ గబగబా మెట్లు దిగుతుంటే వెనకాల ఒకామె గొడుగు పట్టడానికి ట్రై చేసి విఫలమవుతూ మేడం వెనకాలే కిందికి వచ్చింది. కానీ నేను అవాక్కైన విషయం ఏంటంటే మేడం ఫుల్ న్యూడ్ గానే వచ్చేస్తున్నారు. గేటు తెరుచుకోవడం మేడం అలా తడుచుకుంటూనే వడివడిగా అడుగులు వేస్తూ వచ్చి కార్ డోర్ ఓపెన్ చేసి లోపలికి ఎక్కి కూర్చున్నారు.

ఆ గొడుగు పట్టుకున్న ఆమె కూడా కార్ దాకా రావడంతో మేడం గ్లాస్ కిందకి దించి, ఫరీదా లేస్తే నేను కాల్ చేస్తానని చెప్పు అని చెప్పడంతో ఆమె సరే అంటూ తలాడించింది. అంతలో నాకు ఫరీదా గారి వస్తువులు గుర్తొచ్చి అవి తీసి మేడం చేతికి అందించాను. అవి చూసి మేడం నెత్తి కొట్టుకుంటూ, ఇది కూడా అన్ని అక్కడే వదిలేసి వచ్చేసింది,,, అని తిట్టుకుంటూ ఆ వస్తువులన్నీ ఆమె చేతికి అందించగా ఆమె నవ్వుతూ వాటిని అందుకుంది. మేడం కూడా ఒక నవ్వు నవ్వేసి ఆమెకు బాయ్ చెప్పి, తొందరగా పదరా సార్ కి ఆకలవుతుందేమో ఇంటికి వెళ్లి వంట చేయాలి అనడంతో నాకు నవ్వు వచ్చేసి కారు తిప్పి పోనిస్తూ, అంత కంగారు పడకండి మేడం నేను ఆయనకి భోజనం ఏర్పాటు చేసే వచ్చాను అని చెప్పడంతో గుండె మీద చెయ్యి వేసుకుని హమ్మయ్య,,, అంటూ నా దగ్గరికి వచ్చి బుగ్గ మీద ఒక ముద్దు పెట్టేసి, నా బంగారంరా నువ్వు,, అని మెచ్చుకున్నారు. …. నా సంగతి సరే మీరేంటి ఒంటి మీద బట్టలు లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నారు? అని సరదాగా నవ్వుతూ అడిగాను. …. ఏం చెప్పమంటావులే,,, అదొక పెద్ద కథ తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం ముందు ఇంటికి పద అని తొందర పెట్టారు. చాలా స్పీడ్ గా ఇంటికి పోనిచ్చి ఇంటి ముందు కారు ఆపగానే మేడం గబగబా డోర్ తెరుచుకొని వర్షంలో తడుస్తూ పరిగెత్తుకొని ఇంట్లోకి దూరిపోవడం చూసి నవ్వుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *