పెద్దమ్మ Part 21

దేవత – అక్కయ్య ఆనందాలను చూసి బుజ్జిహృదయం సంతోషంతో నిండిపోయినట్లు చెల్లెళ్ళ చేతులపై ముద్దులుపెట్టాను .
చెల్లెళ్లు : చేతులపైననా అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
నవ్వుకుని , లవ్ యు లవ్ యు అంటూ చెల్లెళ్లు ముగ్గురి బుగ్గలపై ముద్దులుపెట్టాను .
లవ్ యు అన్నయ్యా అన్నయ్యా అన్నయ్యా ……. అంటూ హాసినిని ప్రక్కకులాగేసి , జాహ్నవి – వైష్ణవి నా చేతులను చుట్టేశారు .
మిస్సెస్ కమిషనర్ : నవ్వుకుని , తల్లీ …… తప్పుకదా , తల్లీ జాహ్నవి ….. మంచిపని చేశారు – మరొకసారి కూర్చుంటే దెబ్బలు వెయ్యండి .
జాహ్నవి – వైష్ణవి : లవ్ యు అంటీ …….
జాహ్నవి బుగ్గపై ముద్దుపెట్టి , నవ్వుకుంది హాసిని ……

మిస్సెస్ సీఎం గారితో మాట్లాడి సెలవుతీసుకుని , దేవత …… అక్కయ్య చేతిని పట్టుకుని నేరుగా కమిషనర్ సర్ దగ్గరికివచ్చారు . సర్ ……. ఇంతటి సంతోషాలకు కారణమైన బుజ్జిదేవుడిని వెంటనే కలవాలి – మాట్లాడాలి , అతడు ఎక్కడ ఉన్నా మమ్మల్ని తీసుకెళ్లండి ప్లీజ్ ప్లీజ్ సర్ …….. – బుజ్జిదేవుడికి చెందాల్సిన అభినందనలన్నీ మేము పొందుతున్నాము ఇది న్యాయం కాదు – బుజ్జిదేవుడిని ఎలాగైనా ఒప్పించి తీసుకొస్తాము , ప్రపంచానికి తెలియజేస్తాము – ప్లీజ్ ప్లీజ్ సర్ ……. , సర్ …… మేము బ్రతిమాలుతుంటే మీరు బుజ్జిహీరో వైపు చూస్తున్నారేంటి ……. – బుజ్జిహీరో ……. ఏంటి తల అడ్డంగా ఊపుతున్నావు నో నో అన్నట్లు …….
హాసిని : టోటల్ క్రెడిట్ మా మంచి అక్కయ్యలకే దక్కాలన్నది బుజ్జిదేవుడితోపాటు అన్నయ్య బుజ్జిహీరో కూడా కోరుకుంటున్నారేమో ………
దేవత : తప్పుకదా చెల్లెళ్ళూ …… అంటూ నా బుగ్గపై చిరుదెబ్బ పడింది .
చెల్లెళ్లు : మళ్లీ అన్నయ్యకే దెబ్బ , మా అక్కయ్యలకు …… మాకంటే బుజ్జిహీరో అంటేనే ప్రాణం అంటూ అలకతో ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు .
దేవత – అక్కయ్య నవ్వేశారు . చెల్లెళ్ళూ ……. ప్లీజ్ ప్లీజ్ not now , ఎలాగైనా మన బుజ్జిదేవుడిని కలవాల్సిందే ……. , సర్ …… మళ్లీ బుజ్జిహీరోవైపు చూస్తారేమిటి ? .
కమిషనర్ సర్ : మన్నించు అవంతిక , మీరంటే ఎంత ఇష్టమో …… మీకంటే బుజ్జిదేవుడంటే ఎక్కువ ఇష్టం నాకు మరియు మీకు అవునుకదా ……. ? .
దేవత – అక్కయ్య : మాకంటే మాకు మన బుజ్జిదేవుడు అంటేనే ఎక్కువ ప్రాణం .
చెల్లెళ్లు : మాకు కూడా డాడీ – అంకుల్ – అక్కయ్యలూ ……. అంటూ నాకు ఇరువైపులా కూర్చుని ముద్దులుపెట్టి ఆనందిస్తున్నారు .
దేవత : మనం బుజ్జిదేవుడి గురించి మాట్లాడుతుంటే మీరు బుజ్జిహీరోకు ముద్దులుపెడతారేంటి ? .
చెల్లెళ్లు : బుజ్జిహీరోకు మాఅన్నయ్యకు ముద్దులుపెడితే బుజ్జిదేవుడికి పెట్టినట్లే ……
దేవత : అలా ఎలా …… ? , ఇప్పుడవన్నీ ఎందుకులే ……, సర్ ……. ? .
సర్ : మీలానే నాకు కూడా నా శ్రీమతి – పిల్లలకంటే బుజ్జిదేవుడంటేనే ఎక్కువ ఇష్టం.
సర్ సర్ సర్ ……..
కమిషనర్ సర్ : నిజం బుజ్జిహీరో నువ్వంటే ….. బుజ్జిదేవుడు అంటేనే ఎక్కువ ఇష్టం – మీ మేడం నా శ్రీమతికి కూడా ……. .
హాసిని : లవ్ యు డాడీ – లవ్ యు సో మచ్ మమ్మీ …… అంటూ మళ్లీ నాకే ముద్దులుపెట్టడం దేవతకు ఆశ్చర్యం కలిగించింది .
కమిషనర్ సర్ : మనందరికీ మనకంటే బుజ్జిదేవుడు ఇష్టమైనప్పుడు మన బుజ్జిదేవుడు కోరినట్లు చేయాలా లేక మీ కోరిక తీర్చాలా ? మీరే చెప్పండి …… మీ ఇష్టం మీరు ఎలా అంటే అలా – ఇప్పుడే తీసుకెళ్లడానికి నేను రెడీ …… , బుజ్జిదేవుడు చెప్పినట్లుగా జరగలేదని బాధపడితే మళ్లీ మీరే బాధపడతారు .
నో నో నో అంటూ ప్రార్థిస్తున్నాను .
దేవత : ఏమాత్రం ఆలోచించకుండా నో నో నో …… బుజ్జిదేవుడి కోరికనే తీరాలి – బుజ్జిదేవుడు బాధపడకూడదు , మనవలన అస్సలు బాధపడకూడదు .
హమ్మయ్యా ……..
అక్కయ్య : లవ్ యు అక్కయ్యా అంటూ బుగ్గపై ముద్దుపెట్టి , నావైపు ప్రాణంలా చూస్తూ నవ్వుతున్నారు .
కమిషనర్ సర్ : Thats గుడ్ డెసిషన్ అవంతికా …… , ఒక్కటి మాత్రం చెప్పగలను ఈ న్యూస్ చూసి తన కోరిక తీరిందని ఎంత ఆనందించి ఉంటాడో మాటల్లో చెప్పలేను , మీకు చూడాలని ఆశగా ఉంటే బుజ్జిహీరో ఆనందాలను చూడండి ….. , బుజ్జిదేవుడు – బుజ్జిహీరో …… మనసుల్లో ఉన్నది ఒక్కటే కదా తన దేవత – అక్కయ్య పెదాలపై అంతులేని చిరునవ్వులు చూడటం .
దేవత : సర్ ప్లీజ్ ప్లీజ్ ……. ఇద్దరినీ పోల్చకండి , వేల మందిని కాపాడిన ఆ బుజ్జిదేవుడు ఎక్కడ – అల్లరిచేసే ఈ బుజ్జిహీరో ఎక్కడ ? . బుజ్జిదేవుడి కోసం ఎన్ని రోజులైనా సంతోషంగా వేచిచూసి తన ఆనందాన్నే చూసి పులకిస్తాము .
చెల్లెళ్లు : ALL THE BEST మేడం ……. , మేము – కావ్యక్క మాత్రం బుజ్జిహీరోలో బుజ్జిదేవుడి ఆనందాలను చూస్తాము .
నేనుకూడా అంటూ మిస్సెస్ కమిషనర్ …….
నేనుకూడా నేనుకూడా అంటూ బామ్మలు …….
అక్కయ్య : నో నో నో ……. , కావాలంటే మీరు చూసి ఆనందించండి – మా ముద్దుల అక్కయ్యతోపాటే నేను ఆబుజ్జిదేవుడి ఆనందాలనే చూస్తాము అంటూ నావైపు కొంటెగా కన్నుకొట్టారు .
కమిషనర్ సర్ : అవంతికా …… బుజ్జిదేవుడే ఆశపడి మనముందు ప్రత్యేక్షo అయ్యేంతవరకూ ఇక మళ్లీ ప్లీజ్ ప్లీజ్ అంటూ నా దగ్గరకు రారు అని మాటిచ్చేసినట్లే కదా …….
దేవత : సర్ అలా అనలేదే …….
చెల్లెళ్లు : అన్నారు మేడం – అక్కయ్యా …… కావాలంటే ప్రతీవిషయంలో తోడుగా ఉండే మీ ముద్దుల చెల్లినే అడగండి .
దేవత : చెల్లీ …….
అక్కయ్య : ఇండైరెక్ట్ గా అలా అన్నట్లే అక్కయ్యా …….
దేవత : అవునుకదా …… , ఆ బుజ్జిదేవుడి అనుగ్రహం ఎప్పు లభిస్తుందో అయితే అంతవరకూ ……..
కమిషనర్ సర్ : అంతవరకూ బుజ్జిదేవుడి కోరిక ప్రకారం మనసులో ఏమీ ఉంచుకోకుండా అభినందనలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ తను ఆనందించేలా చెయ్యండి .
దేవత : బజ్జుదేవుడి ఆనందమే మాకు కావాల్సినది – wait చేస్తాము బుజ్జిదేవుడా ……..
అక్కయ్య : లవ్ యు అక్కయ్యా …… అంటూ సైడ్ నుండి చుట్టేసి గట్టిగా ముద్దుపెట్టారు నావైపే చూస్తూ ……..
చెల్లెళ్లు : అన్నయ్యా …… ఎంజాయ్ అంటూ ముద్దులు కురిపించారు .
దేవత : చెల్లెళ్ళూ …… ఇలా ప్రతీసారీ బుజ్జిదేవుడికి చెందాల్సిన ముద్దులను ఈ అల్లరి బుజ్జిహీరోకు పెట్టడం భావ్యం కాదు .
చెల్లెళ్లు : బుజ్జిదేవుడి అనుగ్రహం లభించేంతవరకూ బుజ్జిహీరో మా అన్నయ్యకు ముద్దులుపెడతాము మేడం – బుజ్జిదేవుడు వచ్చాక ఇంతకు రెట్టింపు ముద్దులుపెడతాము మేడం ప్లీజ్ ప్లీజ్ …… అంటూ వెళ్లి దేవత – అక్కయ్యలను హత్తుకున్నారు .
అక్కయ్య : Soooo స్వీట్ ఆఫ్ యు చెల్లెళ్ళూ …… , ఇంత ప్రేమతో ఆడిగాక మీ మేడం కాదంటారా ఏమిటి .
దేవత : Ok ok ok మీ ఇష్టం – నేను నో అన్నా మీ అన్నయ్యకు ముద్దులుపెట్టకుండా మీరు ఉంటారా చెప్పండి అంటూ నవ్వుకున్నారు .
చెల్లెళ్లు : లవ్ యు లవ్ యు అక్కయ్యలూ …… అంటూ మళ్లీ నా ప్రక్కన చేరి ముద్దులుపెట్టారు .
