కీర్తి : సర్ ………. ఈ బిగ్ ఆఫీస్ మొత్తం చూడాలని ఆశగా ఉంది చూడొచ్చా ………..
సర్ : ఆ అదృష్టం మాది ……….. your స్వీట్ names please ………..
బుజ్జాయిలిద్దరూ నావైపు చూసారు .
కళ్ళతో చెప్పండి అని సైగచేసాను .
కీర్తి : ముద్దుముద్దుగా my name is కీర్తి – my big brother name is బిస్వాస్ …………
సర్ : wow ………. loveliest నేమ్స్ కీర్తి బిస్వాస్ ……….. పేర్లు చెప్పడానికి కూడా మీ అన్నయ్యను అడగాలా ………. ,
బుజ్జాయిలు నా బుగ్గలపై ముద్దుపెట్టి , మా అన్నయ్యకు ఇష్టం లేకుండా ఏమీ చెయ్యము అని గట్టిగా హత్తుకుని భుజం పై తలవాల్చారు .
సర్ : మీ ప్రాణమైన అన్నయ్యతోపాటు మీరు అడుగుపెడితేనే , మా దశ తిరిగిపోయింది – ఇక ఆఫీస్ మొత్తం చుట్టేస్తే ………. ఇంకేమైనా ఉందా ……… pleaae please please …………. మా అందరి తరుపున heartfully welcome పిల్లలూ ……….. , ఈరోజుకు మీకు మొత్తం ఆఫీస్ చూయించడమే మీ అన్నయ్య డ్యూటీ ………… , ఫ్రెండ్స్ స్టాఫ్ ……….. పిల్లలు ఏ ఫ్లోర్ ఏ రూంలోకి ఎంటర్ అవుతారో ఆ రూంలో ముందే గిఫ్ట్ ఉండాలి కమాన్ కమాన్ ……….. స్ప్రెడ్ అయిపోండి అని ఆర్డర్ వేశారు .
బుజ్జాయిలు : wow ………. గిఫ్ట్స్ we like గిఫ్ట్స్ అని ముద్దుముద్దుగా ఆనందించి లవ్ యు అన్నయ్యా ……….. అని గట్టిగా ముద్దులుపెట్టారు .
సర్ : గిఫ్ట్స్ నేనిచ్చినా కూడా మీ అన్నయ్యకే ముద్దులా ……….. , బుజ్జాయిలు సిగ్గుపడటంతో , నవ్వుకుని ………. మహేష్ ……… ఫస్ట్ నీ రూంతో స్టార్ట్ చెయ్యి అని చేతితో సైగ చేశారు .
బుజ్జాయిలు : అంత త్వరగా గిఫ్ట్స్ ఎలా ………?
సర్ : మా డ్యూటీ నే అది పిల్లలూ ……….. , ఫంక్షన్స్ – మ్యారేజ్ లు – సర్ప్రైజ్ బీర్త్డేస్ ……….. ఇలా సో పైన పెద్ద రూంలో బోలెడన్ని గిఫ్ట్స్ రెడీగా ఉంటాయి . నువ్వు ఒక్క కోరిక కోరు మొత్తం మీ ముందు ఉంచుతాను .
బుజ్జాయిలు : ఆశ్చర్యపోయి , వద్దు వద్దు వద్దు ……… మీరు ముందు చెప్పినట్లు రూమ్ కు ఒకటి చాలు అని సిగ్గుపడుతూ బదులిచ్చారు .
సర్ : మహేష్ ……… టూ అక్టీవ్ ఎంజాయ్ అని చప్పట్లతో పంపించారు .
బుజ్జాయిలూ ………. are you రెడీ ఫర్ ఫస్ట్ గిఫ్ట్ అని ముద్దులుపెట్టి , నా రూంలోకి ఎత్తుకునివేళ్ళాను .
నా టేబుల్ పై రెండు గిఫ్ట్స్ ఉండటం చూసి భలే భలే ……… సర్ థాంక్యూ అని సంతోషంతో కేకలువేసారు . టేబుల్ దగ్గరకువెళ్లి ఊ ……. అన్నాను .
ఊహూ ………. మా అన్నయ్యే ఇవ్వాలి అని నా చేతులతో అందుకుని మురిసిపోయారు . అన్నయ్యా ………. ఇదేనా మీరూం – ఆఫీస్ మొత్తం చుట్టేసి ఇక్కడ కొద్దిసేపు ఉండాలని ఉంది .
నీ ఇష్టం తల్లీ ……… అని ముద్దులుపెట్టి బయటకువచ్చాము .
బుజ్జాయిలు గిఫ్ట్స్ చూయించి సర్ కు థాంక్స్ చెప్పారు .
సర్ : పిల్లలూ ………. ఇంకా బోలెడన్ని ఎదురుచూస్తున్నాయి వెళ్ళండి – వెంకట్ వెనుకేవెల్లి గిఫ్ట్స్ పెట్టుకో అని పంపించారు .
నెక్స్ట్ ఎడిటింగ్ రూంలోకి వెళ్లబోతే , చీఫ్ ఆపి ఫైనల్ గా ఇక్కడకు రండి పిల్లలూ మీకోసం గిఫ్ట్ తోపాటు లవ్లీ సర్ప్రైజ్ అందిస్తాను అన్నారు .
బుజ్జాయిలు : ok సర్ అని నవ్వారు .
బుజ్జాయిలను ఎత్తుకుని 4 ఫ్లోర్స్ చూయించి ప్రతి రూంలో ఉన్న బిగ్ అండ్ స్మాల్ గిఫ్ట్స్ సంతోషంతో అందుకుని వెంకట్ కు ఇచ్చారు . అన్నయ్యా ………. బిల్డింగ్ లో ఎన్ని రూమ్స్ ఉన్నాయో తెలిసిపోయింది . ఎన్ని గిఫ్ట్స్ ఉంటే అన్ని రూమ్స్ అని ముద్దులుపెట్టి నవ్వుకున్నారు . కిందకువచ్చాక అన్నయ్యా అన్నయ్యా ………. ఆ రూంలో గిఫ్ట్ అండ్ సర్ప్రైజ్ అని ఉత్సాహంతో చూయించడంతో ,
డోర్ తీసుకుని లోపలికివెళ్లగానే , లైట్స్ మొత్తం ఆఫ్ అవ్వడం – బుజ్జాయిల నవ్వులు …….. స్పీకర్లో పెద్దగా వినిపించడంతో , ఆశ్చర్యపోయి చుట్టూ చూస్తూ స్క్రీన్ వైపు చూసాము .
స్క్రీన్ పై నిన్న శరణాలయంలో తీసిన వీడియో ప్లే అవుతుండటం – బుజ్జాయిలు అంతులేని ఆనందంతో చిరునవ్వులు చిందిస్తూ ఆడుకోవడం చూసి , చిరునవ్వులు చిందిస్తూ అన్నయ్యా అన్నయ్యా ……….. మేము మేము అని సంతోషంతో మైమరిచిపోతున్నారు .
సుమారు గంటకుపైనే ఉన్న వీడియోని మరింత అద్భుతంగా ఎడిట్ చేసినట్లు బ్యూటిఫుల్ మ్యూజిక్ తో వీడియో కు మరింత జీవం పోశారు చీఫ్ ………. మొత్తం చూసి లవ్ యు లవ్ యు అన్నయ్యా ……….. ఈ వీడియోను అమ్మ చూడాలంటే ఎలా అన్నయ్యా …………
మా బుజ్జాయిలకు అమ్మ సంతోషం అంటే ఎంత ప్రాణమో అని గట్టిగా ముద్దులుపెట్టి , మన చీఫ్ సర్ ను ముద్దుమాటలతో అడగండి అన్నాను .
బుజ్జాయిలు : లైట్స్ ఆన్ అవ్వడంతో , సర్ వైపు తిరిగి సర్ అనేంతలో ………. cd లు అందించారు . మొత్తం కాపీ చేసాను పిల్లలూ ……….. ఎప్పుడైనా టీవీ లో వేసుకుని చూడొచ్చు అని గిఫ్ట్స్ తోపాటు అందించారు . థాంక్స్ సర్ అని అందుకుని అమ్మ చూస్తే చాలా ఆనందిస్తారు అన్నయ్యా ……….. ఉమ్మా ఉమ్మా ఉమ్మా ………. ఇక మనం మన రూమ్ కు వెళదాము అనిచెప్పారు .
లవ్ యు బుజ్జాయిలూ అని రూమ్ కు వెళ్ళాము . లోపల రమేష్ …….. వర్క్ చేసుకుంటున్నాడు .
బుజ్జాయిలూ ……… రమేష్ అంకుల్ అని పరిచయం చేసి మేము ఏమిచేస్తామో వివరించి , ఇద్దరినీ నా సీట్లో కూర్చోబెట్టి , బుజ్జిమేడం – బుజ్జి సర్ ………. ఒక పెద్ద ఈవెంట్ చెయ్యాలి బుక్ చేసుకోండి అన్నాను .
బుజ్జాయిలు : అన్నయ్యా అన్నయ్యా ………. అంటూ నవ్వుతూ వచ్చి నా గుండెలపై చేరిపోయి సిగ్గుపడుతూనే ఉన్నారు .
ఇంతలో మొబైల్ మ్రోగడంతో చూసి కీర్తికి అందించాను .
ఆయ్ ………. అమ్మ అని లిఫ్ట్ చేసి , అమ్మా ……… అని ప్రాణంలా సంతోషంతో పిలిచారు .
దేవత : తల్లీ నీ సంతోషపు మాటలు వింటూంటేనే మీ అన్నయ్యతో బాగా ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు ఉమ్మా ఉమ్మా ………. లంచ్ టైం అయ్యింది .
కీర్తి : అప్పుడే లంచ్ టైం అయ్యిందా – సమయమే తెలియలేదు – ఏంటీ అన్నయ్యకోసం స్పెషల్ గా చేశారా ……… అని మాట్లాడుతుండగానే ,
Wow స్పెషల్ అని బుజ్జాయిలను ఎత్తుకుని బయటకు పరుగుతీసాను . ఇక్కడ బుజ్జాయిలు – ఫోన్ లో దేవత కూడా నవ్వడం విని ఆనందించాను .
వెంకట్ అన్న గిఫ్ట్స్ అన్నింటినీ రెండు పెద్ద బ్యాగ్స్ లో ఉంచినట్లు మావేనుకే తీసుకొచ్చి కారులో వెనుక ఉంచగానే రయ్యిమంటూ పోనిచ్చాను . కీర్తి నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి అమ్మతో మాట్లాడుతూనే ఉండు తల్లీ ఎంజాయ్ అన్నాను .
అపార్ట్మెంట్ చేరుకుని , బుజ్జాయిలను ఎత్తుకుని , వెనకున్న రెండు బ్యాగుల గిఫ్ట్స్ భుజాల వెనుక వేసుకున్నాను .
కీర్తి : అన్నయ్యా ……… సీడీ అని కిందకుదిగి కారులోనుండి తీసుకుని బుజ్జికాళ్ళతో పరుగుపెట్టింది .
కీర్తి తల్లీ ……… ఎవరు ఫస్ట్ అని బిస్వాస్ ను ఎత్తుకుని వెనుకే అతినెమ్మదిగా పరిగెత్తాను . లిఫ్ట్ లో పైకి చేరగానే నేనే ఫస్ట్ అని ఇంటివైపు పరుగుపెట్టింది కీర్తి . అమ్మా అమ్మా ………. నేనే ఫస్ట్ నేనే ఫస్ట్ అని సీడీతోపాటు దేవత గుండెలపై చేరి సంతోషంతో కేరింతలు వేస్తోంది . అమ్మా అమ్మా ………. అని సంతోషపు ఆయాసంతో సీడీ అందించి , మేము మళ్లీ వెళ్ళిపోయాక చూడండి సరేనా అని ముద్దులుపెట్టి , అన్నయ్య మీ వంట తినాలని పరుగునవచ్చారు పాపం ……… చూడండి ఎలా ఆకలితో లొట్టలేస్తున్నారో అని నవ్వుకున్నారు .
దేవత : కీర్తి తల్లీ ……… నాతో ఫ్రెష్ అవుతారా ? లేక మీ అన్నయ్యతో ……… అనెంతలో ………. ,
దేవత పెదాలపై ముద్దుపెట్టి , పరుగున నా దగ్గరికివచ్చి నా చేతిని అందుకొని మా ఇంట్లోకి తీసుకెళ్లడం చూసి సంతోషించి లోపలికివెళ్లారు .
తల్లీ గిఫ్ట్స్ …………
అన్నయ్యా ……….. అవి మన ఇంట్లోనే ఉంచుదాము . అమ్మ ఎప్పుడైతే ఆ ఇంటిని వదిలి సంతోషంతో ఈ ఇంట్లోకి వస్తారో అప్పుడే వీటికి విముక్తి .
తల్లీ కీర్తి ……….. నాకు అర్థం కాలేదు .
కీర్తి తియ్యదనంతో నవ్వుకుని , త్వరలోనే మీకు అర్థమౌతుంది అన్నయ్యా ……… ఆకలేస్తోంది . మా ఫేస్ వాష్ చేసి కాళ్ళూ చేతులూ మీరే శుభ్రం చెయ్యాలి .
నా అదృష్టం బుజ్జాయిలూ అని గిఫ్ట్స్ లోపల ఉంచి , ముందుగా చేపలకు ఫుడ్ వేసి ముద్దులతో మురిసిపోవడం చూసి ఆనందించి , నా బెడ్రూంలోకి కాకుండా మరొక బెడ్రూం లోకి తీసుకెళ్లి , బుజ్జాయిల ముఖాన్ని సున్నితంగా నీళ్లతో కడిగి చేతులూ కాళ్ళను గిలిగింతలుపెడుతూ శుభ్రం చేసి టవల్ తో తుడిచి – నేనూ ఫేస్ వాష్ చేసుకుని హాల్లోకి వచ్చేటప్పటికి ,
టీ టేబుల్ పై గిన్నెలు ఉండటం ఒకరినొకరం తియ్యని నవ్వుతో చూసుకుని , బుజ్జాయిలను అమాంతం ఎత్తుకొనివెల్లి సోఫాలో కూర్చున్నాను .
మొదట గిన్నె ప్లేట్ తెరిచి wow పలావ్ my ఫేవరేట్ – సెకండ్ …….. చపాతీ wow – థర్డ్ ……… ఎగ్ కర్రీ సువాసనను పీల్చి లవ్లీ లవ్లీ – నెక్స్ట్ ……… పెరుగుపచ్చడి నిమ్మకాయ ……….. లవ్ యు తల్లులూ ……… my ఫేవరేట్ లంచ్ అని ముద్దులతో ముంచెత్తి , ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా ముందు బుజ్జాయిలకు తినిపించి నేనూ తిని ముగ్గురమూ ఒకేసారి మ్మ్మ్మ్మ్…….మ్మ్మ్……. అమృతం అంటూ మైమరిచిపోవడం చూసి ముగ్గురమూ నవ్వుకున్నాము . బయట నుండి కూడా సంతోషపు నవ్వు వినిపించి ,
బుజ్జాయిలు : అమ్మా ……….. అన్నయ్యకు నచ్చింది లవ్ యు ……… ఉమ్మా ఉమ్మా ………. అని ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
లవ్ యు టూ బుజ్జాయిలూ అన్నట్లు గజ్జెల చప్పుడుతో ప్రియమైన సమాధానం వదిలారు .
తల్లీ – బిస్వాస్ ………. సూపర్ మ్మ్మ్….మ్మ్మ్…… ఇంతటి అదృష్టం మ్మ్మ్……మ్మ్మ్…. అంటూ వేళ్ళను కూడా చప్పరించడం చూసి నవ్వుకుని , బుజ్జాయిలు కూడా వేళ్ళను చప్పరించారు .
వద్దని లాక్కోబోతే గట్టిగా పట్టుకుని కొరికేశారు .
లవ్ యు బుజ్జి బంగారాలూ ………. మీ ఇష్టం అని ముద్దులుపెట్టి , ఆకలిని మించి తినేసాము . నీళ్లు తాగించి తాగి నేను సోఫాలో – బుజ్జాయిలు నా పై వాలిపోయారు .
తల్లీ ………. కీర్తి ఇంత ఫుల్ గా ఎప్పుడూ తినలేదు . మిగిలితే బాగుణ్ణు రాత్రికి కూడా తినేవాన్ని ………….
బయట గజ్జెల చప్పుడు వినిపించి మురిసిపోయాము .
కొద్దిసేపటి తరువాత అన్నయ్యా ……… ఆఫీస్ కు ……….
అయ్యో ………. నడవడం కూడా కావడం లేదే ………..
అయితే మమ్మల్ని ఎత్తుకుని పోమంటారా అన్నయ్యా …………

Na modda la undhi