వెలుగు కళ్లపై పడటంతో మెలకువవచ్చింది . కళ్ళుతెరిచిచూస్తే రాత్రి అలసిపోయి కింద సోఫాలో పడుకున్నవాళ్ళము పైన గదిలో బెడ్ పై ఉండటం చూసి లవ్ యు పెద్దమ్మా అని తలుచుకున్నాను .
నా గుండెలపై ఒకవైపు బుజ్జాయిలు మరొకవైపు నాదేవత హాయిగా నిద్రపోతుండటం చూసి పెదాలపై చిరునవ్వుతో ముగ్గురినీ సున్నితంగా చుట్టేసి నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైనముద్దులుపెట్టి అలా కన్నార్పకుండా ప్రాణంలా చూస్తూ మధ్యమధ్యలో వెచ్చని ముద్దులుపెడుతున్నాను .
ప్రతీ ముద్దుకీ నాదేవత తియ్యని మూలుగుతో నన్ను మరింత అల్లుకుపోతుండటం తెలిసి వొళ్ళంతా గాలిలో తేలిపోతోంది .
దేవత మూలుగులకు – కదలికలకు బుజ్జాయిలకు మెలకువ వచ్చి , తియ్యనికోపాలతో ఎప్పుడూ ఇంతే రోజులో ఓకేఒక్కసారి మా డాడీపై పడుకునే అవకాశం వస్తుంది ఇలా లేపేస్తుంది . డాడీ కౌగిలిలో ఇదిగో ఇలా పెదాలపై తియ్యదనంతో మూలుగుతూనే ఉంటారు అని , ఘాడమైన నిద్రలో ఉన్న తమ తల్లి బుగ్గను కొరికేశారు .
స్స్స్ ……… అంటూనే నాపై మరింత ఎగబ్రాకి లవ్ యు శ్రీవారూ ………. ఆపిల్ లా బుగ్గలను కొరుక్కుని తినెయ్యండి అని ఏకమయ్యేలా చుట్టేశారు .
బుజ్జాయిలు నాతోపాటు ముసిముసినవ్వులు నవ్వుకుని గుడ్ మార్నింగ్ డాడీ …………..
ష్ ష్ ష్ ………… నెమ్మదిగా అని గుడ్ మార్నింగ్ కిస్సెస్ అందించాను బుజ్జాయిలకు .
బుజ్జాయిలు : ఒసేయ్ అమ్మా ……… ఎవరు కోరికా మీ శ్రీవారేనా , కొరికింది మేము మీ దేవుడి గుండెలపై వెచ్చగా నిద్రపోండి అని కొరికినచోట లేత ముద్దులవర్షం కురిపించారు .
లవ్ యు శ్రీవారూ ………. మ్మ్మ్ ….మ్మ్మ్…… అంటూ నిద్రలోనే నా గుండెలపై పెదాలను తాకించారు .
బుజ్జాయిలు : అంతేలే ………. ముద్దులు మేముపెట్టినా డాడీ కే లవ్ యు లు అని మళ్ళీ కొరకబోయి ఆగి లవ్ యు అమ్మా అమ్మా ………. అంటూ దేవత వీపుపై తలలువాల్చారు .
ఉమ్మా ఉమ్మా …………. మా బుజ్జాయిలు బంగారం అని బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టాను .
బుజ్జాయిలు : డాడీ ………. మమ్మీని ఎందుకు కొరకలేదో తెలుసా ? . మాకు పూల్ లో స్విమ్ చెయ్యాలని ఉంది – మమ్మీని అమాంతం ఎత్తుకుని ………
బుజ్జితల్లీ ……….. నీళ్లు చల్లగా ఉంటాయేమో ……….
బుజ్జితల్లి : మాకు కావాల్సింది కూడా అదేకదా , మమ్మీకి చల్లని నీళ్లు తాకగానే వణికిపోతూ మా డాడీని గట్టిగా కౌగిలించుకోవడం మేము చూడాలి – ఆ తరువాత ఎలాగో పెద్దమ్మను తలుచుకోగానే నీళ్లు గోరువెచ్చగా మారిపోతాయనుకోండి .
Wow లవ్లీ లవ్లీ తలుచుకుంటేనే వొళ్ళంతా మాధుర్యం , లవ్ యు లవ్ యు sooooooo మచ్ బుజ్జాయిలూ అని ఊహల్లో తేలిపోయాను .
లెట్స్ గో డాడీ అని దేవత – నా బుగ్గలపై ముద్దులుపెట్టి బెడ్ దిగారు .
తియ్యని నవ్వులతో నాదేవతను రెండుచేతులతో ఎత్తుకుని పైకిలేచి పెదాలపై వెచ్చని ముద్దుపెట్టాను .
మ్మ్మ్ ………. శ్రీవారూ అంటూ గువ్వపిల్లల్లా వొదిగిపోయారు నా గుండెలపై ………
బుజ్జాయిలు ముసిముసినవ్వులు నవ్వుతూనే , బయటకు దారి చూయించునట్లు బుజ్జిచేతులతో సైగలుచేశారు .
బుజ్జాయిలతోపాటు చిరునవ్వులు చిందిస్తూ బాల్కనీలో పూల్ దగ్గరకుచేరుకున్నాము .
పూల్ లోకి దిగడానికి స్టెప్స్ ఉండటంతో తొలి అడుగు నీళ్ళల్లోకి వేసాను . స్స్స్…… ఆఅహ్హ్ …….. అని వణిచిపోయాను – బుజ్జాయిలూ ………. మరీ చల్లగా ఉన్నాయి.
మాకు కావాల్సిందికూడా అదే అని సౌండ్ చెయ్యకుండా సంతోషంతో గెంతులువేశారు బుజ్జాయిలు .
అడుగడుగుకూ ……….. చలికి వణుకుతూ నడుమువరకూ నీళ్ళల్లోకి దిగాను . బుజ్జా……యిలూ ……… ఆఅహ్హ్హ్ …….. 3 2 1 లవ్ యు sooooooo మచ్ గాడెస్ అని అమాంతం నీళ్ళల్లోకి దేవతతోపాటు పూర్తిగా మునిగి చలి చలి అంటూ సడెన్ గా పైకిలేచాను .
నా దేవత పరిస్థితి అయితే వర్ణనాతీతం ఆఅహ్హ్హ్ ……… అంటూ నా గుండెలపైకి ఎగిరిపడి చలికి వణుకుతూ నన్ను ఏకమయ్యేలా మెడను చుట్టేసి అదురుతున్న పెదాలతో వెచ్చదనం కోసం నా ముఖమంతా ముద్దులవర్షం కురిపించి పెదాలను కసితో జుర్రేస్తున్నారు .
బుజ్జాయిలు : భలే భలే అంటూ చప్పట్లతో ఎగిరిగెంతులేసి , డాడీపై పడుకున్న మమ్మల్నే లేపుతారా ఇదే మీకు విధించిన శిక్ష అని చిరునవ్వులు చిందించి , లవ్ యు డాడీ – లవ్ యు మమ్మీ అంటూ కనుచూపుమేర సముద్రపు నీటివరకూ వినిపించేలా కేకలువేసి , పెద్దమ్మా ………. తెలుసుకదా అని పరుగునవచ్చి అమాంతం నీళ్ళల్లోకి జంప్ చేసేసారు . పైకి లేచి ఆఅహ్హ్హ్ ……… వెచ్చని నీళ్లు లవ్ యు లవ్ యు పెద్దమ్మా ఉమ్మా ఉమ్మా ……. అని చేప పిల్లల్లా ఈదుకుంటూ మాదగ్గరికివచ్చారు .
ఆశ్చర్యం ……….. ఫ్రీజ్ అయిపోయేంతలా ఉన్న నీళ్లు ఒక్కసారిగా గోరువెచ్చదనంతో మా వణుకును మాయం చేసేసింది .
దేవత : శ్రీవారూ ……… మిమ్మల్నీ అంటూ తియ్యనికోపంతో నా గుండెలపై ప్రేమతో కొట్టి కోపం చల్లారాక బుగ్గను కొరికేశారు .
స్స్స్ ……… ఆఅహ్హ్ ……… అంటూ బుజ్జాయిలవైపు దీనంగా చూడటం చూసి , బుజ్జాయిల నవ్వులు అడగనేలేదు .
నేను కాదు శ్రీమతి గారూ ………. బుజ్జాయిలే అంతా చేశారు అని , నా దేవతను ఉపరితలంపై తేలియాడేలా చేసి కన్నీళ్లను తుడుచుకుంటూ యాక్టింగ్ మొదలెట్టాను .
బుజ్జాయిలతోపాటు నా దేవత చిలిపిదనంతో నవ్వుకుని , కిందకుదిగారు . నా బుగ్గలను అందుకుని లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ శ్రీవారూ ………… అని బుగ్గలను అందుకుని కొరికినచోట తియ్యని ముద్దుపెట్టి , పెదాలపై ప్చ్ ప్చ్ ప్చ్ ………. అంటూ ముద్దులవర్షం కురిపిస్తున్నారు .
నీటిలో చూసుకుని , ఆఅహ్హ్ ……… కందిపోయేలా కొరికేసి కేవలం ముద్దులుపెడితే సరిపోతుందా ఈ ఈ …….. అంటూ మళ్లీ ఏడవడం మొదలెట్టాను .
బుజ్జాయిలు – దేవత …….. నవ్వులు ఆగడం లేదు , కంట్రోల్ చేసుకోవాలన్న వీలుకానంతలా నవ్వుతున్నారు . లవ్ యు లవ్ యు శ్రీవారూ ……….. రాత్రికి మీ ఇష్టం నా బుగ్గలను మాత్రమే కాదు మీకిష్టమైన చోటల్లా కొరుక్కుని తినెయ్యండి అని చెవిలో గుసగుసలాడి అందమైన సిగ్గుతో నా పెదాలపై ముద్దుపెట్టారు .
యాహూ ……….. లవ్ యు లవ్ యు sooooooo మచ్ గాడెస్ అంటూ బుజ్జాయిలలానే సముద్రపు చివరివరకూ వినిపించేలా కేకలువేసి , దేవతను అమాంతం ఎత్తి చుట్టూ తిప్పాను . దూదిపింజలను నా ముఖం పై తాకిస్తూ కిందకుదించి ఏకమయ్యేలా చుట్టేసి వెచ్చని నీళ్ళల్లోకి చేరిపోయి నీళ్లతోపాటు నా దేవత పెదాలను జుర్రేస్తూ పిరుదులను సుతిమెత్తగా నలిపేస్తున్నాను .
ఆఅహ్హ్ ……… మ్మ్మ్……… అంటూ గాలిబుడగలను వదిలి నాకంటే కసితో నా పెదాలను జుర్రేస్తూ వీపుపై గట్టిగా తడుముతూ ఊపిరాడనట్లు పైకిలేచి ఒకరిశ్వాసలను ఒకరం కైపెక్కిపోయేలా చూసుకుంటూ పీల్చి తియ్యదనంతో నవ్వుకున్నాము .
బుజ్జాయిలు ……….. స్వర్గంలో విహరించండి అని మమ్మల్ని ఒంటరిగా వదిలి , పూల్ చివరకు చేపపిల్లల్లా ఈదుకుంటూ వెళ్లి చేతులను దిమ్మెపై ఉంచి చిరునవ్వులు చిందిస్తూ గోవా సముద్రపు అందాలను వీక్షిస్తున్నారు .
ఇద్దరమూ ……….. నవ్వుకుని , స్విమ్మింగ్ ట్యూబ్స్ అందుకుని ప్చ్ ప్చ్ ……. ముద్దులతో ఈదుకుంటూ బుజ్జాయిల వెనుకకు చేరుకున్నాము . బుజ్జాయిలూ …….. చేతులు నొప్పివేస్తాయి అని ఇద్దరినీ ట్యూబ్స్ లో కూర్చోబెట్టాము .
పాదాలు – చేతులు …….. కదిలించకుండానే నీటి ఉపరితలం పై తేలడం చూసి లవ్ యు మమ్మీ – లవ్ యు డాడీ అని ముద్దులుపెట్టారు .
బుజ్జితల్లీ – బిస్వాస్ ……….. చేపపిల్లల్లా ఈదుతున్నారు , ఈత ఎవరు నేర్పించారు అని అడిగాను .
బుజ్జాయిలు : ఇంకెవరు డాడీ ………. పెద్దమ్మను తలుచుకుని జంప్ చేసాము – మన ఇంట్లో మా బుజ్జిఫ్రెండ్స్ చేపలు ఈతకొట్టడం రోజూ చూసాము కదా అలా వచ్చేసింది అంతే ……….. , అయ్యో ………. మా బుజ్జిఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఏమో – వాటికి ఫుడ్ వేసి రెండురోజులు అయ్యింది అని ఫీల్ అవుతున్నారు .
అంతలో ………. రోబో2 లోలా బుజ్జితల్లి మొబైల్ ఎగురుకుంటూ వచ్చింది .
బుజ్జితల్లి : డాడీ మమ్మీ ………. అంటూ చూయించి చప్పట్లు కొట్టారు . అంతలోనే లైవ్ వీడియో ప్లే అవ్వడం అందులో అక్వేరియం లోని బుజ్జాయిల బుజ్జిఫ్రెండ్స్ కు శరణాలయం లోని ఫ్రెండ్స్ ఫుడ్ వేస్తుండటం చూసి ఉమ్మా ఉమ్మా ఉమ్మా ……… అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి పులకించిపోయి మమ్మల్ని గట్టిగా చుట్టేశారు .
మమ్మల్ని కాదు బుజ్జాయిలూ ………..
బుజ్జాయిలు : లవ్ యు లవ్ యు sooooo మచ్ పెద్దమ్మా అంటూ గాలిలోకి ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి చేపలు ఉత్సాహంతో ఎగరుతూ అటూ ఇటూ తిరగడం చూసి ఆనందించారు .
బుజ్జితల్లీ- బిస్వాస్ ……….. మీకోసమే అటూ ఇటూ తిరుగుతున్నట్లున్నాయి పాపం – మీ ఫ్రెండ్స్ కూడా మిమ్మల్ని చూడకుండా ఉండలేరు – మనం వెంటనే గోవా వదిలి వైజాగ్ వెళ్లిపోదాము .
నా దేవత తియ్యదనంతో నవ్వుకున్నారు .
బుజ్జాయిలు : నో నో నో డాడీ ………. పెద్దమ్మ చేసిన ఇన్ని ఏర్పాట్లను తనివితీరా ఎంజాయ్ చేసే వైజాగ్ వెళుతున్నాము – నా ఫ్రెండ్స్ అందరూ వాటిని ప్రాణంలా చూసుకుంటారు , వైజాగ్ వెళ్లిన తరువాత వాటికి బోలెడన్ని కిస్సెస్ మరియు గోవా నుండి మా డాడీ కొనిచ్చిన బుజ్జి చేపలను అక్వేరియం లోకి వదిలామంటే అవి కూల్ అయిపోతాయి అని నా బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టింది .
అంతేనా బుజ్జాయిలూ ………..
అంతే డాడీ ……….. మా ” మమ్మీ – డాడీ ఫస్ట్ హనీమూన్ ” ఒక్కరోజుతో ఆగిపోకూడదు – ఇక చాలు పెద్దమ్మా ………. చాలు అన్న మాట మనసు నుండి వచ్చేన్తవరకూ గోవా లో ఎంజాయ్ చెయ్యాలి అని ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టారు.
బుజ్జాయిల మాటే ఫైనల్ – ఏమంటారు శ్రీమతి గారూ ……….
దేవత : చిలిపినవ్వులతో నా గుండెలపైకి చేరిపోయి , మా శ్రీవారికి సంతోషం పంచడమే ఈ శ్రీమతిగారికి మరింత సంతోషం అని నా పెదాలపై ముద్దుపెట్టి మురిసిపోయారు .
లవ్ యు గాడెస్ అని నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి , బుజ్జాయిలూ ………. పదే పదే సముద్రం వైపు చూస్తున్నారు .
బుజ్జాయిలు : డాడీ డాడీ …….. పెద్దమ్మ మనకోసం ” సీ మోటార్ బైక్ మొదలుకుని చిన్న సైజ్ షిప్ ” వరకూ రెడీగా ఉంచారు .
లవ్ టు లవ్ టు బుజ్జాయిలూ ……….. ఒకరోజంతా ఎంజాయ్ చేద్దాములే అని ముద్దులుపెట్టి , దాదాపు గంటసేపు పూల్ లో నీళ్లు జల్లుకుంటూ ముద్దులు చిలిపి పనులతో సరదాగా గడిపాము .
దేవత : శ్రీవారూ ………. మీరు ఎంజాయ్ చేస్తూ ఉండండి నేను టిఫిన్ రెడీ చేస్తాను అనిచెప్పారు .
శ్రీమతిగారూ ……….. హోటల్ నుండి ఆర్డర్ చెయ్యొచ్చుకదా అని రెండుచేతులతో నామీదకు లాక్కున్నాను .
దేవత : మా శ్రీవారికి మూడ్ వచ్చిన సమయాల్లో ఎలాగో హోటల్ నుండే ఆర్డర్ చేద్దాము కనీసం మీరు కూల్ గా ఉన్నప్పుడైనా ………. అని నా పెదాలపై తియ్యనిముద్దులుపెట్టి , శ్రీవారూ ………. ఏమి వండమంటారు అని ప్రేమతో అడిగారు .
మా బుజ్జాయిల ఇష్టమేనా ఇష్టం ………..
బుజ్జాయిలు : నాన్నగారికి ఏమిష్టమో మాకూ అదే ఇష్టం ………. అని బుగ్గలపై గిల్లుకుంటూ వాదులాడుకోవడం చూసి ,
దేవత : నవ్వుకుని , ఇలా అయితే సాయంత్రం వరకూ తెగేలా లేదు అని బుజ్జాయిల బుగ్గలపై – నా పెదాలపై ముద్దులుపెట్టి స్టెప్స్ ఒక్కొక్కటే ఎక్కుతోంది .
ఎప్పుడైతే నాదేవత బ్యాక్ నీటి ఉపరితలం పైకి రాగానే అతుక్కుపోయిన నైట్ ప్యాంటు మరింత సెక్సీగా నా కళ్ళను కవ్వించడంతో ఆఅహ్హ్ ………. దేవతా అంటూ వెనక్కు నీళ్ళల్లోకి చేరిపోయాను .
డాడీ మిమ్మల్నీ అంటూ నాతోపాటు నీళ్ళల్లో మునిగి నీళ్ళల్లోనే బుగ్గలను కొరికేశారు .
నేను చూడాలనేమో అన్నట్లు నా దేవత చిలిపినవ్వులతో అక్కడే ఆగిపోయారు . బుజ్జాయిలను గుండెలపై హత్తుకుని పైకిలేచి స్స్స్ స్స్స్ …….. గట్టిగా కొరికే ……. సా …….రు ……..
నా దేవత వయ్యారంగా ఊపుకుంటూ మరింత కవ్విస్తూ ట్యానింగ్ చైర్ పైనున్న టవల్ అందుకుని లోపలికి వెళ్లేంతవరకూ కన్నార్పకుండా చూసి మళ్లీ నీళ్ళల్లోకి చేరిపోయాను . బుజ్జాయిలు కళ్ళుమూసుకుని ఉండటం చూసి నవ్వుకుని నీళ్ళల్లోనే ఇద్దరి బుగ్గలపై ముద్దులుపెట్టాను .
మేము నీళ్ళల్లో ……….. అటూ ఇటూ ఈదుతూ జంప్స్ చేస్తూ బాల్స్ తో తృప్తిగా ఇంజోయచేస్తున్నాము .
దేవత బాత్రూమ్లోకివెళ్లి తలంటు స్నానం చేసి రెడ్ కలర్ చీర కట్టుకుని దూరం నుండే ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి అటునుండి ఆటే కిందకు తుర్రుమన్నారు .
చూడు బుజ్జితల్లీ ……….. ఫ్లైయింగ్ కిస్సెస్ బదులు దగ్గరికివచ్చి ముద్దులుపెట్టి వెళ్లొచ్చు కదా …………..
బుజ్జితల్లి : దగ్గరికివస్తే మీరు ఏమిచేస్తారో అమ్మకు తెలిసిపోయినట్లుంది అని ముసిముసినవ్వులు నవ్వుకున్నారు . కానీ డాడీ ………. రెడ్ సారీలో మమ్మీ సెక్సీ అని నా బుగ్గలపై ముద్దులుపెట్టడం ఆలస్యం .
ఆఅహ్హ్హ్ ………. అంటూ ఇద్దరినీ ఎత్తుకుని పైకివచ్చి నేరుగా బాత్రూమ్లోకి చేరిపోయాము . బుజ్జి బ్రష్ లు అందుకుని పేస్ట్ రాసి బుజ్జాయిలకు అందించి నేనూ నా దేవత బ్రష్ చేసిన బ్రష్ అందుకుని పళ్ళుతోమాను .
బుజ్జాయిల బట్టలను వేరుచేసి షాంపూ సబ్బుతో తలంటు స్నానం చూయించాను. టవల్స్ అందుకుని కురులను డ్రై చేసి చెరొక టవల్ బుజ్జాయిలకు చుట్టి గదిలోకి ఎత్తుకునివచ్చాను .
అప్పటికే బెడ్ పై బార్బీ డ్రెస్సెస్ ఉండటం చూసి ముగ్గురమూ ఒకేసారి లవ్ యు పెద్దమ్మా ……….. అని తలుచుకున్నాము – బుజ్జాయిలు …….. నా బుగ్గలపై ప్రాణమైన ముద్దులుపెట్టి , పెద్దమ్మా ………. ఈ ముద్దులు మీకోసమే అని మళ్ళీ ముద్దుపెట్టారు .