మిస్సెస్ కమిషనర్ : పర్మిషన్ ఇచ్చినది మీ ఆక్కయ్యలు అయితే ముద్దులుమాత్రం మీ అన్నయ్యకా …… ? , ఇది న్యాయమేనా …… ? .
దేవత – అక్కయ్య : వాళ్లకు …… మనందరికంటే బుజ్జిదేవుడు – బుజ్జిహీరో వాళ్ళ అన్నయ్య అంటేనే ప్రాణం , ఆడిగిమరీ తెలుసుకుని ఫీల్ అవ్వడం అవసరమా అక్కయ్యా …….
మిస్సెస్ కమిషనర్ : అవునవును అంటూ నోటికి తాళంవేసేశారు .
దేవత : అయ్యో …… ఈ ఆనందాలలో బిరియానీ సంగతే మరిచిపోయాము – అక్కయ్యకు హెల్ప్ చెయ్యాలి అంటూ అక్కయ్యతోపాటు పరుగునవెళ్లారు .
వెనుకే మిస్సెస్ కమిషనర్ – బామ్మలు వెళ్లారు .

కమిషనర్ సర్ మొబైల్ రింగ్ అయ్యింది – తీసి మాట్లాడారు . అందరూ వచ్చేసారా ? WOw – వైజాగ్ సెక్యూరిటీ అధికారి క్లబ్ మర్యాదలలో ఏలోటూ రాకూడదు – గుడ్ …… మినిట్స్ లో అక్కడ ఉంటాము అని హాసిని – విక్రమ్ వైపు కళ్ళతో సైగచేశారు .
హాసిని : యాహూ …… లవ్ యు లవ్ యు డాడీ అంటూ సంతోషం పట్టలేక జాహ్నవి మీదుగా నా బుగ్గపై ముద్దుపెట్టింది . అన్నయ్యా …… బిరియానీ రెడీ అయ్యేంతవరకూ సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ ఇండోర్ స్టేడియం లో గేమ్స్ ఆడుకుని వద్దాము రండి .
మీ ఇష్టమే నా ఇష్టం – ఆడుకుంటే బాగా ఆకలివేస్తుంది – బిరియానీ కూడా ఎక్కువగా లాగించవచ్చు , ఉండండి అక్కయ్యకు మెసేజ్ చేస్తాను అని చేసి చెల్లెళ్ళ చేతులుపట్టుకుని లేచాను .
కమిషనర్ సర్ : కాల్ చేసి శ్రీమతిగారూ …… ఇట్స్ టైం వెళ్ళొస్తాము – వచ్చేలోపు బిరియానీ రెడీ అవ్వాలి – లవ్ యు టూ డార్లింగ్ …… అంటూ మావెనుకే ఫాలో అయ్యారు .

అపార్ట్మెంట్ బయటకువచ్చి చెల్లెళ్ళూ ….. ఇండోర్ స్టేడియం ఎటువైపు ? .
చెల్లెళ్లు : వెనుక అన్నయ్యా అంటూ పిలుచుకునివెళ్లారు .
అన్నయ్యా అన్నయ్యా ……. డోర్ మేము తీస్తాము అంటూ హాసిని – విక్రమ్ డోర్ తెరిచి లోపలికి ఆహ్వానించారు .
ప్చ్ ……. చెల్లెళ్లకోసం నేను తెరవాల్సింది అంటూ విద్యుత్ కాంతులతో పూర్తి వెలుతురులో ఉన్న స్టేడియం లోపలికివెళ్ళాను .

మహేష్ సెల్యూట్ మహేష్ సెల్యూట్ మహేష్ సెల్యూట్ …….. అంటూ రెండువైపులా యూనిఫార్మ్స్ పై బోలెడన్ని స్టార్స్ ఉన్న పెద్దపెద్ద సెక్యూరిటీ అధికారి ఆఫీసర్స్ వరుసగా నిలబడి ఒక్కసారిగా సెల్యూట్ చేస్తున్నారు .
ఆఫీసర్స్ వెనుక వైజాగ్ సెక్యూరిటీ ఆఫీసర్లు ఉన్నారు .
ఆశ్చర్యం – షాక్ లో అక్కడికక్కడే ఆగిపోయాను .
వెనుకేవచ్చిన కమిషనర్ సర్ …… సెక్యూరిటీ అధికారి ఆఫీసర్స్ వరుసలోకి వెళ్లి సెల్యూట్ మహేష్ అంటూ గర్వపడుతూ నిలబడ్డారు .
చెల్లెళ్లు – తమ్ముడు …… అంతులేని ఆనందాలతో నా బుగ్గలపై ముద్దులుపెట్టి పరుగునవెళ్లి సెక్యూరిటీ అధికారి ఆఫీసర్స్ ముందు సెల్యూట్ అన్నయ్యా అన్నయ్యా అంటూ గర్వపడుతూ నిలబడ్డారు .

చెల్లెళ్ళ ముద్దులకు తేరుకుని , పరుగునవెళ్లి చెల్లెళ్ళ – సర్ చేతిని కిందకుదించి నేనే సెల్యూట్ చేసాను .
కమిషనర్ సర్ : నో నో నో మహేష్ …… , నువ్వు లేకపోయుంటే వాళ్ళా వాళ్ళ సిటీలలో బాంబ్స్ తో అల్లకల్లోలం జరిగిపోయేది . చిన్న హింస మరియు ఒక్క ప్రాణం కూడా కోల్పోకుండా వాళ్ళ వాళ్ళ సిటీలు సేఫ్ గా ఉన్నాయంటే కారణం నువ్వు – ఇది మా కర్తవ్యం అంటూ పొజిషన్ లో సెల్యూట్ చేశారు .
Yes మహేష్ yes మహేష్ అంటూ మళ్లీ అందరూ పొజిషన్స్ లో నిలబడి ప్రౌడ్ గా సెల్యూట్ చేశారు .
ప్రౌడ్ ఆఫ్ యు అన్నయ్యా – లవ్ యు అన్నయ్యా ……. అంటూ చెల్లెళ్లు – తమ్ముడు సెల్యూట్ చేసి నన్ను హత్తుకున్నారు .
సెల్యూట్ టు యూ కమిషనర్ విశ్వ సర్ అంటూ అందరూ సెల్యూట్ చేశారు .
మీ వల్లనే కమిషనర్ సర్ అంటూ నేనూ సెల్యూట్ చేసాను .
డాడీ – అంకుల్ అంటూ చెల్లెళ్లు – తమ్ముడు సెల్యూట్ చేశారు .
కమిషనర్ సర్ : తల్లులూ …… వీరంతా మన తీరరేఖ వెంబడి ఉన్న స్టేట్స్ సిటీస్ సెక్యూరిటీ అధికారి కమిసనర్స్ & ఆఫీసర్స్ …… , కేవలం మీ అన్నయ్యను కలవడానికే వచ్చారు .

సెక్యూరిటీ అధికారి ఆఫీసర్స్ : What you told about mahesh was absolutely right విశ్వ సర్ ……. , ప్రౌడ్ ఆఫ్ యు మహేష్ అంటూ చుట్టూ చేరారు .
చెల్లెళ్లు : Yes yes ఆఫీసర్స్ …… , Thats why డాడీ called అన్నయ్య as బుజ్జిదేవుడు మీన్స్ స్మాల్ గాడ్ ఆఫ్ us .
ఆఫీసర్స్ : Then for our స్టేట్స్ అల్సొ మహేష్ బుజ్జిదేవుడు అంటూ చేతులుకలిపిమరీ థాంక్స్ చెప్పారు .
షేక్ హ్యాండ్ ఇస్తున్న ఆఫీసర్స్ ను కలకత్తా సిటీ కమిషనర్ – భువనేశ్వర్ కమిషనర్ – చెన్నై కమిషనర్ – మంగళూర్ కమిషనర్ – ముంబై – గోవా …….. అంటూ అందరినీ పరిచయం చేసారు .
షేక్ హ్యాండ్ అందుకుంటూనే రెస్పెక్ట్ ఇస్తూ సెల్యూట్ చేసాను .
ఆఫీసర్స్ మరింత ఆనందంతో కౌగిలించుకున్నారు కూడా ….. , మహేష్ …… నీకు థాంక్స్ చెప్పడంతోపాటు నీకు దక్కాల్సిన అమౌంట్ తో వచ్చాము అంటూ చెక్స్ అందించారు .
నో నో నో సర్ , నాకోసం ఇంతదూరం వచ్చారు i am happy ……
ఆఫీసర్స్ : ఈ అమౌంట్ నీ కష్టార్జీతo టేక్ ఇట్ టేక్ ఇట్ ……. , ఇది టెర్రరిస్ట్స్ అమౌంట్ కాదు – govt అమౌంట్ …….
కమిషనర్ సర్ : మహేష్ …… ప్లీజ్ టేక్ them .
అలాగే సర్ …… , చెల్లెళ్ళూ – తమ్ముడూ ……. మీరు తీసుకుంటే మరింత హ్యాపీ ……. – కమిషనర్ సర్ అంటూ పాదాలుపైకెత్తి చెవిలో గుసగుసలాడాను .
కమిషనర్ సర్ పెదాలపై చిరునవ్వులతోవెళ్లి ఆఫీసర్స్ తో మాట్లాడారు .

లవ్ యు అన్నయ్యా అన్నయ్యా …… అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టి వెళ్లి అందుకున్నారు .
ప్రతీ ఆఫీసర్ చెల్లెళ్లు – తమ్ముడికి చెక్స్ అందించి , సెల్యూట్ చేశారు .
చెల్లెళ్లు : అన్నయ్యా …….
ఆఅహ్హ్ …… అంటూ ఆనందంతో గుండెలపై చేతినివేసుకున్నాను .
చెల్లెళ్లు – తమ్ముడు : థాంక్యూ సర్ అంటూ బదులు సెల్యూట్ చేసి చెక్స్ అందుకుని , పరుగునవచ్చి నన్ను చుట్టేశారు .

ఆఫీసర్స్ : చిల్డర్న్స్ …… You have proud father & Elder brother .
చెల్లెళ్లు : Yes ఆఫీసర్స్ …….
ఆఫీసర్స్ : మహేష్ …… మీరంతా always welcome to our సిటీస్ ……. , ఖచ్చితంగా రాగలరని ఆశిస్తున్నాము .
థాంక్యూ ఆఫీసర్స్ ……..
ఆఫీసర్స్ : విశ్వ సర్ …… మీ మర్యాదలు నచ్చాయి . మా మా సిటీస్ కు వచ్చినప్పుడు మేమెంటో చూఇస్తాము తప్పకుండా రావాలి .
Absolutely absolutely ఆఫీసర్స్ …… మీకోసం వైజాగ్ బెస్ట్ హోటల్ లో ఆకామిడేషన్ ఏర్పాట్లుచేసాము – మీ ఇష్టం ఉన్నన్ని రోజులు వైజాగ్ బ్యూటీ ఎంజాయ్ చెయ్యండి .
ఆఫీసర్స్ : థాంక్యూ విశ్వ సర్ ……. , బుజ్జిదేవుడా …… మళ్లీ మన సిటీస్ లో కలుద్దాము అంటూ ఒక్కసారిగా అందరూ సెల్యూట్ చేశారు .
కమిషనర్ సర్ : తల్లులూ …… గేమ్స్ ఆడుకుని , అపార్ట్మెంట్ కు వెళ్ళండి నేను ఆఫీసర్స్ ను వదిలి వస్తాను – ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్లను మాకు సెక్యూరిటీగా ఉంచారు .
చెల్లెళ్ళూ ……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *