పెద్దమ్మ Part 22

అక్కయ్య : నా సంతోషాన్ని చూసి ఆనందిస్తూ నాబుగ్గపై ముద్దుపెట్టి హత్తుకున్నారు . చెల్లెళ్ళూ …… ఈ సంతోషంలో ముద్దుల డీల్ గురించి మరిచిపోయినట్లున్నారు .
అక్కయ్యా ……. గుర్తుచేసేసారా ? అంటూ బుగ్గపై కొరకబోయి ముద్దుపెట్టాను .
అక్కయ్య : కొరుక్కుని తినెయ్యచ్చు కదా తమ్ముడూ ప్చ్ ……. అంటూ నవ్వుకుంటున్నారు .
చెల్లెళ్లు : లేదు లేదు అక్కయ్యా …….. , ఇప్పుడు చెప్పండి అన్నయ్యా ……. రాత్రి ఏమిచేసారో …… ? .
ఏమిచేసాను అక్కయ్య – దేవ ….. మేడం ఒడిలో నిద్రపోతున్న నా బంగారు చెల్లెళ్లను …… సర్ సహాయంతో బెడ్ పై పడుకోబెట్టి ముద్దులుపెట్టాను .
చెల్లెళ్లు : అబ్బో ముద్దులు ……. , అక్కయ్యకు ఎన్ని ముద్దులుపెట్టారు ? , మీరు కాదు అక్కయ్యా ……. మీరు చెప్పండి ఎన్ని ముద్దులు …… ? .
అంతులేని ఆనందంతో మురిసిపోతూనే ……. more than హండ్రెడ్ చెల్లెళ్ళూ …… ఆ ముద్దుల తరువాత ఎంత హాయిగా నిద్రపట్టిందో …… లవ్ యు లవ్ యు లవ్ యు తమ్ముడూ అంటూ ముద్దులుపెట్టారు .
చెల్లెళ్లు : ఈర్ష్య అసూయలతో మాకు – మీ ప్రియాతిప్రియమైన దేవతకు ఎన్నెన్ని ముద్దులుపెట్టారు ? .
ఒక్కటి అంటూ ముసిముసినవ్వులతో తలదించుకుని వేలితో చూయించాను .
మిస్సెస్ కమిషనర్ : ఓహో …… పనిలోపనిగా నీ దేవతకు కూడాముద్దుపెట్టేశావు అన్నమాట …….. గుడ్ గుడ్ .
దేవత : What …….. ? .
అయిపోయాను అంటూ గజగజవణుకుతూ ఓర కంటితో దేవతవైపు చూసాను – మూడోకన్ను తెరిచినట్లు కోపంతో నావైపే చూస్తున్నారు – భయపడుతూనే లేచివెళ్లి దేవత ముందు గుంజీలు తియ్యడం మొదలెట్టాను sorry sorry అంటూ …… మేడం …… ముగ్గురు చెల్లెళ్ళ ప్రక్కన తమ్ముడు విక్రమ్ ఉంటాడులే అనుకుని ముద్దుపెట్టాను – ముద్దుపెట్టాక తెలిసింది మీరని ……. ఏమిచెయ్యాలో తెలియలేదు sorry ……. , కావాలంటే నా ముద్దు నాకు తిరిగిచ్చెయ్యండి అంటూ గుంజీలు తీస్తూనే బుగ్గను చూయించాను .
అక్కయ్యతోపాటు అందరూ నవ్వేస్తున్నారు .
దేవత : నాకు తెలియకుండా ముద్దుపెట్టడమే కాకుండా ఈ కొంటె అల్లరి అంటూ దేవత కోపంతో కొట్టడానికి ట్రై చేసేంతలో ……. చెల్లెళ్లు ముగ్గురూ నా ముందుకువచ్చి బుగ్గలు చూయించారు .
చెల్లెళ్లు : మీకు …… అన్నయ్య అంటేనే ఎక్కువ ఇష్టమని మాకు తెలుసు ఇప్పుడుమాత్రం అలా కుదరదు ముందు మమ్మల్ని కొట్టి తరువాత అన్నయ్యను కొట్టండి – మీ దెబ్బ ఎంత తియ్యగా ఉంటుందో మేమూ రుచి చూడాలికదా ……..
దేవత పెదాలపై కోపం స్థానంలో చిరునవ్వులు పరిమళించాయి – చెల్లెళ్ళూ చెల్లెళ్ళూ ….. అంటూ ముగ్గురి బుగ్గలపై ముద్దులుపెట్టి ఇరువైపులా – ఒడిలో కూర్చోబెట్టుకున్నారు .
హమ్మయ్యా …….. అంటూ గుంజీలు ఆపి నవ్వుతూ అక్కయ్య దగ్గరికి చేరేంతలో ……..
దేవత : హలో హలో బుజ్జిహీరోగారూ ……. తమరిని ఆపమని చెప్పలేదు .
లవ్ టు లవ్ టు మేడం అంటూ పెదాలపై చిరునవ్వులతో మళ్లీ గుంజీలు తియ్యడం మొదలెట్టాను . అక్కయ్య – చెల్లెళ్లు లేచివచ్చి నాతోపాటు గుంజీలు తీస్తున్నారు .
బుజ్జిదే ….. బుజ్జిహీరోపై కోపం చల్లారకపోతే నేనూ గుంజీలు తీస్తాను అంటూ మిస్సెస్ కమిషనర్ …… ఆ వెనుకే బామ్మలు వచ్చారు .
నేనుకూడా అంటూ కమిషనర్ సర్ కూడా వచ్చి బాగుంది బాగుంది అంటూ చిరునవ్వులు చిందిస్తూ గుంజీలు తీస్తున్నారు .
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ – చెల్లీ – అక్కయ్యా – బామ్మలూ – సర్ …… అంటూ లేచివచ్చి ఆపారు . అందరూ …….. బుజ్జిహీరో మాయలో ఉన్నారన్నమాట కానివ్వండి కానివ్వండి – ఈ ఇడియట్ అంటే ఎందుకు అందరికీ అంత ఇష్టమో ఏమిటో …… – హలో బుజ్జిహీరో స్టాప్ స్టాప్ నువ్వు ఆపితేనేకానీ అందరూ ఆపేలా లేరు అంటూ దేవతకూడా గుంజీలు తియ్యడం మొదలెట్టారు .
నో నో నో దేవత ఇలా చెయ్యనేకూడదు అంటూ ఆపి చేతులుకట్టుకుని నిలబడ్డాను.
మిస్సెస్ కమిషనర్ : మోసం ధగా …….. నీ చెల్లెళ్లు – అక్కయ్య – నేను – బామ్మలు – సర్ ఇంతమంది నీకోసం గుంజీలు తీసినా ఆపలేదు కానీ నీ దేవత ఒక్క గుంజీ తీసేంతలో ఎంత బాధపడిపోతున్నావు , అంటే అందరికంటే నీకు …… నీ దేవత అంటేనే ప్రాణం అన్నమాట .
సిగ్గుపడుతూ అక్కయ్య – చెల్లి చేతులను అందుకున్నాను .
అక్కయ్య – చెల్లెళ్లు : మాకు ఇష్టమే తమ్ముడూ – అన్నయ్యా ……. మా అన్నయ్య మొదట కలిసినది హృదయంలో స్థానం ఇచ్చినది దేవతకే అని మాకు తెలుసులే అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టారు . రాత్రి మా అన్నయ్య పెట్టిన ఒక్క ముద్దుకే హాయిగా నిద్రపట్టింది .
లవ్ యు చెల్లెళ్ళూ ……..
చెల్లెళ్లు : అలా అని ముద్దుల డీల్ మరిచిపోతామని అనుకోకండి , ఎప్పుడు స్టార్ట్ చేద్దాము చెప్పండి , ఇప్పుడంటే ఇప్పుడే …….

కమిషనర్ సర్ : ఇప్పుడా …… ఇక గంట సమయం మాత్రమే ఉంది తల్లులూ ……
చెల్లెళ్లు : డాడీ – అంకుల్ …….
సర్ : ఇదిగో నోటికి తాళం వేసేసాను మీ ఇష్టం .
చెల్లెళ్లు : సరే సరే , అన్నయ్యా – అక్కయ్యా ……. ఇక one hour మాత్రమేనట , లోపల వన్ బెడ్రూం – రెండు బాత్రూమ్స్ – బెడ్ పై డ్రెస్సెస్ ఉన్నాయి వెళ్లి ఫ్రెష్ అయ్యిరండి , అప్పటికి సమయం ఉంటే హండ్రెడ్ కు two times ముద్దులు ఇద్దురుకానీ ……..
అక్కయ్య : two హండ్రెడ్ ……. how lucky , ఆ ముద్దులలో నేనూ ఉంటే బాగుండేది .
చెల్లెళ్లు ముగ్గురూ …… తియ్యనైనకోపాలతో అక్కయ్యను చూస్తున్నారు .
అక్కయ్య : కూల్ కూల్ చెల్లెళ్ళూ ……. , ఈరోజు మీ అన్నయ్య ముద్దులన్నీ మీకే అంటూ ముగ్గురి బుగ్గలపై ముద్దులుపెట్టారు , చెల్లెళ్ళూ ……. నన్నూ – మీ అన్నయ్యను బెడ్రూం వరకూ ………
చెల్లెళ్లు : లవ్ టు లవ్ టు అక్కయ్యా ……. , ఆ మాట కోసమే ఎదురుచూస్తున్నాము రండి అంటూ మాఇద్దరి చేతులను అందుకుని తీసుకెళ్లారు .

దేవత : ( నిజమే ……. చెల్లి – బుజ్జిచెల్లెళ్ళు చెప్పినట్లు ఆ ఇడియట్ అల్లరి బుజ్జిహీరో ముద్దుపెట్టాక అంత హాయిగా నిద్రపట్టింది అక్కయ్యా ……. ) .
మిస్సెస్ కమిషనర్ : బుజ్జిహీరో – చెల్లీ – తల్లులూ ……. విన్నారా ? .
దేవత : ష్ ష్ ష్ …… అక్కయ్యా …… , వాడింకా అల్లరి చేస్తాడు – డాన్స్ కూడా మొదలుపెట్టేస్తాడు – ఆలస్యం అవుతుంది .
మిస్సెస్ కమిషనర్ : ఆలస్యం అయినా పర్లేదు చెల్లీ ……. , బుజ్జిహీరో విన్నావా ….. ? నీ ముద్దువలన నీ దేవత ఎప్పుడూ లేనంత హాయిగా నిద్రపోయిందట …….
దేవత : చెప్పేసారా …… ? , ఇక బుజ్జిహీరో అల్లరి ఆపలేము .
యాహూ yes yes yes అంటూ సంతోషంతో అక్కయ్య – చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టి చిందులు వేస్తున్నాను .
అందరితోపాటు దేవత నవ్వులు ఆగనేలేదు – తెలిసింది కదా ఇక చాలు చాలు ఫ్లైట్ ల్యాండ్ అయ్యేలా ఉంది వెళ్ళండి వెళ్ళండి , చెల్లీ …… తీసుకెళ్లు లేకపోతే ఈరోజంతా ఎంజాయ్ చేస్తూనే ఉంటాడు అల్లరి పిల్లాడు .
అక్కయ్య చిరునవ్వులు చిందిస్తూ వెళ్లి లవ్ యు sooooo మచ్ అక్కయ్యా అంటూ దేవత బుగ్గపై ముద్దుపెట్టారు .
దేవత : Why this kiss చెల్లీ …….
అక్కయ్య : త్వరలోనే మీకూ తెలుస్తుంది అక్కయ్యా …… , తమ్ముడికి అంత సంతోషం కలిగించారు అందుకుకూడా అంటూ మరొక ముద్దుపెట్టారు .
మేముకూడా లవ్ యు మేడం మేడం అంటూ చెల్లెళ్లు …… దేవత బుగ్గలపై ముద్దులుపెట్టి , అన్నయ్యా ……. డాడీ ని మరింత టెన్షన్ పెట్టడం ఇష్టం లేదు రండి త్వరగా రెడీ అవుదాము .
Sorry sorry సర్ ……..
కమిషనర్ సర్ : నెవర్ ఎవర్ సే sorry బుజ్జిహీరో ……. , నువ్వు ఎప్పుడు రెడీ అయితే అదే రైట్ టైం ok ……..
దేవత : ఇప్పటివరకూ అన్నాచెల్లెల్లే అనుకున్నాను – ఇప్పుడు సర్ కూడానా అంటూ సోఫాలో కూర్చున్నారు .

చెల్లెళ్లు : అన్నయ్యా – అక్కయ్యా ……. ఫ్లైట్ బెడ్రూం ఎంత సూపర్ గా ఉందో రండి అంటూ డోర్ తెరిచి లోపలికి పిలుచుకునివెళ్లారు .
Wow డబల్ సూపర్ గా ఉంది చెల్లెళ్ళూ ……
అక్కయ్య : చెల్లెళ్ళూ …… మోస్ట్ లగ్జరీయోస్ – తమ్ముడూ …… నీవల్లనే నువ్వు తెప్పించిన ఈ కనుచూపువల్లనే ఇలాంటివి చూస్తున్నాను అంటూ ప్రాణంలా హత్తుకున్నారు .
చెల్లెళ్లు : అక్కయ్యా …… అదే ఎమోషన్ తో మరొక్క క్షణం అంటూ మొబైల్లో క్లిక్ మనిపించారు .
నో నో నో అక్కయ్యా అంటూ కంటి చుక్కలను తుడిచాను .
అక్కయ్య : నా తమ్ముడు పంచిన ఆనందబాస్పాలు అంటూ నా నుదుటిపై ముద్దుపెట్టి , లవ్ యు చెల్లెళ్ళూ …….. ఫోటో బాగా వచ్చింది కదా ……
చెల్లెళ్లు : మోస్ట్ ఎమోషనల్ అక్కయ్యా ……. , అన్నయ్యకు మీ అంత ప్రేమను ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ ఇవ్వలేరు .
అక్కయ్య : లవ్ యు సో మచ్ అంటూ పులకించిపోతున్నారు – నాకంటే అంతులేని ప్రేమను పంచేవారు ఒక్కరు ఉన్నారు చెల్లెళ్ళూ ….. , ఎవ్వరో తెలుసుకదా …….
చెల్లెళ్లు : ఆలోచించి yes yes yes అన్నారు .
ఎవరు అక్కయ్యా …… , నాకు తెలిసి మా అక్కయ్య – చెల్లెళ్ళ కంటే ఎక్కువ ప్రేమను పంచేవారు ఎవ్వరూ లేరు .
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ …… , అయినాకూడా ఓకేఒక్కరు ఉన్నారు తమ్ముడూ ……. , అతిత్వరలో ఆ ప్రేమేంటో ఆ మాధుర్యం ఏమిటో నీకే తెలుస్తుంది – అంతవరకూ ఎవరు అని ఆలోచించి బుర్రపాడుచేసుకోకు – ఆ సమయానికి పెద్దమ్మనే తెలియపరుస్తారు .

చెల్లెళ్లు : అన్నయ్యా – అక్కయ్యా ……. ఇదిగో మీ కొత్త డ్రెస్సెస్ , త్వరగా వెళ్లి స్నానం చేసిరండి అంటూ మాఇద్దరికీ అందించారు .
లవ్ యు చెల్లెళ్ళూ అని అందుకునేంతలో ……. బామ్మ – మిస్సెస్ కమిషనర్ లోపలికివచ్చారు . సమయానికే వచ్చాము చిట్టితల్లీ – చెల్లీ ……. అంటూ అక్కయ్య చేతులను అందుకుని మానుండి ఒక మూలకు తీసుకెళ్లారు . ( చిట్టితల్లీ – చెల్లీ …… కాస్త నీ సెక్సీ అందాలతో నీ తమ్ముడిని కవ్వించి చెమటలు పట్టేలా చెయ్యవే అంటూ ప్లాన్ చెవిలో చెప్పి బుగ్గలపై ముద్దులుపెట్టారు .
అక్కయ్య : సిగ్గుపడి , నో నో నో మొదట అక్కయ్య ……..
మిస్సెస్ కమిషనర్ : మొదట అక్కయ్యనే ఎవరు కాదన్నారు – నీ వీరాధివీరుడిలో ఇప్పుడు అగ్ని రగిలిస్తేనే కదే మీ అక్కయ్యతో ……..
అక్కయ్య : మరింత సిగ్గుపడ్డారు ) .

చెల్లెళ్లు : అన్నయ్యా ……. మనకు తెలియకుండా వాళ్లేమి మాట్లాడుకుంటున్నారు కాదు కాదు గుసగుసలాడుకుంటున్నారు .
ఏమి మాట్లాడుకుంటే మనకేమి చెల్లెళ్ళూ …… , అక్కయ్య – బామ్మ – మేడం నవ్వుతున్నారు అంటే సంతోషమైన విషయం కదా , అదిచాలు మనకు …….. అందరూ హ్యాపీగా ఉండాలి , మనకు తెలియాల్సిన విషయం అయితే మనకు చెబుతారు కదా …….
బంగారమే నీ తమ్ముడు లవ్ యు బుజ్జిదేవుడా ……. ( ఇక నీఇష్టమే చెల్లీ …… , నీ తమ్ముడిపై ఇక్కడ నీ నిలువెల్లా దాచుకున్న ప్రేమను త్వరలోనే పంచాలని మేము ఆశిస్తున్నాము – ఇప్పుడే కాదు ఇంకా వారాలు నెలలు సంవత్సరాలు వేచిచూస్తాను అంటే నీ ఇష్టం – ఎప్పుడు దేవత ప్రేమను పొందాలి ఆ తరువాత నువ్వు ఎప్పుడు ప్రేమను పంచాలి – ఇప్పట్లో అయ్యేలా లేదు యుగాలు గడిచేలా ఉంది – మనం వెళదాము బామ్మా ……. కావ్య తెలివిగా కాదు కాదు చిలిపిగా నిర్ణయం తీసుకుంటుందిలే అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టి , All the best చెప్పి వెళ్లిపోతున్నారు ) .
చెల్లెళ్లు : అక్కయ్యకు మాత్రమేనా All the best – అన్నయ్యకు చెప్పరా మమ్మీ బామ్మా ……..
మిస్సెస్ కమిషనర్ : ఒక్కసారి కాదు తల్లులూ ……. వందసార్లు చెప్పాలని ఉంది , అది మీ అక్కయ్య తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంది , కాస్త మీ అక్కయ్యకు మీరూ హెల్ప్ చెయ్యాలి ……. ఎనీవే All the best బుజ్జిదేవుడా అంటూ అక్కయ్యవైపు కన్నుకొట్టి వెళ్లిపోయారు .
చెల్లెళ్లు : మా అక్కయ్యకు ఏ హెల్ప్ చేయడానికైనా మేము రెడీ …….. , అక్కయ్యా ……. మీ బట్టలు తీసుకోండి .
అక్కయ్య : ప్రస్తుతానికి టవల్ మాత్రం చాలు చెల్లెళ్ళూ ………
డోర్ చాటున దాక్కున్నట్లు యాహూ యాహూ ……. అంటూ సంతోషంతో కేకలువేస్తూ లోపలికివచ్చారు బామ్మ – మేడం ……..
అక్కయ్య అంతులేని సిగ్గుతో చెల్లెళ్ళ చేతుల్లోని టవల్ అందుకుని ఒక బాత్రూమ్లోకి తుర్రుమన్నారు .

చెల్లెళ్ళూ ……. మీ అన్నయ్య స్నానం చేసి రాగానే వెళ్లిపోకండి – నాకోసం wait చేస్తారుకదూ నాకు భయం అంటూ బాత్రూమ్లోనుండే చెప్పారు .
మా అక్కయ్య స్నానం చేసి వచ్చేన్తవరకూ ఇక్కడనుండి కదిలేది లేదు అని నలుగురమూ బదులిచ్చాము .
( అక్కయ్య : నాకు కావాల్సినది కూడా అదే తమ్ముడూ – చెల్లెళ్ళూ అంటూ చిలిపిదనంతో నవ్వుకున్నారు ) .
చెల్లెళ్ళూ …… నేనూ వెళ్లనా ? .
స్వయంగా బాత్రూం డోర్ తెరిచి పంపించారు .
లవ్ యు చెల్లెళ్ళూ ……. , wow సూపర్ గా ఉంది బాత్రూం …….
చెల్లెళ్లు : ఎంజాయ్ అన్నయ్యా ……. మీ బ్రష్ పేస్ట్ సోప్ షాంపూ అన్నీ లోపలే ఉన్నాయి – ఎవరు ఆర్రేంజ్ చేశారో చెప్పక్కర్లేదు అనుకుంటాము – బాత్ ఎంజాయ్ చేస్తూ చేసి వీలైనంత త్వరగా వచ్చెయ్యండి అన్నయ్యా ……. , అక్కయ్య వచ్చేన్తవరకూ కొన్ని ముద్దులైనా ఫినిష్ చేద్దాము అని డోర్ క్లోజ్ చేసుకున్నారు .
లవ్ టు చెల్లెళ్ళూ …….
అక్కయ్య : అమ్మో …… మంచి ప్లాన్ లోనే ఉన్నారన్నమాట , అయితే నేనుకూడా త్వరగా స్నానం చేసేస్తాను .
చెల్లెళ్లు : పర్లేదు అక్కయ్యా ……. మీరు నెమ్మదిగా తలంటు స్నానం చేసి దేవకన్యలా బయటకురండి అంటూ నవ్వుకున్నారు .
అక్కయ్య : ప్చ్ …… ఎంజాయ్ చెల్లెళ్ళూ ……
చెల్లెళ్లు : లవ్ యు టూ అక్కయ్యా ……. , అయినా బుజ్జిదేవుడు మీ తమ్ముడు ఉన్న ఫ్లైట్లో మా అక్కయ్యకు భయమా …… ? .
అక్కయ్య : భయం కాదు చెల్లెళ్ళూ …… , మా ముద్దుల చెల్లెళ్లతో మాట్లాడుతూ స్నానం చెయ్యాలని ఆశ ( మరొక కారణం కూడా ఉందిలే కాసేపట్లో తెలుస్తుంది అంటూ ముసిముసినవ్వులు నవ్వుకున్నారు ) .

కాలకృత్యాలు తీర్చుకుని , చెల్లెళ్లు – అక్కయ్యతో మాట్లాడుతూ – చిరునవ్వులు చిందిస్తూ అర గంటలో తలంటు స్నానం చేసి , తల – వొళ్ళంతా తుడుచుకుని , కొత్త డ్రెస్ వేసుకున్నాను . ఆవిరిని తుడిచి మిర్రర్లో చూసుకుని పెద్దమ్మకు థాంక్స్ చెప్పి బయటకువచ్చాను .
చెల్లెళ్లు : Wow అన్నయ్యా సూపర్ – పెద్దమ్మకు మీరంటే చాలా ఇష్టం – డ్రెస్ లోనే తెలిసిపోతోంది .
నా చెల్లెళ్లు అంటే మరింత ఇష్టం అందుకే ఏంజెల్ డ్రెస్సెస్ మీకోసం అందించారు – థాంక్యూ పెద్దమ్మా ……. అంటూ చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టాను .
చెల్లెళ్లు : వన్ – వన్ – వన్ కిస్ , లవ్ యు అన్నయ్యా …… అంటూ ముగ్గురూ ఒకేసారి హత్తుకుని బుగ్గలపై పోటీపడుతూ ముద్దులుపెట్టారు . అన్నయ్యా ….. ఇక మిమ్మల్ని మేము రెడీ చేస్తాము బెడ్ పై కూర్చోండి అని దువ్వెన – పౌడర్ – బాడీ స్ప్రే అందుకుని అలా ఇలా అంటూ hairs దువ్వుతున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *