హాట్ అండ్ స్పైసీ Part 13 36

బాల మాటల్లో,,,,,

గోపాల్ నవాబు గారితో మాట్లాడుతున్నంత సేపు వారి సంభాషణ వింటూ కామ్ గా కూర్చున్నాను. ఆ గెస్ట్ హౌస్ చాలా పాతకాలం నాటిది అయినప్పటికీ చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది. ఇకపోతే నవాబు గారి వయసు సుమారు 60సంవత్సరాలు పైనే ఉంటాయని అనిపించింది కానీ మనిషి కొంచెం చురుగ్గానే ఉన్నారు. మీసం గడ్డం లేకుండా క్లీన్ షేవ్, నెత్తి మీద పండిపోయిన తెల్లని జుట్టుతో రాజసం ఉట్టిపడేలా ఠీవీగా నడుస్తూ మాకు ఇల్లంతా చూపించారు. బయట టాయిలెట్ గురించి చెబుతూ నేను ఇబ్బంది పడతానేమోనని నా వైపు చూసి ఆయన చెబుతుంటే సిగ్గుతో తలదించుకున్నాను. ఎందుకంటే ఆయనకేం తెలుసు నేను అన్ని విప్పుకు తిరగగలనని. ముందు వెనక డోర్లు తప్పించి ఇల్లు మొత్తం పూర్తి ఓపెన్ గా ఉండడం ఎందుకో నన్ను బాగా ఆకర్షించింది. అందుకే బయటకు వచ్చి నేను గోపాల్ మాట్లాడుకునేటప్పుడు నాకు అభ్యంతరం చెప్పడానికి కారణమేమీ కనబడలేదు.

మొత్తానికి ఆయనతో కలిసి ఉండడానికి నిర్ణయించుకుని లోపలికి వెళ్లి ఆయనతో విషయం చెప్పి తిరిగి హోటల్ కి చేరుకొని లగేజ్ తో వచ్చి గెస్ట్ హౌస్ లో సెటిల్ అయ్యాము. నేను గమనించిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే నవాబు గారికి సరిగ్గా వినపడదు. ఆయన గోపాల్ తో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించడం నేను గమనించాను. సాయంత్రం మార్కెట్ ప్రోగ్రాం పెట్టుకున్నప్పుడు మేము ఎక్కువ ఇబ్బంది పడకుండా ఆరోజు రాత్రి భోజనం నవాబు గారే ఏర్పాటు చేయడం ఆయన మా పట్ల గౌరవ మర్యాదలు చూపించడం చాలా సంతోషం కలిగించింది. అన్నిటికంటే ముఖ్యంగా నాకు ఈ ఇంట్లో నచ్చిన ప్రదేశాలు మండువాలోగిలి మరియు బయట స్నానం చేసే చోట నీళ్ల ట్యాంకు ఇంకా బెడ్ రూమ్ లోని కిటికీ. నీళ్ల ట్యాంకు స్వచ్ఛమైన నీటితో ఒక చిన్న సైజు స్విమ్మింగ్ పూల్ లాగా ఉంది. అలాగే మండువాలో నుంచి పైకి చూస్తే ఆకాశం కనబడుతూ వర్షం పడినప్పుడు అక్కడ నిల్చొని ఎంజాయ్ చేయాలన్న కోరిక కలిగింది. ఇకపోతే కిటికీ కాళ్లు ముడుచుకుని పడుకునేంత విశాలంగా ఉంది. కిటికీలకు నాకు ఏదో అవినాభావ సంబంధం ఉంది అది మా ఇంటి దగ్గర చంద్రతో అఫైర్ అయినప్పుడు గానీ, చందక వచ్చిన తర్వాత ఆ టెలిఫోన్ అబ్బాయితో దెంగించుకున్నప్పుడు గాని కిటికీ దగ్గర నుంచే మొదలైంది.

అప్పుడే మొట్టమొదటిసారి గోపాల్ కి నాలో ఉన్న కామపిశాచి కనబడింది. ఇప్పుడు ఈ కిటికీలు చూస్తుంటే మళ్లీ నా పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి మనసులో అలజడి రేగింది. ఒక్క రెండు నెలలు ఓపిక పడితే ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ ప్రదేశం మొత్తం నా సామ్రాజ్యం అయిపోతుంది అని మనసులో పులకింత మొదలయ్యింది. రోజంతా బిజీగా గడవడం మరుసటి రోజు పొద్దున్నే లేవాలి కాబట్టి అందరం కొంచెం తొందరగానే నిద్రపోయాము. నేను పొద్దున్నే చీకటితో లేచి ఎవరికీ డిస్టర్బ్ కలగనీయకుండా జాగ్రత్త పడుతూ బయటకు వెళ్లి నా పనులన్నీ ముగించుకుని స్నానం చేసి తిరిగి బెడ్ రూమ్ లోకి వచ్చి చీర కట్టుకొని తయారయ్యాను. మున్నాగాడు పొద్దున్నే వెళ్లాలి కాబట్టి నవాబు గారి నిద్రకు భంగం కలగనీయకుండా జాగ్రత్తగా వాడిని తట్టి లేపి స్నానానికి పంపించి టీ పెట్టడానికి వంట గదిలోకి వెళ్లాను. మున్నాగాడు తయారయ్యే సరికి టీ రెడీ చేసి గోపాల్ ని కూడా నిద్రలేపి ఇద్దరికీ టీ ఇచ్చాను.

టీ తాగడం పూర్తయిన తర్వాత ఆయన మున్నా గాడికి చేయవలసిన పనుల గురించి వివరించి కార్ తీసుకొని వెళ్ళమని చెప్పారు. …. పర్వాలేదు సార్ నేను నడిచి వెళ్తాను మళ్లీ మీరు కంపెనీకి రావడానికి ఇబ్బంది పడాల్సి ఉంటుంది అని అన్నాడు మున్నా. …. ఐదు కిలోమీటర్లు నడిచి ఎప్పటికి వెళ్తావురా పైగా ఆ కుర్రోడు కూడా నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈరోజుకి కార్ తీసుకొని వెళ్ళు నేను కంపెనీ కారు పిలిపించుకుంటానులే అని చెప్పి ముగ్గురం బయటకు వచ్చి వాడిని సాగనంపాము. ఆ తర్వాత గోపాల్ స్నానానికి వెళ్లి వచ్చి తయారయ్యేసరికి నేను టిఫిన్ తయారు చేసే పనిలో పడ్డాను. మేము చేసే పనుల అలికిడికి తెలివి వచ్చిందో లేదంటే ప్రతిరోజు ఆయన లేచే సమయం ఇదే అయ్యుంటుందో తెలీదు గానీ సరిగ్గా 7:00 సమయానికి నవాబుగారు నిద్ర లేచారు. వెంటనే నేను ఆయనకు టీ అందించడంతో ఆనందంగా నవ్వుతూ, షుక్రియ బేటీ,,, అని అన్నారు.

ఆయన తయారైన తర్వాత టిఫిన్ తీసుకువెళ్లి బెడ్ రూమ్ లోనే పెట్టాను. ఆయన టిఫిన్ చేస్తూ, కొత్త ప్రదేశం కొత్త చోటు నీకేమీ పర్వాలేదు కదా? వీలైతే సాయంత్రం తొందరగా రావడానికి ప్రయత్నిస్తాను ఓకేనా? అని అడిగారు. …. ఒక్కదాన్నే ఉండడం నాకేమైనా కొత్తా? ఇప్పుడు కాలక్షేపానికి నవాబు గారు కూడా ఉన్నారు. మీరేమీ కంగారు పడకుండా హ్యాపీగా వెళ్లి రండి. కాకపోతే నాకు ఒక చిన్న డౌట్ ఆయన చూస్తే పెద్దవారు పేరు పెట్టి ఎలా పిలవగలం మాటిమాటికి నవాబుగారు అని పిలవలేము పైగా అలా పిలవద్దని ఆయన కూడా చెప్పారు. నేను ఆయనను ఏమని పిలిస్తే బాగుంటుంది? అని అడిగాను. …. అందుకు ఆయన నవ్వుతూ, పెద్ద సమస్య వచ్చి పడినట్టుందే నీకు అని నన్ను ఆటపట్టిస్తూ, సాధారణంగా ఇటు ఉత్తరాది వైపు పెద్దవారిని చాచా అనో మామా అనో పిలుస్తారు. నువ్వు కూడా అలాగే పిలవచ్చు లేదంటే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ స్టైల్ లో డార్లింగ్ అనో బాబుూ అనో కూడా పిలవచ్చు అని నవ్వుతూ అన్నారు.

ష్ ష్,, ఆయన వింటే ఏమనుకుంటారు? అని సరదాగా ఆయన భుజం మీద గిల్లాను. …. ఏం పర్వాలేదులే ఆయన సౌండ్ ఇంజనీర్ నేను నిన్ననే గమనించాను అని సరదాగా నవ్వారు. …. ఆయన టిఫిన్ చేసి కంపెనీ కార్ కోసం ఫోన్ చేసి టీ బడ్డీ దగ్గరకు రమ్మని చెప్పి ఆ తర్వాత ఇద్దరం కలిసి బెడ్రూంలో నుంచి బయటికి వచ్చి ఆయన కొద్దిసేపు నవాబు గారితో మాట్లాడి తర్వాత లేచి బయలుదేరి బయటికి వచ్చిన తర్వాత నాకు ఒక ముద్దు పెట్టి టీ బడ్డీ దగ్గరకు నడుచుకుని వెళ్లారు. ఆయన కనబడుతున్నంతవరకు అక్కడే నిల్చుని చూసి తిరిగి లోపలికి వచ్చి, చాచాజీ టిఫిన్ రెడీగా ఉంది మీరు స్నానం చేసి వస్తే వడ్డిస్తాను అని చెప్పాను. …. అందుకు ఆయన సంతోషిస్తూ, షుక్రియ బేటీ,,, చాలా కాలం తర్వాత నాకు చేతులు కాల్చుకునే పని తప్పింది. పొద్దున్నే లేవగానే టీ ఇప్పుడు టిఫిన్ తో దిల్ ఖుష్ చేసావు బేటీ. నువ్వు తిన్నావా? అని అడిగారు. …. లేదు మీరు చేసిన తర్వాత నేను తింటాను అని చెప్పాను. …. అయితే ఉండు నేను తొందరగా స్నానం చేసి వస్తాను ఇద్దరం కలిసి కూర్చొని తిందాం అంటూ ఆయన వెనక పెరట్లోకి వెళ్లారు.

చాచాజీ స్నానం చేసి చారల నిక్కర్ మరియు టవల్ భుజం మీద వేసుకొని లోపలికి వచ్చారు. అప్పటికే టీ టేబుల్ మీద ఇద్దరికీ టిఫిన్ వడ్డించుకుని ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. ఆయన వస్తూనే అలాగే సోఫాలో కూర్చుని, ఈరోజు నుంచి నాకు బ్రెడ్ బటర్ తినే బాధ తప్పి సౌత్ ఇండియన్ టిఫిన్లు తినే అవకాశం దొరికింది అంటూ టిఫిన్ ప్లేట్ అందుకోబోయి ఆగి, సారీ బేటీ అలవాటు ప్రకారం బట్టలు వేసుకోకుండా ఇలా కూర్చుండి పోయాను అంటూ సోఫాలో నుంచి లేవబోయారు. …. నేను ఆయన్ని ఆపుతూ, పరవాలేదు చాచాజీ భోజనం ముందు కూర్చుని లేవకూడదు. మీ ఇంట్లో మీరు ఎలా ఉండేవారో అలాగే ఉండండి మా కోసం మీ అలవాట్లు ఏమీ మార్చుకోవాల్సిన అవసరం లేదు అని అన్నాను. …. ఒంటరిగా ఉంటాను కదా ఏదో ఇలా అలవాటైపోయింది బేటీ నువ్వు అర్థం చేసుకున్నందుకు థాంక్స్ అని టిఫిన్ ప్లేట్ అందుకున్నారు.

నేను కూడా నా టిఫిన్ ప్లేట్ అందుకుని కామ్ గా తినడం మొదలు పెట్టాను. ఈరోజు నేను పచ్చిబఠానీ క్యారెట్ వేసి ఉప్మా తయారు చేశాను. దానిని ఆయన ఆత్రంగా తినడం చూస్తుంటే నవ్వొచ్చింది కానీ సభ్యత కాదని మనసులోనే నవ్వుకుని ఊరుకున్నాను. అంతలో ఆయన పొలమారడంతో, నీళ్లు తాగండి చాచాజీ అని కొంచెం నెమ్మదిగా చెప్పి గ్లాస్ ముందుకి పెట్టాను. కానీ అది ఆయనకు వినపడకపోవడంతో మరి కొంచెం గట్టిగా చెప్పాను. …. నా మాట గట్టిగా వినబడే సరికి ఆయన నా వైపు చూసి నేను చెప్పింది అర్థం అయినట్టు తల ఊపుతూ నీళ్ల గ్లాసు అందుకుని తాగారు. ఆ తర్వాత ఆయనే మాట్లాడుతూ, సారీ బేటీ నీ మాట నాకు వినపడలేదు. నాకు ఒక చెవి పాక్షికంగా వినపడదు అందుకే చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఇకమీదట ఎప్పుడైనా నేను రెస్పాండ్ కాకపోతే మరోసారి గట్టిగా చెప్పు పర్వాలేదు అని నవ్వుతూ అన్నారు.

ఆ తర్వాత మళ్లీ టిఫిన్ తింటూ ఆయనను గమనించడం మొదలుపెట్టాను. తల మీద మాత్రమే కాకుండా చాతి నిండా తెల్లని జుట్టుతో చాలా హుందాగా కనబడుతున్నారు. ఆయన మాటతీరు చాలా గౌరవంగా అనిపిస్తుంది. బహుశా వంశపారంపర్యంగా వచ్చి ఉంటుందని అనుకున్నాను. ఆయన గబగబా టిఫిన్ తినడం పూర్తిచేసి, చాలా రోజుల తర్వాత మంచి టిఫిన్ చేసాను బేటి చాలా బాగుంది అని నన్ను పొగిడారు. ఇద్దరం తినడం పూర్తైన తర్వాత ఆయన ప్లేట్ తీసుకొని పైకి లేస్తుంటే నేను అడ్డుపడి, అలా ఉంచండి చాచాజీ ఇవన్నీ చేయడానికి నేను ఉన్నాను కదా అని కలుపుగోలుగా అక్కడున్న ప్లేట్లు గ్లాసులు అన్ని పట్టుకుని వెనుక పెరట్లోకి వెళ్లి అన్ని శుభ్రం చేసి పక్కనే గట్టుమీద ఆరబెట్టి తిరిగి లోపలికి వచ్చేసరికి ఆయన హౌస్ కోటు వేసుకుని చేతిలో ఒక టాబ్లెట్ పట్టుకొని ఏదో చూస్తున్నారు. ఆయన్ని డిస్టర్బ్ చేయకుండా నేను మా బెడ్ రూమ్ లోకి వెళ్లి లగేజ్ అంతా ఓపెన్ చేసి వార్డ్ రోబ్ లోకి షిఫ్ట్ చేసుకుంటే ఓ పనయిపోతుందని వార్డ్ రోబ్ ఓపెన్ చేశాను.

2 Comments

Add a Comment
  1. చాలా బాగుంది సార్ స్టోరీ, పాత్రల్లో లీనమైన అనుభూతిని ఇస్తుంది దయచేసి కంటిన్యూ చేయండి..

  2. గోపాల్ మున్నా రసాలు టెస్ట్ చేసాడు కదా అది చాలా బాగుంది, కొంచం పొడగించండి సార్.. మా కపుల్స్ కి చాలా నచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ స్టోరీ సార్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *